Category Archives: రచనలు

భానుడి భగభగభ ‘’గప్పా(గొప్ప)ల్

భానుడి భగభగభ ‘’గప్పా(గొప్ప)ల్ ఎండ వేడి భరిస్తున్నవాళ్ళ గుండె వేడి చల్లార్చటానికి  ఈ చిరు హాసపు జల్లులు – 1-ఫోన్ సంభాషణ వదినా ఎలాఉన్నారు ? ‘’మాడి మసి అవుతున్నాం వదినా మీ మామగారు బాగా ముసలివారు కదా ఏయే జాగ్రత్తలు తీసుకొంటున్నారు ? మా మామగారిది మరీ చోద్యం వదినా –ఎండలో తిరగద్దని రేడియో … Continue reading →

Posted in రచనలు | Tagged | 1 Comment

రెండుముక్కలాట – తెలుగు రాష్ట్రం

రెండుముక్కలాట తెలుగు రాష్ట్రం అడ్డంగా నిలువుగా రెండుముక్కలైంది వద్దన్నా కావాలన్నా జరిగిపోయింది .ఇప్పుడు మనుషుల మనోభావాలు ఎలా ఉంటాయో సరదాకి రాసిన దే ‘’రెండుముక్కలాట ‘’ సీన్ 1-‘’ఒరే అన్నయ్యా ! అమ్మ తెలంగాణా ఆడపడుచు .నాన్న సీమాంధ్రుడు ఇప్పటిదాకా ఎలాగో కలిసి బతికి చచ్చాం .ఇక నావల్లకాదు.నువ్వు హైదరాబాద్ లో సెటిల్ అయ్యావు  నేను … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఇటలీ శాంతికాముక ఉద్యమ మహిళలిద్దరు

ఇటలీ శాంతికాముక ఉద్యమ మహిళలిద్దరు   07/05/2015 గబ్బిట దుర్గాప్రసాద్ సంక్షుభిత ఇటలీ దేశం లో నిత్యం యుద్ధ మేఘాలు కమ్ముకొని జన జీవితాన్ని అస్త వ్యస్తం చేస్తే శాంతికోసం పరితపించి ఉద్యమాలు నడిపిన ఇద్దరు మహిళా వజ్రాలను గురించి తెలుసుకొందాం . 1-ఇటలి శాంతి పోరాట యోధురాలు సాంఘిక నవలా రచయిత్రి –గ్విస్ అడామి రొసాలియా శాంతికే … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

మూడవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -నా సమీక్ష -రమ్యభారతి -ఫిబ్రవరి-ఏప్రిల్

మూడవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -నా సమీక్ష -రమ్యభారతి -ఫిబ్రవరి-ఏప్రిల్  

Posted in రచనలు | Tagged | Leave a comment

‘’బ్లాగ ‘’వతం

‘’బ్లాగ ‘’వతం బ్లాగవతమునులందరూ   ‘’నెట్టా’’రణ్యం లో చేరి పరమ బ్లాగవతోత్తముడైన బ్లాగానంద మహర్షిని తమకు ఈ జన్మలో అన్నిపాపాలనుండి విముక్తికలిగించే ధర్మార్ధ మొక్షాలనిచ్చే ‘’బ్లాగవ్రతం ‘’బోధించమని కోరారు .ఆయన కాసేపు మౌన ముద్రలో ఉండి,’’మంచి ప్రశ్న వేశారు మహాత్ములారా !శీఘ్రంగా ఫలితమిచ్చే ఒక బ్లాగవ్రత కద చెబుతాను .జాగ్రత్తగా విని ,ఆచరించి సత్ఫలితాలను పొందండి ‘’అన్నాడు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

సుప్రసిద్ద నటుడు , రచయిత శ్రీ రావి కొండల రావు గారి తో రెండు సాయంత్రాలు – గబ్బిట కృష్ణ మోహన్

Posted in రచనలు | Tagged | Leave a comment

మనకే తెలియని మన త్రిభాషా కవి శ్రీ చింతకుంట సూర్య నారాయణ రావు

మనకే తెలియని మన త్రిభాషా కవి శ్రీ చింతకుంట సూర్య నారాయణ రావు ఎంతో ప్రతిభ ఉన్నా ఎన్నో గ్రంధాలు రాసి పేరు తెచ్చుకొన్నా ,బిరుదు లెన్నో అందుకున్నా   బహుభాషా పాండిత్యం ఉన్నా కొందరిని కాలం మర్చిపోతుంది .వారి చరిత్ర ఏ ఇంటర్ నెట్ కో పరిమితమై పోతుంది .అలాంటి వారిలో తెలుగు వారు గర్వించదగిన … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

మారణకాండలో వెలసిన మానవత్వం – మిసిమి – గబ్బిట కృష్ణ మోహన్

scan017  

Posted in రచనలు | Tagged | Leave a comment

ఇద్దరు ప్రముఖ దక్షిణాఫ్రికా రచయిత్రులు

ఇద్దరు ప్రముఖ దక్షిణాఫ్రికా రచయిత్రులు Posted on 01/04/2015 by గబ్బిట దుర్గాప్రసాద్                               1-భవిష్య వాణి రచయిత్రి –జోహన్నా  బ్రాంట్             బాల్యం –విద్య –దేశ సేవ: 18-11-1876న దక్షిణాఫ్రికా లో ట్రాన్స్ వాల్ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రాచీన గ్రీకు కవయిత్రి సఫో

— ప్రాచీన గ్రీకు కవయిత్రి సఫో Posted on 01/03/2015 by విహంగ మహిళా పత్రిక  జననం –ప్రాచుర్యం –వలస    గ్రీకు దేశానికి చెందిన పాటల కవితల రచయిత్రి సఫో .లెస్బొస్స్ దీవిలో క్రీ పూ  630–612లో జన్మించి, క్రీ పూ.570లో మరణించింది .అలేక్సా౦ డ్రియన్లు.తమ’’ నవ రత్న కవుల’’లో సఫో ను చేర్చి గౌరవించారు .ఆమె రాసిన అనంత … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం-1

  పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం-1   ప్రముఖ చిత్రకారులు ,కవి, నవలా, కదా రచయిత సమాచార శాఖోద్యోగి,ఆంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ శీలా వీర్రాజుగారికి  శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏర్పరచి సరసభారతిద్వారా మూడు నెలల క్రితం 21-9-14 బందరులో  అందజేసిన’’ బాపు –రమణ ల స్మారక … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశ్మీర్ లో మత సహనాన్ని బోధించిన ఇద్దరు మహిళా మణులు

కాశ్మీర్ లో మత సహనాన్ని బోధించిన ఇద్దరు మహిళా మణులు Posted on 01/02/2015 by గబ్బిట దుర్గాప్రసాద్ 1- లల్లేశ్వరి కాశ్మీరీ కవయిత్రి లల్లేశ్వరి వేదాంత ధోరణిలో కవిత్వం రాసినా పరమత సహనం బోధించి గుర్తింపు పొందింది .14 వ శతాబ్ది మధ్యలో చ్నాష్టియన్ యుగం లో జన్మించింది .ఆకాలం లో కాశ్మీర్ రాజకీయ మత సంఘర్షణలతో అట్టుడికి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కస్టాలు -కన్నీళ్లు

కస్టాలు -కన్నీళ్లు బాధలు -వ్యధలు  ఆప్యాయతలు  -అనురాగాలు  స్నేహాలు -చుట్టరికాలు  జీతం- నాతం  కధలు -కవిత్వాలు  బాధ్యతలు -బరువులు  ఆకలీ -దప్పులు  గుండె చప్పుళ్ళు-గుండె కోతలు గోదారీ జలాలు -మూసీ తీరాలు  నచ్చటా లు -మెచ్చటాలు   ఆత్మ గౌరవాలు  -అహంభావం కాని ఆత్మాభిమానాలు   ఆపేక్షలు – ఆత్మీయతలు  చిత్రాలు -జీవిత విచిత్రాలు  ఊహించని గౌరవాలు -ఊరించిన మెచ్చికోళ్ళు   … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -5

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -5 ఆధునిక సంగీత సృష్టికర్త –రిచార్డ్ వాగ్నర్ -3 వాగ్నర్ ‘’ఆర్ట్ వర్క్ ఆఫ్ ది ఫ్యూచర్ ‘’,’’ఆర్ట్ అండ్ రివల్యూషన్ ‘’ఓపెరా అండ్ డ్రామా ‘’లను ‘’జూడాయిజం ఇన్ మూజిక్ ‘’తో పాటు రాశాడు .మొదటి దానిలో తన గొప్పతనాన్ని డబ్బా కొట్టుకొంటే రెండో దానిలో … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

“శ్రీ పరవస్తు లోకేశ్వర్ సిల్క్ రూట్ లో సాహస యాత్ర” – గబ్బిట కృష్ణ మోహన్

silk route

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు-3

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు-3 ఆధునిక సంగీత నిర్మాత  –రిచార్డ్ వాగ్నర్ -1 తండ్రికి ఉన్న తొమ్మిది మంది సంతానం లో చివరివాడుగా లీప్ లిజ్ లో పుట్టి  ,పుట్టిన కొన్ని నెలలకే  తండ్రిని కోల్పోయి ,ఇరవై ఏళ్ళకే ప్రపంచ ద్రుష్టి అలవడి తన  పేరు విల్ హెమ్ రిచార్డ్ వాగ్నర్ లో … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన – శ్రీమతి చుండూరి రత్నమ్మ

దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన – శ్రీమతి చుండూరి రత్నమ్మ Posted on 01/01/2015 by గబ్బిట దుర్గాప్రసాద్ దేశం అంటే వీరాభిమానం మహాత్మా గాంధీ అంటే గొప్ప ఆరాధనా భావం ఉండి ,భారత దేశ స్వాతంత్ర్యం కోసం మహిళాభ్యున్నతికోసం సర్వం త్యాగం చేసిన మహిళా మాణిక్యం శ్రీమతి చుండూరి రత్నమ్మగారు . బాల్యం –వివాహం – దేశ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

బొట్టు పెట్టనివాడు

బొట్టు పెట్టనివాడు  తుపాకి నెక్కు బెట్టి    బొట్టికాయల ఉసురుతీసి    పైశాచికా నంద మనుభవించి  నెత్తుటిబొట్టు  పెట్టినాడు .  వీర తిలకమ్మని వాడు పొంగిపోవ  బుద్ధి  చెప్పగ  బుద్ధి జీవులంత   ప్రతిన బూనుడయ్య ఒట్టు వేసి  నాగరక సీమలొ రాక్షస విహారమ్ము   మట్టు బెట్ట బొట్టు పెట్టి మనము  ఉద్య మించి  గట్టిగ కదల  వలయు      గబ్బట  దుర్గా ప్రసాద్ 

Posted in రచనలు | Tagged | Leave a comment

బొట్టు మీద మంచి పట్టుగా

బొట్టు మీద మంచి పట్టుగా రసపట్టుగా కవితలల్లి కట్టు బాటు చెప్పి ,మంచి విప్పి గుట్టు మట్టు లన్ని ఎరుక పరచి దారి చూపి నట్టి సంస్కారులకు  పట్టు చుంటినేను  ప్రణతి     గబ్బిట  దుర్గా ప్రసాద్ – 14-12-14 ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

మరో అన్నపూర్ణ,కరుణాంత రంగ –శ్రీమతి కైవారం బాలాంబ

మరో అన్నపూర్ణ,కరుణాంత రంగ  –శ్రీమతి కైవారం బాలాంబ ప్రాతస్మరణీయులు నిరతాన్న ప్రదాతలు  అంటే ఆంద్ర దేశం లో ముందు గుర్తు కొచ్చేది అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారు .ఆ తర్వాత శ్రీ బందా పరదేశి గారు .పిమ్మట శ్రీమతి జిల్లెళ్ళమూడి అమ్మగారు .వీరి చేతి భోజనం తిని తరించని వారు లేరు అంటే … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కళ పై ఆల్బర్ట్ కాము భావనలు -నా వ్యాసం -తెలుగు విద్యార్ధి- అక్టోబర్

Posted in రచనలు | Tagged | Leave a comment

వితంతు సమస్యల నవలా రచయిత్రి – నిరుపమా దేవి

  వితంతు సమస్యల నవలా రచయిత్రి – నిరుపమా దేవి Posted on 01/12/2014 by గబ్బిట దుర్గాప్రసాద్ బెంగాల్ లో సంపన్న కుటుంబం లో 1883లోమే నెల ఏడవ తేదీన బెహ్రంపూర్ లో జన్మించింది .తండ్రి నఫార్ చంద్ర భట్ట ఆలిపూర్ కోర్టు లో సబ్ జడ్జి గా పని చేశాడు .బాల్యం లో నే వివాహం జరిగి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

వితంతు సమస్యల నవలా రచయిత్రి – నిరుపమా దేవి

వితంతు సమస్యల నవలా రచయిత్రి – నిరుపమా దేవి Posted on 01/12/2014 by గబ్బిట దుర్గాప్రసాద్ బెంగాల్ లో సంపన్న కుటుంబం లో 1883లోమే నెల ఏడవ తేదీన బెహ్రంపూర్ లో జన్మించింది .తండ్రి నఫార్ చంద్ర భట్ట ఆలిపూర్ కోర్టు లో సబ్ జడ్జి గా పని చేశాడు .బాల్యం లో నే వివాహం జరిగి పదిహేనవ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

యజ్ఞం -ఎనిమిదో కధ – దాసరి అమరేంద్ర – అవభ్రుత స్నానం

YAJNAM అవభ్రుత స్నానం My friend and writer Dasari Amarendra wrote an article on Yajnam of Ka.Ra. Mastaru and sent  me the manuscript. This was published in in an online magazine Saranga  on 9th Nov on the occasion of Kalipatnam Ramarao’s … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ద్విభాషా రచయిత్రి – కేతకీ కుశారి దిసాన్

ద్విభాషా రచయిత్రి – కేతకీ కుశారి దిసాన్ (OCT 2014 ) New ‘Skinny’ Pill Takes India by Storm(Healthy Mum Daily) Posted on 01/11/2014 by గబ్బిట దుర్గాప్రసాద్ బెంగాలీ ,ఆంగ్ల భాషల్లో విపులమైన రచనలు చేసిన కేతకీ కుశారి దిసాన్ పశ్చిమ బెంగాలోని కలకత్తా నగరం లో 1940లో జన్మించింది … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -20- 18-మహా వ్యాఖ్యాన పండితుడు –కోలాచలం మల్లినాధ సూరి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -20- 18-మహా వ్యాఖ్యాన పండితుడు –కోలాచలం మల్లినాధ సూరి ఎవరైనా ఏ పుస్తకం మీద నైనా మంచి వ్యాఖ్యానం రాస్తే మల్లి నాద సూరి వ్యాఖ్యానం లాగ  వుంది అనటం లోకం లో వుంది .అంటే వ్యాఖ్యానాలకు చక్కని ఒరవడి పెట్టిన వాడు మల్లి నాద సూరి అన్న మాట … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు –రమణ ‘’ల స్మారక నగదు పురస్కారప్రదాన మహోత్సవం

శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు –రమణ ‘’ల స్మారక నగదు పురస్కారప్రదాన మహోత్సవం Posted on 01/10/2014 by గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా)గారి సౌజన్యం తో –సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు –రమణ ‘’ల  స్మారక నగదు పురస్కారప్రదాన మహోత్సవం   సరస భారతి ఆధ్వర్యం లో … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పాలగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభ

పాలగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభ Posted on 01/10/2014 by గబ్బిట దుర్గాప్రసాద్       విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో ఈ రోజు 14-9-14ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఉయ్యూరులోని సరసభారతి ,స్థానిక రమ్య భారతి మల్లెతీగ సాహిత్య సంస్థల సంయుక్త ఆధ్వర్యం లో గాలివాన కధానిక ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత స్వర్గీయ పాల … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

తొలి జంట కవ యిత్రి- సాంఘిక సేవా దీక్షా దక్షురాలు -శ్రీమతి పొనకా కనకమ్మ

తొలి జంట కవ యిత్రి- సాంఘిక సేవా దీక్షా దక్షురాలు -శ్రీమతి పొనకా కనకమ్మ  Posted on 01/10/2014 by గబ్బిట దుర్గాప్రసాద్                   సాంఘిక సేవా రంగంలోనూ భారత స్వాతంత్రోద్యమంలోను చురుకుగా పాల్గొని విద్యా రంగానికి ,మహిళా సంక్షేమానికియేన లేని సేవలందించి, తొలి జంట కవయిత్రిగా పేరొందిన … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

దసరా జోకు కేకులు

1-‘’నీ బంధువుల్లో బీద వారెవరైనా  ఉన్నారా?’’ ‘’నాకు తెలిసిన వారెవరూ లేరు ‘’ ‘’పోనీ డబ్బున్నవారున్నారా ?’’ ‘’వారికి నేనెవరో తెలీదు ‘’ 2’’-నా జేబులో పైసా లేకుండా నా జీవితం ప్రారంభించాను ‘’తండ్రి   ‘’అదేం గొప్ప ! నేను పాకెట్ కూడా లేకుండా జీవితం ప్రారంభించా ‘’కొడుకు . 3-ప్రతి ఇంట్లో ఒక … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

బందరు రామ లింగడు –కే .వై ఎల్ .యెన్

బందరు రామ లింగడు –కే .వై ఎల్ .యెన్ . ఆయన సన్నగా కుదిమట్టం గా నుదుట ఒకే యెర్ర నిలువుబొట్టు ,తెల్ల పైజా లాల్చీ తో నవ్వుముఖం తో ఎప్పుడూ బందరులో ఏ సభలోనైనా కనిపించి మనుష్యులకు సన్నిహితం అయ్యే వ్యక్తీ .ఆయన హాజరుకాని బందరు సభ దాదాపు ఉండదు .కారణం ఆయన అందరికి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

జయా పజయ (దసరా ద్విపదలు )

జయా పజయ (దసరా ద్విపదలు ) 1-కారం ,అహంకారం అధికారం’’ రొంబా ‘’నిండిన ‘’జయ ‘’  బెంగుళూర్ కోర్టులో నిందితయై సెల్ లో ‘’అపజయ ‘’. 2- వీర విదేయతకు ఇందిర పట్టం కట్టినట్లు జయ నేడు సెల్వానికి చల్లింది   ‘’పన్నీరు ‘’  అమ్మ కనిపించక దిక్కు తోచని పిల్లాడిలా కార్చాడు ఆయన  కాలువలుగా ‘’కన్నీరు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

రేడియో ‘’ఉల్లి ‘’-ఇది చాలా ఘాటు గురో (దసరా సరదా)

రేడియో ‘’ఉల్లి ‘’-ఇది చాలా ఘాటు గురో (దసరా సరదా) మా బామర్ది  బ్రహ్మం హడావిడిగా వస్తున్నాడు మాఇంటికి .దాదాపు గుమ్మంలో అడుగు పెట్ట బోతున్నాడు ‘’అదేమిటిరా అంత ఉల్లిపాయ కంపు కొడుతోంది ?’’అన్నాను .దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయి ‘’అదేంటి బావా !నేను రేడియో ఉల్లి పెట్టి నట్లు నీకెలా తెలిసింది ?’’అన్నాడు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

దసరా జో’’కౌట్లు ‘’

దసరా జో’’కౌట్లు ‘’ 1-సైకాలజిస్ట్ ‘’నీ ప్రేమ ,సంసారం  గురించిపూర్తిగా చెప్పమ్మా ‘’’ ఆమె –‘’మా ప్రేమ దీపావళి లాంటిది ‘’. ‘’అంటే నవ్వులూ పువ్వులూ శబ్దాలతో వెలిగిపోతున్దన్నమాట ‘’డాక్టర్ ఆమె –అదికాదు సార్ .ఎదాదికోసారే వస్తుందని నా ఉద్దేశ్యం . 2-దిగులుగా తిరిగొచ్చినఎదిగిన  కొడుకును దిగులుకు కారణం అడిగింది ‘’సాయంత్రం నా గర్ల్ ఫ్రెండ్ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

రమ్య భారతి- -సెప్టెంబర్-చేరా పై నా వ్యాసం-బాపు పై చలపాక ప్రకాష్ కవిత-పాల గుమ్మి ”గాలి వాన ”పై వేదగిరి విశ్లేషణ –

Posted in రచనలు | Tagged | Leave a comment

దసరా జోకట్లు

       దసరా జోకట్లు 1-పెళ్లి అయిన మొదటి ఏడాది మొగుడు మాట్లాడితే పెళ్ళాం వింటుంది .రెండో ఏడు పెళ్ళాం మాట్లాడితే మొగుడు తలాడిస్తూ వింటాడు .మూడో ఏడు ఇద్దరూ మాట్లాడుకొంటే బయటివాళ్ళు వింటారు . 2-అబ్బాయిలు ఎప్పుడూ అమ్మాయి చేతినే ఎందుకు అడుగుతారు ?  ఆమె చేతులకేగా బంగారు గాజులు ఉంగరాలు ,వాచీ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -7 మంత్రం యోగం

పుట్ట పర్తి వారి   పుట్ట తేనె చినుకులు -7 మంత్రం  యోగం యోగం అంటే సంబంధం .ఒక లక్ష్యం తో సంబంధాన్ని పొందటం .ఇందులో హఠ ,లయ మొదలైన యోగాలున్నాయి .సాధారణం గా అందరూ ద్వైతులే .అద్వైత భావం కలిగేది కొన్ని క్షణాల పాటు మాత్రమె .’’యోగః కర్మ సుకౌశలం ‘’అన్నాడు గీతా  చార్యుడు కృష్ణుడు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -5 ’మట్టి బండి ‘’ప్రకరణ కర్త -శూద్రక మహా కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం  -5   ‘’మట్టి బండి ‘’ప్రకరణ కర్త  -శూద్రక మహా కవి సూద్రక మహాకవి నాటక నవలా కారుడు .మూడవ శతాబ్దికి చెందిన వాడు .సూద్రకనామం కలం పేరు అసలు పేరు అభీర రాజులలో ఒకడై ఉంటాడని ఊహిస్తున్నారు .ఇంద్రాణి గుప్తుడు లేక ఈశ్వర సేనుని తండ్రి శివ దత్తుడే … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పుట్టపర్తి వారి పుట్ట తేనే చినుకులు -5 శ్రీమద్రామాయణం –శ్రీ వైష్ణవం

పుట్టపర్తి వారి పుట్ట తేనే చినుకులు -5 శ్రీమద్రామాయణం –శ్రీ వైష్ణవం శ్రీ వైష్ణవులకు వాల్మీకం పరమ ప్రమాణ గ్రంధం .శరణాగతి కావ్యం .ఇందులోని పాత్రలను వారు పిలుచుకొనే తీరే గమ్మత్తుగా ఉంటుంది .శ్రీరాముడిని ‘’పెరుమాళ్ ‘లేక ‘’తిరుముకన్ ‘’అంటారు లక్ష్మణున్ని ‘’ఇలైయ పెరుమాల్ ,అలాగే భరత శత్రుఘ్నులను భరతాళ్వాన్ ,శత్రుఘ్నాళ్వాన్ అని పిలుచుకొంటారు .నిత్య … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 గద్య మహా కావ్య రచయిత-సుబందు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 గద్య మహా కావ్య రచయిత-సుబందు గుప్త చక్ర వర్తుల కాలానికి సంబంధించిన కల్పిత  ఆఖ్యాయికను అంటే కదను సుందర సురుచిర శైలిలో వచనం గా రాసిన కవి ‘’సుబందు ‘’.414-454 కాలపు రాజు కుమార గుప్తుడు 455-467కు చెందిన అతనికొడుకు స్కంద గుప్తుల ఆస్థానం లో సుబందు ఉండేవాడు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

గీర్వాణ కవుల కవితా  గీర్వాణం-3 కవికుల గురువు – కాళిదాస మహా కవి కాళికా దేవి దాసుడిని అని చెప్పుకొనే కాళిదాస మహా కవి గొప్ప సంస్కృత నాటక కర్త ,కావ్య సృజన శీలి ,వ్యాస ,వాల్మీకుల తర్వాతి స్థానాన్ని ఆక్రమించుకొన్న మహా కవి .ఈ మహాను  భావుడి కాలాన్ని కూడా సరిగ్గా ఇప్పటికీ తేల్చలేక … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు పుస్తకం – శ్రీ ఇప్పగుంట సాయి బాబా గారి స్పందన

purvamgla kavula muchatlu

Posted in రచనలు | Tagged | Leave a comment

పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -2 శమీ వృక్షం

పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -2 శమీ వృక్షం ‘’శమీ శమయతే పాపం –శమీ శత్రు వినాశినీ –అర్జునస్య ధనుర్ధారీ –రామస్య ప్రియ దర్శినీ ‘’అని విజయ దశమి నాడు శమీ పూజ చేస్తాం .శమీ పత్రిని అందరికి పంచిపెడతాం .దైవ దర్శనం చేసుకొని ,పెద్దలఆశీర్వాదాన్ని పొందుతాం .పిన్నలను ఆశీర్వదిస్తాం .బ్రాహ్మణులకు దక్షిణ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 2- అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 2- అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి 2- అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి దండి కవి కాలాన్ని ఇద మిద్ధం గా చెప్పలేక పోతున్నారు   .కాని ఆరు ,ఏడు శతాబ్ద కాలం వాడని భావిస్తారు .కొందరు భారత దేశం పై ముస్లిం ల దండయాత్రకు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-1

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-1 సాహితీ బంధువులకు శుభ కామనలు-సంస్కృత లేక అమరభాష లేక గీర్వాణ బాషా కవుల సంక్షిప్త జీవితాన్ని వారి కవితా అమరత్వాన్ని ,ప్రతిభా వ్యుత్పత్తులను ఈ తరం వారికి  పరిచయం చేయటానికి  ‘’గీర్వాణ కవుల కవితా  గీర్వాణం’’శీర్షకతో సుమారు యాభై మంది కవుల పరిచయాన్ని చేయటానికి సాహసిస్తున్నానని సవినయం గా మనవి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment