Daily Archives: నవంబర్ 19, 2018

శ్రీ విద్యోపాసకులు, బహు ఆధ్యాత్మిక గ్రంథ కర్త బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు

శ్రీ విద్యోపాసకులు, బహు ఆధ్యాత్మిక గ్రంథ కర్త బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు   జనన విద్యాభ్యాసాలు తొలి తెలుగు చారిత్రక నవలా రచయిత,కవి సమ్రాట్  శ్రీ నోరి నరసింహ శాస్త్రి  ,శ్రీమతి హనుమాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా రేపల్లెలో25-10-1941న బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు జన్మించారు .కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ లొ … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 333-మహాకాళీ సుప్రభాత కర్త –ముత్యం పేట గౌరీ శంకర శర్మ(1968 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 333-మహాకాళీ సుప్రభాత కర్త –ముత్యం పేట గౌరీ శంకర శర్మ(1968 )    శ్రీ ముత్యం పేట గౌరీశంకర శర్మ తెలంగాణా మెదక్ జిల్లా దుబ్బాకమండలం లచ్చపేట లొ శ్రీ నాగ లింగ శాస్త్రి ,శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించాడు .ప్రస్తుతం హైదరాబాద్ నాచారం లొ ఉంటున్నాడు .వేములవాడ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మాహాత్మ్యం -11 18 అధ్యాయం –అహల్యా సంగమ ఇంద్ర తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -11 18 అధ్యాయం –అహల్యా సంగమ ఇంద్ర తీర్ధం బ్రహ్మ అహల్యాసంగమ క్షేత్రాన్ని నారదుని చెబుతూ ‘’ఒకసారి అత్యంత సుందరాంగిని సృష్టించి ,ఆమెను ఎవరు పోషించగలరా అని ఆలోచించి ,అన్నివిధాల శ్రేష్టుడైన గౌతమమహర్షికి ఇచ్చి యవ్వనవతిఅయేదాకా  పోషించి తర్వాత తనకు అప్పగించమని చెప్పాడు .అలాగే పోషించి యవ్వనవతి అయిన ఆమెను బ్రహ్మకు అప్పగించాడు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

నోరి వారింట్లో

8-11-18ఆదివారం సాయంత్రం హైదరాబాద్ హెచ్ ఏం టి నగర్ లో తొలితెలుగు చారిత్రకానవలా రచయిత స్వర్గీయ నోరి నరసింహ శాస్త్రి (రేపల్లె )గారికుమారులుశ్రీ చక్రోపాసకులు ,శ్రీ విద్యా రత్నాకర ,,శ్రీవిద్యానందాది బిరుదాంకితులు బహు ఆధ్యాత్మిక గ్రంధకర్త నోరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వగృహం లో నేను

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి