Category Archives: పుస్తకాలు

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -45

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -45 18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా -4 నిరుపేద సంపన్నుడయ్యాడు  – ఈ సిరీస్ లో వచ్చిన నవలలు జోలాకు గౌరవాన్నికాని ఆర్ధిక లాభాలను   కాని తెచ్చి పెట్టలేదు .కాని ఏడవ భాగమైన ‘’ది ద్రాం షాప్ అండ్ ది బరూం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -44

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -44 18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా -3 ప్రేమ వ్యామోహం దీనికి రెండేళ్ళ ముందే జోలా గాఢం గా ప్రేమలో పడ్డాడు 1864లో ఎడమ గట్టు మీద కొత్త లాడ్జింగ్ వెతుక్కొని వెళ్ళిపోయాడు . అప్పటి నుంచి అలేక్సాండ్రిన్ మేస్లీ తో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -43

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -43 18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా -2 ఇరుకు గదిలో ఇద్దరు ఉద్యోగం కోసం ఎదురుచూపులు మానేసి అప్పుచేసి దాంతో పోట్టకింత తింటూ  ఒక మేడమీద పై భాగం లో చిన్నగది బాడుగకు తీసుకొని ,ఎత్తు  మెట్లు ఎకుతూ దిగుతూ అక్కడ  … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -42

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -42 18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా సవ్యంగా సాగని బాల్య౦ తన రచనలన్నిటిని  వారసత్వాన్ని (హెరిడిటరి)ఆధారం గా చేసుకొని రాసి సాహిత్యం లో రియలిజానికి  పట్టం కట్టిన  ఎమిలీజోలాది మాత్రం మిశ్రమ వారసత్వం .తండ్రి ఫ్రాన్సిస్కో జోలా సగం ఇటాలియన్ సగం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -41 –

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -41 – 17-పోస్ట్  -ఇంప్రషనిస్ట్ ఫ్రెంచ్  పెయింటర్  – పాల్ సిజేన్ (Paul Cezanne)-3(చివరిభాగం ) తండ్రి మరణం తో ఆర్ధిక పుష్టి-అయినా దిన కూలీ  జీవితమే 1886 లో సేజనే తండ్రి మరణించటం తో ఆస్తిలో వాటాలభించి ఆర్ధిక పుష్టి కలిగింది .ఆర్ధిక భద్రత లభించి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -40-

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -40- 17-పోస్ట్  -ఇంప్రషనిస్ట్ ఫ్రెంచ్  పెయింటర్  – పాల్ సిజేన్ (Paul Cezanne)-2 పారిపోయి పల్లెటూరి అమ్మాయితో రహస్యం గా పెళ్లి 1870 లో ఫ్రాన్స్ కు ప్రష్యా దేశానికి జరిగిన యుద్ధం అందర్నీ యుద్ధ సైనికులుగా చేసింది .ఈ బాధ భరించలేక సిజనే ఎస్తేనే అనేచిన్న … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర గారి ‘’పాఠం’’-2-సమీక్ష (చివరి భాగం )

డా.శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర గారి ‘’పాఠం’’-2-సమీక్ష  (చివరి భాగం ) డా వెంకటేశ్వర –గారు కవితా సంపుటికి పెట్టిన పేరు ‘’పాఠం’’అని ముందే చెప్పుకొన్నాం .ఆ శీర్షిక తో ఉన్నకవిత ను చూద్దాం .చరిత్ర అంటే పిల్లలకు అసహ్యం. కారణాలు చాలా .హద్దుల్ని నిర్ణయిస్తూ ,ఆహవాలే (యుద్ధాలే )తప్ప ఆటలు లేక పోవటం ,తమ ప్రశ్నలకు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర గారి ‘’పాఠం’’ సమీక్ష

డా.శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర గారి ‘’పాఠం’’ తమిళనాడు లో మద్రాస్ నగర జీవితానికి అలవాటుపడి హిందీ లో ఏం ఏ పి హెచ్ డి చేసి, పాలిటెక్నిక్ డిప్లోమో పొంది ,చెన్నై లో కేంద్ర ప్రభుత్వోద్యోగిగా ఉంటూ శతకాలు కవితా సంపుటులు హిందీ వ్యాస సంపుటి ప్రచురించి ,’’జనని’’ పత్రికా సంపాదకత్వం వహించి కార్య దర్శియై … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -38 16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -4(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -38 16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -4(చివరిభాగం ) మానవత్వ ద్వేషి –మానవ హితైషి   ఈ రకమైన కుటుంబ విషాదాలు మార్క్ ట్వేన్ జీవితం లో మార్పులు తెచ్చాయి .మనుష్య ద్వేషిగా సర్వ ప్రపంచ ద్వేషి గా ఉన్న ఆయన  … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -37

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -37 16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -3 శాన్ ఫ్రాన్సిస్కో  జీవితం-జాతీయ రచయితగా గుర్తింపు ఇరవై తొమ్మిదో ఏట ట్వేన్ ఎంటర్ ప్రైజెస్ అన్నీ వదిలేసి ‘’మార్నింగ్ కాల్ ‘’ పత్రికలో ఉద్యోగం పొంది శాన్ ఫ్రాన్సిస్కో చేరాడు అక్కడ హార్టే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -36

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -36 16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -2 స్టీం బోట్ పైలట్ ఇరవై రెండేళ్ళ వయసులో మార్క్ నావ పైలట్ అయ్యాడు .అందరి స్టీం బోట్ వాళ్ళతో పరిచయం బాగా ఏర్పడింది .జాతి భేదం లేకుండా అందరూ సన్నిహితులయ్యారు ఈ అనుభవాలను … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సడలని చైనా ‘పట్టు’

సడలని చైనా ‘పట్టు’ 28/05/2015 TAGS: చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వారి దురాక్రమణ బుద్ధి మారలేదని మంగళవారంనాడు మరోసారి స్పష్టమైంది. ‘మెక్ మాహన్’ రేఖను తాము అంగీకరించడం లేదని స్పష్టం చేయడం ద్వారా చైనా ప్రభుత్వం దశాబ్దులుగా అరుణాచల్‌పై పెడుతున్న పేచీని మరోసారి గుర్తుచేసింది. ఇలా గుర్తు చేయడానికి మే నెల 14 నుండి 16 … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”గోష్పదీకృత వారాసిం ”శ్లోకానికి శ్రీ రామడుగు వారి తెలుగు సేత

”గోష్పదీకృత వారాసిం ”శ్లోకానికి శ్రీ రామడుగు వారి తెలుగు సేత

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సహృదయ స్పందన

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -35 16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -1-

— ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -35 16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -1 అమెరికా సాంప్రదాయ సాహిత్యం (క్లాసిక్ లిటరేచర్ )ఎమర్సన్ ,లాంగ్ ఫెలో ,తోరో , హతారన్ వలన  19 వ శతాబ్దపు మధ్యభాగం లో బాగా స్థిరపడింది .అమెరికా సివిల్ వార్ తర్వాత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -34 15- కవిత్వమే ఉపశమనం గా జీవించిన ఎమిలి డికిన్సన్-2 (చివరిభాగం

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -34 15- కవిత్వమే ఉపశమనం గా జీవించిన ఎమిలి డికిన్సన్-2 (చివరిభాగం ) మూడో ప్రేమా మొగ్గలోనే వాడిపోయింది రెండవ సారి జరిగిన సంఘటన తో ఎమిలీ డికిన్సన్ మరీ కుంగిపోయింది .తండ్రితో కలిసి ఫిలడెల్ఫియా వెళ్ళింది. అక్కడ రివరెండ్ చార్లెస్ వాడ్స్ వర్త్ గారి బోధన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పెద్దలు శ్రీ నోరి రామకృష్ణయ్య (చెన్నై )గారి స్పందన

పెద్దలు శ్రీ నోరి రామకృష్ణయ్య (చెన్నై )గారి స్పందన

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -33

.  ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -33 15- కవిత్వమే ఉపశమనం గా జీవించిన ఎమిలి డికిన్సన్ అమెరికన్ కవయిత్రి  ఎమిలీ డికిన్సన్ రాసినవి ఎనిమిది వందల కవితలైనా జీవితకాలం లో ప్రచురింపబడిన కవితలు ఏడు మాత్రమే.దీనికి ఆమె చుట్టూ వ్యాపించిన అంతుతెలియని మిస్టరీ యే కారణం  .యదార్ధం కాని అనేక జీవిత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు

ఆత్మీయ మిత్రులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి,        నమస్కారములు !  మీరు ఎంతో భక్తి శ్రద్దలతో రచించి, సంకలనం చేసిన పై గ్రంథం అంది నా డెందమానందమయమైనది. . పరమ పావనుదైన, లోకం లోని భక్తులందరికీ ఆదర్శప్రాయుడైన, రామ భక్తికి మారుపేరైన, శ్రీ ఆంజనేయ స్వామికి భారతదేశంలోనే కాక, విదేశాలలో కూడా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -10-

   ఆనంద రామాయణ విశేషాలు -10-           సపరివారం గా రాముడు అగస్త్యాశ్రమానికి వెళ్ళటం సీత  తో తమ్ములతో మంత్రి ఇష్ట మిత్రులతో కలిసి ఒక సారి రాముడు పుష్పక విమానమెక్కి దండకారణ్యం లోని అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళాడు .ముని ఎదురొచ్చి స్వాగత సత్కారాలు అందజేశాడు .మహర్షి స్నానం చేసి అన్నపూర్ణా దేవిని స్మరించాడు .ఆమె … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -9

ఆనంద రామాయణ విశేషాలు -9                      పన్నెండు పెళ్ళిళ్ళు ఒక రోజు రామ రాజు  సింహాసనం  పై ఆసీనుడై జ్యోతిశాస్త్ర పండితులను పిలిపించి ,కులగురువు వశిస్టమహర్షిని సగౌరవంగా ఆహ్వానించి కూర్చో బెట్టి ,నాగ గాంధర్వ పురోహితులనూ ఆహ్వానించి తన 7 గురు కుమారులకు దివ్యమైన వివాహ ముహూర్తాన్ని నిర్ణయించమని అర్ధించాడు .అందరు పండితులు తమలో తాము … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -7 శివుడు చేసిన రామ స్తవం -2

ఆనంద రామాయణ విశేషాలు -7 శివుడు చేసిన రామ స్తవం -2 భవోద్భవం  వేదవిదాం వరిష్టం ఆదిత్య చంద్రానిల సం ప్రభావం –సర్వాత్మకం సర్వగత స్వరూపం నమామి రామం తమసః పరస్తాత్ –నిరంజనం నిష్ప్రతిమం నిరీహం నిరాశ్రయం కారణమాది దేవం నిత్యం ధృవం నిర్విషయ స్వరూపం నిరంతరం రామ మహం భజామి –భవాబ్ది పొతం భారతాగ్రజం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -8

ఆనంద రామాయణ విశేషాలు -8 శ్రీరాముడు గ్రహణ స్నానానికి కురుక్షేత్రం వెళ్ళటం ఒకసారి శ్రీరాముడు సీతా లక్ష్మణ భారత శత్రుఘ్న సమేతుడై పుష్పక విమానం ఎక్కి సూర్య గ్రహణ స్నానానికి కురుక్షేత్రానికి వెళ్ళాడు .అప్పటికే దేవ గాంధర్వ కి౦పు రుషలాదులందరూ అక్కడికి చేరుకొన్నారు .అన్ని ఆశ్రమాలనుండి మునులూ విచ్చేశారు .నానాదేశ రాజులూ వచ్చారు .శ్రీరాముడు సీతా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -7

ఆనంద రామాయణ విశేషాలు -7 శివుడు చేసిన రామ స్తవం -2 భవోద్భవం  వేదవిదాం వరిష్టం ఆదిత్య చంద్రానిల సం ప్రభావం –సర్వాత్మకం సర్వగత స్వరూపం నమామి రామం తమసః పరస్తాత్ –నిరంజనం నిష్ప్రతిమం నిరీహం నిరాశ్రయం కారణమాది దేవం నిత్యం ధృవం నిర్విషయ స్వరూపం నిరంతరం రామ మహం భజామి –భవాబ్ది పొతం భారతాగ్రజం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -6

ఆనంద రామాయణ విశేషాలు -6 శివుడు చేసిన రామ స్తవం -1 ఆనంద రామాయణం లో విలాస కాండ లో శ్రీరాముడు ఆశ్వమేద యాగం చేసిన తర్వాత రాజమందిరం లో కొలువై ఉండగా పార్వతీ పతి శివమహా దేవుడు విచ్చేసి అర్ఘ్య పాద్యాదులు అందుకొని ఉచితాసనాసీనుడై శ్రీరామ తత్వాన్ని స్తవంగా గానం చేశాడు. ‘’యదేకం యత్పరం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -5

ఆనంద రామాయణ విశేషాలు -5 దేవపత్నులు గోపికలుగా జన్మించే వరం శ్రీరాముడు సరయూ నదీ తీరం లో చైత్రమాసం లో పట గృహం(డేరా) లో ఉన్నాడు .సీతాదేవి అక్కడలేదు ఈ సంగతి తెలిసిన అయోధ్య వాసులు నానా దేశ వాసులు ,రామతీర్దానికి చైత్ర స్నానానికి వచ్చారు దేవ యక్ష రాక్షస కిన్నెర  కింపురుషులు గంధర్వులూ నాగులు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -4

ఆనంద రామాయణ విశేషాలు -4 సీతారాముల జలక్రీడ రాజకార్యం నిర్వర్తించి రాముడు తమ్ముళ్ళతో నిజమందిరానికి వెళ్ళాడు .దుందుభులు మోగాయి .వందిమాగధులు కీర్తించారు .ఈ హడావిడి విని సీతాదేవి మంచం దిగి ఎడమ చేతిలో అర్ఘ్యపాత్ర ,కుడి చేతిలో ఉపపాత్ర తీసుకొని రాముడికి ఎదురొచ్చింది .ముత్యలపల్లకి దిగిన రాముడు తమ్ముళ్ళతో లోపలి ప్రవేశించాడు .దాస దాసీ జనం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘32(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)(చివరిభాగం )

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘32(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)(చివరిభాగం ) ‘  డాక్టర్ కొలచల సీతారామయ్య గారి జీవితం ,పరిశోధనలు పై  రష్యన్ భాషలో మొదట  సీతారామయ్య గారి పెద్దకూతురు లీలావతి భర్త Ghen Shangin –Berezovsky  రాశారు . దీనిని  ‘’A wreath for Doctor Ramayya ‘’పేరుతొ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 3 Comments

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు గ్రంధం లో -గ్రంధ స్వీకర్తలు వేలూరివారి కుటుంబం ఫోటోలు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు గ్రంధం లో -గ్రంధ స్వీకర్తలు వేలూరివారి కుటుంబం ఫోటోలు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దెయ్యం దీవి

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

  1-సంస్కృతాంధ్ర ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి తెలుగు ,సంస్కృతాలలో ఏం ఏ .పి.హెచ్ .డి.చేసిన శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు విద్యలకు పుట్టినిల్లు విజయనగరం జిల్లా దేవాడ లో లో 22-9-1942 జన్మించారు .తండ్రి గారు వేదుల కృష్ణ మూర్తి గారు తల్లిగారు మారువాడ వారి ఆడబడుచు వెంకట … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్పందన

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘31(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘31(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’) హైదరాబాద్ చేరుకొన్న రామయ్య తన తమ్ముడు సీతా రామయ్య 42 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇండియాకు ఉయ్యూరుకు  వస్తున్నందుకు పెద్దన్నగారు అనంత రామ శాస్త్రిగారికి మహదానందం గా ఉంది .ఆయన బంధు వర్గానికీ పరమాందంగా ఉన్నది .అందరూ హైదరాబాద్ విమానాశ్రయం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘30(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘30(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’) ఇప్పటిదాకా మనం రామయ్య గారి స్వదేశాగామనాం ,అనుభవాలు అనుభూతులు ఆయన స్వయం గా చెప్పిన మాటలద్వారా విని తెలుసుకొన్నాం .ఆయనలో భవిష్యత్తును దర్శించే దార్శనికుడు కనిపించాడు రెండు దేశాల అభివృద్ధి తపన ,యువతపై ఉన్న అచంచల విశ్వాసం ,ఇండియా ప్రపంచ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘29(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘29(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’) ఏమైనా నేను  అదృశ్య మైపోతున్నా.మళ్ళీ నేను సరిగా గాలి పీల్చలేక పోతున్నా .కళ్ళముందు ప్రతిదీ  నల్లగా ఉంది . మళ్ళీ కనిపిస్తున్నాయి .ఎంతో తీక్ష్ణమైన వెలుగు .నాలో కొంత పడిపోయి శక్తిని కాంతిమయం చేస్తోంది అంతరిక్షం లో సోల్కొవ్ స్కి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘28(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘28(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’) రామయ్య రష్యాకు తిరుగు ప్రయాణం హృదయ యంత్రం శిదిలమైంది ‘’నేనెక్కిన విమానం తాష్కెంట్ వైపు దూసుకు పోతోంది .నా వెనక ,కిందా ఇండియా ఉంది .పర్వతాలు శిఖరాలు లోయలు నదులు కనిపించి కనుమరుగై పోతున్నాయి .కింద భూమి ,పైన ఆకాశ౦ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘27(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘27(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’) రష్యాకు తిరుగు ప్రయాణం ‘’ ఇండియా వదిలి వెళ్ళేటప్పుడు శ్రీపాద్ అమృత డాంగే ‘’మీకు సర్వదా కృతజ్ఞులం .మీరు ఇండియా –రష్యా మిత్రత్వానికి చాలా తోడ్పడ్డారు .ప్రతి ,ప్రతి నిధి బృందం ఇలా చేయ లేదు .అదీ మీ ప్రత్యేకత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘26(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘26(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’) రామయ్య వెంకన్న దర్శనం ‘’ నాకు తెలియ కుండా ఇక్కడ చాలా మార్పులు చోటు చేసుకొన్నాయి .అంతా మారిపోయింది .అంతా కొత్తగా కనిపిస్తోంది .అందులో చాలా నాకు తెలియని విషయాలే .నేను యిక్కడ యవ్వనం లో ఉన్నప్పుడు నాకేం తెలిసి౦ది … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘25(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘25(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’) ఆహ్వాన వైవిధ్యం ‘’అన్ని మీటింగులు ఒకలా లేవు .వృద్ధులు వేరొక విధం గా  కలిసేవారు. ప్రెస్ కాన్ఫ రెన్స్ లో అన్ని ప్రశ్నలూ స్నేహ పూరితంగా వేసే వారుకాదు .రైటిస్ట్ వాదులు వారి పంధాలో ప్రచురిస్తే ,మా బ్రాహ్నాలు సంప్రదాయంగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

క్షేత్రాలు పుస్తకం పై రామచంద్రాపుర వాసి ఆదిశేషా రావు గారి స్పందన

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘24(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా )’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘24(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా )’) ఆత్మీయ స్వాగతం –     పుష్ప వృష్టి ‘’అందరూ వచ్చి వరుసగా నా మెడలో దండలు వేస్తున్నారు .పుష్ప వృష్టి  కురిపిస్తున్నారు ఆ పూలలో నన్ను ముంచేశారు .ఆ పువ్వుల పరిమళం తో బాటు వారందరి ఆత్మీయ సురభిళం నన్ను పరవశింప … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-23

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-23 రామయ్య గారి సాహిత్య కృషి ఏటుకూరి బలరామ మూర్తి రాసిన ‘’ఏ బ్రీఫ్ సర్వే ఆఫ్ ది హిస్టరి ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంద్ర ‘’అని పుస్తకాన్ని రామయ్యగారు రష్యన్ భాషలోకి అనువదించారు ఈ అనువాదానికి జోర్యా పెట్రుచినోవా ,అనే తెలంగాణా ఉద్యమ విద్యార్ధి సహకరించాడు .అతనే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-22

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-22 కాన్ స్టాన్టిన్ సెర్జియో విచ్ –అనే రామయ్య 1959లో మాస్కో లో ఒక ఇంటర్వ్యు ఇస్తూ రామయ్య ‘’ఇండియా, రష్యా ప్రజలకు సహాయం చేయటం నావిధి .వారు ఒకరినొకరు పరస్పరం అర్ధం చేసుకోవాలి .’’అన్నారు చెప్పటమేకాడు అక్షరాలా చేసి చూపించారు .ఈ ఇంటర్ వ్యూ ను ‘’సోవియట్ లాండ్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-21

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-21 పోస్టల్ బాంబ్ ? విజ్ఞాన శాస్త్ర మహా వృక్షపు శాఖలన్నిటినీ సమర్దులైనవారు తీర్చి దిద్దుతున్నారు .రామయ్య గారి ప్రయోగ శాలలో ఎప్పుడూ ,ఎన్నడూ తగాదాలు ,అపోహలు రాలేదు . ఎప్పుడూ చిరునవ్వులే వికసించేవి .మనస్పూర్తి అభినందనలే ఉండేవి .అకస్మాత్తుగా ఒక రోజు ఒక ఉత్తరం రామయ్యగారికి ‘’బాకు ‘’లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-20

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-20 రామయ్య గారి మిత్రబృందం లో మరి కొందరు ప్రముఖులు రెజెర్ ఫోర్డ్ ను తన స్నేహితుడు అని చెప్పుకొనే సాహసం చేయలేను అంటారు రామయ్య .మహోన్నతుడైన ఆ మహానుభావుడి పరిధిలో జీవించాను అని గర్వ పడ్డారు. ఆయనకు రామయ్యగారంటే మహా అభిమానం  .కాని మర్యాదకు ఆయన మాత్రం రామయ్య … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment