వీక్షకులు
- 1,212,343 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మహాకవి దాసుశ్రీరాములు గారి దృశ్యకావ్యం –కురంగ గౌరీశంకరం ‘’
- ద్రౌపది అంతశ్శీలాన్ని ఆవిష్కరించిన ఎస్.వి భుజ౦గరాయ శర్మగారి ‘’ద్రౌపది ‘’
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -2
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
- గీత అందించే ప్రపంచ దృక్పథం(త్రివేణి)
- అజ్ఞాత సోదరిత్రివేణి)
- రామాయణంలో ధర్మ పాలన – 1(త్రివేణి)
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,629)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: పుస్తకాలు
ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -6
ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -6 పితాపురాస్థాన కవులు –ఓలేటి వెంకట రామశాస్త్రి -1883-1938,వేదుల రామ కృష్ణ శాస్త్రి -1889-1918 వెంకట రామకృష్ణ ,కవులుగా ప్రసిద్ధులైన ఈ జంటకవులు తూగోజి కాకినాడ తాలూకా పల్లెపాలెం నారాయణ శాస్త్రి కామేశ్వరమ్మలకు ,కాకరపర్రులో రామచంద్ర శాస్త్రి ,సూరమ్మలకు జన్మించారు .ఓలేతటి వేదుల మేనత్తకొడుకు .అంటే బావా బామ్మర్దులు .ఉభయభాషా … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -66
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -66 సుగ్రీవాజ్ఞ శిరసా వహించి,సంతోషం తో దదిముఖుడు ,ఆయనకు, రామసోదరులకు నమస్కరించి ,తనబృందంతో ఆకాశానికి ఎగిరి ,మధువనం ప్రవేశించాడు .అప్పుడు ‘’వానరగురువుల ‘’మత్తు అంతా దిగిపోయి ,మర్యాదగా లేచి నిలబడ్డారు .దధి కూడా వారందరికీ అంజలి ఘటించి అంగదునితో ‘’సౌమ్యుడా ! ఈ వనరక్షకులు మిమ్మల్ని వారి౦చారని … Continue reading
ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -5
ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -5 సరస్వతీ గ్రంధమాల సంపాదకులు –కాకరాపర్తి సత్యనారాయణ మూర్తి -19-20శతాబ్ది 1892లో కాకరపర్రు లో సరస్వతీ గ్రంధమాల స్థాపించగా మూర్తిగారు సంపాదకులు .’’పీష్వా నారాయణ రావు వధ’’13భాగాలురాసి ముద్రించారు .35ఏళ్ళు సంస్థను పోషించి 50పుస్తకాలు ముద్రించారు . పురాణపండ గౌరీపతి శాస్త్రి -19-20శతాబ్ది –బ్రహ్మ సూత్రభాష్య ప్రవచనం లో దిట్ట … Continue reading
6-కవి ప్రశస్తి –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం
6-కవి ప్రశస్తి –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం అల్లాహు అక్బర్ – అల్లాహు అక్బర్ ఇవాళ అల్లానుంచి వస్తున్నారు – రహ్మత్ ,కౌతర్ వారిద్దరికీ అల్లా రక్షకుడు ఈ విజయం వారిదే. దేవుని అభీస్టానికిది విజయం మన వ్యర్ధ కీర్తికి మాత్రం కాదు ఇది విజయమే ,కానీ అది ఏమాత్రమూ మెట్టు కాదు పెద్ద బానిసత్వంఉపద్రవం … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -4
ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -4 అభినవ దండినరసింహ దేవర వేంకట శాస్త్రి-1828-1915- కాకరపర్రులో ‘’విచిత్ర రామాయణం ‘’కావ్యం రాసిన విద్వత్కవి .వెంకటేశ్వర శతకం ,విరాగ సుమతీ సంవాదం ర్రాశారు తలిదండ్రులు –సీతమాంబ ,ఉమామహేశ్వర సూరి. పురాణపండ మల్లయ్య శాస్త్రి -1853-1925-సూత్ర భాష్యం తర్క వ్యాకరణ పండితులు .శుక్ర నీతి సారం ,ఆంధ్రీకృత బ్రహ్మసూత్ర భాష్య … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -65
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -65 దధి ముఖుని దీనవదనం చూసికలత చెందిన సుగ్రీవుడు ‘’ఎందుకు నా పాదాలమీద పడ్డావు ?లే .అభయ మిస్తున్నాను .అసలు విషయం ఏమిటో చెప్పు ‘’అన్నాడు .సుగ్రీవుని విశ్వసించి అతడు లేచి ‘’రాజా !నీ తండ్రి ఋక్ష రజస్సు కాలం లోకాని ,నీ పాలనలో కానీ ,నీ … Continue reading
దధి,క్షీర సముద్రాలు సృష్టింప జేసిన ఉపమన్య మహర్షి
దధి,క్షీర సముద్రాలు సృష్టింప జేసిన ఉపమన్య మహర్షి ఉపమన్యుని బాల్యం లో తల్లితో కలిసి అరణ్యం లో ఉండేవాడు .ఒకరోజు పాలకోసంఏడిస్తే తల్లి పిండిపాలు ఇచ్హింది ,తాగి అవి అసలైన పాలుకావని గ్రహించి మళ్ళీ ఏడ్చాడు.ఆ అడవిలో పాలు ఎక్కడి నుంచి వస్తాయని తల్లి అంటే ,తానే సంపాదిస్తానని శివుడిని ప్రార్ధించాడు .కొంతకాలం ఎడమకాలి బొటన … Continue reading
ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -3
ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -3 మూడుశతాబ్దలకాలం కాకరపర్రు యజ్ఞవాటికగా వర్ధిల్లింది .ఇక్కడ జరిగిన ‘’వీరమహా యజ్ఞం ‘’ఫలితంగా కాటయ వేమారెడ్డి మరణించాడు .15వ శతాబ్ది మొదట్లోనే ఇక్కడి గ్రామస్తులు ప్రత్యర్ధులను తుదముట్టించటానికి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తారనే అపవాదు వచ్చింది .ఈశ్వరా౦శ సంభూతుడు వల్లభాచార్యులు ఇక్కడే జన్మించాడనే వదంతి ఉంది .కానూరులో వల్లభస్వామి దేవాలయం ఉంది … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -64
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -64 హనుమ వానరులకు ‘’జ౦కకండి మీ ఇష్టం వచ్చినట్లు మధువు తాగండి .మిమ్మల్ని అడ్డగించే వారిని నేను చూసుకొంటాను ‘’అనగానే అంగదుడు కూడా ‘’మీరు తేనే తాగండి ‘’అన్నాడు’’ తానా త౦దానా’’గా .’’ అని వారిద్దరూ అన్నదాన్నీ ‘’బాగు బాగు ‘’అంటూ ‘’భేష్ భేష్ అంటూ వానరులు … Continue reading
ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -2
ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -2 వేద వేదంగ శాస్త్రాలను బోధించే విశ్వ విద్యాలయాల లాంటి వాటికి ‘’ఘటికా స్థానాలు ‘’అంటారు .అక్కడ అధ్యయన అధ్యాపనలు బ్రాహ్మణులే చేసేవారు .ఆయుర్వేద ,ధనుర్వేద ,గాంధర్వ ,అర్ధ శాస్త్రాది బోధనలు కూడా అక్కడ జరిగేవి ,ఉత్తర భారతం లో కాశీ ఒక ఘటికాస్థలం ..నిడు మర్రు శాసనగ్రహీత ,పురాణ … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -63
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -63 జాంబవంతుని సలహాను అంగద హనుమదాది కపివీరులంతా ఆమోదించారు .తర్వాత అందరూ కలిసి మహేంద్ర పర్వతం వదిలి ఆకాశంలోకి ఎగిరారు .మహా గజాలలాగా మహాశరీరాలున్న వారవటం తో ఆకాశం కప్పి వేయబడినట్లు అనిపించింది .సర్వభూత పూజ్యుడు ,వీర ధీర మహాబల మహావేగుడు ఐన హనుమను రెప్ప వేయకుండా … Continue reading
ఆరామ ద్రావిడుల ఆలయం -1
ఆరామ ద్రావిడుల ఆలయం -1 నిన్నటి నిడదవోలు పర్యటనలో మల్లవరం లో నాకు శ్రీమతి చర్ల మృదుల గారిచేత శ్రీ కానూరి బదరీ నాథ్ రాసిన ‘’తరతరాల సరస్వతీపీఠం-మన కాకర పర్రు’’పుస్తకాన్ని అంది౦ప జేశారు ‘’నేను బదరీ నాద్ గారి భార్యను ‘’అని పరిచయం చేసుకొని ఒకావిడ .ఆమె లో ఎంతో సౌజన్య సంస్కారాలు నాకు … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 112- బురుండీ దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 112- బురుండీ దేశ సాహిత్యం పంటపొలాల బురుండీ దేశం ఆఫ్రికాలో గ్రేట్ రిఫ్ట్ వాలీ లో ఉన్నది .అక్కడే ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ స్థావరం .రాజధాని –గిటేగా.కరెన్సీ –బురూ౦డియన్ ఫ్రాంక్ .జనాభా 1.12కోట్లు .మెజార్టీ రోమన్ కేధలిక్ మతస్తులు .ఫ్రెంచ్ తో పాటు కిరుండి కూడా అధికార భాష.చాలాభాషల జాతుల వారున్నారు … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -62
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -62 హనుమ చెప్పిన విషయాలన్నీ ఓపికగా విన్న యువరాజు వాలిసుత అంగదుడు అందరినీ ఉద్దేశించి ‘’సీతాదేవిని తీసుకురాకుండా రాముని దగ్గరకు మనం వెళ్ళటం భావ్యం కాదు .ఇంతమంది మహావీరులం సీతాన్వేషణకు వెళ్లి ,ఆమెనుచూశాం కాని తీసుకు రాలేదు అని రామునికి చెప్పటం తగదనిపిస్తోంది .ఎగరటం లో … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 112-బర్కినాఫాసో దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 112-బర్కినాఫాసో దేశ సాహిత్యం పీపుల్స్ రిపబ్లి క్ఆఫ్ బర్కినాఫాసో దేశం పశ్చిమాఫ్రికాలో ఉంది .రాజధాని క్వాగడౌ కౌవు .కరెన్సీ-వెస్ట్ ఆఫ్రికన్ CFA ఫ్రాంక్ .జనాభా సుమారు 2కోట్లు .సున్ని ముస్లిం దేశం .అధికారభాష ఫ్రెంచ్ .వ్యవసాయమే వనరులు .మధ్యతరగతి ఆదాయమున్న దేశం .సురక్షిత దేశం .10ముఖ్య యాత్రాస్థలాలున్నాయి . బర్కీనా ఫాసో … Continue reading
’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -61
’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -61 సీతాన్వేషణ వృత్తాంతాన్ని సవిస్తరంగా హనుమ తెలియజేశాక,మళ్ళీ హనుమ ‘’శ్రీరామ కార్యం సఫలమైంది .సుగ్రీవుని ఉత్సాహం ఫలించింది .సీతాదేవి పాతివ్రత్యాన్ని చూసి నా మనసు పరవశించింది .రావణుడు మహాతపస్సంపంనుడు ,తపస్సుచేత పెరిగిన అతడి కోపానికి లోకాలే దహించుకు పోతాయి .అందుకే సీతా దేవిని తాకినా అతడి … Continue reading
‘’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -60
‘’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -60 ‘’మనసులో మరో సారి నిశ్చయానికి వచ్చి సీతాదేవి నాతో ‘’నా వృత్తాంతం అంతాచెప్పి విన్నంతనే రామలక్ష్మణ సుగ్రీవులు కలిసి ఇక్కడికి వెంటనే వచ్చేట్లు చెయ్యి .రెండు నెలలుదాటితే, నేను బ్రతకను ఆతర్వాత ఆయన వచ్చినా వ్యర్ధమే – ‘’యద్యన్యథాదేత ద్ద్వౌమాసౌ జీవితం మమ-న మాం … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 109-అల్జీరియా దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 109-అల్జీరియా దేశ సాహిత్యం ఉత్తర ఆఫ్రికాలో అల్జీరియా దేశం మధ్యధరా తీరరేఖ ,సహారఎడారి లోపల ఉన్నది .పురాతన రోమన్ సంస్కృతీ శిధిలాలు ,బైజా౦టిక్ సామ్రాజ్య శిధిలాలు ఉన్న దేశం .రాజధాని అల్జీర్స్ .కరెన్సీ అల్జీరియాన్ దీనార్ .జనాభా 4.25కోట్లు .అరబ్బీ భాష .సున్నీ ఇస్లాం మత౦ .పర్యాటకులకు సురక్షిత దేశం .క్రూడ్ … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం రాసిన దేశాలు
ప్రపంచ దేశాల సారస్వతం రాసిన దేశాలు 1-ఆస్ట్రియా2ఆస్ట్రేలియా 3-డెన్మార్క్ 4-ఫిన్లాండ్ 5-స్వీడన్6-ఐస్లాండ్ -7-నార్వే 8-స్కాండినేవియ 9-కొరియా 10-స్కాట్ లాండ్ 11-ఐర్లాండ్ 12-జపాన్ 13-ధాయ్ లాండ్ 14-టర్కీ 15-పర్షియ 16-బర్మా 17-మలయా 18-సింహళ 19-హిబ్రూ 20-గ్రీక్21-ఆరబ్ 22-ఇటలి23-హాలండ్ -డచ్ 24 –పోలాండ్ 25-లాటిన్ 26-మాలీ 27-సౌత్ సూడాన్ 28-ఆఫ్రికా 29-ఉగాండా 30-ఘనా 31-నికరుగ్వ32-కోస్టారికా 33-పెరు34-వెనిజుల 35-గయానా 36-పరాగ్వే … Continue reading
’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -59
’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -59 ‘’రావణుడు అలా సీతను బెదిరించి వెళ్ళగానే కాపలా రక్కసులు వినరానిమాటలతో ఆమెను బెదిరించారు .వాళ్ళ మాటలను ఆమె గడ్డిపోచలాగా తీసిపారేసింది – ‘’తృణవద్భాషితం తాసాం గణయామాసజానకీ ‘’ సీత దృఢ నిశ్చయాన్ని వాళ్ళు రావణుడికినివేది౦చారు.తమప్రయత్నాలన్నీ భగ్నం కాగా వాళ్ళు సీతను చుట్టుకొని నిద్ర పోయారు … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-58
eenసుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-58 రావణ రాకగురించి హనుమ వివరిస్తూ ‘’రావణుడు తనభార్యలతో సీత ఉన్న చోటుకు వచ్చాడు ఆమె శరీరాన్ని చేతులతో ఆచ్చాదనగా కప్పుకొనగా ,భయపడిన,రక్షకులెవరూలేని వణుకు చున్న ఆమెను చూసి ,’’భూమిపై వంగి నమస్కరించి’’ తనను ఆదరి౦పు మని కోరాడు . ఇలా నమస్కరించాడని వాల్మీకి 20వసర్గలో చెప్పనే లేదు … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -10చివరిభాగం )
ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -10చివరిభాగం ) 20వ శతాబ్దం మొదట్లో జోసెఫ్ కాన్రాడ్ తన సముద్ర ప్రయాణాన్నివాస్తవంగా గొప్పగా వర్ణిస్తూ ‘’ది నిగ్గర్ ఆఫ్ ది నార్సిసస్’’,లార్డ్ జిమ్ ,టైఫూన్ నవలలు రాశాడు .మరో మేధావి హెచ్ జి వెల్స్’’ది హిస్టరీ ఆఫ్ మిస్టర్ పాలీ ‘’,టోనే-బంగేనవలలో సంస్కరణాభి లాష … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -57
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -57 ‘’సింహికా హననాన్ని తలచుకొంటూ కొండలతో ఉన్న దక్షిణ సముద్ర తీరం చేరాను .ఇక్కడే లంకానగరం ఉంది’’అని మళ్ళీ తన సింహళ యాత్రా వృత్తాంతం కొన సాగిస్తూ హనుమ ‘’సూర్యుడు అస్తమించాక ,అక్కడి భయంకర నిశాచరులకు తెలియకుండా లంకానగరం లో ప్రవేశించాను .అప్పుడు ఒక ప్రళయకాల గర్జన … Continue reading
సుందర కాండలో హనుమ బహుముఖీయ వ్యక్తిత్వం -56
సుందర కాండలో హనుమ బహుముఖీయ వ్యక్తిత్వం -56 జాంబవంతాదులు హనుమ చుట్టూ మహేంద్ర పర్వతం పై కూర్చుని ఉండగా, జాంబవంతుడు సంతోష పులకిత గాత్రంతో హనుమను ‘’సీతా దేవిని చూసి వచ్చిన విధానమంతా వివరించు ‘హనుమా ‘.ఆమెను ఎక్కడ ఎలా చూశావ్ ?ఎలాఉంది ?క్రూర రావణుడు ఆమె పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు?అన్ని విషయాలూ యధాతధంగా మా … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం
ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -9 విక్టోరియాయుగ రచయితలు సాహిత్యం వినోదం కోసమేకాక సంఘ సంస్కరణకూ తోడ్పడాలని భావించి ప్రయోజనాత్మక రచనలే చేశారు .19వ శతాబ్దం చివర దీనికి విరుద్ధంగా ‘’కళకళ కోసమే ‘’అనే సౌందర్య ప్రదానవాదం (ఈస్తటిక్ మువ్ మెంట్ )వచ్చింది .సాహిత్యనికేకాక కళలన్నిటికీ శిల్ప సౌందర్యమే పరమావధి … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-54
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-54 చేయాల్సిన లంకా దహనం కూడా సంతృప్తిగా చేసి హనుమ శింశుపా వృక్షం క్రింద ఉన్న సీతాదేవిని దర్శించి నమస్కరిచి ‘’నా భాగ్యవశం వలన అమ్మా నిన్ను ఏ ఆపదారాని దానిగా చూస్తున్నాను ‘’అన్నాడు .సీతకూడాతిరుగు ప్రయాణానికి సిద్ధ పడిన హనుమను ఆత్మీయంగా పలకరించి ‘’హనుమా … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -8
ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -8 మాధ్యూ ఆర్నాల్డ్ తనకాల సమకాలికుల మానసిక వ్యధలను ‘’ది స్కాలర్ జిప్సీ ‘’’’థిర్సిస్’’,’’రగ్బీ చాపెల్ ‘’కావ్యాలలో గొప్పగాచిత్రించాడు .ఆయనరాసిన ‘’సోహ్రాబ్ అండ్ రుస్తుం ‘’’’మేరపి ‘’ట్రాజేడీలు చిరస్మరణీయాలు .సాహిత్య విమర్శకాగ్రేసరుడు ఆర్నాల్డ్ .కవిత్వ ప్రయోజనం ,సాహిత్య విమర్శఅవసరాలగురించి ప్రయోజనాత్మక విలువైన వ్యాసాలూ రాశాడు .వర్డ్స్ … Continue reading
‘’బక దాల్భ్యుడు ‘’ఇంగ్లీస్ లో రాసిన రచయిత Petteri Koskikallio పరిచయం
‘’బక దాల్భ్యుడు ‘’ఇంగ్లీస్ లో రాసిన రచయిత Petteri Koskikallio పరిచయం 1962లో Petteri Koskikallio ఫిన్ లాండ్ దేశం ‘’ హెల్సెంకి ‘’లో పుట్టాడు .1971లో మొదటి సారి ఇండియా వచ్చాడు .2013 జులై 13నుంచి 18వరకు హేల్సెంకిలో జరిగిన 12వ ‘’ప్రపంచ సంస్కృత సమ్మేళనం’’ కు కార్యదర్శిగా పని చేశాడు .తాను రాసిన పుస్తకాలు రిసెర్చ్ పేపర్లూ అన్నీ … Continue reading
బక దాల్భ్యుడు -21(చివరిభాగం )
బక దాల్భ్యుడు -21(చివరిభాగం ) కర్మ జ్ఞానాలమధ్య సందిగ్ధత జైమినేయ ఆశ్వమేదంలో బకదాల్భ్యడు యాగకర్మి గా,మధ్యవర్తి గా కనిపిస్తాడు .ఇక్కడ ఈ విషయంకాక మూడోమార్గం భక్తిని ప్రవచించాడు .వటపత్రశాయి ఉదంతంలో అసలైన సత్యాన్ని బకుడికి బోధించాడు .కేశిధ్వజుడు రెండుమార్గాలనూ అనుసరిస్తే ,ఖాన్డికుడు కర్మనే ఎంచుకొన్నాడు .అంతిమ సత్యానికి రెండూ వేరు దార్లు అయినా రెండిటినీ కలిపితేనే … Continue reading
బక దాల్భ్యుడు -20
బక దాల్భ్యుడు -20 మత్చ్య పురాణం 24.22.-27,పద్మపురాణం 12.65-69 ల ప్రకారం కేశి ని పురూరవుడు కొట్టాడు .ఒకప్పుడు వాడు చిత్రలేఖ ,ఊర్వశి లను ఎత్తుకు పోతుంటే ,ఇంద్రుని దర్శనానికి వెడుతున్నపురూరవుడు చూసి వాడితో యుద్ధం చేస్తే వాడు ఓడిపోయి వాయవ్యాస్త్రంతో పారిపోయాడు –‘’వినిర్జి ‘’ .పురూరవుడు ఊర్వశిని ఇంద్రునికి అప్పగించి అభిమానం సంపాదించగా 12.69 … Continue reading
బక దాల్భ్యుడు -19
బక దాల్భ్యుడు -19 ఆది మార్కండేయ పురాణం -9లో ,దేవీ భాగవతం -6.12-13లో ‘’ఆదిబక ‘’ప్రస్తావన ఉన్నది .రాజా హరిశ్చంద్రుడు తన పురోహితుడు వసిష్ట మహర్షి ఆధ్వర్యం లో చేసిన యాగం లో విశ్వామిత్రుడు వచ్చి విఘ్నం చేయబోతే వసిష్టుడు ‘’బకం’’గా పుట్టమని శాపమిస్తే ఆయన ఈయన్ను ‘’ఆది’’గా పుట్టమని శపించాడు .వీరిద్దరూ మహా … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-53
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-53 లంకను సర్వవిధాలాతన వాలాగ్నితో దహింప జేసినమహాబల హరిసత్తమ హనుమ ,సముద్ర జలాలలో తోకను ముంచి అగ్ని చర్చాడు – ‘’లంకాం సమస్తాంసందీప్య లాంగూలాగ్నిం మహాబలః –నిర్వాపయామాస తదా సముద్రే హరి సత్తమః ‘’ సర్వవిధాల విభవం చెడిన లంకను ఒకసారి మళ్ళీ చూసిఒక్కసారి భయపడి తననుతాను ని౦ది౦చుకొని … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -7
ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -7 తరువాత తరం లోలార్డ్ బైరన్ షెల్లీ ,కీట్స్ కవులు కాల్పనిక కవిత్వాన్ని కొత్త సొగసులతో నింపారు .ఫ్రెంచ్ విప్లవ జ్వాలలు చల్లారాక యూరప్ లో ఆవరించిన నిరాశా వాతావరణాన్ని బైరన్ తన కవితల్లో ప్రతిఫలింప జేశాడు .మనసులో ఏర్పడిన ఆధ్యాత్మిక సంఘర్షణ ‘’చైల్డ్ … Continue reading
డా రాచకొండ శర్మగారి ”మైదానంలో సూర్యోదయం ”పై నా సమీక్ష -ఏప్రిల్ రమ్యభారతిలో
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
బక దాల్భ్యుడు -18
బక దాల్భ్యుడు -18 భారత అరణ్య పర్వంలో యక్ష ప్రశ్న ఉదంతం 3.295-298లో ఒకమడుగులోని నీరు తాగి పాండవ సోదరులలో నలుగురుఒకరితరువాత ఒకరు అదృశ్యమవగా చివరకు ధర్మరాజు వచ్చి,ఆకాశం నుంచి వినిపించే యక్షుని మాట లెక్క చేయ కుండా ఉంటె యక్షుడు తానె ఆయన సోదరులను దాచానని తనపేరు బకుడు అనీ తాను జలం లో … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-52
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-52 లంకను చూస్తూ ,తనమనసులోని కోరిక తీరగా అధిక ఉత్సాహంతో తరువాత కర్తవ్య౦ గూర్చి ఇలా ఆలోచించాడు ‘’అశోక వన భంగం చేశా .మహామహులైన రాక్షస సంహారం చేశా .ఇక మిగిలింది లంకా దహనమే .ఇదిఒక్కటి పూర్తి చేస్తే ,ఇప్పటిదాకా చేసిన పనులవలన పొందిన ఆయాసం తగ్గుతుంది .కొద్ది … Continue reading
బక దాల్భ్యుడు -17
బక దాల్భ్యుడు -17 పక్షిరాక్షసి ఇప్పటి దాకా మనకు తెలిసిన అనేక వృత్తాంతాలప్రకారం బక పేరుతొ ఉన్న అనేక పాత్రలు కృతఘ్నత అపనమ్మకం ,కపటం ,మాయ లకు ఆనవాలు గా ఉన్నాయి .దీనితోపాటు దైవీభూతమైన కొన్నిపాత్రలు రాక్షస అసురులులాగా భయంకర బకాలుగా కూడా ఉన్నాయి .అందులో చివరిది రాక్షస తత్త్వం .కొంగముఖం లో ఉండే … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-51
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-51 విభీషణుడి మాటలకు తలపంకించి రావణుడు ‘’బాగా చెప్పావు .దూతను వధించటం ని౦ద్యమే .కనుక వేరే దండన విధించాలి .కోతులకు తోక మహా ముచ్చటైన అలంకారం దాన్ని కాల్చండి.ఆకాలిన తోకతో అతడు ఇక్కడినుంచి వెళ్ళాలి .దీనుడై అంగవైకల్యం తో కృశించిన ఉన్న ఇతడిని ,సోదర బందుమిత్రాదులుచూడాలి ‘’అని చెప్పి … Continue reading
బక దాల్భ్యుడు -16
బక దాల్భ్యుడు -16 రాజరిక బకానికి బ్రాహ్మణ బకానికిలాగా ఋణాత్మక లక్షణాలు లేవు .రాజతరంగిణి-1.325-335 లో కాశ్మీరరాజులలో’’బక’’ పేరున్న రాజున్నాడు .క్రూరుడైన తండ్రి మిహిర కులుడుగా కాక సౌమ్యంగా ఉండేవాడు -1.289-325.ఒకసారి యితడు తాంత్రిక కార్యం లో ఉన్నాడు -1.331-35.అప్పుడు భట్ట యోగీశ్వరి మంత్రం ప్రభావం వలన స్పృహ తప్పాడు .ఆమె అందమైన స్త్రీగా మారి … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -6
ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -6 య౦గ్ అనే రచయిత అనుకరణమాని స్వయంగా ప్రకృతితో సాన్నిహిత్యాన్ని అనుభవించి ,వ్యక్తిగత ప్రతిభతో స్వేచ్చగా కవిత్వం రాయమని కవులను హెచ్చరించాడు .దానిని గ్రహించి ప్రకృతి శోభ ,నిరాడంబర జీవితం వస్తువులుగా ,సరళ మాధుర్యంతో సామాన్య పదాలను వాడుతూ కవిత్వం రాశారు .వీరిని 19శతాబ్ది కాల్పనిక … Continue reading
బక దాల్భ్యుడు -15
బక దాల్భ్యుడు -15 మాయారూప మరో దేవుడు – బక ,మార్కండేయు లిద్దరూ అధిక గర్వం తో పతనం చెందారు .బౌద్ధ జాతక కథలూ ఇదే చెప్పాయి.బకబ్రహ్మజాతకం అనే 405జాతక కథలో బకుడు స్వర్గ లోక దేవుడైన బ్రహ్మ .ఆయన భూమిపై చేసిన తపస్సు ఫలితంగా అనేక కల్పాలు వేర్వేరు బ్రహ్మలోకాల లో ఉన్నాడు.అభస్సార … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-50
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-50 కోపం తో మూఢుడైన రాక్షసరాజు రావణుడు హనుమ ను చంపమని తీవ్రంగా ఆజ్ఞాపించాడు .దూతకార్యానికి వచ్చిన వాడిని చంపటం భావ్యం కాదన్నాడు వాక్య విశారద విభీషణుడు .ఆతడిని ఆపటానికి ఏమి ఆలోచించాలా అని మధనపడ్డాడు .అన్నను సామవచనాలతో మనసు మెత్త పడేట్లు చేద్దామనుకొని ,చాలా కౌశల్యమైన మాటలతో … Continue reading
బక దాల్భ్యుడు -14
బక దాల్భ్యుడు -14 బృహదారణ్యక ,ఐతరేయ ఆరణ్యకాలలో గాలవ మహర్షి అసలు పేరు వస్తుంది .అతడు విశ్వామిత్రుని కొడుకు .ఒకసారి విశ్వామిత్రుడు చాలాకాలం ఇ౦టికిదూరంగా ఉండాల్సి వచ్చినపుడు ,తన పిల్లలను పోషించటానికి విశ్వామిత్రుడి భార్య పిల్లలో మధ్యవాడిని అమ్మి మిగిలిన వారిని పోషించాలి అనుకొంటుంది .దర్భలతో తాడు పేని ఆ దురదృష్ట వంతుడి మెడకు తగిలించింది … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -5
ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -5 అపార పాండిత్య ,వ్యక్తిత్వ ప్రతిభతో విద్వజ్జన వందితుడైన వాగను శాసన(డిక్టేటర్ ఆఫ్ ఇంగ్లిష్ లిటరేచర్ ) బిరుదాంకితుడు ‘’డాక్టర్ శామ్యూల్ జాన్సన్ తొలి ప్రామాణిక ఇంగ్లిష్ డిక్షనరీ కూర్చాడు .’’ది రా౦బ్లర్ ,’’ది ఐడ్లర్ ,అనే ధార్మిక వ్యాస సంపుటులు ,’’దివానిటి ఆఫ్ ది … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-49
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-49 భయంకర బలపరాక్రమ తేజస్సులతో ఉన్నదశకంఠ రావణుడిని వానర వీర హనుమాన్ చూసి ,భయం తొట్రు పాటూ ఏ మాత్రం లేకుండా ,అర్ధవంతమైన మాటలతో ‘’నేను రామదూతనైన ,వానర రాజు సుగ్రీవుని సందేశం తో లంకకు వచ్చాను .నీ సోదరునిలాగా సుగ్రీవుడు నీకు హితుడు .నిన్ను కుశలప్రశ్నలు అడిగాడు … Continue reading






