Category Archives: పుస్తకాలు

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-20

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-20   దయామయుడు డాక్టర్ దాసూరావు డాక్టర్ దాసూరావు 1906 మే 6న పుట్టి ,ఎల్,ఎం.పి.పట్టా పొంది ,కమలాపురం వచ్చారు .అమృతహస్తం ఉన్న వైద్యులుగా కీర్తి పొందారు .82ఏళ్ళ సార్ధక జీవితం గడిపి ఎందరికో ఆయువుపోసి ,పురుళ్ళు  పోసి ,1996మే 23న దివంగతులయ్యారు .ఆయన భార్య రమణమ్మగారు 1996మే 23 చనిపోయారు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -10

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -10 20వ శతాబ్ది సాహిత్యం -2 01914నుంచి 1945వరకు    కొత్త కవిత్వం 19వ శతాబ్దపు సుస్థిర పద్దతినుంచి కవిత్వం ప్రయోగాత్మక కవిత్వానికి నడిచింది .న్యు ఇంగ్లాండ్ కవులు ఇద్దరు ఎడ్వర్డ్ ఆర్లి౦గ్టన్ రాబిన్సన్ ,రాబర్ట్ ఫ్రాస్ట్ లు ప్రయోగాత్మక కవిత్వం జోలికిపోకుండా విమర్శకుల మన్ననలు పొందటమేకాక,మంచి ప్రాముఖ్యమూ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -9

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -9 20 వ శతాబ్ది సాహిత్యం -1 1914నుంచి 1945వరకు మొదటి ప్రపంచ యుద్ధం కాలం లోనూ ఆ తర్వాత నాటకం ,కవిత్వం ,ఫిక్షన్, విమర్శ రంగాలలో ముఖ్య ఉద్యమాలు వచ్చాయి .యుద్ధం అన్నిటిపై గాఢంగాముద్ర వేసింది సాహిత్యరూపాలు అసాధారణంగా మార్పు చెందాయి .రాడికల్ భావాలు ,టెక్నిక్ లు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-19

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-19  సింహపురి అనే నెల్లూరు విశేషాలు -2(చివరి భాగం ) నెల్లూరులో వదాన్యుడు తిక్కవరపు రామిరెడ్డి కుమారుడు పఠాభి అనే పట్టాభి రామి రెడ్డి 1932కే గొప్పకవిగా ప్రసిద్ధుడు .అతని ‘’ఫిడేలు రాగాల డజన్ ‘’ఆంధ్రదేశం లో ఒక ఊపు ఊపింది .నేలనూతుల పార్వతీ కృష్ణమూర్తి తెలుగు హిందీలలో మహా విద్వాంసురాలు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-18

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-18  సింహపురి అనే నెల్లూరు విశేషాలు -1 ‘’శ్రీమత్సి౦హపురీ పరాక్రమ కలావైదగ్ధ్యపూర్ణోదరీ –గీర్వాణా౦ధ్రరసజ్న పండిత కవి బ్రహ్మాది భాగేశ్వరీ –చండోన్మత్త గజాన్ యథా స్వబలతఃసింహో తిశేతేతథా-యా సర్వాంద్ర మహాపురీః స్వగుణతో జేజీయతాం సాస్వహం ‘’అని శ్రీమాన్ కాశీ కృష్ణాచార్యులు నెల్లూరు  పై  చెప్పిన శ్లోకం . భావం – నెల్లూరు అనే … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -8

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -8 19 వ శతాబ్ది సాహిత్యం -5(చివరి భాగం ))  సివిల్ వార్ నుంచి 1914 వరకు హెన్రి జేమ్స్ –న్యుయార్క్ లో పుట్టిన హెన్రి జేమ్స్ తర్వాత ఇంగ్లాండ్ వెళ్లి కొత్తమార్గం లో రచనలు చేశాడు .రియలిస్ట్ ,నేచరలిస్ట్ లలాగే ఫిక్షన్ వాస్తవాన్ని చెప్పాలని భావించాడు .వాస్తవం రెండువిధాలుగా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 203-అమెరికాదేశసాహిత్యం -8

19 వ శతాబ్ది సాహిత్యం -5  సివిల్ వార్ నుంచి 1914 వరకు-2  సివిల్ వార్ నుంచి 1914 వరకు-2 ఒహాయో లో పుట్టి పెరిగిన విలియం డీన్ హోవెల్స్ కొత్త వాస్తవ రచనలో సిద్ధహస్తుడు .సాధారణ ప్రజల విషయాలను రియలిజం లో బాగా చెప్పొచ్చని  భావించాడు .కామెడి బదులు ట్రాజేడి ని ఎంచుకొన్నాడు .సెక్స్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -7

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -7 19 వ శతాబ్ది సాహిత్యం -4  సివిల్ వార్ నుంచి 1914 వరకు రివల్యూషన్ ,  ప్రెసిడెంట్ గా ఆండ్రూ జాక్సన్ ఎన్నికలలాగే సివిల్ వార్ కూడా అమెరికా చరిత్రలో ఒక గొప్ప మలుపు ,కొత్త జీవితవిధానానికి భూమిక అయింది పరిశ్రమలు ప్రాముఖ్యం పొందాయి .ఫాక్టరీలు సిటీలు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-16

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-16 మానవల్లి రామ కృష్ణ కవి గారు మానవల్లి రామకృష్ణగారు మద్రాస్ నుంగం బాకం లో 1866లో జన్మించారు తండ్రి రామశాస్త్రి అష్టా దశ భాషా పండితులు .తనగురించి’’మృగావతి ‘’కావ్యం లో – ‘’చెన్నపురి చూళ నివసించు చున్న వాడ-వైదిక బ్రాహ్మణుడ,మానవల్లి కులుడ-రామ దైవజ్ఞ పుత్రుడరాజనుతుని –త్యాగరాయ పండితుని ప్రియాను జుండ’’అని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

203-అమెరికాదేశ సాహిత్యం -6 19 వ శతాబ్ది సాహిత్యం -3 అమెరికా సంస్కర్తలు చరిత్రకారులు -1

203-అమెరికాదేశ సాహిత్యం -6 19 వ శతాబ్ది సాహిత్యం -3 అమెరికా సంస్కర్తలు చరిత్రకారులు -1 1848రివల్యూషన్ ప్రపంచవ్యాప్తిగా ఆకర్షింప బడి అనేకమంది అమెరికన్లు నూ కదిలించింది .సంస్కరణ గాలిలోనే ఉంది .అమెరికన్ బ్రాహ్మిన్స్ , ట్రాన్ సేండెంట లిస్ట్ లు ముందుకొచ్చారు .విలియం లాయడ్ గారిసన్ అనే సన్యాసి ,ధనస్వామి బానిసత్వం పై పోరాటం చేశాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-16ప్రముఖ ఆయుర్వేద విద్వాన్ దీవిగోపాచార్యులు

ఆయుర్వేదం అంటే పిచ్చివాళ్ళ పంచాయతి అని దాన్ని నిషేధించాలని బ్రిటిష్ ప్రభుత్వం భావించి అది అశాస్త్రీయం అని నిరూపించటానికి కి ఒక సంఘం ఏర్పరచి ,దానితో అశ్వ గంధ బలాతిబల మొదలైన మహా మూలికలను  నిష్ప్రయోజనం  అని నిరూపి౦ప జేసి ఆయుర్వేదాన్ని  భూ స్థాపితం చేసే తీవ్ర ప్రయత్నం చేసింది .అప్పుడు ప్రమాదం పసిగట్టి భారత … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -5

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -5  19వ శతాబ్ది సాహిత్యం -2 అమెరికన్ రినైసేన్స్ క్లాసిక్ న్యు ఇంగ్లాండ్ రచయితలలో హెర్మన్ మెల్ విల్లీ ,వాల్ట్ విట్మన్ మొదలైనవారు కొత్త ఆత్మ ,మనసు తో రాసి నవశకానికి దారి చూపించారు .అమెరికా మొదటి ప్రెసిడెంట్ ఆండ్రూ జాక్సన్ ప్రమాణ స్వీకారం నాడు చేసిన ప్రసంగానికి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సార స్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -4

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -4  19వ శతాబ్ది సాహిత్యం -1 19వ శతాబ్ద ప్రారంభం లో అమెరికన్ రివల్యూషన్ ,ఆతర్వాత 1812యుద్ధం తర్వాత అమెరికన్ రచయితలు తమదైన దేశీ అంటే నేటివ్ సాహిత్యాన్ని రాసి పరిపుష్టికల్గించాలని నిశ్చయించారు .నలుగురు విశిష్ట వ్యక్తులైన రచయితలు  విల్లియం కల్లేన్  బ్రియాంట్,వాషింగ్టన్ ఇర్వింగ్ ,జేమ్స్ ఫెనిమోర్ కూపర్ ,ఎడ్గార్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 తిరుమల రామచంద్ర గారి శారీరకలోపాలు

 తిరుమల రామ చంద్రగారి శారీరకలోపాలు రామచంద్రగారికి నత్తి ఉండేది .ఆందోళన కలిగితే త్వరగా మాట్లాడ బోతే ,భావోద్వేగం పెరిగితే మాటలు తడబడి నత్తి మాటలు వచ్చేవి .వాళ్ళ ఊర్లో ముక్కుతోమాట్లాడే నరసింహాచారి ని ఈయన ఈయన స్నేహబృందం ‘’అనునాశికా చారి ‘’అని ఎక్కిరించేవారు. అందుకే దానిఫలితమ్గా తనకు నత్తి వచ్చి ఉంటుందని రామచంద్ర పశ్చాత్తాప పడ్డారు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం 18వ శతాబ్దం అమెరికన్ సాహిత్యం -2చివరి భాగం )                నూతన దేశం యుద్ధం తర్వాత కాలం లో పైన చెప్పిన మహామహులు పైన్ ,ఆడమ్స్ లు దేశ నిర్మాణానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వలేక పోయారు .కొత్తవారి సలహాలు అవసరమయ్యాయి .బెంజమిన్ రాజ్యా౦గ సమావేశం ఏర్పాటుకు దోహదం చేశాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం 18వ శతాబ్దం అమెరికన్ సాహిత్యం -1

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం 18వ శతాబ్దం అమెరికన్ సాహిత్యం -1 18వ శతాబ్దం మొదట్లోకాటన్ మాదర్  వంటి కొందరు అత్యంత పురాతన సంప్రదాయం లో రచనలు చేశారు .జోనాధన్ ఎడ్వర్డ్స్ ప్యూరిటన్  చరిత్ర,తన జీవిత చరిత్రకలిపి1702లో  రాసిన ‘’న్యు ఇంగ్లాండ్ మగ్నాలియా క్రిస్టిఅమెరికానా,1726లో రాసిన తన తీవ్రమైన ‘’మనుగక్టికో అండ్ మినిస్టీరియం’’పుస్తకాలలో ప్యూరిటన్ భావాల,విశ్వాసాల  … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-14

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-14   మొసలి చావుకు ముసలమ్మ చిట్కా ఆనేగొందిలోని తుంగభద్రా నదిలో మొసళ్ళు ఎక్కువ కాని జన సంచారం ఉన్న చోట కనిపించవు .కాని ఒకసారి సుమారు ఏడు అడుగుల ఒకపెద్దమొసలి ఎక్కడి నుంచో అక్కడికి వచ్చింది .ఆనే గొంది తుంగభద్రలో దిగువ మైలు లోపు  వ్యాసరాయల మఠం.పీఠాధిపతులైన సన్యాసుల తొమ్మిది … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 203-అమెరికాదేశసాహిత్యం-1

ప్రపంచ దేశాలసారస్వతం 203-అమెరికాదేశసాహిత్యం-1  అమెరికన్ సాహిత్యం ఆ దేశ చరిత్రతో పాటు వృద్ధి చెందింది .దాదాపు నూటయాభై ఏళ్ళు అమెరికా అంటేఉత్తర అమెరికా పశ్చిమం వైపు ధైర్యం తో వెళ్లి నిలబడిన  కొన్ని కాలనీల సముదాయాలే .మాతృదేశం కోసం జరిగిన తిరుగుబాటులో అమెరికా చివరికి యునైటెడ్ స్టేట్స్ ఆ ఫ్అమెరికా గా రూపు దాల్చింది .19వ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-13

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-13 కుంటిమద్ది రామాచార్యులగారి  అసాధారణ అవధానం సాహిత్య చక్రవర్తి కుంటిమద్ది శ్రీనివాసా చార్యులవారి తమ్ముడు కుంటిమద్ది రామాచార్యులు గారు అవధాన ప్రక్రియ స్వాయత్తం చేసుకొన్నారు .భాగవత , భగవద్గీత లలో ఏ పదం ,ఏ అక్షరం ఎన్ని సార్లు వచ్చిందో కరతలామలకం వారికి .ఒక సారి బళ్లారిలో అనంతపురం జిల్లాకలేక్టర్ ఆయన … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ  దేశాల  సారస్వతం 201-సెయింట్ పియరీ అండ్ మిక్వెలాన్ దేశ సాహిత్యం

ప్రపంచ  దేశాల  సారస్వతం 201-సెయింట్ పియరీ అండ్ మిక్వెలాన్ దేశ సాహిత్యం కెనడియన్ ఐలాండ్ కు చెందిన ఆర్చిపిలాగో సెయింట్ పియరీ అండ్ మిక్వెలాన్ దేశం .సీ బర్డ్స్ కూ, సీల్స్ కు ఆవాస స్థానం . విసర్జింపబడిన ఫిషింగ్ విలేజ్ ఉన్న దేశం .రాజధాని –సెయింట్ పియరీ .జనాభా -5,900మాత్రమె .కరెన్సీ –యూరో .రోమన్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ  దేశాల  సారస్వతం 197 బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ దేశ సాహిత్యం

ప్రపంచ  దేశాల  సారస్వతం 197 బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ దేశ సాహిత్యం   వల్కానిక్ ఆర్చి పెలగోలోభాగమైన కరిబియన్ సి లోని బ్రిటిష్ ఓవర్ సీస్ టేరిటరి బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ దేశం .నాలుగు పెద్దవీ , చాలా చిన్నవి ఐన ఐలాండ్ ల సముదాయం .రీఫ్ లైండ్ బీచెస్ కు యాచింగ్ డెస్టినేషన్ కు  … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 195-టర్క్స్ అండ్ కైకాస్ ఐలాండ్స్ దేశ సాహిత్యం

ప్రపంచ సారస్వతం 195-టర్క్స్ అండ్ కైకాస్ ఐలాండ్స్ దేశ సాహిత్యం అంట్లాంటిక్ సముద్రం లో ‘’40 లో లైయింగ్ కోరల్ రీఫ్’’ లున్న ఆర్చిపేలగో బ్రిటిష్ ఓవర్ సీస్ దేశమే టర్క్స్ అండ్ కైకాస్ ఐలాండ్స్ .స్కూబా డైవింగ్ కు ప్రత్యేకం .2,134మీటర్ల అండర్ వాటర్ వాల్ ఉన్న గ్రాండ్ టర్క్ ఐలాండ్  గొప్ప ఆకర్షణ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-12

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-12 శాడిజానికి ఫలితం పరులను బాధించటమే శాడిజం .దానిఫలితం జీవితం లో అనుభవించాల్సిందే .రామచంద్రగారికి తెలిసిన మాష్టారు బాగా చదువు చెప్పేవాడే,కోపం, ద్వేష౦,వ్యసనాలు లేనివాడే  కాని  ఈగలను చిత్రవధ చేసేవాడు .చివరికి పక్షవాతం వచ్చి మంచం పడితే ఈయన చూడటానికి వెడితే ‘’నా జీవితమంతా మీకు తెలుసుకదా ఎందుకు ఈదుర్గతి ‘’అని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 193-కేమన్ ఐలాండ్స్ దేశ సాహిత్యం

ప్రపంచ సారస్వతం 193-కేమన్ ఐలాండ్స్ దేశ సాహిత్యం కేమన్ఐలాండ్స్  బ్రిటిష్ ఓవర్ సీస్ లోని దేశం .పశ్చిమ కరిబియన్ సముద్రం లో మూడు ఐలాండ్ ల సముదాయం .వీటిలో గ్రాండ్ కేమన్ పెద్దది .బీచ్ రిసార్ట్ ,క్యూబా డైవింగ్ ఆకర్షణలు .డీప్ సి ఫిషింగ్ కు అనుకూలం .లిటిల్ కేమన్ వివిధ అరణ్య జంతుజాతికి నిలయం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 191-డొమీనికా దేశ సాహిత్యం

    ప్రపంచ దేశాల సారస్వతం 191-డొమీనికా దేశ సాహిత్యం పర్వతమయ కెరిబియన్ దేశం డోమీనికా ,నేచురల్  హాట్ స్ప్రింగ్స్ కు నిలయం .వల్కానిక్ పొగతో ఉన్న బాయిలింగ్ లేక్ విశిష్టం .సల్ఫర్ గనులమయం .ట్రఫాల్గర్ ఫాల్స్ ఆకర్షణ .రాజధాని- రోసువా .కరెన్సీ-ఈస్ట్రన్ కరిబియన్ డాలర్.జనాభా -72లక్షలు .రోమన్ కేధలిక్ మతం .అధికారభాష ఇంగ్లీష్ .93.78శాతం అక్షరాస్యత .5-16వయసులవారికి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-11

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-11 గొడుగు పాలుడి సాహస గాథ-2(చివరిభాగం ) కర్తవ్య నిష్టతో అంత సేపున్నాడు కాని  గొడుగు పాలుడు విపరీతంగా అలసిపోయాడు .రాయల అప్పణ అయ్యాక , ఒళ్ళూపై తెలియలేదు. తలదిమ్ముగా ఉంది .ఎక్కడికి వెడుతున్నాడో తెలీదు ,తూలిపోతున్నాడు .అలా మైకం లో మైలున్నరనడిచి ఆకలి అలసట వేధిస్తుండగా ,ఉగ్ర నరసింహ ప్రక్కన … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 188-సెయింట్ లూసియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 188-సెయింట్ లూసియా దేశ సాహిత్యం సెయింట్ లూసియా ఈస్ట్ కరేబియన్ ఐలాండ్ దేశం .పడమటి తీరం వల్కానిక్ బీచెస్ ,తూర్పుతీరం పర్వత శ్రేణులు ఉంటాయి .రీఫ్ డైవింగ్ సైట్స్ ,రిసార్ట్ లు ప్రత్యేకత ,రైన్ ఫారెస్ట్ లు వాటర్ ఫాల్స్ కను విందు చేస్తాయి ,రాజధాని –కాస్ట్రీస్..ఫ్రెంచ్ ,సేయిన్ట్ లూసియన్ క్రియోల్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీయ విజ్ఞాన  సర్వస్వం- భారతం -రేపటి నుంచే ప్రారంభం I

భారతీయ విజ్ఞాన  సర్వస్వం- భారతం -రేపటి నుంచే ప్రారంభం  I సాహితీ బంధువులకు రేపు3-8-20 సోమవారం  శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు . ”అనంత కాలం  లో నేనూ ” అనే నాపుట్టినప్పటి నుంచి ఇంటర్ చదువు వరకు రాసిన విషయాలన్నీ  సరసభారతి పేస్బుక్ లో రోజూ ఉదయం 10గంటలకు ప్రత్యక్ష ప్రసారమైన ధారావాహిక  ఈ రోజు 12వ ఎపిసోడ్ తో పూర్తయింది ..వీక్షించిన వారికి ధన్యవాదాలు   … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-11

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-11 గొడుగు పాలుడి సాహస గాథ  గొడుగు పాలుడి గురించి మొదటి ఎపిసోడ్ లోనే సంక్షిప్తంగా రాశాను ఇప్పుడు పూర్తిగా తెలుసుకొందాం .గొడుగు ఎప్పుడూ పట్టుకొనే వాడు కనుక ఆపేరు. అసలు పేరు ఎవరికీ తెలీదు .కృష్ణ దేవరాయల వద్ద రాజ లా౦ఛన మైన శ్వేత చ్చత్రం పట్టే బంటు .రాజుకు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  ప్రపంచ దేశాల సారస్వతం 187-ఆంటిగువా అండ్ బర్బుడా దేశ సాహిత్యం

         ప్రపంచ దేశాల సారస్వతం 187-ఆంటిగువా అండ్ బర్బుడా  దేశ సాహిత్యం రెండు పెద్ద ,అనేక చిన్న ఐలాండ్ ల సముదాయ దేశమే అట్లాంటిక్ కరేబియన్ సముద్రం కలిసే చోట ఉన్న ఆంటిగువా అండ్ బర్బుడా .రీఫ్ లైన్డ్ బీచెస్ కు ప్రసిద్ధి .రాజధాని సెయింట్ జాన్స్.కరెన్సీ –ఈస్టర్న్ కరీబియన్ డాలర్ .ఆఫ్రికన్లతో సహా అనేక జాతులున్న … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 185-ది బహమస్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 185-ది బహమస్ దేశ సాహిత్యం ది బహమస్ దేశాన్ని ది కామన్ వెల్త్ ఆఫ్ ది బహమస్ అ౦టారు .లుకేయన్ ఆర్చిపెలాగో లో ఉంటుంది .కరేబియన్ లో లుకేయన్ ఆర్చి పెలాగోలో 97శాతం భూభాగం ,అర్చిపెలాగో జనాభాలో 80శాతం జనం ఉన్న దేశం .రాజధాని –నసావు .భాష బహామయన్ క్రయోల్ .కరీన్సీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -10

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -10     హంపీశిథిలాల లో  రాతి తొట్ల కథా కమామీషు విజయనగర రాజులకాలం లో సైన్యం లో గజ దళాలు పదాతి దళాలే ఎక్కువగా ఉండేవి .కృష్ణ దేవ రాయలకాలం లో బహమనీ సుల్తానులకు అశ్విక బలం ఎక్కువగా ఉండటం వలన యుద్ధాలు తేలిగ్గా గెలిచే వారు .ఈ రహస్యం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 183-గుడెలోప్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 183-గుడెలోప్ దేశ సాహిత్యం ఫ్రెంచ్ ఓవర్ సీస్ దేశమైన గుడెలోప్ దక్షిణ కరోబియన్ లో ఉంది .దీన్నిలోని రెండు పెద్ద ఐలాండులు సాలీ రివర్ చేత విభజింప బడినాయి .లాంగ్ బీచెస్ కు ,చెరుకు  పొలాలకు ప్రసిద్ధి .వాటర్ ఫాల్స్ ఆకర్షణ .రాజధాని బస్సీ టెర్రె –కరెన్సీ –యూరో .జనాభా4లక్షలు .రోమన్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -9

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -9   తెనాలి రామ కృష్ణ మండపం హంపీశిదథిలాలలో భువనవిజయ మంటపానికి ఎదురుగా అరమైలు దూరం లో ఒకగు ట్టమీద నాలుగు స్తంభాల మంటపం ఒకటి ఉంది .దీన్నే తెనాలి రామలింగని మండపం లేక తెనాలి రామ మంటపం అంటారు .దీనికి రాజంతః పుర రహస్య కథ ఒకటి ఉంది … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 182-ట్రినిడాడ్అండ్ టొబాగో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 182-ట్రినిడాడ్అండ్ టొబాగో దేశ సాహిత్యం  ట్రినిడాడ్అండ్ టొబాగో కరేబియన్ లో  డ్యుయల్ ఐలాండ్ దేశం  వెనెజుల దగ్గరలో ఉంది .క్రియోల్ జాతి సంప్రదాయ జీవుల ఆవాసం .రాజధాని –పోర్ట్ ఆఫ్ స్పెయిన్ .అనేకరకాల జాతుల పక్షుల నిలయం .చిన్నదైన టొబాగో బీచెస్ కు ప్రసిద్ధి .కరెన్సీ –ట్రినిడాడ్ అండ్ టొబాగో డాలర్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 181-జమైకా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 181-జమైకా దేశ సాహిత్యం కరోబియన్ ఐలాండ్ దేశమైన జమైకా పర్వత వర్షారణ్యాల రీఫ్ లైన్డ్ బీచుల సముదాయం .రేగ్గే మ్యూజిక్ కు కేంద్రం .జనాభా  29.3లక్షలు కరెన్సీ-జమైకన్ డాలర్ .ఇంగ్లీష్ ,జమైకన్ క్రియోల్,అల్కాన్  భాషలు .ప్రోటేస్టె౦ట్సే,సెవెంత్ డే అడ్వెన్టిస్ట్ ,పెంటే కోస్ట్ మతాలున్నాయి .88శాతం అక్షరాస్యత .యూనివర్సల్ ప్రైమరీ విద్యావిధానం .బాక్సైట్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -8

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -8     బళ్లారిలో గాంధీజీ 1921లో గాంధీ బళ్ళారి వచ్చాడు తిరుమల రామచంద్రగారు వారి తాతగారు ఆయనమిత్రులు అందరూ ఒక రోజు ముందే బళ్ళారి వెళ్లి ఆంధ్రనాటక పితామహులు ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారింటికి పూర్వ పరిచయం తో వెళ్లారు .వీరి నివాసం ఒక పెద్ద హవేలీ బహిరంగ సభలు నాటకాలు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 180-ప్యూరెటికో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 180-ప్యూరెటికో దేశ సాహిత్యం అమెరికా టేరిటరి కరోబియన్ ఐలాండ్ ప్యూరెటికో దేశం .సాన్ జువాన్ రాజధాని .జనాభా 32లక్షలు .కరెన్సీ-అమెరికన్ డాలర్ .కేధలిక్ మతం .ఇంగ్లీష్ ,స్పానిష్ భాషలు .93శాతం అక్షరాస్యత .5-18వయసు వారందరికీ విద్య కంపల్సరి.ఎలిమెంటరి హైస్కూల్ గ్రేడ్ విధాన విద్య .ఫార్మస్యూటికల్స్,కెమికల్స్ ,పెట్రో కెమికల్ ఎలెక్ట్రానిక్స్ ఆదాయవనరులు .ఎల్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 179-పనామా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 179-పనామా  దేశ  సాహిత్యం మధ్య దక్షిణ ఆమెరికాలో పసిఫిక్ ,అట్లాంటిక్ సముద్రాలాధ్య షిప్పింగ్ కోసం ఏర్పాటు చేసిన మానవాద్భుతం పనామా కాలవ  ఉన్న దేశం పనామా .రాజధాని పనామా సిటి ఆధునిక ఆకాశ హర్మ్యాలు ,కాసినోలు ,నైట్ క్లబ్  లతో  నిండి ఉంటుంది .కరెన్సీ అమెరికన్ డాలర్ ,పనమానియన్ బల్బొవా .జనాభా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ కోలాచల౦  వెంకట  రావు గారు బళ్ళారి జిల్లాలో ప్రముఖ న్యాయ వాది’’లయన్ ఆఫ్ ది బార్

రైటానరబుల్ కోలాచల౦  వెంకట  రావు గారు బళ్ళారి జిల్లాలో ప్రముఖ న్యాయ వాది’’లయన్ ఆఫ్ ది బార్ బిరుదున్న కోలాచలం వెంకట రావు గారు .ప్రముఖ నాటక కర్త కోలాచలం శ్రీనివాసరావు గారి పెద్దన్నగారు .ఈ కుటుంబానికి వెంకటాపురం బుక్కపట్నం లలో పొలాలు ఉండేవి .రామ చంద్ర తాతగారు వాటిని సాగు చేసేవారు .పంట డబ్బుకోసం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం ·        177-హొండూరస్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం ·        177-హొండూరస్ దేశ సాహిత్యం కరేబియన్ సముద్ర తీరాన మధ్య అమెరికాలో హోండూరస్ దేశం ఉంది.రాజధాని –తెగూచిపైపా .కరెన్సీ హొండూరన్ లెంపిరా .జనాభా 96లక్షలు .స్పానిష్ భాష .రోమన్ కేధలిక్ మతం .అక్షరాస్యత 87శాతం .ఉచిత విద్య .వ్యవసాయం ముఖ్య ఆదాయం .కాఫీ బనానా ,కార్న్ ,వరి,బీన్స్ పండిస్తారు .మొసళ్ళు పాములు పెద్ద … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -6

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -6    నాగుల్ని భయపెట్టిన గరుడ రేఖ, పామును నిలబెట్టిన పిల్లి రామచంద్రగారి తాతగారు శిదిలమౌతున్న  పాత ఇంటిని  కూల్చి కొత్తది కట్టించటానికి కలపకొని ఒకగదిలో పెట్టారు .అదంతా అరణ్య ప్రదేశం కనుక పాములెక్కువ .ఒకరోజు నాగుపాము పిల్ల వీరంతా అన్నాలు తింటుండగా వంటింట్లోకి వచ్చింది .అన్నం ముందు నుంచి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 175-హైతి దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 175-హైతి దేశ సాహిత్యం ఉత్తర అమెరికాలో  కరోబియన్ దేశం .రాజధాని పోర్ట్ ఆవు ప్రిన్స్ .కరెన్సీ –హైతియన్ గూర్డే.జనాభా -1.18కోట్లు .రోమన్ కేధలిక్ మతం .ఫ్రెంచ్ ఆధారిత క్రియోల్ భాష ,ఫ్రెంచ్ భాషలున్నాయి .61శాతం  అక్షరాస్యత .15,200 ప్రైమరీ స్కూల్స్ లో 90శాతం నాన్ పబ్లిక్ .కమ్యూనిటీల నిర్వహణలో ఉంటాయి .ఉన్నత … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 173-గ్వాటె మాలా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 173-గ్వాటె మాలా దేశ సాహిత్యం గ్వాటె మాలా మధ్య అమెరికా దేశం .మెక్సికో కు దక్షిణాన ఉంటుంది  వల్క నోలు రైన్ ఫారెస్ట్ ల నిలయం .రాజధాని –గ్వాటెమాల సిటి .కరెన్సీ –గ్వాటెమాలాక్విజ్జర్ .జనాభా .1.72 కోట్లు .రోమన్ కేధలిక్ మతం .స్పానిష్ భాష అన్నిటికీ .81.29శాతం .ఆరేళ్ళ ఉచిత కంపల్సరి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -5

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -5                         పన్నా మధ్య పరగణాలు అంటే ఈనాటిమధ్య ప్రదేశ్ లో పన్నా చిన్న స్వతంత్ర సంస్థానం .పన్నాఅంటే పచ్చ ,మరకతం .ఈ ప్రాంతం లో పచ్చలు విచ్చలవిడిగా దొరుకుతాయి కనుక ఆపేరోచ్చింది .పచ్చల ఖని గా ఉన్న ఈ ప్రాంతం పూర్వం సామాన్య పట్టణమే.వానలకు వరదలకు పచ్చలు కొట్టు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment