సరసభారతి 201వ కార్యక్రమంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు 

సరసభారతి 201వ కార్యక్రమంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు 

4-9-26 శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో  బాలకృష్ణుని పాదముద్రలముగ్గులు ,ఉదయం సాయంత్రం శ్రీ కృష్ణ  అష్టోత్తరపూజ ,కృష్ణస్వామికి ”కట్టే కారం ”నైవేద్యం ,సాయంత్రం 6గం లకుసరసభారతి 201 వ కార్యక్రమం గా   బాలబాలికలకు  శ్రీ కృష్ణ గోపికా వేష ధారణ పొటీలు ,బహుమతి ప్రదానం ఉంటాయి .అందరూ పాల్గొని జయప్రదం చేయప్రార్ధన .

 గబ్బిట దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త 

 మరియు  భక్తబృందం . 12-8-26-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.