Category Archives: పుస్తకాలు

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-19

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-19 రామయ్యాగారి దృష్టిలో ‘’అలెక్సీ మిఖైలోవిచ్ ‘’ తాను  చాలా లావుగా ఉంటె అలెక్సీ భారీ మనిషి అన్నారు రామయ్య .ఒక రకంగా పెద్ద రాక్షసావతారం .కళ్ళు నీలిరంగుతో  మిరుమిట్లు గొలుపుతాయి .పెద్ద నవ్వు ఆయన ఆభరణం .ఎందుకోకాని ఆయన మంచు లోంచి వచ్చినట్లు అనిపించేవాడు .చలికి ఎర్రబడ్డట్టు ఉండేవాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-18

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-18 నూతన ఆవిష్కరణ-ప్లాస్టిక్ మీడియం సిద్ధాంతం అప్పటిదాకా రామయ్యగారికి ప్లాస్టిక్ మీడియం మాత్రమే తెలుసు .ఇప్పుడు మోటార్ లూబ్రికంట్ ల రాజ్యం ‘’రెజీం ‘’కు  సంబంధించిన లెక్కల షీట్లు అధ్యయనం చేశారు .అప్పుడు మనసులో అనిపించింది ‘’రామా !ధన్యుడివి .అభినందనలు .అసలైన తగిన మాటను ఉపయోగించావు .ఇప్పటి దాకా ఆకాశ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-17

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-17 లూబ్రికంట్స్ లో విప్లవం ఎకడమీషియన్ రవీంద్ర ‘’ఒక మనిషి ఒకటే మాట చెప్పాలి .అంటే రెండు పదాల సూత్రం మాత్రమె ఉండాలి ‘’అని చెప్పిన మాట సహజమే నని పించింది రామయ్య గారికి .కొత్తది కనిపెట్టటం (డిస్కవరీ )అనేది ఎప్పుడూ ఒక తరహా సూత్రమే .ప్రపంచ ప్రసిద్ధ శాత్ర … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-16

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-16 ప్లాస్టిక్ స్పేస్ ప్రత్యేకం గా చేస్తున్న పరిశోధనలు ఏవీ  వృధా కాలేదు మంచి ఫలితాలనే ఇచ్చి  ఉత్సాహపరచాయి .యుద్ధ  టాంకు లకు  పనికొచ్చే కొత్త రకాలైన ఇంధనాలు (ఫ్యుయెల్స్) ,వాటిలో  కలిపే ‘’ఎడిటివ్స్’’ పైన చేస్తున్న కృషి రామయ్య గారి జీవితం లో ముఖ్య భాగమే అయింది … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-15

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-15 పల్లెటూరి పిల్లతో   రామయ్య రెండో పెళ్లి ఆ రాముడికి ఒకే బాణం ఒకే భార్య .కాని విధి వక్రించి ఈ రామయ్య కు రెండో వివాహం జరిగింది .అదీ యాదృచ్చికం గా .మొదటి అమ్మాయి అమెరికా కు చెందిన సారా .ఆమె ఈయనతో రష్యాకు రానన్నది .అక్కడే ఉండి పోయింది … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-14

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-14 శాంతి సంరక్షణలో రామయ్య జర్మన్ ల కోరిక ప్రపంచాధిపత్యం .హిట్లర్ గురి సోవియట్ రష్యా మీదనే .జర్మనీ తుపాకులన్నీ రా ష్యాపైనే గురి పెట్టి ఉన్నాయని అర్ధమైంది .అమెరికా వదిలి వచ్చేటప్పుడు స్నేహితుడు జో చెప్పిన ‘’if not tractors ,then tanks –for the sake … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-13

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-13 రామయ్యగారి రూపు రేఖలు పొడుగ్గా  వెడల్పైన భుజాలతో  బలిష్టంగా(రోబస్ట్) అంత అందమైన ముఖం కాకపోయినా ఆకర్షణీయం గా రామయ్య గారు ఉండేవారు .చూడటానికి మొరటు మనిషిలా కనిపించినా ఆయన పొడవైన బాహువులు చూస్తె అతి మృదులంగా ,కోమలంగా  ఉండట౦  అందరికీ ఆశ్చర్యం కలిగించేవి .గోళ్ళు ఆల్మండ్ షేప్ లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-12

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-12 రష్యా రామయ్య 1930 డిసెంబర్ 17 న  కొలాచల సీతారామయ్య గారు సోవియట్ యూనియన్ (యు .ఎస్ .ఎస్. ఆర్ )రాజధాని మాస్కో నగరం చేరారు .వెంటనే ఎకడమీషియన్ ఇవాన్ గుబ్కిన్ ను అత్యవసరంగా కలుసుకోమని కబురు అందుకున్నారు . ‘’సోవియట్ దేశపు సైంటిఫిక్ రిసెర్చ్ ఇన్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 3 Comments

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-11

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-11 జో సందేశం రామయ్యగారికి ,భార్య సారాకు అత్యంత ఆత్మీయుడు జో తో ఒక సారి దీర్ఘ సంభాషణ జరిగింది .ఆఫీస్ లో జరిగిన విషయాలన్నీ తెలుసుకొన్న జో, రామయ్య గారికి గొప్ప హితోపదేశం చేశాడు .కంపెనీ మేనేజి మెంట్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని ,రామయ్యగారి మేధస్సుతో పావుల … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-10

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-10 కేమ్మోటాలజీకి  బీజం లాబ్ పరిశోధనా ఫలితాలు ఉత్సాహాన్నిస్తున్నాయి .మోటార్ ఆయిల్ కి ఉన్న తుప్పు పట్టింఛి తినేసే  గుణం (కరోసివ్ యాక్షన్ )వలన వచ్చే సమస్యలను పరిష్కరించే అతి పెద్ద బాధ్యత ను రామయ్య గారి బృందానికి హేంక్ అప్పగించాడు .దీనిపై ద్రుష్టి పెట్టి పని చేస్తున్నారు రామయ్య … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-9

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-9 న్యూయార్క్ లో పెట్రో కెమికల్స్ లో ఉద్యోగం న్యూయార్క్ లో పెట్రో కెమికల్ బిజినెస్ లో బాగా అనుభవమున్న’’ L Sonne born sons inc’అనే ప్రైవేట్ సంస్థ వారు ఆహ్వానించి రామయ్యగారికి ఉద్యోగం ఇచ్చారు .ఈ కంపెనీ 1890 నుంచి ఉంది .రామయ్యగారికి లేబరేటరి బాధ్యతలు అప్పగించారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-8

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-8 రామయ్య పెళ్లికొడుకాయేనే-సీతారామయ్య పెళ్ళికొడుకాయేనే యవ్వనం పుట్టించే ప్రకంపనాలను తట్టుకోవటం ఎవరి వశమూ కాదు .రామయ్య గారూ దీనికి అతీతులు  ఏమాత్రం కాదు .యూని వర్సిటి లో చేతిలో పెన్నీ లేకుండా చదువుకొంటున్న రోజుల్లో ,ఆయనకు నీడను అండనూ ఇచ్చింది సారా అనే అమ్మాయి .ఇద్దరు ఒకరికొకరు  అ౦కితమైపోయారు .ఒకర్ని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-7

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-7 అంతర్జాతీయ మిత్ర బృందం గ్రేట్ లేక్స్ అంటే ఉత్తర అమెరికాలో ఉన్న 1 లేక్ సుపీరియర్ ,2 లేక్ యీరీ ,3మిచిగాన్- 4యూరాన్  5 ఒంటారియో లను గ్రేట్ లేక్స్ అంటారు . ఈ అయిదు  మంచి నీటి సరస్సులు .ప్రపంచం లోని మంచి నీటిలో లో ఇరవై … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-6

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-6 ‘’మన ‘’ అమెరికా న్యూయార్క్ లో  కాలు పెట్టిన సీతారామయ్యగారు న్యూయార్క్ ఓడ రేవు చేరగానే అక్కడ ఉన్న మంచు ను చూసి కంగారు పడ్డారు. దూది పింజలులాగా ఆకాశం నుండి భూమి మీద ,సముద్రం పైనా పడే స్నో  తమాషా అనిపించింది .సముద్రం పై పడి అదృశ్యమయ్యే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-5

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-5 కొలంబో  ప్రయాణం లో పదనిసలు మద్రాస్ నుండి బయల్దేరిన షిప్ కొలంబో చేరింది .అక్కడ’’ ఆ మలయాళీ చోర్ ‘’ గురించి వాకబు చేశారు .కనిపించలేదు .ఒక మంచి గుణ పాఠం నేర్చుకోన్నాననుకొన్నారు .మద్రాస్ –కొలంబో ప్రయాణం జీవితం లో మరపురాని అనుభూతిగా మిగిలిపోయింది .దేశానికి వీడ్కోలు చెప్పారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-4

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-4 అమెరికా ప్రయాణం –ఇంగ్లీష్ ఆయన సాయం అమెరికా ప్రయాణం అంటే అంత ‘’వీజీ కాదు ‘’.ఇంటినుంచి మద్రాస్ చేరిన రామయ్యగారు ఇదివరకే కలిసిన ఇంగ్లీష్ ఆయన ఇంటికి వెళ్లి తలుపు తట్టారు .రామయ్యగారికి అన్నిటికంటే ఉన్న విద్యా తృష్ణ కు ముచ్చటపడ్డారు .ఆయన స్పష్టంగా అర్హత ఉన్నవాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-3

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-3 మదనపల్లి లో విద్యాభ్యాసం –డిగ్రీ పొందటం ఉయ్యూరు ఇంట్లో నుంచి అడుగు బయట  పెట్టినప్పుడు ‘’నా పాదాలు తప్పనాకు  తో తోడువచ్చేవారు లేరు ‘’అన్న వైరాగ్యభావన కలిగింది రామయ్యగారికి .తాను సంప్రదాయ కుటుంబం లో నుంచి వచ్చినవాడిని అయినా అన్ని కట్టు బాట్లు త్రెంచుకొంటున్నాననే గుబులు గుండెలో ఎక్కడో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-2

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-2 లాల్ గోవింద్  భవిష్యత్ మధ్యలో ఈ లాల్ గోవింద్ ఎవరు ?అను కుంటున్నారా?ఆయనే సీతారామయ్యగారు .చిన్నప్పుడు తండ్రిగారు పెట్టిన పేరు అది .పుట్ట్టగానే తండ్రిగారు సీతారామయ్యగారి జాతక చక్రం వేయించి ఆయన ఇండియాలో ఉండరని ,బాగా చదివి గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారని ,ఎప్పుడో ఒక కసారి మాత్రమె … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-1

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-1 రష్యా సీతారామయ్య రాక అది 1963 వ సంవత్సరం మే  నెల .ఉయ్యూరు అంతా’’రష్యా సీతారామయ్య ‘’గారి రాక కోసం ఎదురు చూస్తోంది .ఆయన ఉయ్యూరువాడని ,రష్యా వెళ్లి 42 ఏళ్ళు దాటి మళ్ళీ ఇన్నేళ్ళకు, ఇన్నాళ్ళకు42రోజుల పర్యటనకు  ఉయ్యూరు వస్తున్నారని అందరు సంబర పడుతున్నారు .రష్యాలో ఆయన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

ఆనంద రామాయణ విశేషాలు -3

ఆనంద రామాయణ శ్రీరాముని దిన చర్య శ్రీరాముడు ఉదయాన్నే లేచి కాలోచిత విధులు నిర్వహించి పల్లకీ ఎక్కి సరయూ నదికి మహా వైభవం గా వెళ్ళేవాడు .నదిని పరిశుద్ధి చేయాలనే సంకల్పం తో ఇసుకపై కాలి  నడకన ప్రవాహం ఉన్న చోటికి చేరేవాడు .బ్రాహ్మణులు  చెప్పినట్లు స్నానాదులు పూర్తీ చేసి నిత్య కర్మలను అనుస్టించేవాడు .గోవులను … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శీలా సుభద్ర గారి అస్తిత్వ భావ రాగం -2

    ‘’నా ఆకాశం నాదే ‘’ ఆకాశం లో సగం స్త్రీ మూర్తిదే .అందుకని ‘’నా ఆకాశం నాదే ‘’అనే హక్కు అమెకున్నది .ఈ హక్కుల పత్రమే శ్రీమతి శీలా సుభద్రా దేవిగారి ‘’నా ఆకాశం నాదే ‘’కవితాసంపుటి . సుభాద్రాదేవిగారి కవిత్వం పై  స్పందించిన సుప్రసిద్ధ రచయిత్రి విశ్లేషకురాలు డా .కాత్యాయనీ విద్మహే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

శీలా సుభద్రా దేవి గారి అస్తిత్వ భావ రాగం

శీలా సుభద్రా  దేవి  గారి  అస్తిత్వ భావ రాగం శ్రీ శీలా వీర్రాజుగారికి సెప్టెంబర్ లో సరసభారతి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా) ఏర్పాటు చేసి ,సరసభారతిద్వారా  ‘’స్వర్గీయ బాపు రమణ ల స్మారక పురస్కారం ‘’శ్రీ శీలా వీర్రాజుగారికి  బందరులో ప్రదానం చేయి౦చి నపుడు మొదటి సారిగా వారి అర్ధాంగి శ్రీమతి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా .శ్రీ టి రంగస్వామి గారి స్పందన

డా శ్రీ టి రంగస్వామిగారునాకు  చాలాకాలం గా ఆత్మీయ సాహితీ మిత్రులు ”హనుమ కొండ రాజధానిగా సాహితీ సామ్రాజ్యాన్ని” ఏలుతున్న బహుగ్రంధకర్త ,వక్త ,ప్రచురణకర్త ,సాహిత్య సంస్థ  కు అధిపతి .వారిపుస్తకాలు మనకు ,మనపుస్తకాలు వారికీ బట్వాడా అవుతుంటాయి .విశ్వనాధ  వారికి  పరమ అంతరంగికులు శ్రీ రంగస్వామి .వారి ఆత్మీయ స్పందనే ఈ ఉత్తరం -దుర్గాప్రసాద్ 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -2

ఆనంద రామాయణ విశేషాలు -2 రావణుడు కౌసల్యాదేవి వివాహానికి విఘ్నాలు కలిగించటం మనకు ఏ రామాయణం లోనూ కనిపించని కొత్త విషయాలు ఆనంద రామాయణం లో కనిపిస్తాయి రావణుడు కౌసల్యను చెరబట్టటం మనం ఇంతకూ ముందు ఎక్కడా విని ఉండలేదు .ఆ విషయం దీనిలో సవివరంగా ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది . బ్రహ్మ దేవునివలన తన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -1

ఆనంద రామాయణ విశేషాలు -1 శ్రీమద్రామాయణం మన తొలికావ్యం .వాల్మీకి మహర్షి కృతం .ఈ మహర్షి ఆనందరామాయణం ,ఆధ్యాత్మ రామాయణం ,వాసిష్ట రామాయణం అనబడే యోగ వాసిస్టం కూడా రాశాడు . ఆనందరామాయణం లో శ్రీరాముని ఆనందమయ స్వరూపునిగా అభివర్ణించాడు వాల్మీకి .ఇందులో మనం ఇదివరకు వినని చూడని విశేషాలున్నాయి .వాటిని తెలియ జేయటానికే ఈ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మాగంటి రవీంద్ర గారి లేఖ

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -32

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -32   14-సంస్కరణ  ,వాస్తవ వాది  శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్-4(చివరిభాగం ) టాల్ స్టాయ్ అనుచర గణం   టాల్ స్టాయ్ చాలా నిష్టగా ఉన్నాడుకాని భోగాలమధ్యే జీవిస్తున్నాడు .పూర్వానుభవాలు, బలహీనతలకు లో౦గి పోతున్నాడు .తనను తానూ నియంత్రించుకోలేక పోతున్నాడు .యాత్రికుల సందర్శన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -31

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -31   14-సంస్కరణ  ,వాస్తవ వాది  శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్-3 కరేనిన ప్రాముఖ్యత వార్ అండ్ పీస్ లాంటి విస్తృత కాన్వాస్ లేకపోయినా అన్నా కేరేనినా తక్కువ పాత్రలతో ,నగరంలోని అపరిశుభ్రత మొదలైన విషయాలకు ప్రాదాన్యమిచ్చాడు లియో .ఇందులో అంతర్గత సంఘర్షణలున్నాయి . … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -30

. ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -30   14-సంస్కరణ  ,వాస్తవ వాది  శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్-2 ఆర్మీకి రాం రాం విపరీత భావాలతో విసిగిపోయి ,మిలిటరీ కేడేట్ గా ఉండలేక మిలిటరీ మాన్ అని పించుకోటానికి ఇష్టపడక సమయాన్ని చదవటం లో రాయటం లో గడిపాడు టాల్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆచార్య శ్రీ ఇప్పగుంట సాయిబాబా ”గీర్వాణం ” పై ప్రసరింప జేసినవెలుగులు

సాహితీ బంధువులకు శుభ కామనలు -”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”గ్రంధాన్ని అందుకొని ఆచార్య ఇప్పగుంట సాయిబాబా (హైదరాబాద్ )గారు పూర్తిగా చదివి అందులో దొర్లిన అచ్చుతప్పులను ,కవుల, కావ్యాల ,కాలాల విషయం లో నేను పడిన భ్రమప్రమాదాలను  నేను ఇంకా” రిఫర్” చేయాల్సిన గ్రంధాలను ,వాటి చిరునామాలను సవివరంగా తెలియ జేస్తూ ,ముద్రణా, అక్షరాలూ ,బాగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -29

. ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -29   14-సంస్కరణ  ,వాస్తవ వాది  శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్ పరస్పర విరోధభావాల లియో   ‘’తన సుఖం మాత్రమే కోరే మనిషి చెడ్డవాడు ,ఇతరుల అభిప్రాయమే తనది అని చెప్పేవాడు బలహీనుడు,ఇతరుల సుఖాన్ని కోరే వాడు ఉత్తముడు ,అన్నిటా భగవంతుడే అని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -28

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -28   13-వాస్తవికత పిత ,ఆధునికత కు ఆద్యుడైన నార్వేజియన్ నాటక రచయిత- ఇబ్సెన్-2(చివరిభాగం ) మొదటి రియలిస్టిక్ డ్రామా   మొట్టమొదటి రియలిస్టిక్ డ్రామా ‘’పిల్లర్స్ ఆఫ్ సొసైటీ ‘’ఇది ‘’ఐరానిక్  టైటిల్ ‘’.అందులో సమాజం లోని అసహ్యమైన వంచనను బహిర్గతం చేసే కదఉంది . … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -27

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -27 13-వాస్తవికత పిత ,ఆధునికత కు ఆద్యుడైన నార్వేజియన్ నాటక రచయిత- ఇబ్సెన్ పరిచయం ఆదునికులకు ఇబ్సెన్ రచనలలో సమకాలీన సమాజం లో పాతుకు పోయిన వాటిని కూల్చే సెన్సేషన్ కనిపించాడు ఆయన తీర్చిన పాత్రలు  తన ప్రభావానికి లోనైన బెర్నార్డ్ షా ,చెకోవ్ ,పిరా౦డేల్లో సృస్టించిన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -2   12-వాక్సినేషన్ ,ఫెర్మెంటేషన్ కనిపెట్టిన ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ –లూయీ పాశ్చర్ -3(చివరిభాగం ) వాక్సిన్ యాభై అయిదు వయసులో పాశ్చర్ చాలా ప్రసిద్ధ వ్యక్తీ అయ్యాడు .క్షణం తీరిక లేకుండా బిజీ అయ్యాడు .సాధించినవాటి గురించి ఎక్కువ ఆలోచించ రాదు అన్నది ఆయన సిద్ధాంతం .ఇంకా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -25

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -25 — 12-వాక్సినేషన్ ,ఫెర్మెంటేషన్ కనిపెట్టిన ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ –లూయీ పాశ్చర్ -2   పట్టు పరిశ్రమను కాపాడిన తీరు  – ఆ సమయం లో ఫ్రాన్స్ దేశం లో పట్టు  పరిశ్రమ పట్టుపురుగుల కు సోకిన వ్యాదులవల్ల బాగా దెబ్బతినిపోయింది .నష్టాలతో బెంబేలెత్తి పోయారు .సుమారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -24

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -24 — 12-వాక్సినేషన్ ,ఫెర్మెంటేషన్ కనిపెట్టిన ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ –లూయీ పాశ్చర్ బాల్యం నిశ్చయమైన పట్టుదల ,అనంతమైన సహనం- కోమల స్వభావి అయిన లూయీ పాశ్చర్ ను ముందుకు నడిపించి అద్భుతాలు సాధించేట్లు చేశాయి .’’will, work ,wait ‘’అనే మూడుమాటలు మంత్రాలుగా అయన కృషికి తోడ్పడ్డాయి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీర్రాజీయ శీలం -1

వీర్రాజీయ శీలం ప్రముఖ చిత్రకారులు ,కవి నవలా  రచయితా శ్రీ శీలా వీర్రాజుగారికి గత ఏడాది సెప్టెంబర్ లో శ్రీమైనేని గోపాల కృష్ణ గారు ఏర్పరచిన ‘’బాపు –రమణ ల స్మారక పురస్కారం ‘’సరసభారతిద్వారా మచిలీపట్నం లో అందజేసినప్పుడు వారు అభిమానం గా ఇచ్చిన ‘’ఎర్ర డబ్బా రైలు ‘’,’’ఒక అసంబద్ధ నిజం ‘’రెండుకవితా సంపుటులను … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీర్రాజీయ శీలం -2

వీర్రాజీయ శీలం -2 ”ఒక అసంబద్ధ నిజం ”-కవితా సంపుటి   ‘’ఈ నాడు ఏమనిషిని దులిపినా –బొటబొటా రాలేవికన్నీళ్ళే-ప్రతికన్నూ ఒక కొలనే మరి –ఏడాదిపోడవునా రాల్చే కన్నీటి చుక్కలు –వేల కొట్లలో ఉన్నాయి ‘’వీటిని అక్కున చేర్చుకోనేవి మేఘాలే .కన్నీళ్ళే కాదు  చెమట చుక్కలూ అంతే –ఎక్కడెక్కడో పని చేసే శ్రమ జీవుల చెమట … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -23

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -23 11-     లిటరరీ రియలిజం కు ఆద్యుడు గుస్టేవ్ ఫ్లాబర్ట్ -3 ఫ్లాబర్ట్ ను మేడం బోవరీ పాత్ర ఎవరు అని అడిగితె నిర్మొహమాటం గా ‘’Madame Bovary is me’’అని స్పష్టంగా చెప్పాడు .ఆ పాత్రలో ఉన్న అన్ని మంచి చెడు లక్షణాలన్నీ ఫ్లాబర్ట్ వే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -22

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -22 11-     లిటరరీ రియలిజం కు ఆద్యుడు గుస్టేవ్ ఫ్లాబర్ట్ -2 లూసీ ని ఎలా ఎందుకు ఫ్లాబర్ట్ ప్రేమించాడో అర్ధం కాక అతని మిత్రులు జుట్టు పీక్కున్నారు .ఆమె స్వతం ప్రకటనా చాతుర్యం లో దిట్ట అని ,అందరి దృష్టిని ఆకర్షించటానికే తాపత్రయ పడుతుందని ‘’she … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -21

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -21 11-     లిటరరీ రియలిజం కు ఆద్యుడు గుస్టేవ్ ఫ్లాబర్ట్ ‘’మంచి ,చెడు అనే విషయాలు శైలీ అనేవి  లేవు .వస్తువులను మనం చూసే దృష్టిని బట్టే అవి ఏర్పడతాయి .’’అని ఫ్లాబర్ట్ అన్నా కూడా ఆయన రాసిన సబ్జెక్ట్ వల్లనే ప్రసిద్ధి చెందాడు .ఇదే ఆయన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి అభినందన పద్యాలు

డా శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి అభినందన పద్యాలు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”గీర్వాణం ”లో దా. రామడుగు వారి ముందుమాటలు ”అంత రింద్రజాలం ”

”గీర్వాణం ”లో దా. రామడుగు వారి ముందుమాటలు ”అంత రింద్రజాలం ”

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్యన జీవితం – శీలా వీర్రాజు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -20-

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -20- 10-ఫియోడర్ డాస్టో విస్కీ –2 సెమి పాలంట్ నిస్కి  లో మిలిటరీకవాతు చేస్తూ ఖాళీ సమయం లో రచనావ్యాసంగం కొన సాగించాడు .అప్పుడే ఒక పిల్లాడి తల్లి అయిన మేరియా డిమిత్రివాన ఇసఎవను ప్రేమించాడు .ఆమె భర్తను వదిలి రావటం కష్టమైంది .భర్త చనిపోయిన తర్వాత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment