Daily Archives: January 18, 2019

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-6

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-6 అయ్య చూసి (పి)న హంపి-4(చివరిభాగం ) కృష్ణ దేవరాయల కాలం నాటికే ‘’డైనమైట్ ‘’ల వాడకం ఉండేదట .వంద రోజుల్లో పండే వరి వంగడాలు౦డేవట .1522లో హంపీ విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ‘’డోమింగో ఫేస్ ‘’విజయనగర సామ్రాజ్య వైభవాన్ని పూర్తిగా దర్శించటానికి కనీసం సంవత్సరకాలమైనా కావాలని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-2

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-2 ప్రాకృత సాహిత్యం లో ‘’మానవ ప్రకృతి’’ఎలా మొగ్గతొడిగి ,పుష్పించి ఫలించిందో రించోళి మొదటి వ్యాసం లో వివరించారు శ్రీమతి నాగపద్మిని . జయవల్లభ సంకలించిన ‘’వజ్జా లగ్గ’’లో 795గాధలున్నాయి. వజ్జ అంటే అధికారం లేక ప్రస్తావన .ఒకే  విషయానికి  చెందిన గాధలను ఓకే శీర్షిక౦దకు చేరిస్తే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం

సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం పుష్యబహుళ పంచమి  25-1-2019 శుక్రవారం  సంగీత  సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం సందర్భంగా సరసభారతి 136వ  కార్యక్రమంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సాయంత్రం 6-30 గంటలకు శ్రీ త్యాగరాజ స్వామి చిత్రపటానికి అష్టోత్తర పూజ ,అనంతరం సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి ఆధ్వర్యం … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 380-విక్రమాశ్వత్థామీయమ్‌ నాటక కర్త –మహా మహోపాధ్యాయ చిలుకూరి నారాయణరావు (1889-1951)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 380-విక్రమాశ్వత్థామీయమ్‌ నాటక కర్త –మహా మహోపాధ్యాయ చిలుకూరి నారాయణరావు (1889-1951) .జననం చిలుకూరి నారాయణరావు గారు విశాఖపట్నం జిల్లా, పొందూరు సమీపంలోని ఆనందపురంలో 1889, ఆగష్టు 9 న జన్మించారు. తండ్రి భీమాచారి. తల్లి లక్ష్మమ్మ. మాతృభాష కన్నడం. ఈయన శ్రీకాకుళం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, పర్లాకిమిడి మరియు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అరుదైన కృష్ణా జిల్లా పండిత కవి శ్రీ భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి  

అరుదైన కృష్ణా జిల్లా పండిత కవి శ్రీ భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి —  తెలుగు సారస్వత రంగంలో ఎందఱోమహానుభావులు ,వారిలో ఒక అనర్ఘరత్నం బ్రహ్మశ్రీ విద్వాన్ శతావధాని భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి గారు .నాకు గురుతుల్యులు ,నా భార్య శ్రీ సుశీల కి ప్రపితామహులు అయిన అయ్యప్పశాస్త్రి వంటి మహానుభావులగురించి  గురించి ఇప్పటి తరం తెలుసుకోవాలనే  తాపత్రయం తో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment