ఛానళ్లన్నీ వ్యాపార సంస్థలుగా మారి పొతే ,ఏ కాలుష్యంరాజకీయ నీడ పడకుండా సంస్కృతీ సాహిత్యాలకు ప్రభుత్వ రంగ సంస్థలు దూరదర్శన్ ,ఆకాశ వాణి అత్యధిక ప్రాధాన్యమిచ్చి మంచి కార్యక్రమాలు నిర్వహించింది నిర్వహిస్తోంది కూడా .ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి కొమ్ము కాస్తున్నాయి ఎందరో తెలుగు కవులను ,రచయితలను గొప్పగా పరిచయం చేశాయి .. దృశ్యమాధ్యమం కనుక దూర దర్శన్ మరింత చేరువైంది ప్రేక్షకులకు . రాజశేఖర చరిత్ర విశ్వనాధ వేయి పడగలు విష్ణు చర్మ ఇంగిలీషు చదువు ,మునిమాణిక్యం కధలు ,,భమిడిపాటి రామగోపాళం హాస్యామృతాలు ,శంకరమంచి సత్యం అమరావతి కధలు ,మధురాంతకం కధలు పురాణ ఐతిహాసిక సాంఘిక నాటకాలు ,ఆరోగ్యవంతమైన హాస్య నాటకాలు,ధర్మవరపు సుబ్రహ్మణయం ఆనందో బ్రహ్మ ఒకటేమిటి ఇలా పుంఖాను పు0ఖాలుగా నిర్మి0చి,సాహిత్య పోషణ చేస్తోంది . మువ్వలరవళి ,కవుల జీవితాలు అరుదైన సంగీత రసవాహినులు కురిపిస్తూ తన్మయులను చేస్తోంది .
వీక్షకులు
- 1,131,199 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీరామ కర్ణామృతం.12 వ భాగం.28.3.26.
- శ్రీరామ కర్ణామృతం.11 వ భాగం.27.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.156 వ భాగం.28.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.155 వ భాగం.27.3.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.7 వ భాగం.26.3.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.6 వ భాగం.26.3.26.
- శ్రీరామ కర్ణామృతం.10 వ భాగం.26.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.154 వ భాగం.26.3.26.
- శ్రీక౦ఠ స్పూర్తికథలు
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.6 వ భాగం.25.3.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,872)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
