Category Archives: రచనలు

తెలుగుకు ‘వెబ్’ వెలుగు -సరసభారతి ఈఅనాడు – విజయవాడ –

Posted in రచనలు | Tagged , | Leave a comment

కాశీ ఖండం –33 ద్వితీయ భాగం –డుండివినాయక లీల

కాశీ ఖండం –33 ద్వితీయ భాగం –డుండివినాయక లీల ‘’ప్రణవాత్మ రూప సాక్షాత్కారిణీం,పాప హారిణీం—మోక్ష ప్రదాయినీం ,కర్మ నాశనీం ,విశ్వ మోహినీం వారాణసీం ,కర్మ భూమిం,మనో వాచామ గోచరాం-ప్రణమామి సదా భక్త్యా  –కాశీ వాస ఫలాప్తయే’’ ‘’ఆది పూజ్య డుంఢిరాజం –అన్న పూర్ణాం చ మాతరం –విశ్వనాధం విశాలాక్షీ –సమేతం ప్రణమామ్యహం నమామి భైరవం దేవం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధా మారుతం –22 పదవ కధ –ఆమె –

      గొల్ల పూడి కధా మారుతం –22                        పదవ కధ –ఆమె –  ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఇరవై  ఏళ్ళు పని చేసి బదిలీ పై స్వగ్రామం చేరాడు రచయిత .పాత ఇల్లు బూజు దులిపి స్వంత ఇంట్లో చేరాడు .స్వచ్చమైన పల్లె టూరి గాలి వెలుతురు లభించి నందుకు భార్యాభర్త లిద్దరూ ఆనందించారు .కిటికీ దగ్గర కూర్చుని … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధా మారుతం –21 కీర్తి శేషుడు -2

  గొల్ల పూడి కధా మారుతం –21                                       కీర్తి శేషుడు -2  చివరికి భార్య రాజమ్మను కనుక్కొని వివరం గా నాగులు చావు సంగతి చెప్పాడు .ఆమె లో సతీత్వపు గుర్తు ఆమె ను అంద గత్తే ను చేసింది ..చావు కబురు విని ‘’చెడి పోయిన కుర్రాడు తప్పి  పోతే వాడిలో మంచి తనాన్ని గుర్తు చేసుకొని ఏడ్చే … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం -32 జ్ఞాన వాపీ ప్రశంస

        కాశీ ఖండం -32                                   జ్ఞాన వాపీ ప్రశంస   స్కందుడు అగస్త్యర్షికి జ్ఞాన వాపి ప్రశస్తిని తెలియ జేశాడు ..కాశి లో మణి కర్ణిక ఉత్తమ మైన తీర్ధం .అది స్నానం సకల పుణ్య ప్రదం .యతీశ్వరులు కూడా మణి కర్ణిక కు వస్తారు ముక్తి కోసం .ఇక్కడి స్నానం ముక్తి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధామారుతం –20 తొమ్మిదవ కధ –కీర్తి శేషుడు -1

– గొల్ల పూడి కధామారుతం –20                     తొమ్మిదవ కధ –కీర్తి శేషుడు -1  దిగువతరగతి మనస్తత్వానికి అడ్డం పట్టే కధ ‘’కీర్తి శేషుడు ‘’చని పోయిన ఒక వ్యక్తీ గురించి వాళ్ళ దగ్గరి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ,అందులోను వాళ్ళసామాజిక స్తితిని బట్టి ఎలా స్పందిస్తారో చూపుతాడు రచయిత .వాళ్ళ మీద మనకు సహ్రుదయతే కలుగు తుంది .ద్వేషం, ఏవ గింపూ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –31 జ్ఞాన వాపి (బావి )మహాత్మ్యం

 కాశీ ఖండం –31                    జ్ఞాన వాపి (బావి )మహాత్మ్యం అగస్త్యునికి కుమారస్వామి కాశీ లోని జ్ఞాన వాపి మహాత్మ్యాన్ని వివరించాడు .పూర్వం దేవ యుగం లో ఈశానుడు స్వేచ్చగా తాండవ నృత్యం చేస్తున్నప్పుడు దాహం బాగా వేసి నీటి కోసం వెతి కాడు .అప్పటి స్తితిలో మేఘాలు వర్షిమ్చటం లేదు .నదుల్లో ,బావుల్లో నీరే లేదు .దొరికిన … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాలక్షేపానికి కమ్మని కబుర్లు –3 మనప్రయాణం

   కాలక్షేపానికి కమ్మని కబుర్లు –3                            మనప్రయాణం  మగవాడు తిరిగి ,ఆడది తిరక్కా చెడి పోతారని సామెత .తిరగటం అంటే చెడు తిరుగుళ్ళు అని కాదు అర్ధం .అంటే యాత్రలు ,మంచి వారి సందర్శనం అనే అర్ధం లో ఈ మాట చెప్పారు .మరి ఆడ వారి విషయం లో తిరుగుడు కు చెడ్డ అర్ధ మే … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధా మారుతం –19 ఊర్వశీ –పురూరవ –2(చివరి భాగం )

              గొల్ల పూడి కధా మారుతం –19                       ఊర్వశీ –పురూరవ –2(చివరి భాగం )    ఇంటి కొచ్చిన మాలతి ‘’అవేం పన్లండీ ?’’అంది నవ్వుతు .తేలు కుట్టిన దొంగే తను .’’వయసు పై బడ్డ కొద్దీ చిన్న వారై పోతున్నారు మరీ “’అంది .’’కేసు వాదించలేని ప్లీడరు పరిస్తితి ‘’అతనిది .ఏదో సంజాయిషీ చెప్పాలని ‘’కిటికీ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –30 దండ పాణి ఆవిర్భావం

         కాశీ ఖండం –30                            దండ పాణి ఆవిర్భావం   పూర్వం రత్న భద్రుడు యక్షుడుందే వాడు .పుణ్యాత్ముడు ,ధార్మికుడు .అతనికి పూర్ణ భద్రుడనే కుమారుడున్నాడు .కుమారునికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత తండ్రి అన్నిటి విషయాలు కొడుక్కి అప్ప గించి శాంభవ యోగం చేత మరణించాడు .కుమారుడు సర్వ భోగాలు అనుభ విస్తు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాలక్షేపానికి కమ్మని కబుర్లు –2 ములగ చేట్టేక్కిస్తే –

కాలక్షేపానికి కమ్మని కబుర్లు –2 ములగ చేట్టేక్కిస్తే – –ఏముంది ఢామ్మని కింద పడి నడుం విరుగ గోట్టుకొంటాడు .ఎక్కించే వాడు తన పని గడుపు కోవటానికి అవతలి వాడిని ఉబ్బెస్తాడు .దీనితో వీడు ఉబ్బి పోయి కావాల్సింది చేసి పెట్టటమో ,డబ్బు చేపటమొ  చేసి చేతి చమురు వది లించుకొంటాడు ..ములగ చెట్టు గొంగళి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్లపూడి కదా మారుతం –18 ఎనిమిదవ కధ – ఊర్వశీ –పురూరవ – 1

  గొల్లపూడి కదా మారుతం –18                            ఎనిమిదవ కధ – ఊర్వశీ –పురూరవ – 1 ఒక్కో మనిషికి ఒక్కో రక మైన ప్రవర్తన ఉంటుంది .తమలోని గొప్పను ప్రదర్శించుకోవాలనే తపన ఉంటుంది అవతల వాడిని గేలి చేస్తూ హాయిఅనుభావిస్తారు ఆ మనస్తత్వ పరి శీలన ,విశ్లేషణమే ‘’ఊర్వశీ –పురూరవ ‘’కధ .రచయిత కిటికీ దగ్గర నుంచో గానే ,అవతలి ఇంట్లో అంటే ఎదు రింట్లో ఎదురుగా ఊర్వశీ –పురూరవా కాలెండర్ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –29 కాల భైరవుడు

        కాశీ ఖండం –29                                                 కాల భైరవుడు  కాల భైరవ ప్రాదుర్భవాన్ని గురించి అగస్త్యునికి కార్తికేయుడు వివ రించాడు .పూర్వం మేరు శృంగం లో బ్రహ్మ దేవుడు ఏకాంతం గా తపస్సు చేస్తున్నాడు ..మహర్షులు ఆయన దగ్గరకు వెళ్లి ఏకాంతం గా ఏమి చేస్తున్నావని ప్రశ్నించారు .దానికి బ్రహ్మ ‘’నేను దాతను .జగత్తును సృష్టించి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్లపూడి కధామారుతం –17 పరకీయ -3 (చివరి భాగం )

గొల్లపూడి కధామారుతం –17           పరకీయ -3 (చివరి భాగం )    విజయ వాడ వచ్చి జనన మరణ ఆఫీసుకు వెళ్లి అయిదేళ్ళ క్రితం పుట్టిన శిశు వివ రాలు తెలుసుకొన్నాడు రచయిత ..వసంతకు ఆడ పిల్ల పుట్టి చని పోయిందని రికార్డులు చెప్పాయి .ఎంతో రిలీఫ్ పొందాడు .తన పాత అనుభవానికి యే నిదర్శనమూ  లేదన్న తృప్తి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –28 వారణాసి మహిమ

          కాశీ ఖండం –28                     వారణాసి  మహిమ అగసత్యు నికి కుమారస్వామి వారణాసి మహిమ ను వివరిస్తున్నాడు .ఇక్కడ ప్రయత్న,అప్రయత్న మరణం సంభ వీస్తే ముక్తియే . .ఈ మణి కర్ణిక లోకి గంగ చేరింది .ఇది శ్రీ విష్ణువుకు చక్ర పుష్కరిణి .పరబ్రహ్మ నివాస క్షేత్రం భగీరధుడు రాజర్షి బాగీరధిని భూమి పైకి … Continue reading →

Posted in రచనలు | Tagged | 2 Comments

గొల్ల పూడి కధా మారుతం -16 పరకీయ -2

  గొల్ల పూడి కధా మారుతం -16                                       పరకీయ -2    ట్రైనింగ్ తర్వాత వచ్చి ఆమె కోసం వెదికితే కని పించలేదు .కొద్ది రోజులకు ఆమెకూ బలరాం కు పెళ్లి శుభలేఖ అందింది .ఆమెను తను సరిగ్గా అర్ధం చేసుకో లేక పోయానని బాధ పడ్డాడు .ఆమె తననెందుకు మోసం చేసిందో తెలియలేదు .నిజం గా ఆమె గర్భ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –27 గంగా మహాత్మ్యం

  కాశీ ఖండం –27                         గంగా మహాత్మ్యం  పార్వతీ దేవి శివుడిని భాగీరధ వృత్తాంతాన్ని,గంగకు భాగీరధి అనే పేరు ఎలా వచ్చింది ఆ విషయాన్ని ఆమె కు చెప్పిన వైనాన్ని అగస్తునికి స్కందుడు చెబుతున్నాడు . గంగ లో పితృ దేవతలు ఎల్లప్పుడు ఉంటారు కనుక వారికి ఆవాహన ,విసర్జన అక్కర లేదు .పితృ ,మాత్రు వంశాలలో … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధా మారుతం –15 ఏడవకధ –పరకీయ -1

       గొల్ల పూడి కధా మారుతం –15                                             ఏడవకధ –పరకీయ -1  ఇదోవిచిత్ర మైన కధ .హార్సిలీ హిల్స్ లో గవర్నర్ ప్రోగ్రాం లో పాల్గొన టానికి వెళ్లాడు రచయిత .అతని తొ బాటు అదే ఆఫీసు లో పని చేస్తున్న బలరాం కూడా ఉన్నాడు .అందమైన ప్రదేశం కనుక వారి భార్యలకూ ఆ అందాన్ని చూపించ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –26 గంగా మహిమ –దశహార స్తోత్రం

కాశీ ఖండం –26                                                                       గంగా మహిమ –దశహార స్తోత్రం   … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –25 మణి కర్ణికాఖ్యానం

        కాశీ ఖండం –25                                        మణి కర్ణికాఖ్యానం  అగస్త్యుడు కుమార స్వామిని అవి ముక్త క్షేత్ర మైన కాశి ఎప్పటి నుంచి ఉన్నది ,మోక్ష కారణం ఎలా అయింది ,అంతకు ముందు అక్కదేముంది గంగా నది లేనప్పుడు కూడా కాశి ఉన్నదా ,రుద్ర నివాసం అనే పెరేట్లా వచ్చిందో వివ రించమని వేడాడు .అప్పుడు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాలక్షేపానికి కమ్మని కబుర్లు -1 ఆయ్య వారేంచేస్తునారు అంటే ?

   కాలక్షేపానికి కమ్మని కబుర్లు -1                                                                         … Continue reading →

Posted in రచనలు | Tagged | 1 Comment

గొల్ల పూడి కధా మారుతం –14

    గొల్ల పూడి కధా మారుతం –14                                                                         … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –24 స్కంధ అగస్త్య సమాగమం

       కాశీ ఖండం –24                                                        స్కంధ అగస్త్య సమాగమం వ్యాస మహర్షి సూత మహామునికి అగస్త్య వృత్తాంతాన్ని … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కదా మారుతం –13 అందమైన జీవితం –2

గొల్ల పూడి కదా మారుతం –13                                                                          అందమైన జీవితం –2  కమల భర్త తొ డార్జి లింగ్ వెళ్లి పోయింది .వెళ్ళే రోజు ఆమె కార్చిన కన్నీటిలో ఒక్క బొట్టైనా తన మీద జాలి తొ అయి ఉంటుందని ఊహించాడు .పదేళ్ళ తర్వాత తిరు పతి లో కలిశాడు ‘’ఈ ప్రపంచం లో అప్పుడే కళ్ళు తెరచిన గుడ్డి పువ్వు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం -23 విశ్వ కర్మ నిర్వాణ ప్రయాణం

 కాశీ ఖండం -23                                                                             … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అశోకుని పై ‘’లఘు సర్వస్వమే ‘’ప్రత్యెక సంచిక

 అశోకుని పై ‘’లఘు సర్వస్వమే  ‘’ప్రత్యెక సంచిక  సాహితీ బంధువులకు –మీకొక అమూల్య కానుక ను అందిస్తున్నాను ..            గుంటూరు జిల్లా మంగళ గిరి నుండి వెలువడే ‘’ బుద్ధ భూమి పత్రికవారు  ‘’అక్టోబర్ –నవంబర్ సంచికను అశోకుని ప్రత్యెక సంచిక గా వెలువరించారు .దేవానాం ప్రియ ,ప్రియ దర్శి బిరుదు పొంది ,కళింగ యుద్ధ విజయం తర్వాత బౌద్ధ ధర్మావలంబి యై … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –22 వివిధ లోక స్తితి వర్ణన

     కాశీ ఖండం –22                                                                   వివిధ లోక స్తితి వర్ణన  శివ శర్మ బ్రహ్మ దేవుని ఏదో ప్రశ్నించాలను కొన్న విషయాన్ని బ్రహ్మ కనీ పెట్టి అతనికి మోక్ష కాంక్ష ఉన్నాదని గ్రహించాడు .బ్రహ్మ విష్ణు దూతలను సత్కరించి పంపాడు .విమానం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధా మారుతం –11 కంచికి చేరని కధ –3 (చివరి భాగం )

 గొల్ల పూడి కధా మారుతం –11                                       కంచికి చేరని కధ  –3 (చివరి భాగం )        ఆ తర్వాత సత్య భామ ఆ డిమాన్స్త్రేటర్ నుపెళ్లి చేసు కొన్నది .బెజ వాడ ఆస్తి అంతా అమ్మేసి చిత్తూరు లో భర్త తొ కాపురం చేస్తోంది .పిల్లలూ పుట్టారని తెలిసి చూద్దామని వెళ్లాడు రచయిత .’’పెద్దరికం ఆమె … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –21 బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ

కాశీ ఖండం –21                                                                               బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ   శివ శర్మ ను విష్ణు దూతలు స్వర్గ లోకం నుండి మహార్లోకానికి తీసుకొని వెళ్లారు ..అక్కడ విష్ణు స్మరణ చేసి ,కల్పాయువు కలిగిన వారు ఉంటారు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధా మారుతం –10 కంచికి చేరని కధ –2

   గొల్ల పూడి కధా మారుతం –10                                                      కంచికి చేరని కధ –2    చాలా మంది విశ్రుమ్ఖ లత్వానికి వివాహమే పరిష్కారం .ఇది లోక రీతి .ఒక సారి ఆమెతో ఆమె కధ రాస్తున్నాని చెప్పాడు రచ యిత .కధ చెప్పాడు కూడా .ఎలా ముగిస్తాడో నని ఆశ్చర్యం గా అడిగింది .’’ఏముంది ?అమ్మాయికి బుద్ధి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

వంచనా వివక్ష కు గురైన వనితా శాస్త్ర వేత్త -లైస్ మేట్నర్ – విహంగ లో వచ్చిన వ్యాసం

వంచనా వివక్ష కు గురైన వనితా శాస్త్ర వేత్త -లైస్ మేట్నర్     ముప్ఫై ఏళ్ళు తాను  జర్మనిలో విజ్ఞాన శాస్త్రం లో కృషి చేసి గత్యంతరం లేని పరిస్తితులలో స్వంత గడ్డ ను వదిలి వెళ్ళాల్సి వచ్చింది మహిళా శాస్త్ర వేత్త లైస్ మెట్నర్ కు .వ్రుత్తి కోసం వివాహాన్ని చేసుకో కుండా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –20 ధ్రువుని నారాయణ స్తుతి

       కాశీ ఖండం –20                                                                      ధ్రువుని నారాయణ స్తుతి      తన ముందు ప్రత్యక్ష మైన వాసు దేవుడిని ధ్రువుడు ఇలా స్తుతించాడు ‘’పరాత్పరా నారాయణుడా !సృష్టి కర్తవు ,హిరణ్య గర్భుడివి ,హిరణ్య రేతస్కుడివి ,హిరణ్య దాతవు ,అయిన నీకు నా ప్రణామం .మనో రణ్యానికి దావాగ్ని వంటి వాడవు .చక్ర దారివైన ,శ్రీ పతివి ,వరాహ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధామారుతం –9 అయిదవ కధ –‘’కంచికి చేరని కధ‘’-1

           గొల్ల పూడి కధామారుతం –9                                      అయిదవ కధ –‘’కంచికి చేరని కధ‘’-1   శ్రీ కృష్ణుని ముద్దుల భార్య సత్య భామ .ఆ పేరు వింటేనే ఓ ఠీవీ ,దర్పం ,రాజసం ,ఒయ్యారం ,విశిష్ట వ్యక్తిత్వం మనకు గోచరిస్తుంది .అందులోను ‘’కూచి పూడి వారి సత్య ‘’మరీ చిలిపిది .జడ తొ ప్రాణనాధు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –19 ధ్రువుని భగవద్దర్శనం

 కాశీ ఖండం –19                                                                        ధ్రువుని భగవద్దర్శనం   ధ్రువ బాలుడు యమునా నది ఒడ్డున ఉన్న మధు వనం చేరాడు .అది మొదటి భగవత్ స్థానం .అక్కడే హరి మేధసుడు అనే వాడు పాపాన్ని పోగొట్టుకొని పుణ్యాత్ముడైనాడు .ఏ జంతువైనా అక్కడ ఉంటె ,పుణ్యం పొందేట్లు చేసే గొప్ప స్థలం .ధ్రువుడు పర బ్రహ్మ స్వరూపు డైన … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –18 ధ్రువ చరిత్ర

   కాశీ ఖండం –18                                                                      ధ్రువ చరిత్ర    శివ శర్మ విష్ణు గణాలను ‘’ఏక పాదం మీద నిలిచి ,ఏదో ఆలోచిస్తున్నట్లు ,కాంతుల చేత ముల్లోకాలకు మండప స్థంభం వంటి వాడుగా ,కాంతులు వేద జల్లుతూ ,అనంత తేజో విరాజం గా ఉన్న ,ఆకాశం లో సూత్ర ధారిలా ,దాన్ని కొలుస్తున్న వాడిలా .యూప స్థంభం లా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధా మారుతం –8 అభిప్రాయ భేదం -3(చివరి భాగం )

  గొల్ల పూడి కధా మారుతం –8                                                                అభిప్రాయ భేదం -3(చివరి భాగం )       ‘’చెట్టి కుక్క అరవటం మర్చి ‘’సీతప్ప దగ్గర కొచ్చింది .’’యజమానికి సేవలు చేసి విసిగి పోయిన నౌకరు లాగ దిగాలు పడి నిలు చుంది ‘’ట .దుకాణం లోకి దిగి ,అక్కడ కల్తీ లేని బియ్యం నెయ్యి ,కంది పప్పు వగైరాలను చూశాడు .ఆ బస్తాల … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధా మారుతం — 7 అభిప్రాయ భేదం –కొన సాగింపు

  గొల్ల పూడి కధా మారుతం — 7                                                                            … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –17 సప్తర్షి లోక వర్ణన

  కాశీ ఖండం –17                                                                           … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కదా మారుతం –6 నాల్గవ కధ –అభిప్రాయ భేదం –1

 గొల్ల పూడి కదా మారుతం –6                                                                   నాల్గవ కధ –అభిప్రాయ భేదం –1     … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –16 అంగారక ,గురు ,శని లోక వర్ణన

 కాశీ ఖండం –16                                                                          అంగారక ,గురు ,శని లోక వర్ణన   యెర్రని శరీరం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధామారుతం –5 తాజ్ మహల్ –కొన సాగింపు

   గొల్ల పూడి కధామారుతం –5                                                                         … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –15 శుక్ర లోక వర్ణనం

  కాశీ ఖండం –15                                              శుక్ర లోక వర్ణనం   శుక్ర లోక వృత్తాంతాన్ని శివ శర్మకు విష్ణు దూతలు వివరిస్తున్నారు .శుక్రా చార్యుడు వెయ్యేళ్ళు కణ ధూమ పానాన్ని చేసి ,శివుని కృప వల్ల మృత సంజీవినీ విద్య సాధించాడు .శుక్రుని కద వింటే అప మృత్యు భయం ఉండదు .భూత ప్రేతాలు దరికి రావు .ఒకప్పుడు అందకాసురినికి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్లపూడి కదా మారుతం –4 మూడవ కధ –తాజ్ మహల్

 గొల్లపూడి కదా మారుతం –4                                                                           … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –14 నక్షత్ర ,బుధ లోక వర్ణన

  కాశీ ఖండం –14                                                                            నక్షత్ర ,బుధ లోక వర్ణన  శివ శర్మ విష్ణు దూతలను నక్షత్ర లోక విశేషాలను … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్లపూడి కధా మారుతం –3 పాలు విరిగాయి –కొనసాగింపు

  గొల్లపూడి కధా మారుతం –3                                     పాలు విరిగాయి –కొనసాగింపు     సుశీల అమ్మా బామ్మ చని పోయారు .చెల్లి శాంత ‘’పెల్లివారోచ్చారు ‘’అని చెప్పిందొక రోజు .తనకే అనుకొని‘’తండ్రికి ‘’అని విని ,దిమ్మెర పోయింది ‘’పాపం  ఈ సుశీల పెళ్లినిగురించి ఆలోచించింది కాని ,చేసుకొనే మనుష్యుల గురించి ఆలోచించ ఆలోచించ లేదు .మామిడి పండు తియ్యగా ఉంటుందని తెలుసు ,దానికి కారణ మయిన … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment