Category Archives: పుస్తకాలు

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -4  

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -4 శిధిల హంపీ వైభవం -2(చివరిభాగం ) ఆఆనాటి విజయనగర దీపావళి విజయ దశమి వేడుకలగురించి చరిత్ర గ్రంథాలెన్నో చెప్పాయి ‘’ఆకాశ భైరవ కల్పం ‘’ఆనాటి బాణా సంచా కాల్పులకు గొప్ప సాక్షి .ఒకసారి రాయలవారి వేటలో ఒక కారెనుబోతు అంటే అడవి దున్న చిక్కింది .దాని మెడ గజం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 171-మెక్సికో దేశ సాహిత్యం

     ప్రపంచ దేశాల సారస్వతం 171-మెక్సికో దేశ సాహిత్యం ఉత్తర అమెరికాలో యునైటెడ్ మెక్సికన్ స్టేట్స్ గా పిలువబడే దేశం మెక్సికో.రాజధాని మెక్సికో సిటి .గుర్తింపబడిన భాషలు –స్పానిష్ తోపాటు 68అమేరిండియన్ భాషలు .జాతీయ భాష- స్పానిష్ .జనాభా  12.62కోట్లు .కేధలిక్ క్రిస్టియానిటి మతం .కరెన్సీ –మెక్సికో పెకో .పెట్రోలియం మైనింగ్ ,పొగాకు కెమికల్స్ మోటార్ వెహికల్స్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -3

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -3               శిధిల హంపీ వైభవం శ్రీ కృష్ణ దేవరయలనాటి విజయనగరం ఇప్పటి లండన్ నగరం కన్నా విశాలమమైనదని  చరిత్రకారులు రాశారు .ఒకప్పుడు దర్వాజా అనబడే ఇప్పటి దరోజి అనే ఊరు మొదటి ప్రాకార మహాద్వారం .రామచంద్రగారి కమలాపురానికీ దీనికి మధ్యదూరం 20మైళ్ళు .ఇక్కడినుంచి తుంగభద్రానదీ తీరం వరకు వ్యాపించిన … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 169-టోకె లావు దేశ సాహిత్యం

ప్రపంచ సారస్వతం 169-టోకె లావు దేశ సాహిత్యం దక్షిణ ఫసిఫిక్ లో సుదూర ‘’అటోల్స్’’ అనే ఉంగరంలాగుండ్రగా ఉన్న ముత్యపు దీవుల సమూహమైన హవాయి ,న్యూజిలాండ్ ల మధ్య ఉన్న దేశం .సమోవా నుంచి బోట్ లో  వెళ్ళాలి .24గంటల ట్రిప్.మెరైన్ లైఫ్ బాగాఉన్న’’ నుకు నోను’’ దీని రాజధాని .న్యూజిలాండ్ అధీన దేశం .జనాభా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 167-నార్దర్న్ మారియానా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 167-నార్దర్న్ మారియానా దేశ సాహిత్యం ఫసిఫిక్ సముద్రం లో యుఎస్ కామన్ వెల్త్ గా నార్దర్న్ మారియానా ఐలాండ్స్ దేశం ఉంది,ఇందులిని సఫాన్ ఐలా౦డ్ సాండీ బీచెస్ కు ప్రసిద్ధి .రాజధాని –సైఫాన్ .కరెన్సీ –అమెరికన్ డాలర్ .జనాభా -56,882.స్పానిక్ రోమన్ కాధలిక్ మతం .ఇంగ్లీష్, చమర్రో కరోలియన్ భాషలు .టూరిజం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 165-నియే దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 165-నియే దేశ సాహిత్యం దక్షిణ ఫసిఫిక్ సముద్రం లో చిన్న ఐలాండ్ దేశం న్యు .లైం స్టోన్ క్లిఫ్స్,కోరల్ రీఫ్స్ డైవ్ సైట్స్ ,మైగ్రేటింగ్ వేల్స్ జులై నుంచి అక్టోబర్ దాకా ఇక్కడి జలాలో తిరుగుతూ కనువిందు చేస్తాయి .రాజధాని –అలోపీ .జనాభా –ఒక వెయ్యి ఆరు వందల ఇరవై నాలుగు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -2

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -2 గొడుగు పాలుడు విజయనగర సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయలకు నిత్య౦ గొడుగు పట్టే వాడు ‘’గొడుగు పాలుడు ‘’అనే బోయ .ఒకసారి రాయలు వేసవి విడిది పెనుగొండ నుంచి విజయనగరానికి అడ్డదారిలో సుమారు 80 మైళ్ళదూరం గుర్రం, మీద వస్తుంటే గొడుగు పాలుడు అదే   వేగంతో గొడుగు పడుతూ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -1

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -1 ‘’మనలిపి పుట్టు పూర్వోత్తరాలు ‘’త్వవ్వి తలకెత్తిన అసమాన ప్రజ్ఞానిధి ,బహుభాషా పండితకవి డా.తిరుమల రామచంద్ర .ఆయనరాసిన యాత్రా సాహిత్యమే ‘’హంపీ నుంచి –హరప్పా దాకా ‘’.అందులో స్పృశించని విషయం లేదు .ఆయన పాండిత్యం వ్యక్తిత్వం ,అభిమానధనం అన్నీ ఇందులో దర్శనమిస్తాయి .అందులోని ముఖ్యవిషయాలు అందరికీ ఆకర్షణీయంగా  నూతనంగా కనిపించేవి కొన్ని మీకు అందించాలనే తలపుతో ఈదారావాహికకు ‘’ ’డా.తిరుమల రామ’’ చాంద్రా’’యణ’’మే –హంపీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -1

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -1   డా.తిరుమల రామ’’ చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -1 ‘’మనలిపి పుట్టు పూర్వోత్తరాలు ‘’త్వవ్వి తలకెత్తిన అసమాన ప్రజ్ఞానిధి ,బహుభాషా పండితకవి డా.తిరుమల రామచంద్ర .ఆయనరాసిన యాత్రా సాహిత్యమే ‘’హంపీ నుంచి –హరప్పా దాకా ‘’.అందులో స్పృశించని విషయం లేదు .ఆయన పాండిత్యం వ్యక్తిత్వం ,అభిమానధానం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

16-ఎడబాటు –పద్మ భూషణ్ ఖ్వాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

16-ఎడబాటు –పద్మ భూషణ్ ఖ్వాజీ నజ్రుల్ ఇస్లాం కవిత మిత్రమా అది వీధిలో జరిగిన ఎదురు దాడికాదు ప్రక్కప్రక్కన నడుస్తూ చేసిన అనుకోని అకస్మాత్తు సంభాషణా కాదు అది మామూలు కరస్పర్శ కానే కాదు ఆకస్మికయాత్రకు ముగింపూ కాదు. క్షణ క్షణం నిన్ను నువ్వు విచ్చుకొంటూ మా హృదయాలకు బాగాదగ్గరయ్యావ్ నువ్వు విజేతగా రాలేదు మిత్రునిలా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 163-గుయాం దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 163-గుయాం దేశ సాహిత్యం మైక్రో నేషియా సరిహద్దులో పశ్చిమ ఫసిఫిక్ లో ట్రాపికల్ బీచెస్,చామోర్రోవిలేజేస్ ఉన్న దేశం గుయాం .రెండవ ప్రపంచయుద్ధకాలం నాటి  నేషనల్ హిస్టారిక్ పార్క్ ఉంది.స్పానిష్ సంస్కృతీ వారసత్వ గ్రామాలు ఉంటాయి .రాజధాని -అగాదా ,కరెన్సీ –అమెరికన్ డాలర్ .జనాభా -1.66లక్షలు .రోమన్ కేధలిక్ మతం .ఇంగ్లీష్ ,చామోర్రో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 160-అమెరికన్ సమోవా దేశ సాహిత్యం  

