Daily Archives: January 10, 2019

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 368-ఆయుర్వేదాబ్ది సారం –అజ్ఞాత కర్త

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 368-ఆయుర్వేదాబ్ది సారం –అజ్ఞాత కర్త ఆయుర్వేదం లోని సారాన్ని అంతటినీ అందించే ఉద్గ్ర౦థమే ఆయుర్వేదాబ్ది సారం .రెండుభాగాలలో  ఉన్న ఈ గ్రంథం మొదటిభాగం లో 4,433 శ్లోకాలున్నాయి .రోగాలకారకాలు రోగ లక్షణాలు ,నివారణ చర్యలు తెలియ జేస్తుంది .దీని కర్త ఎవరో తెలియదుకాని బహు శ్రమ కోర్చి ,పూర్వ గ్రంధాలనుండి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ మైనేని గోపాలకృష్ణ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

నమస్తే గోపాల కృష్ణగారు -10-1-19 గురువారం మీ 84 వ జన్మదినోత్సవం సందర్భంగా  మాకుటుంబ సభ్యులు సరసభారతి  తరఫున మీకు హార్దిక శుభా కాంక్షలు అందజేస్తున్నాము .శతాధిక ఆయుస్సు తో  ఆరోగ్యంగా జీవించి  మా అందరికి స్ఫూర్తి ,ప్రేరణ కలిగించాలని కోరుకొంటున్నాము .మీకూ మీ కుటుంబానికి 2019 నూతన సంవత్సర  మరియు సంక్రాంతి శుభా కాంక్షలు … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శొంఠి భద్రాద్రి రామశాస్త్రి

శొంఠి భద్రాద్రి రామశాస్త్రి 1856-1915 జననము: 1856. నిధనము: 1915. జన్మస్థానము: పిఠాపురము సమీపముననున్న కొమరగిరి. వెలనాటి వైదికులు. గౌతమగోత్రీయులు. తండ్రి: గంగరామయ్య. తల్లి: కామాంబ. రామచంద్రోపాఖ్యాన ప్రబంధకర్త వారణాసి వేంకటేశ్వరకవి యీయనకు మాతామహుడు. వంశీయులెల్లరు వేదవిదులు. కవికర్తృక గ్రంథములు: కాళిందీ పరిణయము, శంతనూపాఖ్యానము (ఆంధ్రప్రబంధములు). చిత్రసీమ (కళాపూర్ణోదయమువంటి కల్పితకథా కావ్యము). శంబరాసుర విజయము (సంస్కృత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 367-కామేశ్వర స్తోత్ర సుధ కర్త –సామవేదం రామమూర్తి శర్మ (1931)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 367-కామేశ్వర స్తోత్ర సుధ కర్త –సామవేదం రామమూర్తి శర్మ (1931) జీవిత విశేషాలు బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మ గారు శ్రీకాకుళం జిల్లా కవిటి అగ్రహారంలో అప్పలనృసింహాచార్యులు, సత్యవతి దంపతులకు 1931 ఆగస్టు 25 న జన్మించారు. తన ఐదేళ్ళ వయస్సులో సంస్కృతంలో పంచకావ్యాలని తన తల్లిదండ్రులవద్ద నేర్చుకున్నారు.ఆయన బరంపురం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment