Category Archives: రచనలు

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -6

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -6 66-ధర్మ రాజు   సామాన్య మానవులు ఊహించలేని లోతులకు వెడుతు సమాదానాలిస్తున్నాడు  .యక్షుడి ప్రశ్నలూ అలాగే ఉన్నాయి . ‘’తపస్సు లక్షణం ఏమిటి ?’’యక్ష ప్రశ్న ‘’స్వధర్మాచారణమే ‘’యుధిష్టిర సమాధానం . 67-‘’దమం అంటే’’ ? ‘’ మనసుని అదుపు చేసి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికాలో విద్యా వ్యవస్థలో అత్యున్నత పదవి పొందిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ మేరీ చర్చ్ టెరెల్ (విహంగ కు ప్రత్యేకం )

అమెరికాలో విద్యా వ్యవస్థలో అత్యున్నత పదవి పొందిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ మేరీ చర్చ్ టెరెల్ (విహంగ కు ప్రత్యేకం ) అమెరికాలోని మెంఫిస్ రాష్ట్రం లో టెన్నెసీలో మేరీ చర్చ్ రాబర్ట్ రీడ్ చర్చ్,లూసియా ఏయర్స్ కు మేరీ చర్చ్23-9-1863న జన్మించింది .ఇద్దరు పూర్వపు మిశ్రమజాతి బానిసలే .మేరీ కి ఆరేళ్ళు వచ్చేసరికి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -5

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -5 కామాన్ని త్యాగం చేస్తే మనిషి అర్ధ వంతుడవుటాడని ,కోరికలను వదిలేస్తే సంపన్నుడౌతాడని ధర్మరాజు భావం .నిరంతర కోరికలు నిరంతర దరిద్రానికి హేతువులు .కోరిక ఆగిపోతే మిగిలేది సంపన్నత ,అదీ ఆత్మ సంపన్నత .అదే అందరికీ కావాలి .తర్వాత దానం విషయమై … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -4

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -4 యక్షుడు  గూఢమైనవేకాక గాఢమైన మైన ప్రశ్నలూ వేశాడు. అంతే దీటుగా  ఘాటుగా లోతైన సమాధానాలు చెప్పాడు యుధిష్టిరుడు-ఆ వైనం చూద్దాం – 33-మానవుడికి ఆత్మ ఏది ?ప్రశ్న ‘’కొడుకే ఆత్మ’’ జవాబు 34-‘’మనిషికి దేవుడు అనుగ్రహించిన మిత్రుడెవరు’’ ? ‘’భార్య … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -3 యక్షుడు యజ్న సంబంధమైన ప్రశ్నలను ధర్మ రాజును అడుగుతున్నాడు – 10-రాజా ! యజ్ఞానికి సంబంధించి ఉన్న ఏకైక సామం ఏది ? ధర్మ రాజు –ప్రాణమే యజ్ఞానికి సంబంధించిన ఒకే ఒక్క సామం . 11-‘’తపస్సుకు ,యజ్ఞానికి చెందిన ఒకేఒక్క యజుస్సు ఏది ?’’ ‘’మనస్సు యజ్ఞానికి తపస్సుకు చెందిన ఏకైక యజుస్సు .’’ 12-‘’యజ్ఞాన్ని కోరే ఒకే ఒక విషయం ఏది ? ‘’రుక్కు యజ్ఞాన్ని వరిస్తుంది . 13-యజ్ఞం దేన్ని అతిక్రమించదు? ‘’రుక్కు ను యజ్ఞం అతిక్రమించదు . క్షత్రియ సత్పురుషుల ధర్మం యజ్ఞం అని ఇదివరకే ధర్మ రాజు తెలియజేశాడు .కనుక యజ్న పరిజ్ఞానం లోతులను తరచి అడిగాడు యక్షుడు .లోతైన సమాధానాలే చెప్పి ఒప్పించాడు యుదిస్టిరుడు .ఇపుడు శ్రేష్ట విషయాలపై ప్రశ్నలను సంధించ బోతున్నాడు . 14-రైతుకు ఏది శ్రేష్టమైనది ? ‘’ వర్షమే కృషీవలుడికి శ్రేష్టమైనది ‘’ 15-బీజావాపనం చేసే వారికి ఏది శ్రేష్టం ? ‘’విత్తనం ‘’ 16-ప్రతిజ్ఞా వంతులకు శ్రేస్టమైనదేది .? ‘’గోవు ‘’ 17-సంతాన వంతులకు ఏది శ్రేష్టం ? ‘’పుత్రుడే సర్వశ్రేస్టం.’’ ఇప్పుడు యక్షుడు ఎవరు ఏ సందర్భం లో మిత్రుడుగా ఉంటారో చెప్పమని అడుగుతున్నాడు . 18-ప్రవాసం లో ఉన్నవారికి మిత్రుడు ఎవరు? ‘’తనతో బాటు ప్రయాణం చేసేవాడే మిత్రుడు ‘’ 19-గృహస్తుకు మిత్రుడు ? ‘’ఇల్లాలే గృహమేదికి మిత్రుడు . 20- రోగికి ఎవరు స్నేహితుడు ? ‘’వైద్యుడే రోగికి మిత్రుడు ‘’ 21-చనిపోయేవాడికి మిత్రుడేవరు ? ‘’తాను చేసిన దానమే తన వెంట ఉండే మిత్రుడు .’’ లోకం లో స్నేహితుడు అన్నదానికి ఉన్న సాధారణ అర్ధాన్ని దాటి ధర్మ రాజు ధార్మిక సమాధానాలిచ్చి ,మార్మికత ను చమత్కారంగా అర్ధం చేసుకోవటమే విశేషం .ఇది పాండిత్య పరీక్ష కాదు .జిజ్ఞాసకు సంబంధించింది ;ధార్మిక విషయాలను జీవితాను భవాలకు అన్వయించి చెప్పాల్సిన సమాధానాలివి .తన కన్నా గొప్ప వాళ్ళ సత్సాంగత్యం వలన జ్ఞానాన్ని ఉన్నతీకరించు కొంటూ పరిణతి సాధించిన వాళ్ళు మాత్రమే చెప్పగల సమాధానాలివి .అంతటి పరిణతి ధర్మ రాజుకు ఉన్నదికనుక తేలికగా జవాబులు చెప్పాడని విశ్లేషకులు శ్రీ జి వి సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం సమంజసమైనదే . ఇప్పుడుధర్మ రాజుకు పంచ భూతాలపై ఉన్న పరిజ్ఞాన౦పై ప్రశ్నలను యక్షుడు అడుగ బోతున్నాడు . 22- ‘’రాజా !ఒంటరిగా తిరిగేది ఏది ?’’ ‘’యక్షుడా !ఒంటరి సంచారం చేసే ధీరుడు సూర్యుడు .’’ 23-‘’పుట్టి ,మళ్ళీ పుట్టేది ఏది ?’’ ‘’మళ్ళీ మళ్ళీ పుట్టేవాడు చంద్రుడే ‘’ 24-‘’శీతలత్వానికి మందు ?’’ ‘’అగ్నియే శీతలత్వానికి మందు . 25-మహా పాత్ర ఏది ? ‘’భూమి కంటే మహా పాత్ర వేరేది లేదు ‘’ 26-ప్రాణులన్నిటికి అతిధి ఎవరు ? ‘’అగ్ని ‘’ 27-‘’సనాతన ధర్మమేది ?’’ ‘’పాటించాల్సిన నిత్య ధర్మమే సనాతన ధర్మం ‘’ 28-జగత్తు అంతా వ్యాపించి ఉండేది ఏది ? ‘’వాయువు ‘’ ఇప్పుడు ఏ ఏ విషయాలు ఎక్కడ ఉంటాయో ప్రశ్నిస్తున్నాడు . 29-ధర్మానికి ముఖ్య స్థాననమేది ? ‘’దక్షత అనేది ధర్మానికి ముఖ్య స్థానం 30-కీర్తికి మూల స్థానం ? ‘’దానం . 31-స్వర్గానికి మూల స్థానం ?’’ ‘’సత్యం ‘’ 32-సుఖానికి ప్రధాన నెలవు ? ‘’శీలం ‘’ యక్షుని ప్రశ్నలలో మూల స్థానం అంటే మూల కారణం అన్నమాట . ఒకసారి యుదిస్టిరుని సమాధానాలను పర్యావలోకనం చేస్తే –ధర్మం దక్షతలో ఉందని ధర్మ రాజు చెప్పాడు .దక్షత అంటే నిర్వహణ సామర్ధ్యం .ధర్మం తెలిస్తే చాలదు అది ఆచరణ రూపం లోనే సార్ధక మవుతుందని వివరణ .ధర్మ౦ ధర్మ శాస్త్రాలలో ఉండదు జీవిత ఆచరణ లో కనిపిస్తుంది .అలాగే దానం చేయాల్సింది స్వయం గా సంపాదించిన కష్టార్జితాన్నే అని చెప్పాడు .దానం లో సృజన శీలం ఉండాలి. దాంతో తనను ,ఇతరులను నిర్మించుకోవాలి .దానం కీర్తికారకం .స్వర్గం సత్యం లో ఉందన్నాడు అంటే ఉన్నదాన్ని యదా తధంగా దర్శించటం అని అర్ధం .సుఖం అంటే భౌతిక పరమైనదికాదు .ధర్మ రాజు దృష్టిలో ధార్మిక పరమైనది .ఉత్తమ ప్రశ్న వేయటం సామాన్యులకు సాధ్యం కాదు .సంక్షిప్తంగా ప్రశ్న అడగాలి అంటే సమగ్ర పరిజ్ఞానం ఉండాలి .సంగ్రసమాధానం చెప్పాలన్నా ఇదే కావాలి కనుక ఇక్కడ ప్రశ్నించేవాడు సమాధానాలు చెప్పేవాడూ ఇద్దరూ ఇద్దరే .సరి జోదులు .అందుకే యక్ష ప్రశ్నలకు ఈనాటికీ అంతటి క్రేజ్ ఉంది .ప్రతి దాన్ని మూల తత్త్వం లోకి తీసుకు వెళ్లి సమాధానం చెప్పటం యుదిస్టిరుని గోప్పతనమే కాదు అభి రుచి కూడా . సశేషం మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-3-16-ఉయ్యూరు

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -3 యక్షుడు యజ్న సంబంధమైన ప్రశ్నలను ధర్మ రాజును అడుగుతున్నాడు – 10-రాజా ! యజ్ఞానికి సంబంధించి ఉన్న ఏకైక సామం ఏది ? ధర్మ రాజు –ప్రాణమే యజ్ఞానికి సంబంధించిన ఒకే ఒక్క సామం . 11-‘’తపస్సుకు ,యజ్ఞానికి చెందిన … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -2

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -2 మరింత లోతైన ప్రశ్నలను అడిగే ప్రయత్నం లో ఉన్నాడు యక్షుడు . 5-‘’ఇంద్రియ భోగాలు అనుభావిస్తూ ఊపిరి  పీలుస్తూకూడా నిర్జీవుడైన వాడేవడు? ‘’దేవతల్ని ,అతిధుల్ని ,స్వంత కుటుంబ సభ్యులని ,తండ్రి తాతల్ని ,చివరికి తనను తాను పోషించుకోలేని వాడే ,ఊపిరి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత

యక్ష ప్రశ్నల సమాదానలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత పాండవులు ద్వైత వనం లో ఉండగా దాహార్తి తీర్చటానికి సమీపం లో ఉన్న సరస్సునుండి నీరు తెమ్మని ధర్మ రాజు వరుసగా నకుల ,సహదేవ ,అర్జున భీములను పంపగా వారెవ్వరూ తిరిగి రాక పోయేసరికి అనుమానించి తానె స్వయంగా బయల్దేరాడు .అక్కడ విగత … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆత్మ జ్యోతి మార్చి -2016 లింగార్చన ఎందుకు ?

Aatmajyothi March 2016

Posted in రచనలు | Tagged | Leave a comment

జర్మనీలో ‘’భారత స్వాతంత్ర్య పతాక’’ను ఆవిష్కరించిన మేడం కామా – గబ్బిట దుర్గాప్రసాద్

జర్మనీలో ‘’భారత స్వాతంత్ర్య పతాక’’ను ఆవిష్కరించిన మేడం కామా – గబ్బిట దుర్గాప్రసాద్  27/01/2016 విహంగ మహిళా పత్రిక భారత స్వాతంత్ర్య సమరం లో మేడం కామా కు ప్రత్యేక స్థానం ఉంది .భికాజీ రుస్తుం కామా అనే పేరున్న ఈమె 24-9-1861న బొంబాయి లో బహు సంపన్న పార్శీ కుటుంబం లో సొరాబ్జీ ఫ్రాంజి పటేల్ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

విద్యా సరస్వతీ దేవాలయం వర్గల్ -ఆత్మజ్యోతి -ఫిబ్రవరి సంచికలో నా వ్యాసం

విద్యా సరస్వతీ దేవాలయం వర్గల్ -ఆత్మజ్యోతి -ఫిబ్రవరి సంచికలో నా వ్యాసం

Posted in రచనలు | Tagged | Leave a comment

అనాధల పాలిటి అమ్మ సింధూ తాయ్ సప్కల్-గబ్బిట దుర్గాప్రసాద్

అనాధల పాలిటి అమ్మ సింధూ తాయ్ సప్కల్-గబ్బిట దుర్గాప్రసాద్  16/12/2015 గబ్బిట దుర్గాప్రసాద్ పశువుల కాపరి వంశం లో జన్మించి అనాధయై అనాదుల పాలిటి ఆపద్బా౦ధవిగా అమ్మగా నిలిచినా త్యాగ మూర్తి సింధూ తాయ్ సప్కల్ .మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో పింప్రి మేఘే అనే పల్లె టూరిలో 14-11-1948నపశువులకాపరి అభిమంజి సాతే కు సింధు జన్మించింది .కటిక … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

తధ్యం కంటే సందేహాస్పదం మేలు

తధ్యం కంటే సందేహాస్పదం మేలు అని చెప్పే మహా భారతం లోని జరితారి కద తెలుసుకొందాం .మందపాలుడనే ముని వెయ్యేళ్ళు తీవ్ర తపస్సు చేసి యోగ బలం తో దేవలోకం చేరాడు . కాని స్వర్గ ప్రవేశం కలగలేదు .కారణం ఏమిటని అక్కడి దేవతలను ప్రశ్నించాడు.  అతనికి సంతానం లేదు కనుక సంతతి లేని వారికి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

సఘాల్ మన్మోహిని జట్షి సంక్షేమ కార్యక్రమాలు – గబ్బిట దుర్గా ప్రసాద్

సఘాల్ మన్మోహిని జట్షి సంక్షేమ కార్యక్రమాలు – గబ్బిట దుర్గా ప్రసాద్  03/12/2015 గబ్బిట దుర్గాప్రసాద్ వివిధ సంక్షేమ కార్యక్రమాలలో సేవ చేసిన – సఘాల్ మన్మోహిని జట్షి మూర్తీభవించిన మానవత్వంతో కార్మిక సంఘాలను నిర్వహించి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించిన సఘాల్ ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించి ,లాహోర్ లో … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

బేగం షా నవాజ్ – గబ్బిట దుర్గా ప్రసాద్

బేగం షా నవాజ్ – గబ్బిట దుర్గా ప్రసాద్  05/11/2015 గబ్బిట దుర్గాప్రసాద్ ఆసియా శాసన సభకు అధ్యక్షత వహించిన మొదటి మహిళ – బేగం షా నవాజ్ జహానారా అని పిలువ బడిన బేగం షా నవాజ్ ప్రముఖ ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ షఫీ కుమార్తె .1896 లో పాకిస్తాన్ లోని లాహోర్ లో … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆత్మ జ్యోతి – నవంబర్ లో జొన్నాడ క్షేత్రం -గబ్బిట దుర్గా ప్రసాద్

Aatmajyothi_Oct_2015_web Aatmajyothi_Nov_2015_for_web    

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆత్మ జ్యోతి – అక్టోబర్ లో శ్రీశై లం -గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

బీహార్ ఠపాసులు

బీహార్ నితీష్ లాలూ లకు ముందే వచ్చిన దీపావళి  మోడీ అమిత్ షా జోడీ ని ముందే  ముంచేసిన తిమిరావళి  మాటల మంత్రాలతో ఓట్ల చింతకాయలు రాలవు బాసూ అందర్నీ కలుపుకు పోయే  ప్రయత్నం చెయ్యాలి షురూ   వీర గెలుపు ఒక ఏడాదిన్నర కితం నేడు పరువు అయి పోయింది హతం  వాగ్దానాలు అర్జంట్ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –4 1-శ్రీ పన్నాల రాధా కృష్ణ శర్మ

నాలుగవ గీర్వాణం   సాహితీ బంధువులకు నమస్సులు –‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’శీర్షికతో మొదటిభాగం లో 146,రెండవ భాగం లో 254,మూడవ భాగం లో 118మంది అంటే మొత్తం 518 మంది సంస్కృత కవుల గురించి అంతర్జాలం లో రాసిన సంగతి మీకు తెలుసు .ఇంకారాయవలసిన కవులు  చాలామందే ఉన్నారు .శ్రీ తూములూరి శ్రీ దక్షిణా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -79

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -79 34-‘’ఫ్రీ విల్ ‘’ను ప్రవచించిన ప్రముఖ ఆధునిక  ఫ్రెంచ్ తత్వ వేత్త –హెన్రి  బెర్గ్ సన్ హెన్రి బెర్గ్ సన్ తండ్రి  పోలాండ్ దేశీయుడు తల్లి ఇంగ్లాండ్ దేశీయురాలు ,పూర్వీకులెవరూ గాలిక్ రక్తం లేనివాళ్ళే .వీరంతా  జ్యూయిష్ వ్యాపారస్తులు . హెన్రి తండ్రి కళలవైపు మొగ్గు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు-14 (చివరిభాగం ).

మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు-14 (చివరిభాగం ). 169-‘’మాత స్మేరే విస్మరా స్మత్స్మి తాంకం-వ్యాస స్వామీ నోచి వానత్ర దోషం మాతుర్వత్స స్యాపి మధ్యే క్వ దోషః –దోషా దోషా ప్రార్ధయామి ప్రసీద ‘’ తా-ముసి ముసి నవ్వులు నవ్వే తల్లీ !నేను ఇదివరకు నవ్విన నవ్వు అనే … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -13

మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -13 156-’’తన్మాయా మాయి ప్రతీక ప్రకారం –విశ్వం విశ్వం తావభివ్యాప్య సుస్థౌ ఏతత్సర్వంస్థూల దేహేస్తిసౌక్ష్మాత్ –ప్రత్యక్షం తద్యోగిన స్సంవదంతి’’ తా-ఆ మాయ ,మాయి అవయవాల ప్రకృతే ఈ విశ్వం .ఆ ఇద్దరూ విశ్వమంతా నిండి ఉన్నారు .ఈ ప్రపంచంతా స్థూల దేహం లో … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

దశాశ ల దసరా పై నీళ్ళు చల్లిన వేళ

దశాశ ల దసరా పై నీళ్ళు చల్లిన వేళ మా బామ్మర్ది బ్రాహ్మి దిగాలుగా మొగం వేలాడేసుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చి కుర్చీలో కూలబడ్డాడు .’’ఏం వాయ్ మై డియర్ షేక్స్పియర్ –పొద్దున్న చంద్రబాబిచ్చిన ఎల్ సి డి బల్బ్ లాగా వెలిగే మొహం తో వచ్చినవాడివి ,ఇప్పుడు నిరాహార దీక్షలతో సెల్ఫ్ గోల్ చేసు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -5

’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -5 61-‘’నేముం పద్భు వ్య స్తువం శ్చక్రుకర్చా –ప్రౌదక్షిణ్య  ప్రక్రమేణ ప్రతేయుః  ప్రాంజల్య ద్ధా బంధ  సంబద్ధ హస్తాః-సర్వేతాం విజ్ఞాపయామాసు రర్ధ్యం ‘’ తా-అందరూ ఆ దేవికి ప్రణామం చేశారు. పూజించి కొనియాడారు, ప్రదక్షిణ చేశారు .దోసిలొగ్గి ప్రార్ధనగా విన్న వించు కొన్నారు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