ప్రపంచ దేశాల సారస్వతం 160-అమెరికన్ సమోవా దేశ సాహిత్యం ఏడు ఫసిఫిక్ ఐలాండ్ లతో ,వల్కానిక్ పీక్స్ వలన ఏర్పడిన నాచురల్ హార్బర్ తో  అమెరికన్ సమోవా  దేశం  ఓషియానా ఖండం లో ఉన్నది .రాజధాని –పాగోపాగో .కరెన్సీ-అమెరికన్ డాలర్ .జనాభా -55,465అధికార భాషలు –ఇంగ్లీష్ ,సమోవన్ .క్రిస్టియన్ దేశం .97శాతం అక్షరాస్యత .ప్రీ స్కూల్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 158-పాపువా న్యు గినియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 158-పాపువా న్యు గినియా దేశ సాహిత్యం ఓషియానాకంటినేంట్ లో వల్కనోలు బీచెస్ ,కోరల్ రీఫ్స్ ,బయోలాజికల్ డైవర్సిటి ,దట్టమైన వర్షారణ్యాలు ఉన్న దేశం .సంప్రదాయ భాషలెన్నో ఉన్న గ్రామాల మయం .రాజధాని-పోర్ట్ మోరేస్బై.జనాభా 86లక్షలు .కరెన్సీ –పాపువా న్యూగినియా కీనా ,850భాషలు మాట్లాడే జనం .అధికారభాష –టోక్ పిసిన్ ,ఇంగ్లీష్ ,హిరిమోటు.క్రిస్టియన్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 156-న్యూజిలాండ్దేశ సాహిత్యం

పసిఫిక్ సముద్రం లో ఆగ్నేయాన న్యూ జిలాండ్ ఐలాండ్ దేశం ఉంది .సుమారు 600 చిన్న చిన్న దీవులున్న దేశం .రాజధాని వెల్లింగ్టన్.జనాభా 49లక్షలు .కరెన్సీ –న్యూజిలాండ్ డాలర్ .క్రిస్టియన్ దేశం .ఇంగ్లీష్, మావొరీ ,న్యు జిలాండ్ సైన్ భాషలు మాట్లాడుతారు .అధికారభాష –న్యు జిలాండ్ సైన్ భాష .అక్షరాస్యత -99శాతం .5నుంచి 19వ ఏడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 155- దక్షిణాఫ్రికా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 155- దక్షిణాఫ్రికా దేశ సాహిత్యం ఆఫ్రికా ఖండంలో దక్షిణాగ్రాన దక్షిణ అమెరికా దేశం ఉన్నది . ఇన్ లాండ్  సఫారికి అనుకూలం .కేప్ టౌన్ ,ప్రిటోరియా ,బ్లోయెం ఫోర్టీన్ అనే మూడు రాజధానులు .కరెన్సీ సౌత్ ఆఫ్రికన్ రాండ్ .జనాభా 5.8కోట్లు .ఎనభై శాతం క్రిస్టియన్లు .94.37శాతం అక్షరాస్యత .ఎలిమెంటరి, సెకండరి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 ప్రపంచ దేశాల సారస్వతం 153-జాంబియా దేశ సాహిత్యం

    ప్రపంచ దేశాల సారస్వతం 153-జాంబియా దేశ సాహిత్యం దక్షిణ ఆఫ్రికా లో వైవిధ్య జంతువులతో సఫారీకి అనుకూలమైన దేశం జాంబియా .విక్టోరియా జలపాతానికి ప్రసిద్ధి .ఈ ప్రాంతాన్ని ‘’మోసి యోవా టున్యా’’అంటే ‘’స్మోక్ దట్ దండర్స్’’అంటే ఉరిమే పొగ అంటారు .రాజధాని లుసాకా .కరెన్సీ –జామ్బియన్ క్వాచా .జనాభా 1.74.కోట్లు .మెజారిటీ క్రిస్టియన్లు..అధికార, వ్యవహార భాష … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 151-టాంజానియా దేశ సాహిత్యం

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 147-సోమాలియా దేశ సాహిత్యం

ప్రపంచ సారస్వతం 147-సోమాలియా దేశ సాహిత్యం హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఎక్కువ తీర ప్రాంతమున్న సోమాలియా దేశం ఉంది.రాజధాని -మొగడిషు .కరెన్సీ-అమెరికా డాలర్, సొమాలి షిల్లింగ్ .జనాభా -1.5కోట్లు .అధికారభాష సొమాలి .సున్ని ముస్లిం దేశం .అక్షరాస్యత 37.8శాతం .సరైన విద్యావిధానం లేదు .పశు సంపద, చేపలు ,చార్ కోల్ ,బనానా షుగర్, సోర్ఘం ,కార్న్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 149-సూడాన్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 149-సూడాన్ దేశ సాహిత్యం ఆగ్నేయా ఫ్రికాలో రిపబ్లిక్ ఆఫ్ సూడాన్ దేశం ఉంది .ఖర్టుం రాజధాని –కరెన్సీ –సూడనీస్ పౌండ్ .జనాభా -4.18కోట్లు .సున్ని ఇస్లాం మతం .ఇంగ్లిష్, ఆరబిక్ భాషా జనం .జూబా అరబిక్  సాధారణ  భాష .అక్షరాస్యత -95.2శాతం .6-13ఏళ్ళ పిల్లలకు నిర్బంధ విద్య .ప్రైమరీ 8ఏళ్ళు ,సెకండరి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 145-సేచెల్లెస్ దేశ సాహిత్యం

ప్రపంచ సారస్వతం 145-సేచెల్లెస్ దేశ సాహిత్యం తూర్పుఆఫ్రికాలో ఇండియన్ ఓషన్ లో 115దీవుల దేశం సేచెల్లెస్.ఆర్చిపెలాగో .అనేక బీచెస్, కోరల్ రీఫ్స్ ,జయంట్ అల్టాబ్రా టార్టాయిస్ మొదలైన అరుదైన జీవుల ఆవాస భూమి .ఇతర ఐలాండ్స్ ను చూసే హబ్ .రాజధాని –విక్టోరియా .కరెన్సీ –సేచెల్లెస్ రూపాయి .జనాభా ఒక లక్ష .సురక్షిత దేశం .రోమన్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 143-రువాండా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 143-రువాండా దేశ సాహిత్యం తూర్పు ఆఫ్రికాలో ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్,గ్రేట్ రివర్ వాలీ  ఉన్న దేశం రువాండా .ఆఫ్రికాలో అతి చిన్న దేశం .రాజధాని –కివాలి .జనాభా -1.23కోట్లు .కరెన్సీ –రువా౦డన్ ఫ్రాంక్ .రోమన్ కేధలిక్స్ ఎక్కువ తర్వాత ప్రోటే స్టంట్లు ఉంటారు .జాతీయభాష రువాండా .ఫ్రెంచ్,ఇంగ్లిష్ కూడా వాడుకలో ఉన్నాయి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం -141-నైగర్ దేశ సాహిత్యం

పశ్చిమ ఆఫ్రికాలో నైగర్ నదీ తీరాన నైగర్ దేశం ఉంది.రాజధాని –నయామే .కరెన్సీ –వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా -2.24కోట్లు .అధికార వాడుకభాషకూడా -ఫ్రెంచ్ .సగం జనాభా సున్ని ముస్లిం లు .క్రిస్టియన్లు ,అనిమిజన్లు కూడా ఉంటారు.అక్షరాస్యత 30.5మాత్రమె .ఉచిత విద్య .ఉరేనియం ఖనిజం పశు సంపద వ్యవసాయం ఆదాయవనరులు.మిల్లెట్ సోర్ఘం, వరి,కస్సావా గోధుమ,ఎక్కువగా, గార్లిక్పెప్పర్స్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 139-మొజాంబిక్ దేశ సాహిత్యం

దక్షణ ఆఫ్రికాలో పొడవైన హిందూమహాసముద్ర తీరం బీచ్ లు  ఉన్న దేశం మొజాంబిక్ .క్విరంబాగాస్ ఆర్చి పేలగ.రాజధాని –మపుటో.కరెన్సీ –మొజాంబిక్ మెటికల్ .జనాభా -3కోట్లు .సగం మంది క్రైస్తవులు మిగిలినవారిలో సున్ని ముస్లిం లు వగైరా ఉంటారు .’అధికార ,వాడుక భాష –పోర్చుగీస్ .47శాతం అక్షరాస్యత .ఉచిత కంపల్సరి ప్రైమరీ విద్య .అప్పర్ ప్రైమరీ సెకండరి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 137- మారిషస్ దేశ సాహిత్యం

  ప్రపంచ దేశాల సారస్వతం 137- మారిషస్ దేశ సాహిత్యం హిదూ మహాసముద్రం లో ఒక ద్వీపం రిపబ్లిక్ ఆఫ్ మారిషస్ దేశం.ఆఫ్రికా ఆగ్నేయ తీర ప్రాంతం లో ఉంది .రాజధాని –పోర్ట్ లూయి దేశం లో పెద్దనగరం . అధికారభాషలు-ఇంగ్లీష్ , తెలుగు .మారిషస ,క్రియోల్, భోజ్ పూరి ,ఫ్రెంచ్ ఇతరభాషలు అభి వృద్ధి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 135-మాలి దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 135-మాలి దేశ సాహిత్యం పశ్చిమ ఆఫ్రికాలో దిరిపబ్లిక్ ఆఫ్ మాలి ఆఫ్రికాలో  ఎనిమిదవ పెద్ద దేశం .రాజధాని –బమాకో .కరెన్సీ-వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా –దాదాపు రెండుకోట్లు .ముస్లిం దేశం .అధికార భాష ఫ్రెంచ్ .అందరూ మాట్లాడేది బంబారా భాష .అక్షరాస్యత 34శాతం మాత్రమె .9ఏళ్ళు ఫ్రీ కంపల్సరి విద్య ఆరేళ్ళ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దూబే లు

ఈమధ్య దూబే ఎంకౌంటర్ చదివాక ,ఎవరో ఒక ప్రసిద్ధ వ్యక్తి దూబే ఉండాలి అని గుర్తుకొచ్చి తిరగేశా .అవును ఉన్నాడు ముచికుంద దూబే ఆయనపేరు పూర్వపుబంగ్లా దేశ్ కు  భారత రాయబారి ,ఫారిన్ సెక్రెటరీ గా పని చేసినవాడు ,.భారత ప్రభుత్వం లో ఇండియన్ ఫారిన్ సర్వీస్ హెడ్ .కౌన్సిల్ ఆఫ్ సోషల్ డెవలప్ మెంట్ ప్రెసిడెంట్ కూడా .పాట్నా లోని ఏషియన్ డెవలప్ మెంట్ రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్ చైర్మన్ ,ఢిల్లీ జవహర్లాల్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 133-మడగాస్కర్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 133-మడగాస్కర్ దేశ సాహిత్యం ఆఫ్రికా తూర్పు తీరానికి400కిలో మీటర్ల దూరం లో ఇండియన్ ఓషన్ లో మడగాస్కర్ ఐలాండ్ దేశం  ఉంది .592 ,800చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం తో ప్రపంచంలో రెండవ పెద్ద ఐలాండ్ దేశం .రాజధాని –అంటా నవారివో .కరెన్సీ –మలగాసి అరియారి జనాభా -2.63కోట్లు .41శాతం మలగాసి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 131-లైబేరియా దేశ సాహిత్యం

    ప్రపంచ దేశాల సారస్వతం 131-లైబేరియా దేశ సాహిత్యం పశ్చిమ ఆఫ్రికాలో గునియా సరిహద్దున అట్లాంటిక్ తీరాన లైబేరియా దేశం ఉన్నది .రాజధాని మొన్రోవియ .కరేనీ –లైబెరియన్ డాలర్ .జనాభా -48లక్షలు .అధికశాతం క్రిస్టియన్లు .అధికారభాష ఇంగ్లీష్ .పాతికదాకా స్థానిక భాషలున్నాయి అందులో –కేపెల్లి బస్సా ,గ్రెబో, డాన్,క్రు ,మానో ,లోమా ,మండి౦గొ వగైరా .అక్షరాస్యత … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా – పుస్తక పరిచయం చలపాక ప్రకాష్

సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా – పుస్తక పరిచయం on: July 12, 2020  రచన: చలపాక ప్రకాష్   ఇతర రచనలు  on: July 12, 2020 Comments: No Comments చరిత్ర సాక్ష్యాలతో ‘యాత్రానుభవం’ – ‘భవిష్యత్ తరాలకు’ ప్రయోజనకరం చాలామంది ‘యాత్ర’లకు వెళుతుంటారు. అలా తాము చూసిన ప్రాంతాలలోని గొప్పదనాలని, అనుభూతులని యాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత తమ స్నేహితులకో, … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 ప్రపంచ దేశాల సారస్వతం 129-కెన్యా దేశ సాహిత్యం

 ప్రపంచ దేశాల సారస్వతం 129-కెన్యా దేశ సాహిత్యం తూర్పు ఆఫ్ర్రికాలో హిందూ సముద్రతీరాన కెన్యాదేశం ఉంది.సవానా ,లేక్లాండ్స్ ,డ్రమాటిక్ గ్రేట్ రిఫ్ట్ వాలీ ,మౌంటేన్ హై లాండ్స్ ఉంటాయి .సి౦హాల ఆవాసభూమి .రినో, ఏనుగుల నిలయం .సఫారికి ప్రత్యేకం .రాజధాని –నైరోబి .కరెన్సీ –కెన్యన్ షిల్లింగ్ .జనాభా 5.14కోట్లు .అధికారభాషలు-బంటూస్వాహిలి ,ఇంగ్లిష్ .మతం –ఎక్కువశాతం క్రిస్టియన్లు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం -127గినియా బిస్సౌ దేశ సాహిత్యం

పశ్చిమాఫ్రికాలో ట్రాపికల్ దేశం గినియా బిస్సౌ .నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ ఆకర్షణలు .రాజధాని –బిస్సౌ .కరెన్సీ –వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా 18.75లక్షలు .పోర్చుగీస్ భాషమాట్లాడే  ,ముస్లిం దేశం .అధికార భాష పోర్చుగీస్ ఫ్రెంచ్ కూడా జనం మాట్లాడుతారు .అక్షరాస్యత 46శాతం .ఏడవఏడు నుంచి 14వరకు కంపల్సరి విద్య .ప్రపంచ 10పేదదేశాలలో ఒకటి .వ్యవసాయం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 125-ది గాంబియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 125-ది గాంబియా దేశ సాహిత్యం  పశ్చిమాఫ్రికాలో చిన్న దేశం ది గాంబియా .అట్లాంటిక్ తీరాన ఉన్నది ,వైవిధ్య ఈకో సిస్టం కు ఉదాహరణ .సెంట్రల్ గాంబియా నది ప్రాణం .రాజధాని –బెనుజి.కరెన్సీ –గామ్బియన్ డలాసి.జనాభా -23లక్షలు .అన్నిమతాలవారు ఉన్న మతసామరస్య దేశం .అధికారభాష –ఇంగ్లీష్ .మండింక,ఒలోఫ్ భాషాజనం కూడా ఉన్నారు .అక్షరాస్యత … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచదేశాల సారస్వతం 123-ఇధియోపియా దేశ సాహిత్యం

ప్రపంచదేశాల సారస్వతం 123-ఇధియోపియా  దేశ సాహిత్యం గ్రేట్ రిఫ్ట్ వాలీతో విభజింప బడిన ఇథియోపియా దేశం ఆఫ్రికా కొమ్ము భాగాన ఉన్న ది.3మిలియన్ల సంవత్సరాలక్రిందటి శిధిలాలున్నాయి .12,13శతాబ్దాల రాక్ కట్ చర్చిలు,సమాధులు గోపురాలు  ఆకర్షణ .లేడీమేరీ జియాన్ చర్చ్ యాత్రాస్థలం .రాజధాని –ఆడిస్ అబాబా ,కరెన్సీ –ఇథియోపియన్ బిర్ర్. జనాభా -11కోట్లు .అధికారభాష –అమ్ హరిక్.ఇటాలియన్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 121-ఈక్విటోరియల్ గినియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 121-ఈక్విటోరియల్ గినియా దేశ సాహిత్యం మధ్య ఆఫ్రికాలో రియో ముని మెయిన్ లాండ్ తోపాటు అయిదు వల్కానిక్ ఆఫ్ షోర్ ఐలాండ్స్ ఉన్న దేశమే ఈక్విటోరియల్ గినియా.రాజధాని –మాలాబో .స్పానిష్ కలోనియల్ అర్కి టేక్చర్ కు ఆయిల్ నిల్వలకు ప్రసిద్ధి .ఎరీనా బ్లాంకా బీచ్ డ్రై సీజన్ సీతాకోక చిలుకలు ఆకర్షణ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 119-డిజి బౌటి దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 119-డిజి బౌటి దేశ సాహిత్యం తూర్పు ఆఫ్రికాలో వల్కనోలు బీచెస్ ,ప్రపంచంలోనే అత్యంతఉప్పుశాతం ఉన్న సముద్రం ,పొదలు డనాకిల్ ఎడారి  ఉన్నసిటీ  దేశం డిజిబౌటి .లేక్అబ్బే వద్ద నోమాడిక్ అఫార్ తెగల ప్రజలు అతిప్రాచీనకాలం లో ఆవాసాలు ఏర్పరచుకొన్నారు .చిమ్నీ లాంటి మినరల్ ఫార్మేషన్స్ వి౦తగా ఉంటాయి .కరెన్సీ- డిజబౌటి ఫ్రాంక్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 117-కామోరస్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 117-కామోరస్ దేశ సాహిత్యం  ఆఫ్రికా తూర్పు తీరం లో అగ్నిపర్వత ఆర్చిపేలగో లో ,హిందూ సముద్ర జలాలలో మొజాంబిక్ చానల్ లో కామోరస్ దేశం ఉన్నది.అనేక బీచుల సముదాయం .రాజధాని –మొరోని .కరెన్సీ –కామోరియన్ ఫ్రాంక్ .జనాభా -8లక్షల 30వేలు .ఆఫ్రో ఆరబ్ లు ఎక్కువ శాతం ,మలగాస్సి వారు తక్కువ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 115- సెంట్రల్ ఆఫ్రికా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 115- సెంట్రల్ ఆఫ్రికా దేశ సాహిత్యం   సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశం మధ్య ఆఫ్రికాలో సూడాన్ కు ఆగ్నేయంగా ఉంది.దీనిలో భాగం గా కామెరూన్ ,చాడ్ ,కాంగో ,బ్రజవిల్లీ , డెమోక్రాటిక్,ఈక్విటోరియల్ గినియా,గబాన్ సావో టోమ్అండ్ ప్రిన్సిపి దేశాలున్నాయి . రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు  బంగూయి రాజధాని .కరెన్సీ –సేన్త్రలాఫ్రికన్ CFA … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 113-కామెరాన్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 113-కామెరాన్ దేశ సాహిత్యం .మధ్య ఆఫ్రికా లోని గల్ఫ్ ఆఫ్ గినియా లో కామెరాన్ దేశం ఉంది.రాజధాని –యవౌండే.కరెన్సీ –సెంట్రల్ ఆఫ్రికాన్ CFA ఫ్రాంక్ .జనాభా 2.52కోట్లు .అధికార భాషలు –ఫ్రెంచ్ ,ఇంగ్లీష్ .30శాతం ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు .ప్రకృతి వనరులు పుష్కలం .ఆయిల్ ,గాస్ నాణ్యమైన కలప … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడులఆలయం –కాకరపర్రు -9(చివరిభాగం )సమాజ సేవే ఉచ్చ్వాసనిశ్వాసాలైన డా .చర్ల సిస్టర్స్

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -9(చివరిభాగం ) సమాజ సేవే ఉచ్చ్వాస నిశ్వాసాలైన  డా .చర్ల సిస్టర్స్ చర్ల సిస్టర్స్ అంటే కళాప్రపూర్ణ శ్రీ చర్ల గణపతి శాస్త్రి ,కరుణామయి శ్రీ మతి చర్ల సుశీల దంపతుల కుమార్తెలు .ఒకే నాణానికి ఇరు పార్శ్వాలు.చర్ల సిస్టర్స్ అంటే  డా శ్రీమతి చర్ల విదుల ,డా శ్రీమతి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -70(చివరిభాగం )

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -70(చివరిభాగం ) హనుమ కొనసాగిస్తూ’’నర శ్రేష్ట  రామా !నీపైఅనురాగం తో నీ హితం కోరే  నాపై విశ్వాసంతో ఇక్కడికి రావాలని తొందరపడుతున్న నన్ను పై విశ్వాసంతో ఇక్కడికి రావాలని తొందరపడుతున్న నన్ను ఆదరంగా మళ్ళీ పిలిచి ‘’రాముడు యుద్ధం లో రావణ సంహారం చేసి వెంటనే నన్ను … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -69

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -69 రామ వాక్యాలు విన్న హనుమ ఆయన హృదయ వేదన అర్ధం చేసుకొని లంక లోని సీతా దేవి వృత్తాంతన్ని ఆమె తనకు చెప్పిన సందేశంలోని మాటలను వివరించి చెబుతున్నాడు –పురుష శ్రేస్థ రామా !సీతమ్మ చిత్ర కూటం లో జరిగిన సంగతి అంతా ఇలా చెప్పిందివిను … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -8

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -8 మహా మహోపాధ్యాయ -పురాణ పండ రామమూర్తి 1910– ఉషశ్రీ కి తండ్రిగారు , పద్యాలు నేర్పిన తోలిగురువుకూడా .వేద శాస్త్ర పురాణాలను ఔపోసనపట్టిన మనీషి .ఈయన సంస్కృతం లో, భార్య సంస్కృతి పరిరక్షణ లో ప్రథములు .పోరోహిత్య జ్యోతిశ , ,ఆయుర్వేదాలతో కాలక్షేపం.ఆలమూరు వెళ్ళాక రామాయణ భారతుపన్యాసకులుగా మారారు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -68

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -68 హనుమ ద్వారా సీత పంపిన చూడామణిని హృదయానికి హత్తుకొని రాముడు విపరీతంగా దుఃఖించాడు .కన్నులనిండా నీరు గ్రమ్మిన రాముడు  సుగ్రీవునీతో  ‘’దూడ పై వాత్సల్యం గల ఆవు దాన్ని చూడగానే పాలను కార్చినట్లు ,ఈ  మణి రత్నాన్ని  చూడగానే నా హృదయం ద్రవిస్తోంది .మా వివాహ సమయంలో మామామగారు జనకమహారాజు దీన్ని సీతకిచ్చాడు .దాన్ని ఆమె తన శరీర శోభ పెరిగేట్లు చక్కగా అలంకరించు కొన్నది .- ‘’యథైవ దేనుః స్రవతి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -7కళాప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి -1909-1996-

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -7కళాప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి -1909-1996- చర్ల నారాయణ శాస్త్రి వెంకమ్మ దంపతుల కుమారరత్నం .తండ్రీ ,తాత ఉద్దండ పండితులు ఉభయ భాషలలో .తండ్రివద్దనే సంస్కృతం తెలుగు హిందీ నేర్చి ,స్వయంగా బెంగాలీ ,ఇంగ్లిష్ గ్రీకు భాషాధ్యయనమూ చేసి ,బహు భాషా కోవిదులయ్యారు.తండ్రి వద్ద విద్య నేరుస్తూ కొవ్వూరు  విద్వాన్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -67

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -67 వానరులంతా అంగదుని ముందు పెట్టుకొని చిత్రమైన అడవులున్న ‘’ప్రస్రవణ గిరి ‘’కి వెళ్లి ,రామలక్ష్మణ సుగ్రీవులకు నమస్కరించి సీతా వృత్తాంతం చెప్పటం మొదలెట్టారు .రావణుడుఅంతపురం లో సీత బంధింపబడినట్లు ,రాక్షసస్త్రీలు ఆమెను భయపెడుతున్నట్లు ,రామునిపై  ఆమెకున్న అవ్యాజ  అనురాగం ,  రాక్షసరాజు ఇచ్చిన  రెండు నెలల  … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment