వీక్షకులు
- 1,212,317 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -2
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
- గీత అందించే ప్రపంచ దృక్పథం(త్రివేణి)
- అజ్ఞాత సోదరిత్రివేణి)
- రామాయణంలో ధర్మ పాలన – 1(త్రివేణి)
- రెడ్డిరాజులు మరియు రాయలుL( త్రివేణి)
- సహాయ నిరాకరణ పునరుజ్జీవం(త్రివేణి)
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,627)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: పుస్తకాలు
మనకు తెలియని మహాయోగులు—15 29యోగి రాజు -మాదిరాజు వెంకట అప్పారావు -1859-1935
మనకు తెలియని మహాయోగులు—15 29యోగి రాజు -మాదిరాజు వెంకట అప్పారావు -1859-1935 కవి రాజు ,రాజయోగి మాది రాజు వెంకట అప్పారావు గుంటూరు జిల్లా మునుమాక లో కాశ్యపస గోత్రీకులైన నియోగి బ్రాహ్మణ భక్తులు ,నిష్టా గరిష్టులు వెంకమాంబ ,లక్ష్మీ నారాయణ దంపతులకు 23-7-1859 సిద్ధార్ధి నామ సంవత్సర ఆషాఢ బహుళ అష్టమి శనివారం జన్మించాడు … Continue reading
అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -7 4-సియాటిల్ లో విషాదం -2
అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -7 4-సియాటిల్ లో విషాదం -2 ఆంటీ అన్నంతపనీ చేసింది .ఒక మధ్యవయసు అందమైన అమ్మాయి న్యూస్ పేపర్ రిపోర్టర్ గా వచ్చి పలకరించింది .నేను చెప్పిందంతా జాగ్రత్తగా వింటూ పాయింట్లు నోట్ చేసుకొంది.నా బాల్యం గురించి అడిగింది .నేను మాత్రం టెలోస్ గురించే ఎక్కువ చెప్పాను .కొన్ని రోజుల్లోనే … Continue reading
మనకు తెలియని మహాయోగులు—14 27-లింగాల దిన్నె బ్రహ్మస్వామి -1820-1889
మనకు తెలియని మహాయోగులు—14 27-లింగాల దిన్నె బ్రహ్మస్వామి -1820-1889 తమిళనాడు సేలం జిల్లా సదాపేట లో కౌ౦డిన్యస గోత్ర వెలనాటి వైదిక బ్రాహ్మణులునుదురుపాటి లక్ష్మీ నరసయ్య ,గున్నమ్మ దంపతులకు 1920లో నరసయ్య పుట్టాడు .బాల్యం లో సేలం కొండపై జరిగే లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు సమారాధనలకు స్నేహితులతో కలిసివెల్లి ,ఒకగుహలో ఉన్నయోగి దయకు పాత్రుడై … Continue reading
అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -6 4-సియాటిల్ లో విషాదం
అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -6 4-సియాటిల్ లో విషాదం మౌంట్ శాస్తా దిగటం గుర్తులేదుకాని అక్కడ మోటేల్స్, షాపులు కనిపించాయి .అక్కడనుంచి బస్ లో బయల్దేరి దగ్గరున్న ఎయిర్ పోర్ట్ చేరి సియాటిల్ కు వెళ్ళే ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాను .అమ్మా చెల్లీ జ్ఞాపకం వచ్చి కన్నీళ్లు చెంపలపై జారాయి .నేను ఇల్లువదిలేనాటికి మా చెల్లి … Continue reading
మనకు తెలియని మహాయోగులు—14
మనకు తెలియని మహాయోగులు—14 27-వెంకయ్య స్వామి -1887-1982 1887లో నెల్లూరు జిల్లా చేజెర్ల మండలం ఆత్మకూరుతాలూకా ,నాగురి వెల్లటూరు లో సోంపల్లి పిచ్చమ్మ ,పె౦చ లయ్యనాయుడు కమ్మ దంపతులకు వెంకయ్య స్వామి పుట్టాడు .బాల్యం నుంచే అడవుల్లో ఏకాంతంగా తిరిగేవాడు . షిర్డీ సాయిబాబా ఒక సాధువు రూపం లో వచ్చి అతడి నాలుకపై బీఆక్షరాలు … Continue reading
యక్కలూరి సాహిత్య ధ్యేయం ఒక్కటే –సామాజిక శ్రేయస్సు
యక్కలూరి సాహిత్య ధ్యేయం ఒక్కటే –సామాజిక శ్రేయస్సు శ్రీ యక్కలూరి శ్రీరాములు గారి గురించి నాకు అంతగా తెలీదు .వారి రచన సర్వస్వం పై అధ్యయనం చేసి ,లోతులు తరచి ,అందులోని మణిమాణిక్యాలను లోకానికి స్పష్టంగా’’యక్కలూరి సాహిత్యం –అనుశీలన ‘’ద్వారా తెలియ జేసినవారు ఆత్మీయులు ,విజయవాడ వెటనరీ డాక్టర్ ,సాహిత్యోపజీవి ,కండగలకవిత్వాన్ని పండించిన ఆచార్య డా … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
మనకు తెలియని మహాయోగులు 14
మనకు తెలియని మహాయోగులు—14 27-లక్ష్మీ కాంతానంద యోగి -1888-1970 నటుడు గాయకుడు వైద్యుడు ,త్రిభాషా పండితుడు ,యోగి లక్ష్మీకా౦తానందయోగి గుంటూరు జిల్లా కొత్తరెడ్డి పాలెం గ్రామకరణం చెన్నం రాజు ,కామేశ్వరమ్మలకు 11-1-1888సర్వజిత్ పుష్యబహుళ త్రయోదశి బుధవారం మూలా నక్షత్రం లో జన్మించాడు గుంటూరు ఎసి కాలేజిలో మెట్రిక్ పాసై ,18వ ఏట మద్రాస్ ఇంజనీరింగ్ … Continue reading
ఆదర్శ మూలాల కు అనురూపమైన శ్రీ మతి కోపూరి పుష్పాదేవి ‘’ఒక్క క్షణం ‘’కథలు
ఆదర్శ మూలాల కు అనురూపమైన శ్రీ మతి కోపూరి పుష్పాదేవి ‘’ఒక్క క్షణం ‘’కథలు తొమ్మిది కథా సంపుటాలు, రెండుకవితా సంపుటాలు వెలువరించి ఆంధ్ర దేశం లోలబ్ధ ప్రతి ష్టురాలైన సాహితీ మూర్తి శ్రీమతి కోపూరి పుష్పాదేవి .సాహితీ సంస్థలకు వెన్ను దన్ను .నిలువెత్తు ఆంద్ర సంప్రదాయ మహిళా స్వరూపం .రచనలో నవ్యత,భావం లో నవీనత ,అవసరమైతే … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
మనకు తెలియని మహాయోగులు—13
మనకు తెలియని మహాయోగులు—13 25-మునీంద్ర స్వామి -1876-1961 ఆంద్ర ప్రదేశ చిత్తూరుజిల్లా తిరుమలదగ్గర స్వర్ణముఖీ నదీ తీరం లో యలమండ్య గ్రామం లో గాలిమాసి లక్ష్మణ రెడ్డి ,అన్జేరమ్మ అనే పాకనాటి రెడ్డి దంపతులకు మునిస్వామి రెడ్డి 1876లో పుట్టాడు .చీరాల సుబ్బయ్య అనే భాగవతోత్తముడు అక్షరాభ్యాసం చేసి తారకమంత్రం ఉపదేశించగా ,వ్యవసాయపనులతో సహా అన్ని … Continue reading
మనకు తెలియనిమహాయోగులు—1223-ముద్దయ్యస్వామి -1850-1940
కర్నూలు జిల్లా ద్రోణాచలం తాలూకా గోవర్ధనగిరి లో యాదవకులం లో బద్దుల రంగయ్య చౌడమ్మ దంపతులకు చివరి సంతానంగా1850లో ముద్దయ్య పుట్టాడు .బాల్యం నుంచి దైవభక్తితో గడిపాడు .అడువులకు ఆవులను తోలుకు వెళ్లి మేపుతూ చెట్టు నీడన ఏకాంత ధ్యానం లో మునిగి పోయేవాడు .ఒక రోజు పెద్ద నాగుపాము ఆయనకు ఎండ తగలకుండా పడగా … Continue reading
మనకు తెలియని మహాయోగులు—11 21-శాస్త్ర వేత్త యోగి –స్వామి జ్ఞానానంద -1896-1969
మనకు తెలియని మహాయోగులు—1121-శాస్త్ర వేత్త యోగి –స్వామి జ్ఞానానంద -1896-1969 పశ్చిమ గోదావరిజిల్లా భీమవరం తాలూకా గొరగనపూడి లో భూపతి రాజు రామ రాజు ,సీతయ్యమ్మ అనే సంపన్న క్షత్రియ దంపతులకు 5-12-1896దుర్ముఖి సంవత్సర మార్గ శిర శుద్ధ పాడ్యమి శనివారం లక్ష్మీ నరసింహ రాజు జన్మించాడు .స్వగ్రామం ,వీరవాసరం ,నరసాపురం టైలర్ హైస్కూల్ లో … Continue reading
మనకు తెలియని మహాయోగులు—10
మనకు తెలియని మహాయోగులు—10 19-దివ్యమాత కోన అంజనాదేవి -1917-1977 అన౦తపురం జిల్లా పెనుగొండ తాలూకా పైదేటి గ్రామంలో నిరుపేద కుమ్మరి కుటుంబం లో అంజనాదేవి 1917లో పుట్టింది .ఆమె బాల్యంలో పెనుగొండ బాబయ్య అనే ముస్లిం యోగి సమాధి వెనుక శివాలయం దగ్గర చక్కర చెట్టునుంచి రాలే పంచదారను ప్రసాదంగా పంచేది .15వ ఏట నారాయణప్పతో … Continue reading
అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -5
అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -5 3- టిం చేయాల్సిన ముఖ్యమైన పని నాతో డాన్స్ చేసిన అమ్మాయి మనసులో మెదిలి ,ఇక్కడే ఉ౦దామనుకొన్నాను .నా భావం గ్రహించి చిరునవ్వుతో ‘’ఆమె పేరు సిసిల్లా ‘’అన్నాడు .తర్వాత మా గమనం అంతా ఆకాశ విహారమేకనుకు చుట్టూ ఉన్నవి దీక్షగా చూసే అవకాశం లేదు .పర్వతాలు అరణ్యాలు సరస్సులు … Continue reading
మనకు తెలియని మహాయోగులు—9
మనకు తెలియని మహాయోగులు—9 17-సూక్ష్మ మూర్తెమ్మ యోగిని -1807-1928 పాతికేళ్ళ కే భవబందాలన్నీ తెంచుకొని నూరేళ్ళు తపస్సులో తరించిన మూర్తెమ్మ 1807కడపజిల్లా జమ్మలమడుగు తాలూకా కుందూ నదీతీరంలో పెద్దముడియం గ్రామంలో యనమదల గురవాచారి ,అచ్చమ్మ అనే విశ్వబ్రాహ్మణ దంపతులకు పుట్టింది .బాల్యం లోనేతల్లిని కోల్పోయి ఒంటరిగా నదీ తీరంలో గుంటలు తవ్వుతుంటే శివలింగం దొరికితే ఇంటికి … Continue reading
అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -4
అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -4 2-భూగర్భ స్వర్గం -2 దీనితోనో సంబంధం లేని వాళ్ళు ,జనం గుంపులుగా చేరారు వారిలో పిల్లలు ,పెద్దలు కూడా ఉన్నారు .సంగీతం పెరుగుతోంది అందరూ డాన్స్ చేస్తున్నారు .’’ఉదయం మొదలు వీళ్ళు డాన్స్ చేస్తూనే ఉన్నారా ?’’అని అడిగితె ‘’ఔను .పనిలో కూడా ఎవరికైనా డాన్స్ చేయాలానిపిస్తే ,గంతులేస్తూ పాడే … Continue reading
మనకు తెలియని మహాయోగులు—8
మనకు తెలియని మహాయోగులు—8 15-చీరాల అవధూత -1912-1972 కడప జిల్లాలో వైశ్య కుటుంబంలో పుట్టిన చీరాల అవధూత ,1943లో చీరాల ఆస్పత్రి దగ్గర గు౦పెన చెట్ల నీడలో కాషాయబట్ట లతో గురువు వెంట మొదట కనిపించాడు 1912లో పుట్టినట్లు నిర్ధారించారు .. అగరు వత్తులు వెలిగించి ఇసుకలో పెట్టి బియ్యం చల్లేవాడు .ఎడమకాలు బోదకాలు అవటం … Continue reading
ట్రాన్స్ జెండర్ల బాధా సమస్యా,పరిష్కార కథా సర్వస్వం- ‘’అస్మిత ‘’
ట్రాన్స్ జెండర్ల బాధా సమస్యా,పరిష్కార కథా సర్వస్వం- ‘’అస్మిత ‘’ సుమారు పదిహేను రోజులక్రితం బెజవాడ నుంచి శ్రీమతి కోపూరి పుష్పాదేవి గారు ఫోన్ చేసి తాము ‘’అస్మిత ‘’అనే కథా సంకలనం ,’’ఒక్క క్షణం ‘’ అనే తన కథా సంపుటి ప్రచురించామని ,పంపుతున్నామని ,అభిప్రాయం తెలియజేయమని చెప్పి ,వెంటనే కొరియర్ లో పంపగా … Continue reading
అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -3
అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -3 టిం మరియానాకు మరిన్ని వివరాలు చెప్పాడు ‘’మా అమ్మ నాకోసం బెంగపెట్టుకొంటు౦ది .ఇక్కడ చూడటం అయ్యాక నన్ను ఇంటికి పంపిస్తారా ?అని అడిగాను .’’ఇంకా నీకు వెళ్ళాలనే అనిపిస్తే పంపటానికి ప్రయత్నిస్తాం.ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్లాలని అనుకోరు .ఒక వేళ వాళ్ళు వెళ్లి ఇక్కడి విషయాలు చెప్పినా అక్కడి … Continue reading
మనకు తెలియని మహాయోగులు—
మనకు తెలియని మహాయోగులు—7 13-కడప అవదూతే౦ద్రులు -1890-1978 కర్నూలు జిల్లా త్యాగి గ్రామం లో ఎంకి ,ఈరిగాడు అనే పేద హరిజన దంపతులకు ఎనిమిదవ సంతానంగా 1890లో పుట్టిన ఈరన్న అవదూతగా ఎదిగాడు.త్యాగి స్వామివద్ద ఉపదేశం పొంది ,యాగంటి గుహలో తపస్సు చేసి పరిణామం చెందాడు .ఎన్నో మహిమలు చూపాడు .రాబోయే అరిస్టాలనువింత విపరీత చేష్టలతో … Continue reading
అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -2
అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -2 మరియానాకు టిం తన కథ ఇలా చెప్పాడు-‘’మా నాన్న సముద్ర కెప్టెన్,ఆయనకు చిన్న స్వంత కార్గోబోట్ఉంది .సియాటిల్ నున్చి కెనడాలోని వాన్కోవర్ దాకా దానిలో తిరిగేవాడు .నన్నుకూడా మా అమ్మకూ నాకూ ఇష్టం లేకపోయినా సైలర్ గానే పెంచాడు .మా అమ్మ స్వీడిష్, మానాన్న బ్రిటిష్ .కనుక నాకు రెండుభాషలూ … Continue reading
అగర్తా అనే భూగర్భలోక విశేషాలు భూగర్భ లోక జీవులు రక్షించిన విధం
అగర్తా అనే భూగర్భలోక విశేషాలు 1-భూగర్భ లోక జీవులు రక్షించిన విధం ‘’అనంతత్వంలోకి పారిపోయానా ,లేక అనంతత్వం నుంచా ?’’ఈ ఆలోచనతో ఒక్కసారి గా మేలుకొన్నాను .నేను నిద్రిస్తున్నానో మేల్కొన్నానో స్పస్టంగా చెప్పలేను .కొన్నిసార్లు కలకు నిజానికి తేడా తెలియదు నిద్రలోనూ వాస్తవాన్ని చూస్తాం .అస్పష్ట వస్తువులు స్పష్టంగా స్పష్టంగా ఉన్నవి అస్పష్టంగా కనిపిస్తాయి .నాకు … Continue reading
మనకు తెలియని మహాయోగులు—6 11-చిప్పగిరి భంభం స్వామి -1833-1911
మనకు తెలియని మహాయోగులు—6 11-చిప్పగిరి భంభం స్వామి -1833-1911 హిందూ సన్యాసి వేషం లో కనిపించే ముస్లిం యోగి ‘’సయ్యద్ సుల్తాన్ మొహియుద్దీన్ ఖాదిరీ ‘’నే ‘’భంభం’’ స్వామి అంటారు . ఆయన వంశీకులు చాలాకాలంగా కర్నూలుజిల్లా ఆలూరు తాలూకా చిప్పగిరి లో ఉంటున్నారు .ఈయన చాలాప్రదేశాలు తిరిగి ఎన్నో మహిమలు ప్రదర్శించాడు .దేవుడు ఒక్కడే … Continue reading
మనకు తెలియని మహాయోగులు—5
మనకు తెలియని మహాయోగులు—5 9-దాస సాహిత్య మార్గదర్శి మహాయోగి –చిరుమామిళ్ళ సుబ్బదాసు -1802-1882 చిరుమామిళ్ళ సుబ్బదాసు అన౦తపురం జిల్లా ధర్మవరం లో చిరు మామిళ్ళనరసయ్య ,తిరుమలమ్మ అనే సదాచార కమ్మదంపతులకు 1802లో పుట్టాడు .అసలు పేరు సుబ్రహ్మణ్యం .వాడుకనామం సుబ్బయ్య .వీధిబడిలో చదువుతూ 8వ ఏట నే కృష్ణ, దాశరథి ,నరసింహ శతక పద్యాలు భాగవత … Continue reading
భూమి లోపల ఉన్న మనకుతెలియని అనంత లోకాలు ,వేలాది సంవత్సరాల వయసున్న యోగులు
భూమి లోపల ఉన్న మనకుతెలియని అనంత లోకాలు ,వేలాది సంవత్సరాల వయసున్న యోగులు ఆధారం –మా అమ్మాయి శ్రీమతి విలయలక్ష్మి అమెరికా నుంచిపంపిన కుర్తాళం పీఠాదిపతి శ్రీ ప్రసాద రాయకులపతి వారి వీడియో –యుట్యూబ్ ‘’భూమిలో ఇప్పటికీ లోకాలున్నాయని ,పట్టణాలున్నాయని అనేకమంది నమ్ముతున్నారు ఇప్పటికీ .హిమాలయ సిద్దాయోగులు భూమిగుండా వెళ్లి ఆలోకాలను దర్శిస్తారని నమ్మకం … Continue reading
మనకు తెలియనిమహాయోగులు—47-రాజయోగిబ్రహ్మానంద తీర్థులు-1879-1918
మహారాష్ట్ర కొల్హాపూర్ దగ్గర బ్రాహ్మణాగ్రహారం లో దత్త ఉపాసకుడు విష్ణుభట్టు అనే ఋక్ శాఖ పురోహితుడికి బ్రహ్మానంద తీర్ధులు 1879లో జన్మించాడు చిన్నప్పటి పేరు గణపతి .అయిదవఏట అక్షరాభ్యాసం చేసినది మొదలు ఆధ్యాత్మిక భావనతో తల్లితో పాటు దత్తస్మరణ చేస్తూ ,సద్గుణాలు అలవరచుకొన్నాడు .ఉపనయనం తర్వాత దగ్గరున్న నదీతీరం లో ఏకాంతం గా భగవధ్యానం చేసేవాడు … Continue reading
మనకు తెలియని మహాయోగులు—3
మనకు తెలియని మహాయోగులు—3 5-గోదావరి నదిపై నడచిన గొంగడి స్వామి అనే గోవింద స్వామి -1855-1927 కేరళలోని మలబారు ప్రాంతంలో ఆలపాడ గ్రామం లో 13-1-1885 రాక్షస నామ సంవత్సర పుష్యబహుళ దశమి శనివారం నారాయణస్వామి బ్రాహ్మణ వంశం లో జన్మించాడు .పసితనం నుంచే ‘’గోవింద రా౦ రాం గోపాలహరి హరి’’అంటూ నిరంతరం పాడుకొంటూ ఉండటం … Continue reading
మనకు తెలియని మహాయోగులు—2
మనకు తెలియని మహాయోగులు—2 3-మహా విష్ణు సాక్షాత్కారం పొందిన జ్ఞానయోగి –రామయోగి -1895-1962 నెల్లూరుజిల్లా వేదాద్రి దగ్గర మోపూరులో చేవూరి రావమ్మ ,పిచ్చి రెడ్డి దంపతులకు 29-7-1895 మన్మథ నామసంవత్సర శ్రావణ శుద్ధ అష్టమి సోమవారం రామి రెడ్డి జన్మించాడు .పసితనం లోనే తండ్రి చనిపోతే మేనమామ దగ్గర అన్నారెడ్డి పాలెం లో పెరిగి చదువు … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -18
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -18 20వ శతాబ్ది సాహిత్యం -10 01914నుంచి 1945వరకు నవల, చిన్న కధ-రియలిజం,మెటా ఫిక్షన్ -2 ధామస్ పించాన్అబ్సర్డిస్ట్ విధానం లో రాసిన అమెరికన్ రచయితలలో ముఖ్యుడు .అతడి నవలు కధలు చారిత్రిక విషయాలు ,కామిక్ ఫాంటసి ,కౌంటర్ కల్చర్ ల కలగలుపు తో రాసినవి .మృత్యుభయం ఆధారంగా … Continue reading
మనకు తెలియని మహాయోగులు 1
మనకు తెలియని మహాయోగులు- 1-ఖండయోగి మహామౌని -ఆదోని తిక్క లక్ష్మమ్మ -1815-1933 ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని లో తిక్కలక్ష్మమ్మ మహా సమాధి తెలుగు కర్నాటక ప్రజలకు తీర్ధ యాత్రాస్థలం .ఆదోని దగ్గర మూసానపల్లె లో మాదిగ మంగమ్మ ,బండెప్పా దంపతులకు 1815లో జన్మించింది .బాల్యం నుంచే అన్నపానాదులు ఆటలు పై ఆసక్తిలేకుండా మౌనంగా ఉండేది … Continue reading
యోగి ఖాదర్షాబాబా
యోగి ఖాదర్షాబాబా విజయనగరం జిల్లాలో వికారి సంవత్సర కార్తీక శుద్ధ చవితి బుధవారం హజరత్ ఖాజా ఖాదర్షావలీ బాబా పాదాలలో శుభాలక్షణాలైన శంఖు చక్రాలతో జన్మించారు .వీరి పూర్వీకులు తిరుచినాపల్లి రాజవంశానికి చెందినవారు .అక్కడినుంచి విజయనగరం వచ్చి స్థిరపడ్డారు .కైలాసపతి శివుడే జన్మించాడని అందరూ భావించారు .బాల్యం లోనే సాదు సత్పురుషుల బోధలు విని … Continue reading
’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-24(చివరి భాగం )
’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-24(చివరి భాగం ) మొహ౦జ దారో- హరప్పా-2 హరప్పా- లాహోర్ –ముల్తాన్ రైలు మార్గం లో ముల్తాన్ కు ఈశాన్యంగా షాహీ వాల్-చించి వాట్మీరాల్ స్టేషన్ల మధ్య హరప్పా ఉన్నది .హరప్పా రోడ్ రైల్వే స్టేషన్ లో దిగి రెండు మైళ్ళ దూరం లో ఉన్న శిధిలాలను చూడాలి .ఇది పాకిస్తాన్ … Continue reading
’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-23
’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-23 మొహ౦జ దారో- హరప్పా 1922లో మొహంజదారో హరప్పా ల త్రవ్వకాలను గురించిచదివిన రామచంద్ర వాటిని చూడాలని లాహోర్ నుంచి స్నేహితుడితో రైలులో రోహ్రీ లో దిగి అక్కడ సి౦ధు నదిపై ఉన్న రైలు వంతెన బెజవాడ కృష్ణ రాజమండ్రి గోదారి రైలు వంతెనలకన్నా పెద్దదిగా ఉన్నా ,భయంకరంగా కనిపించింది హైదరాబాద్ … Continue reading
అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-5
అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-5 శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ కొందరు దివ్య పురుషుల ,నదీమతల్లుల దివ్యాత్మల దర్శన౦ . నిర్మల –ఒకసారి స్వామి గృహస్తాశ్రమం లో ఉండగా వాడీ నుండి ఇంటికి తిరిగి వస్తుంటే ఒక దివ్యలోక మహిళ కనిపించి,’’స్వామీ నాకు పేరు పెట్టకుండా ,ముందుకు వెళ్ళకండి … Continue reading
మచిలీ బందరు యోగి శ్రీ రామావదూత (శ్రీ రంగావధూత)
మచిలీ బందరు యోగి శ్రీ రామావదూత (శ్రీ రంగావధూత) మచిలీ పట్నం అనే బందరులో శ్రీ వామ గోత్రం లో సుబ్బయ్య గారు మహాపుణ్యుడు బుద్ధిమంతుడు .ఆయనకు 1870లో జూన్ నెల ఏకాదశి జయవారం నాడు రంగ అనే శిశువు జన్మించాడు .పుట్టుకతోనే భక్తి అలవడింది .సత్యాహింసలు శాంతి అహింసలు మహామతిత్వం వంటి సుగుణాలు అబ్బాయి … Continue reading
’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-22
’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-22 లాహోర్ లావణ్యం లాహోర్ ను సిటీ ఆఫ్ గార్డెన్స్ అంటారు ఉద్యాన నగరం అన్నమాట .లక్నో ను సిటీ ఆఫ్ పార్క్స్ లఘు ఉద్యాననగరం అంటారు .లాహోర్ ప్రజలుకూడా ఆ నగర లావణ్యాన్ని కళ్ళకు రెప్పలా కాపాడుకొంటారు .అక్కడ లారెన్స్ గార్డెన్స్ విశాలమైనది . .మోఘలాయిలకాలం నాటి శివార్లలో … Continue reading
అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-4
అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-4 మహా జ్ఞానులతో శ్రీ వాసుదేవానంద సరస్వతి శ్రీ రాజరాజేశ్వర ,శ్రీ అక్కల్ కోట్ మహా రాజ్ వంటి మహాజ్ఞానులతో మనస్వామికి గొప్ప పరిచయమే ఉండేది . శ్రీ రాజరాజేశ్వర శంకర స్వామి అప్పడు శ్రీ శృంగేరి పీతాదఠాపతులైన శ్రీ రాజరాజేశ్వర శంకరాచార్య స్వామి … Continue reading
అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-3
అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-3 దుష్ట శక్తులు – పిశాచ దెయ్యాలవంటి దుష్ట శక్తులు మానవ బాధలకు కారణాలౌతాయి .ఇవి తమబందువులను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి .వాటికున్న అతీంద్రియ శక్తులతో బాధలు కలిగిస్తాయి .వాటిని గుర్తించటం కష్టం .మహిమాన్విత మహిళలు పురుషులుమాత్రమే వాటిని గుర్తించి బాధపడే … Continue reading
డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-21
డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-21 మద్రాస్ లో సుభాష్ చంద్ర బోస్ రామచంద్రగారు మద్రాస్ లో గన్నవరపుసుబ్బరామయ్య ‘’రంగనాథ రామాయణం ‘’పరిష్కరణలో తోడుగా ఉన్నారు ..ఎగ్మూర్ లో గదిలో ఉంటున్నారు .అక్కడ హరి హర విలాస్ లో భోంచేసి పదిన్నరకు చి౦తాద్రిపేట శ్రీనివాస పెరుమాళ్ వీధిలో ఉన్న సుబ్బరామయ్యగారింటికి చేరేవారు .సాయంత్రం అయిదున్నారదాకా డ్యూటీ … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -16
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -16 20వ శతాబ్ది సాహిత్యం -8 01914నుంచి 1945వరకు సాహిత్య విమర్శ -2 నైతిక –సౌ౦దర్యా రాధక విమర్శకులు విల్సన్ ,బర్క్ లు కౌలీ లాగా మోర్టాన్ డిజేబెల్ ,న్యూటన్ అర్విన్ ,ఎఫ్ ఓమత్తీసన్ లు నైతిక సౌన్దర్యవాదుల ,సాంఘిక విమర్శకుల మధ్య సమతుల్యం సాధించే ప్రయత్నం చేశారు … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -15
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -15 20వ శతాబ్ది సాహిత్యం -7 01914నుంచి 1945వరకు సాహిత్య విమర్శ 20వ శతాబ్ద౦ను ఒకసారి వెనక్కి తిరిగి చూసిన కొందరు చరిత్రకారులు దానిపై సద్విమర్శ రాస్తే బాగుంటుందని భావించారు .అంతకు ముందు నామమాత్రపు విమర్శ ఉన్నా ,సాహిత్య విమర్శ రూపుదాల్చలేదు .నూతనభావాలు అర్ధం చేసుకోవటానికి తప్పనిసరిగా అవసరం … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -14
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -14 20వ శతాబ్ది సాహిత్యం -6 01914నుంచి 1945వరకు లిరిక్ ఫిక్షనలిస్ట్ లు ఆధునికత తో వర్ధిల్లిన ఫిక్షన్ లో మరో తమాషా జరిగి కవిత్వం నేచురలిస్టిక్ నుంచి అసలైన కవిత్వం లోకి దారి మళ్ళింది .వివరాలు ఎంచుకొని ,సింబాలిక్ ఎలిమెంట్ జోడించి ,ఆలోచన ,పాత్రల భావోద్రేకాలతో లయాత్మక … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -13
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -13 20వ శతాబ్ది సాహిత్యం -5 01914నుంచి 1945వరకు సామాజిక విమర్శకులు-2 హెమింగ్వే ,ఫాక్నర్ ,స్టెయిన్ బెక్ నిరాశనుంచి దూరమై రాసిన ముగ్గురు రచయితలలో ఎర్నెస్ట్ హెమింగ్వే ,విలియం ఫాక్నర్ ,జాన్ స్టెయిన్ బెక్ ఉన్నారు .హెమింగ్వే మొదటి కథలు తర్వాత రాసిన నవలలు ‘’ది సన్ ఆల్సో … Continue reading
పరాశర మహర్షి ప్రతిష్టించిన శ్రీ పరాశరేశ్వర దేవాలయం –జోగిమల్లవరం
పరాశర మహర్షి ప్రతిష్టించిన శ్రీ పరాశరేశ్వర దేవాలయం –జోగిమల్లవరం చిత్తూరు జిల్లా తిరుచానూర్ కు రెండుకిలో మీటర్ల దూరం లో జోగిమల్లవరం అనే చిన్న గ్రామం ఉన్నది .ఇదిఒకప్పుడు తిరుచనూరు లో భాగమే .దీనికి తిరుచుకానూర్ అనీ ,తిరు చోగినూర్ ,శుకగ్రామం అనే పేర్లు కూడా ఉండేవి .శుకమహర్షి పేరు మీద ఏర్పడిన గ్రామం అని … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -12
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -12 20వ శతాబ్ది సాహిత్యం -4 01914నుంచి 1945వరకు సామాజిక విమర్శకులు స్కాట్ ఫిట్జరాల్డ్ 1920లో రాసిన ‘’దిస్ సైడాఫ్ పారడైజ్ ‘’లో మొదటిప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో అనేకులలో పెరిగిన నిరాశా నిస్పృహ ,నైతిక పతనం వర్ణించాడు .1925లో రాసిన ‘’ది గ్రేట్ గాస్బి’’నవలలో అమెరికా ప్రజలకిచ్చిన … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం203-అమెరికాదేశసాహిత్యం శతాబ్ది సాహిత్యం -3
0వ శతాబ్ది సాహిత్యం -3 01914నుంచి 1945వరకు కొత్త కవిత్వం -2 ఎజ్రా పౌండ్ రెండవ ప్రపంచయుద్ధం తర్వాత వాషింగ్టన్ డి.సి.లో సెయింట్ ఎలిజబెత్ హాస్పిటల్ లో బందీ గా ఉన్న కాలం తప్ప ,1908తర్వాత స్వదేశం అమెరికాలోకాక ఇతర దేశాల్లోనే ఉన్నాడు .20వ శతాబ్దం ఇంగ్లీష్ రచనపై పౌండ్ ప్రభావం అత్యధికం కవిత్వం లోనేకాక … Continue reading






