ఉగాదికి రెండు పుస్తకాలు
సాహితీ బంధువులకు శుభకామనలు -వచ్చే శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో నేను అంతర్జాలం లో రాసిన 1-ఊసుల్లో ఉయ్యూరు 2-మేము చేసిన కేరళ ,ఉజ్జయిని ఖజురాహో ,సోమనాథ్,ద్వారక యాత్రా విశేషాల తో ఒక పుస్తకాన్ని సరసభారతి తరఫున ముద్రించి ఆవిష్కరించాలని ఆలోచిస్తున్నాను . కాలక్రమం లో . వివరాలు తెలియ జేయ గలను -దుర్గాప్రసాద్ -9-919-ఉయ్యూరు
—
—

మేము మూడు రోజుల క్రితం ఖజరహో ఓర్చ ఓంకారేశ్వర్ మహేశ్వర్ ఉజ్జయిని యాత్ర
పూర్తి చేసుకుని అరుణాచలం తిరిగి వచ్చాం. మీరు ఉజ్జయిని యాత్ర పుస్తకం వేసే
ఉద్దేశ్యం ఉంటే ప్రస్తుత రేట్లు గాని సమాచారం గాని నా దగ్గర ఉన్నది మీకు
పంపించగల ను. లేటెస్ట్ దర్శనాలు మారిన టైమింగులు మీకు ఉపయోగంగా ఉంటాయని
భావిస్తే నాకు తెలియజేయండి .నమస్కారములు.
LikeLike