‘’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -4

‘’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -4 41-‘’వక్రోక్తిభ్యో నాదరా ద్వి ప్రవృత్తే –ర్మాత్సర్యాత్సా  నిర్భయా సంస సార మిష్టం క్షారం సౌనకం వా తదాసీ –తస్యా పీష్ణ౦ విష్ణుమాయా విలాసః ‘’ తా –ఎత్తి పోడుపులాడుతూ ,అనాదరంగా భయం లేకుండా  విపరీత వింత ప్రవర్తనతో ఆమె వాడితో ప్రవర్తిం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

దోమాత్మ

దోమాత్మ ఏదో ‘’కంపు కొట్టు ‘’కు౦టు౦డగా చటుక్కున దోమ కుట్టింది. అంతే స్పీడ్ గా చేత్తో లాగిపెట్టికోట్టా .చచ్చూరుకోకుండా ‘’దోమాత్మ ‘’ప్రత్యక్షమైంది .ఏదో కరుణశ్రీ గారి ‘’పూలబాల’’లాగా గోడు వెళ్ళ బోసు కొంటుం దనుకుంటే  సతాయించటం మొదలెట్టింది .’’ఏ మయ్యా ! నీకేమైనా బుద్ధి ఉందా ? మోడీ భక్తుడి నంటావు .మాకింత అవమానం జరుగుతుంటే … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కపోతానికి శరణిచ్చి డేగ కు శరీరమాంసాన్ని కోసిచ్చిన శిబి కపోతేశ్వరుడైన –చేజెర్ల

కపోతానికి శరణిచ్చి డేగ కు శరీరమాంసాన్ని కోసిచ్చిన శిబి కపోతేశ్వరుడైన –చేజెర్ల శిబీ ,దధీచి మొదలైన దాన కర్ణులకు  త్యాగమూర్తులకు నిలయం భారత వర్షం .వీరి  త్యాగాలు అజరామరమై నిలిచాయి .అలాంటి శిబి చక్రవర్తి త్యాగ గాధ జరిగిన చోటే చేజెర్ల .గుంటూరు జిల్లా నెకరికల్లు మండలం లో చేజెర్ల గ్రామం ఉంది .నరసరావు పేటకు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

‘’మత్స్వప్నః’’ (నా కల )-బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు -2

‘’మత్స్వప్నః’’ (నా కల )-బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు -2 14-భ్రాస్ట్రే న్యంతం బీజ మేవా భవద్ది-భండాధీనం లోకజాలం నతాత్ సామ్నా  రక్షే త్క్లేదయిత్వా య ఏత –న్నో పశ్యామ న్తం సమర్ధం త్వదన్యం ‘’ తా- ‘’భండాసురుని చేతికి చిక్కిన లోకాలన్నీ మంగలం లో వేయించబడే గింజల్లా మాడిపోయాయి .వాడి పీడ తొలగించి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

శరన్నవ రాత్రి శుభాకాంక్షలు – శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి ”మత్స్వప్నః”(నా కల )

సాహితీ బంధువులజు రేపు 13-10-15 మంగలవారంనుండి ప్రారంభమయ్యే శరన్నవ రాత్రి శుభాకాంక్షలు . నిరుడు నవరాత్రులకు డా .శ్రీ ఇలపావులూరి పాండురంగా రావు గారు రాసిన” శ్రీ సహస్రిక ”అనే శ్రీ లలితా త్రిపురసుందరీ నామాల విశిష్టతను ధారావాహికం గా మీకు అందించాను . ఈ సారి కూడా ఒక స్పెషల్ ను అందజేయాలనుకొంటున్నాను . … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అన్నిటా ప్రధమంగా నిలచిన డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి

అన్నిటా ప్రధమంగా నిలచిన డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి – గబ్బిట దుర్గాప్రసాద్  08/10/2015 గబ్బిట దుర్గాప్రసాద్ అన్నిటా ప్రధమంగా నిలచిన డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి మగవారికాలేజిలో చేరిన మొదటి అమ్మాయి ,మొదటి మహిళా హౌస్ సర్జన్ ,బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటి మహిళా లేజిస్లేట,ర్ ,రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ అడ్వైజరీ బోర్డ్ కు మొదటి చైర్ పర్సన్ ,శాసనమండలి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పేదలకు సేవ చేసినా వారికి పట్టక బాల్కనీ వారిచేతనే పోషింప బడుతున్న ‘’శ్రీమంతుడు ‘’

పేదలకు సేవ చేసినా వారికి పట్టక బాల్కనీ వారిచేతనే పోషింప  బడుతున్న ‘’శ్రీమంతుడు ‘’   యువ కిశోరం మహేష్ బాబు కమల హసన్ కుమార్తె శృతి హసన్ జంటగా దూసుకొచ్చిన ‘’శ్రీమంతుడు ‘’సినిమాకు నేను మా మనవడు చరణ్ కిందటి ఆదివారం 6 వ తేదీ మాటనీ కి వెళ్లి ఉయ్యూరు లో చూశాము … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

‘’విటెన్ బెర్గ్ ఉదయ తార ‘’కేథరీన్ వాన్ బోరా – ఈ నెల విహంగ వెబ్ సైట్ లో ప్రచురించిన

Search for:  Log in ← బోయ్‌ ఫ్రెండ్‌ – 22 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ) → కేథరీన్ వాన్ బోరా (వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్  03/09/2015 గబ్బిట దుర్గాప్రసాద్ ‘’విటెన్ బెర్గ్ ఉదయ తార ‘’కేథరీన్ వాన్ బోరా ‘’ఆకాశం లో సగం ‘’అని పించుకోనే మహిళ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

సెప్టెంబరు మాసం తెలుగు వెలుగు మాసపత్రికలో నేను వ్రాసిన “భరద్వాజ విందు” ప్రచురణ

సెప్టెంబరు మాసం తెలుగు వెలుగు మాసపత్రికలో నేను వ్రాసిన “భరద్వాజ విందు” ప్రచురణ

Posted in రచనలు | Tagged | Leave a comment

స్వార్ధమే పరమార్ధం – బందా

Posted in రచనలు | Tagged | Leave a comment

మూడు పుష్కరాల సామగాన సౌరభం – శంకరాభరణం – గబ్బిట క్రిష్ణ మోహన్

Posted in రచనలు | Tagged | Leave a comment

చినుకు ఆగస్ట్ సంచికలో నాలేఖ

Posted in రచనలు | Tagged | Leave a comment

జపాన్ నాటక రచయిత్రి దర్శకురాలు- ఆయ్ నాగై -గబ్బిటదుర్గాప్రసాద్

జపాన్ నాటక రచయిత్రి దర్శకురాలు- ఆయ్ నాగై -గబ్బిటదుర్గాప్రసాద్  06/08/2015 విహంగ మహిళా పత్రిక జపాన్ నాటక రచయిత్రి దర్శకురాలు- ఆయ్ నాగై యదార్ధ వాదాన్ని మాధ్యమంగా జపాన్ నాటక రచన చేసి ,దర్శకత్వం వహించిన మహిళ ఆయ్ నాగై .స్వత దియేటర్ ను నెలకొల్పి నాటక రంగానికి అమూల్య సేవలందించింది .ఆయ్ నాగై 16-10-1951నజపాన్ రాజధాని … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

‘ మేము సైతం ”వికలాంగ కధల సంకలనం -నా ముందు మాటలు

‘ మేము సైతం ”వికలాంగ కధల సంకలనం -నా ముందు మాటలు  

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 203-బసవేశ్వరునిపై నాటకం రాసిన చొక్క నాద కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 203-బసవేశ్వరునిపై నాటకం రాసిన చొక్క నాద కవి తిప్పాధ్వరి నరసంబ ల పుత్రుడు  భారద్వాజ గోత్రీకుడు  చొక్కా నాద  కవి .అతనికి అయిదుగురు సోదరులు .అందులో యజ్నేశ్వరుడు రామభద్రకవికి గురువు .,నీలకంఠుని స్నేహితుడు .సహాజీ ఆస్థానం లో తంజావూర్ లో ఉండేవాడు .దక్షిణ కర్నాటక కు వెళ్లి రాజా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 201-తంజావూర్ మహారాష్ట్ర రాజులకాలం లో వర్ధిల్లిన గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 201-తంజావూర్ మహారాష్ట్ర రాజులకాలం లో వర్ధిల్లిన గీర్వాణం మహారాష్ట్ర లో భోసలే వంశ రాజ్య పాలన ప్రారంభించిన శివాజీ జీవితమే ఒక చరిత్ర, స్పూర్తిదాయకం .పరామానందకవి రాసిన’’ శివభారతంకావ్యం ‘’ లో ముప్ఫై ఒక్క అధ్యాయాలలో శివాజీ చరిత్ర సర్వం ఉన్నది .ఆయన జైత్రయాత్రలు విజయ పరంపర అన్నీ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఇద్దరు యువ నార్వేజియన్ రచయిత్రులు

ఇద్దరు యువ నార్వేజియన్ రచయిత్రులు – గబ్బిట దుర్గాప్రసాద్  09/07/2015 విహంగ మహిళా పత్రిక 1-జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతున్న నార్వేజియన్ మహిళ- మీనా ఇందిరా అదంపూర్ నార్వే దేశం లో మీనా ఇందిరా అదంపూర్1987లో జన్మించింది .ఇరానియన్ వంశానికి చెందింది .ఓస్లో లో ఫాస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో చదివింది .తర్వాతా బోడో లో … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

విప్లవాన్నీవేదాన్నీ సమాదరించిన అక్షర వాచస్పతి -దాశరధి రంగా చార్య -గబ్బిట దుర్గాప్రసాద్ -రమ్యభారతి

విప్లవాన్నీవేదాన్నీ సమాదరించిన అక్షర వాచస్పతి -దాశరధి రంగా చార్య -గబ్బిట దుర్గాప్రసాద్ -రమ్యభారతి      

Posted in రచనలు | Tagged | Leave a comment

దృశ్యం – సీ – రియల్ – 1 – సర్దాగా చదవండి – బందా

దృశ్యం – సీ – రియల్ – 1 – సర్దాగా చదవండి – బందా    

Posted in రచనలు | Tagged | Leave a comment

తెల్లవారి పై కోర్టు కేసు గెలిచిన తొలి నల్లజాతిమహిళ-సౌజేర్నార్ ట్రూత్

తెల్లవారి పై కోర్టు కేసు గెలిచిన తొలి నల్లజాతిమహిళ-సౌజేర్నార్ ట్రూత్ నల్ల వజ్రం ఆఫ్రికన్ అమెరికన్ మహిళ,బానిసత్వ నిర్మూలన ఉద్యమకారిణి ,స్త్రీహక్కుల పోరాట యోధురాలు సౌజేర్నార్ ట్రూత్ అమెరికా న్యూయార్క్ లోని  స్వార్టర్కిల్ లో  అల్స్తర్ కౌంటి లో1797లో బానిసగా  జన్మించింది .1826లో బానిస సంకెళ్ళు తెంచుకొని  కూతురు తో  సహా పారి పోయింది .తన  … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా సాంఘిక సంస్కర్త ,క్వేకర్ ఉద్యమనాయకురాలు -లుక్రేషియా కాఫిన్ మొ

అమెరికా సాంఘిక సంస్కర్త ,క్వేకర్ ఉద్యమనాయకురాలు -లుక్రేషియా కాఫిన్ మొట్ బాల్యం-ఉద్యోగం వివాహం సంతానం అమెరికా లోని మసా చూసేట్స్ రాష్ట్రం లో నాన్ టకేట్ లో లుక్రేషియా కాఫిన్ 3-1-1793 జన్మించింది .ఎనిమిది మంది సంతానం లో రెండవ పిల్ల కాఫిన్ .తల్లి పీటర్ ఫోల్గేర్ మేరీ ఫోల్గేర్ లకు ముని మనుమరాలికి మనవ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఇటలీ మహిళోద్యమ నిర్మాత –మోజోన్ని

  ఇటలీ మహిళోద్యమ నిర్మాత –మోజోన్ని    1837లో ఇటలీలోని రెస్కాల్దిన్  లో అన్నా మేరియా మోజోన్ని జన్మించింది .ఫెమినిస్ట్ గా గ్ర్టింపు పొందింది స్త్రీ విమోచనోద్యమ సారధిగా తన సత్తా నిరూపించుకోన్నది .ఇటలీలో మహిళా వోటు హక్కు సాధించిన ఘనత మజోన్ని కే చెందుతుంది . చార్లెస్ ఫోరియర్ స్థాపించిన ‘’ఉటోపియన్ సోషలిజం ‘’పై … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment