Category Archives: పుస్తకాలు

రాణి మృగావతి రాకుమారి మల్లినాథ

రాణి మృగావతి   రాకుమారి మల్లినాథ రాజ్యాలేలే మహారాణులు జీవితాలు అశాశ్వతమనుకొని ధర్మానికి సంఘానికి కట్టుబడి మానవ సేవే  మాధవ సేవగా భావించి సర్వం త్యజించి జైన సన్యాసినులై కీర్తి కెక్కినవారిలో రాణి  మృగావతి , రాకుమారి  మల్లినాథ చిరస్మరణీయలు .               రాణి  మృగావతి శతానిక రాజు భార్య అపురూప సౌందర్యవతి అయిన రాణి  మృగావతి  .ఆమె … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 156-భోజుని తండ్రి సింధు రాజ (950) పారమార వంశ0 లో మొట్టమొదటి గొప్ప రాజు సింధూరాజా .  భోజమహాకవి తండ్రి .మాళవ సింహాసనాన్ని సుమారు ఐదేళ్లు పాలించాడు -తమ్ముడు ముంజరాజు . భోజ శిలాశాసనాలలో తప్ప అతని గురించి వివరాలు తెలియవు .అతని ఆస్థానకవిపద్మ గుప్తుడు  రాసిన ‘’నవసాహసాంక’’ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 141-నట సూత్ర రాసిన జంటకవులు  -శిలానిన్  కృశస్వ (క్రీ.పూ 600) .క్రీ పూ. 6 వ శతాబ్దానికి చెందిన ‘’శిలాలినన్ ‘’,’’క్రిశ స్వ’’లు నటుల గురించి ,వారి విధులగురించి ‘’నట సూత్ర ‘’అనే గ్రంధం రాశారని పాణిని పేర్కొన్నాడు .కానీ అది లభ్యంకాలేదు .పాణిని ఆ గ్రంధం లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 139-బ్రహ్మవాదిని -గార్గి వాచహ్నవి (క్రీ.పూ. 700)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 139-బ్రహ్మవాదిని -గార్గి వాచహ్నవి (క్రీ.పూ. 700)   ప్రాచీన తత్వవేత్త గార్గి పేరు వేదసాహిత్యం  లో కూడా ప్రసిద్ధమైనది .ఆమెకాలం క్రీ పూ 700 గా భావిస్తారు వేదాలను అత్యంత సహజంగా వివరించి చెప్పే నేర్పున్న మహిళా బ్రహ్మవాదిని అని గార్గి ని గౌరవంగా సంబోధిస్తారు బృహదారణ్యక ఉపనిషత్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -54 (చివరి భాగం )

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -54 (చివరి భాగం ) మల్లినాథుని  దండాన్వయ విధానం ఉదాహరణలు అనేకమైనప్పుడు ,మల్లినాథుడు మరొక విచిత్ర విశేష విధానశైలి  అవలంభిస్తాడు .ఈ రకమైన అర్ధాన్వ యానికి ‘’దండాన్వయం ‘’అంటారు .దీనిపై ప్రత్యేక కృషి సల్పి  ప్రొఫెసర్ ఎన్ .పి .ఉన్నిత్రి  రాసిన మ హత్తర వ్యాసం నుండి కొన్ని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -53

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -53 మల్లినాథుడు ప్రయోగించిన న్యాయ సూత్రాలు -2(చివరి భాగం )  కొన్ని సందర్భాలలో మల్లి నాధుని వ్యాఖ్యలలో చివర్ల పురాణ విషయ వివరణలు ఉంటాయి .కవులు తమ కావ్యాలలో రామాయణ ,మహా భారతాలనుండి ,కొన్ని పురాణాలనుండి కొన్ని సందర్భాలను ఉదాహరిస్తారు .ఆ సంఘటనలను తమకావ్య సంఘటనలతో పోల్చి చెప్పటం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -52 మల్లినాథుడు ప్రయోగించిన న్యాయ సూత్రాలు

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -52 మల్లినాథుడు ప్రయోగించిన న్యాయ సూత్రాలు సంస్కృతం లో న్యాయ సూత్రాలకు గొప్ప ప్రాభవం విలువ ఉన్నాయి .సామాన్య సంఘటనలలో ని అనుభవాలు వాటిలో కనిపిస్తాయి ముఖ్య సిద్ధాంతాలు సంఘటనలను తెలియజేయటం వలన వాటి ప్రభావం చాలా ప్రయోజన కరం గా ఉంటుంది .తన వ్యాఖ్యానాలతో మల్లినాథుడు అలాంటి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -51 మల్లినాథుని వ్యాఖ్యాన విధానం -3

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -51 మల్లినాథుని వ్యాఖ్యాన విధానం -3 మల్లినాథునికున్న  సంస్కృత భాషా,సాహిత్య  పాండిత్యం అద్వితీయం,అనన్య సామాన్యం ,అనితర సాధ్యం .తన వ్యాఖ్యానాలను అనేక ఉల్లేఖనాల (కొటేషన్స్ )తో సుసంపన్నం చేశాడు .ఆయన వ్యాఖ్యానాలు అనేక సంస్కృత పుష్ప నవ సుగంధాలను స్రవిస్తాయి .దండి ,క్షీరస్వామి ,దక్ష ,జయమంగళాకార ,ధన్వంతరి ,నిరుక్తకార … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన ప్రపంచం -3(చివరిభాగం )

ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన ప్రపంచం -3(చివరిభాగం )  ఈ హోదాలు సగం చట్ట సంబంధ0గా సగం రహస్యంగా ఉండేవి .ఇవి సాంఘిక ఆర్ధిక అభి వృద్ధి పరిణామ సూచికలుగా   ఉంటూనే  గిల్డ్ ఆర్గనైజేషన్ ల లాగా ,స్వీయ నియంత్రణ సంప్రదాయం ఉన్నవిగా , కళాకారుడికి వ్యక్తి గతంగా తోడ్పడుతున్నట్లుగా ఉంటూనే కాపిటలిస్ట్ సంస్థల మూస నమూనాలుగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -50

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -50 మల్లినాథుని వ్యాఖ్యాన విధానం -2   న్యాయ నిర్ణయం లో మల్లినాథుని ప్రతిభ అద్వితీయం  .జడ్జిమెంట్ చాలా క్లుప్తంగా ,అర్ధవంతమైన వాక్యాలలో ఉంటుంది ..ఈ విధాననైపుణ్యం  అన్ని గ్రంధాల వ్యాఖలలోనూ అలాగే ఉండేట్లు జాగ్రత్తపడ్డాడు సూరి .సూరి నిర్ణయం రూప లావణ్య శోభితం (గ్రేస్ ).సాధారణ సంస్కృత వ్యాఖ్యాతల … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

  అఘోరీ బాబా -2

అఘోరీ బాబా -2 రెండు గంటలు  అఘోరీ బాబా వద్ద ధ్యానం చేశాక స్వామిరామా ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు .బాబా అత్యున్నత మేధావి అని అర్ధమయింది .ఆయన సంస్కృత భాష సంక్షిప్తంగా కఠినంగా ఉండేది అందుకని ఆగి ఆగి వివరించేవాడు .మహాజ్ఞాని అని తెలిసింది .తాను  చూసిన సాధువులలో విచక్షణ సాధువని పించాడు ..అధర్వ వేదం లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన ప్రపంచం -2

ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన ప్రపంచం -2 ఈ నాటి నాటక ధియేటర్ చూసిన వారికి పాతకాలపు ఆరుబయలు నాటక శాల వింతగా అని పిస్తుంది .అప్పుడు శాలలో చాలాభాగం  శి ల్పీ కరించటమో రంగులు వేయబడి మార్బుల్ లాగా అనిపించేట్లు చేయటమో ,స్టేజి మీద నక్షత్రమండలం ,గ్రహమండలం ఉండటమో జరిగేది ..నాటకానికి సన్నివేశాలకు తగిన కాన్వాస్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -49

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -49 మల్లినాథుని వ్యాఖ్యాన విధానం -1 మల్లినాథ సూరిని మహా వ్యాఖ్యాన చక్రవర్తి అని  ,అద్భుత టీకాకారుడని భావిస్తారు .సంస్కృత  సృజన గ్రంధాల వివరణను టీకా అంటారు .ఇది ‘’టిక్ ‘’ధాతు జన్యం .-’’టీకా వా ఆత్మ  సోట్ టీకతే ఆటీ  కిష్ట -టీకా స్త్రీ -టీక్యతే గ్రంధార్ధనాయ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అఘోరీ బాబా -1

  అఘోరీ బాబా -1 బదరీనాధ్ కు దగ్గరలో ఉన్న శ్రీనగర్ కు దగ్గర గంగానది ఒడ్డున ఒక శక్తి దేవాలయం దానికి దగ్గర్లో అఘోరీ బాబా గుహ ఉన్నాయి .అఘోర విధానం తాంత్రికమైనది అర్ధం చేసుకోవటం చాలాకష్టం .కొద్దిమంది యోగులకు స్వాములకు ఆమార్గంబాగా తెలుసు.అది గూడార్ధమైన  ఖగోళ శాస్త్ర సంబంధ రహస్య శాస్త్రం .దీన్ని జబ్బులు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇంగ్లాండ్  నాటక ప్రదర్శన  ప్రపంచం -1

ఇంగ్లాండ్  నాటక ప్రదర్శన  ప్రపంచం -1 అనేక శతాబ్దాలపాటు ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన లాభ పేక్ష లేకుండానే జరిగింది .క్రాఫ్ట్ గిల్డ్ లనేవి మత సంబంధ నాటకాలను  మిస్టరీ నాటకాలను ఆడించేవి .ఉత్సవాలలో స్కూళ్లు  ,కాలేజీ యూనివర్సిటీలలో క్లాసికల్ ,నియోక్లాసికల్ డ్రామాలను లాటిన్ ,ఇంగ్లీష్ భాషలలో విద్యా0శాలలో భాగంగా  ప్రదర్శించేవారు .ఈ రూపాల్లో నాటకం బాగా స్థిరపడి జనామోదం పొందింది .దీనికి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -48

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -48 మల్లినాథుని గ్రంథ విమర్శనా సరళి-2 (చివరిభాగం ) మల్లినాథుని ”నాశా విరో క ”పాఠం చాలా సవ్యమైనదే అనిపిస్తుంది .మరోపాఠం లో ”నాశా వీరేకా ”ఉంది దీన్ని అశ్లీలార్ధమ్ వచ్చే పద మని సూరి తిరస్కరించాడు .కొన్ని చోట్ల తానూ తిరస్కరించిన సందర్భాలలో వ్యాఖ్యాతల పేర్లు చెప్పాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆపన్న హస్తాలు

హిమాలయాలలో ఘర్వాల్ జిల్లాలో ల్యాండ్స్ డౌన్ గ్రామానికి 12 మైళ్ళ దూరం లో 6500 అడుగుల ఎత్తులో దట్టమైన అరణ్య ప్రాంతం మధ్య తారకేశ్వర అనే చోట సుమారు 650 ఏళ్ళ నాటి చిన్న శివాలయం ఉంది .ఈ ప్రాంత ప్రజలు తమకు పండిన పంటను ఈ శివుడికి నైవేద్యం పెట్ట కుండా తినరు . … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -47

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -47 మల్లినాథుని గ్రంథ విమర్శనా సరళి ప్రాచీన సంస్కృత గ్రంధాలు దేశం లో విభిన్న ప్రాంతాలలో ఉన్నవారు రచించారు … అందుకని వాటిలో అనేక రకాలపాఠాలు  ఉన్నట్లు కనిపిస్తుంది . వ్రాయసగాని అశక్తత ,లేక అక్షరాలను అర్ధం చేసుకో లేకపోవటం కారణాలుకావచ్చు ..మరోసారి అనుకున్న భావం ఆపదం తెలియ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఏసు క్రీస్తు కాశ్మీర్ లో కొంతకాలం ఉండి వెళ్లాడా ?

ఏసు క్రీస్తు కాశ్మీర్ లో కొంతకాలం ఉండి  వెళ్లాడా ? అవును .ఉండే వెళ్ళాడు అని తపస్సు చేశాడని ”ది అన్ నోన్ లైఫ్ ఆఫ్ జీసెస్ క్రైస్ట్ ”అనే గ్రంధం లో రాయబడి ఉంది . .అక్కడే 14 వేల  అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రార్ధనా మందిరం లో టిబెట్ భాషలో రాయబడి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత వేదాంతం

గణిత వేదాంతం గణితానికి వేదాంతానికి సంబంధం ఏమిటి ?బోడిగుండుకు  మోకాళ్ళకు ముడి పెట్టటం లాగా ఉందనుకొంటున్నారా .దిగితేకాని లోతు తెలియదు .లెక్కలలో 1 సంఖ్య ఉంది .మిగిలిన అన్ని సంఖ్యలు దీని గుణకాలే .అలాగే ఉన్నది ఒకే ఒక్క శుద్ధ సత్యం .ఆ శుద్ధ సత్యం యొక్క గుణకాలే విశ్వం లో  విభిన్న నామాలు, రూపాలు  ..జీవితం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

యోగి భోగి రోగి

హిమాలయ యోగులలో కొందరు నిత్యమౌన వ్రతం ఉంటారు .వారిదగ్గరకు ఎవరు వచ్చినా కన్నెత్తి అయినా చూడరు .అలాంటివారిలో హరి ఓం యోగి ఒకరు .ఒకసారి  స్వామిరామా గురువు బెంగాలీ బాబా బద్రికి దగ్గరున్న శ్రీనగర్ వద్ద గుహలో  హరి ఓం యోగి దగ్గరచెప్పింది నే ర్హుకోమని పంపాడు .సరే నని వెళ్లి రెండేళ్లు ఆయన సన్నిధిలో ఉన్నాడు .ఆయన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -46

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -46   రఘు వీర చరితం -5(చివరిభాగం ) కావ్యం లో ఉపమాలంకారాలు ఎక్కువగా వాడాడు మల్లినాథుడు ..రామునిపై రాక్షసులు వేసేబాణాలు హిమాలయాలను మబ్బులు ఢీకొని వర్షం కురిసినట్లు న్నాయి   -”పయోద  బృందాన్ని సగర్జితాని ధారాదిపాతేరివ శైలరాజం ”ఇందులో బాణాలు ఉపమేయం ,వర్ధధార ఉపమానం .సమానధర్మం అభిపాతం .8వ సర్గ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -45

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -45       రఘు వీర చరితం -4 పదవ అధ్యాయం లో శరదృతు వర్ణన చేశాడు మల్లినాథుడు . సుగ్రీవుని తాత్సారం పై మొదట్లో రాముడు సందేహించినా ఆతర్వాత రావణ సంహారానికి సుగ్రీవుడు అనంత వానర సైన్యాన్ని సిద్ధం చేశాడని తెలిసి సంతోషించాడు .విజయం హనుమవల్లనే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 138- సంస్కృత కీర్తనలురాసిన అన్నమయ్య

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 138- సంస్కృత కీర్తనలు రాసిన అన్నమయ్య  (1409-1503) పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు 32 వేల  సంకీర్తనలు  రచించినా లభ్యమైనవి 12 వేలు  మాత్రమే  అందులో శృంగార భక్తి జ్ఞాన  నీటి ధర్మ వైరాగ్యభావాలను చక్కని తెలుగుపదాల పోహళింపుతో రాసి సొగసు తెచ్చాడు .తిరుమల శ్రీ వెంకటేశ్వర పాద పద్మ భృంగమై … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -44  రఘువీర చరితం -3 ఎనిమిదవ అధ్యాయం లో రాముడు పంపానదిని చూసి పరవశించాడు  ..అక్కడి ప్రకృతి  అందాలకు పులకించాడు . మళ్ళీ సీతా దేవి గుర్తుకు వచ్చి విలపించాడు ..ఎవరో కొత్త వ్యక్తి వస్తున్నట్లు గమనించాడు వానరరాజు సుగ్రీవుడు హనుమంతుని పంపి విషయం ఏమిటో తెలుసుకోమన్నాడు .హనుమ తాపసి  … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి -43

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి -43 మల్లినాథుని రఘువీర చరితం   5 వసర్గలో శ్రీరాముని వీర విక్రమపరాక్రమ0 తో రాక్షస  సంహార గాథ   వర్ణన చేశాడు మల్లినాథుడు . రాక్షసులు మెరుపులమధ్య నల్లమబ్బుల్లాగా కనిపించారు .ఖర రాక్షస సమూహంతో రాముని భీకర పోరాటం గొప్పగా వర్ణించాడు .రాముని బాణాలకు రాక్షసులు రక్తం కారకుండా చచ్చారని సూరి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -42

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -42  మల్లినాథుని స్వీయ రచనలు -1 మహా వ్యాఖ్యాన కర్త ఒక్కోసారి మహాకవిగా మారిపోతుండటం అరుదైన విషయమని పిస్తుంది . -వైశ్య వంశ సుధాకరం 2-రఘువీర చరిత0 3-ఉదార కావ్యం 4-భక్తి రహస్యం 5-నక్షత్ర పాతా ధ్యాయం  అనే అయిదు మల్లినాథ సూరి రచనలు లోకం లో ప్రసిద్ధి చెందాయి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -103 మేడూరు ఉద్యోగం -4

నా దారి తీరు -103                  మేడూరు ఉద్యోగం -4 రామ మోహనరావు గారి విగ్రహ ప్రతిష్ట  వేసవి సెలవుల తర్వాత  బడులు తెరిచే నాటికి  శ్రీ యలమంచిలి రామ మోహనరావు గారి ఫైబర్ బస్ట్ విగ్రహం తయారైంది .మా వాళ్ళు వెళ్లి దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -41

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -41  వరద రాజా ;;తార్కిక రక్షా ”కు మల్లినాథుని ”నిష్క0ట ”వ్యాఖ్య -2   మల్లినాథుడు మరొక అభ్యంతరాన్ని లేవదీశాడు .దైవం అనంతత్వం యొక్క ప్రజ్ఞానం కాదు .-”తదుత్తాచ ప్రమాతృతా ”(తార్కిక రక్షా వృత్తి )అని చెప్పి ప్రజ్ఞానం యొక్క నిర్వచనం చెప్పాడు . ప్రజ్ఞాని  లక్షణం  ప్రజ్ఞానం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -40

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -40   తార్కిక రక్ష పై మల్లినాథుని ”నిష్క0టక ”వ్యాఖ్య -2 సాధన పై మల్లినాథుని వివరణ చాలా సమ్మతంగా ఉంది -”కిమ్ చ ఈశ్వర ప్రమయానిత్య సర్వార్ధ గోచరయా-ప్రమా వ్యాప్తేహ్ తన్నిరాశోనార్ధ వత్వం ద్రష్టవ్యం ”దేవుడు అనే బయటి వాడి జ్ఞానం ,ప్రతిదీ ఆయన విషయమే .ప్రమేయాలన్నీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లనాధ సూరి మనీష -39

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లనాధ సూరి మనీష -39    వరద రాజ విరచత తార్కిక రక్ష కు మల్లినాథుని ”నిష్కంటక ”వ్యాఖ్య -1 కవి, మహా వ్యాఖ్యాత అయిన మల్లినాథ సూరి న్యాయ శాస్త్రం లోనూ అమోఘ పాండిత్యం ఉన్నవాడని తెలిస్తే మహదాశ్చర్యమేస్తుంది అన్నాడు లాల్యే పండితుడు .వ్యాకరణం మల్లినాథుని నాలుకపై నాట్యమే చేస్తుందని మనకు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మల్లినాథ సూరి మనీష -38

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -38  పాకం పై వ్యాఖ్యానం -2(చివరిభాగం )  వాక్యం లోని పదాలు ఒక దానితో ఒకటి సాఫల్య ,ఆనుకూల్య దగ్గర  సంబధం కలిగి ఉంటె ఒక కొత్త భావం ఆవిష్కరింపబడుతుంది అదే తాత్పర్యం .అదొక ప్రత్యేక ప్రయోజనం .సముచ్ఛయమైన ”దద్నా  జుహోతి ”లో పెరుగులు  అనే అర్ధం మరొక చోటు నుండి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -36

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -36 ఏకావాలి పైవ్యాఖ్యానం లో మల్లినాథుని ప్రత్యేకతలు ఇప్పటిదాకా మనం అలంకారాలపై మల్లినాథుని వ్యాఖ్యలను పరిశీలించాక  ఆయనలోని సునిశిత  , సూక్ష్మ పరిశీలానా దృష్టికి ఆశ్చర్య చకితులమవుతాం ..ఇప్పుడు ఏకావళిపై సూరి రాసిన తరళ  వ్యాఖ్యానం లోని కొన్ని ముఖ్యాంశాలను తెలుసుకొందాం . ఆయన పాండిత్యగరిమ  ,పారదర్శకత వ్యాఖ్యానం లో  ప్రస్ఫు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -35

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -35   ఏకావలి లో అలంకార చర్చ(చివరిభాగం )   పర్క్యాయోక్తి  అలంకారం-పర్యాయోక్తి అలంకార నిర్వచనం లో విద్యాధరుడు పూర్తిగా అలంకార సర్వస్వాన్నే  అనుసరించాడు  -”గమ్యత్సా పి భంగ  గ్య0త రేణాభి  దానం పర్యోక్తం ”   ఈ అలంకారం తెలియాల్సిన దాన్ని ఏదో ఒక విధానం లో తెలియ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -34

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -34   ఏకావాలి లో అలంకార చర్చ సమాసోక్తి అలంకారం -ఒకే పదం రెండు విషయాలను తెలియ జేయటమే సమాసోక్తి అలంకారం .ఇందులో సంబద్ధమైనది  తెలియ జేయబడి  అసంబద్ధమైనది  సూచింపబడుతుంది .ఇతరమైనదేదోదాని గుణం  ఆపాదింపబడుతుంది -”విశేషణ సామ్య మాత్ర గమ్యత్వేన రూప సమారోపా యోగాదం ప్రస్తుతస్య విషయం వాంఛే దకత్వ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

టు కిల్ ఏ మేకింగ్ బర్ద్ నవలలో విఖ్యాతమైన -హార్పర్ లీ

టు కిల్ ఏ మేకింగ్ బర్ద్ నవలలో విఖ్యాతమైన -హార్పర్ లీ  అమెరికాలోని అలబామా రాష్ట్రం లో మన్రోవిల్ లో 28-4-1926 లో జన్మించిన నెల్లీ హార్పర్ లీ అక్కడే ఎక్కువ కాలం గడిపిహార్పర్ లీ కలం పేరుతొ రచనలు చేసింది తల్లి గృహిణి .తండ్రి న్యూస్ పేపర్ ఎడిటర్ ,అలబామా స్టేట్ లెజిస్లేచర్ మెంబర్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -100 మేడూరు లో ఉద్యోగం

సాహితీ బంధువులకు – ఈ వ్యాసం రాసి సుమారు 9 నెలలయింది .కంటిన్యుటీ తెలియాలని దీన్ని మళ్ళీ పంపిస్తున్నాను .ఈ రోజు నుంచి దీని తర్వాతి విషయాలు రాస్తాను -దుర్గాప్రసాద్ -8-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా నా దారి తీరు -100 మేడూరు లో ఉద్యోగం 2-9-1989 న చిలుకూరి వారి గూడెం లో చేరిన నేను 22-8-90 … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -33

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -33 — ఏకావాలి లో  అలంకార  చర్చ అతిశయోక్తి అలంకారం -అతిశయోక్తి అలంకారం  ఉత్ప్రేక్షను పోలి ఉంటుంది కనుక మల్లినాథుడు దీని గురించి  చర్చించే ముందు ఆసక్యికలిగించే చిరు  ఉపోద్ఘాతం రాశాడు.-”తదేవ మధ్యవసాయ ప్రధానోత్ప్రేక్షామ్ లక్షయిత్వా -సంప్రత్య ధ్యవసితం ప్రాధాన్యేనాతిశయోక్తి0 విభాగ పూర్వ కమాహ ”  ఆద్యావసతి అంటే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఘోరకలి -5(చివరిభాగం )

ఘోరకలి -5(చివరిభాగం )                      బర్నింగ్ బుక్స్ బోన్ ఫైర్ -2 –అంతకు ముందు కొన్నివారాలుగా నిషేధిత పుస్తకాలను నాజీ ప్రభుత్వం సవాదేనం చేసుకొన్నది . మార్చ్ 12 న  స్టార్మ్ట్రూపర్స్ లోకల్ ట్రేడ్ యూనియన్ లైబ్రరీ ని తస్కరించి బోల్షెవిక్ ,పసిఫిస్ట్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఘోరకలి -4

ఘోరకలి -4              బుక్  బర్ణింగ్ బోన్ ఫైర్ మనుషుల పనిపట్టి వారి సర్వ నాశనం చేసినట్లే హిట్లర్ తనకిష్టం లేని వారిరచనలను తగలబెట్టే ప్రయత్నం దేశవ్యాప్తంగాచేసి రికార్డ్ నెలకొల్పాడు .ఇదే” పుస్తక దహన భోగిమంటలు ”అనే బుక్ బర్ణింగ్ బోన్ ఫైర్ .ముఖ్యంగా హీబ్రూ బైబిల్ దహనం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఘోరకలి -3

ఘోరకలి -3 ”Power tends to corrupt and absolute power corrupts absolutely ”అన్నాడు లార్డ్ జాన్ యాక్షన్ 18 87 లోనే .హిట్లర్ ఈ మాటలను రుజువు చేద్దామని కంకణం కట్టుకున్నాడు . దీనికి ఎన్నో మాయోపాయాలు నక్కజిత్తులు ,కపట నాటకాలు తడిగుడ్డతో గొంతులు కోయటాలు చేసిపారేశాడు పావులు చకచకా కదిపాడు అవతలి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఘోరకలి -2

ఘోరకలి  -2         మరో మృత్యుద్వారం -ఘెట్టో నాజీ యుద్ధ తంత్రం యూరప్ అంతా మోహరించి జ్యుస్ ను అందరి లోనుంచి  వేరు చేయటం ప్రారంభించింది . వాళ్ళను తేలికగా గుర్తు పెట్టె వీలుగా జ్యులు ఎందరో ”ఎల్లో జ్యుఇష్ స్టార్ ”లను ధరించాలని ఆదేశించింది .వాళ్ళ ఐడెంటిటీ పేపర్లలో పెద్ద … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఘోరకలి -1 ,

ఘోరకలి -1         , జర్మనీలో హిట్లర్ నియంతకాలం లో జరిగిన దారుణ మానవ కాండ నరజాతి చరిత్రలో రక్తపు మరకలను మిగిల్చింది . అంతకు పూర్వం రష్యా చైనా లలో మానవ హననం జరిగింది కానీ ఇక్కడ పగా ద్వేషం జాతి నిర్మూలన తోపాటు పసిపిల్లలు వృద్ధులు ,పిచ్చివాళ్ళు అంగవైకల్యమున్నవారు ,,ముఖ్యం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి, మల్లినాథ సూరి మనీష -32

వ్యాఖ్యాన చక్రవర్తి,  మల్లినాథ సూరి మనీష -32 ఏకావాలి లో  అలంకార చర్చ ఆపహ్నుతి  అలంకారం -దీనిలో రూపకాలంకారం లో ఉన్నట్లే ఆరోపం ఉంటుంది .అయితే ఇది అపహ్నవం  చేత సమర్ధింపబడుతుంది .కనుక వర్ణించబడే విషయం అలా ఉన్నట్లు కనబడదు అది ఒక ప్రత్యేకతతో మారిపోతుంది విద్యాధరుడు ఆపహ్నుతి లో మూడు రకాలు ఉన్నాయని చెప్పాడు -”ఆపహ్ను … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వైకింగ్ శకం -3

వైకింగ్ శకం -3 1014 లో శ్వీన్ ఫోర్క్ బియర్డ్ లంకా షైర్ లోని  గెయిన్స్ బర్గ్ లో ఫిబ్రవరి 3 చనిపోయాడు  డెన్మార్క్ లో ఖననం చేశారు . ఏదెల్  రెడ్ నురాజుగా  పిలవగాశ్వీన్ కొడుకు  క్నాట్   ది  గ్రేట్ ను  తరిమికొట్టి సోదరుడు హరాల్డ్ -2 ను డెన్మార్క్ రాజును చేశాడు క్లాన్  టార్ఫ్  బ్రియాన్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment