Daily Archives: January 16, 2019

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 379-సదా ముక్తి సుధాకరం కర్త – కాకరపర్తి కృష్ణశాస్త్రి(1905)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 379-సదా ముక్తి సుధాకరం కర్త – కాకరపర్తి కృష్ణశాస్త్రి (1905 కాకరపర్తి కృష్ణశాస్త్రిగారి తాతగారైనబాపన్నగారు పద్మనాయక వంశ్య ప్రభువుల (నాయకరాజుల) ఆస్థానవైద్యులుగా ఉన్నారు. తండ్రిగారైన వేంకటరాయుడుగారు తూర్పుగోదావరిజిల్లా పిఠాపురము వద్ద గల లక్ష్మీనరసాపుర ఆస్థానములో శ్రీరావుచెల్లయాంబికా రాజ్ఞీమణి వద్ద ఠాణేదారుగా, సంస్థానవైద్యునిగా పనిచేశారు. వేంకటరాయుడు, వేంకమాంబిక దంపతుల సంతానములో ప్రథముడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-1

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-1 సరస్వతీ పుత్రులు ‘’అయ్య’’శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యులవారి  సరస్వతీ ప్రసాద౦ కుమార్తె డా.పుట్ట పర్తి నాగపద్మిని .ఇప్పటికే చాలా రచనలతో ,సాహితీ ప్రసంగాలతో బహు కీర్తి పొందింది .1972-73 లో అయ్య పుట్టపర్తివారి వద్ద గాదా సప్త శతి పాఠం చెప్పించుకోన్నప్పుడు అందులోని ‘’కీర రించోళి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment