Monthly Archives: July 2020

10- భీరువు  –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత

10- భీరువు  –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత నువ్వెందుకు వెనక్కి తిరిగిచూడటం  లేదో నాకు తెల్సు  దేవాలయంలో దైవ సాన్నిధ్యం కోసం ఆట బొమ్మలకు దూరంగా ఉండటానికే   నీ ఇల్లు వదిలేశావ్. హృదయంతో ఆటలాడుతున్నావని తెలీకనే నీ దనే దాన్ని దూరంగా వదిలేయటానికే అది అనంత కన్నీటికి దారి అని తెలీక నీ … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 139-మొజాంబిక్ దేశ సాహిత్యం

దక్షణ ఆఫ్రికాలో పొడవైన హిందూమహాసముద్ర తీరం బీచ్ లు  ఉన్న దేశం మొజాంబిక్ .క్విరంబాగాస్ ఆర్చి పేలగ.రాజధాని –మపుటో.కరెన్సీ –మొజాంబిక్ మెటికల్ .జనాభా -3కోట్లు .సగం మంది క్రైస్తవులు మిగిలినవారిలో సున్ని ముస్లిం లు వగైరా ఉంటారు .’అధికార ,వాడుక భాష –పోర్చుగీస్ .47శాతం అక్షరాస్యత .ఉచిత కంపల్సరి ప్రైమరీ విద్య .అప్పర్ ప్రైమరీ సెకండరి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 137- మారిషస్ దేశ సాహిత్యం

  ప్రపంచ దేశాల సారస్వతం 137- మారిషస్ దేశ సాహిత్యం హిదూ మహాసముద్రం లో ఒక ద్వీపం రిపబ్లిక్ ఆఫ్ మారిషస్ దేశం.ఆఫ్రికా ఆగ్నేయ తీర ప్రాంతం లో ఉంది .రాజధాని –పోర్ట్ లూయి దేశం లో పెద్దనగరం . అధికారభాషలు-ఇంగ్లీష్ , తెలుగు .మారిషస ,క్రియోల్, భోజ్ పూరి ,ఫ్రెంచ్ ఇతరభాషలు అభి వృద్ధి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 135-మాలి దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 135-మాలి దేశ సాహిత్యం పశ్చిమ ఆఫ్రికాలో దిరిపబ్లిక్ ఆఫ్ మాలి ఆఫ్రికాలో  ఎనిమిదవ పెద్ద దేశం .రాజధాని –బమాకో .కరెన్సీ-వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా –దాదాపు రెండుకోట్లు .ముస్లిం దేశం .అధికార భాష ఫ్రెంచ్ .అందరూ మాట్లాడేది బంబారా భాష .అక్షరాస్యత 34శాతం మాత్రమె .9ఏళ్ళు ఫ్రీ కంపల్సరి విద్య ఆరేళ్ళ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దూబే లు

ఈమధ్య దూబే ఎంకౌంటర్ చదివాక ,ఎవరో ఒక ప్రసిద్ధ వ్యక్తి దూబే ఉండాలి అని గుర్తుకొచ్చి తిరగేశా .అవును ఉన్నాడు ముచికుంద దూబే ఆయనపేరు పూర్వపుబంగ్లా దేశ్ కు  భారత రాయబారి ,ఫారిన్ సెక్రెటరీ గా పని చేసినవాడు ,.భారత ప్రభుత్వం లో ఇండియన్ ఫారిన్ సర్వీస్ హెడ్ .కౌన్సిల్ ఆఫ్ సోషల్ డెవలప్ మెంట్ ప్రెసిడెంట్ కూడా .పాట్నా లోని ఏషియన్ డెవలప్ మెంట్ రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్ చైర్మన్ ,ఢిల్లీ జవహర్లాల్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 133-మడగాస్కర్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 133-మడగాస్కర్ దేశ సాహిత్యం ఆఫ్రికా తూర్పు తీరానికి400కిలో మీటర్ల దూరం లో ఇండియన్ ఓషన్ లో మడగాస్కర్ ఐలాండ్ దేశం  ఉంది .592 ,800చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం తో ప్రపంచంలో రెండవ పెద్ద ఐలాండ్ దేశం .రాజధాని –అంటా నవారివో .కరెన్సీ –మలగాసి అరియారి జనాభా -2.63కోట్లు .41శాతం మలగాసి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 131-లైబేరియా దేశ సాహిత్యం

    ప్రపంచ దేశాల సారస్వతం 131-లైబేరియా దేశ సాహిత్యం పశ్చిమ ఆఫ్రికాలో గునియా సరిహద్దున అట్లాంటిక్ తీరాన లైబేరియా దేశం ఉన్నది .రాజధాని మొన్రోవియ .కరేనీ –లైబెరియన్ డాలర్ .జనాభా -48లక్షలు .అధికశాతం క్రిస్టియన్లు .అధికారభాష ఇంగ్లీష్ .పాతికదాకా స్థానిక భాషలున్నాయి అందులో –కేపెల్లి బస్సా ,గ్రెబో, డాన్,క్రు ,మానో ,లోమా ,మండి౦గొ వగైరా .అక్షరాస్యత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా – పుస్తక పరిచయం చలపాక ప్రకాష్

సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా – పుస్తక పరిచయం on: July 12, 2020  రచన: చలపాక ప్రకాష్   ఇతర రచనలు  on: July 12, 2020 Comments: No Comments చరిత్ర సాక్ష్యాలతో ‘యాత్రానుభవం’ – ‘భవిష్యత్ తరాలకు’ ప్రయోజనకరం చాలామంది ‘యాత్ర’లకు వెళుతుంటారు. అలా తాము చూసిన ప్రాంతాలలోని గొప్పదనాలని, అనుభూతులని యాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత తమ స్నేహితులకో, … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 ప్రపంచ దేశాల సారస్వతం 129-కెన్యా దేశ సాహిత్యం

 ప్రపంచ దేశాల సారస్వతం 129-కెన్యా దేశ సాహిత్యం తూర్పు ఆఫ్ర్రికాలో హిందూ సముద్రతీరాన కెన్యాదేశం ఉంది.సవానా ,లేక్లాండ్స్ ,డ్రమాటిక్ గ్రేట్ రిఫ్ట్ వాలీ ,మౌంటేన్ హై లాండ్స్ ఉంటాయి .సి౦హాల ఆవాసభూమి .రినో, ఏనుగుల నిలయం .సఫారికి ప్రత్యేకం .రాజధాని –నైరోబి .కరెన్సీ –కెన్యన్ షిల్లింగ్ .జనాభా 5.14కోట్లు .అధికారభాషలు-బంటూస్వాహిలి ,ఇంగ్లిష్ .మతం –ఎక్కువశాతం క్రిస్టియన్లు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

8-అడవి ప్రక్కన –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

8-అడవి ప్రక్కన –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత అడవి పక్కన ఎవరు నడుస్తారు ? అతడెవరో నాకు తెలుసు ననుకొంటా లయాత్మకంగా రాత్రి నిశ్శబ్దాన్నిచీలుస్తూ అర్ధరాత్రి వేళల్లో అతని చిరుగంటలమువ్వలు లేపుతాయ్ అతని వంపు తిరిగిన ముంగురులు నా హృదయ శిలపై జలపాతమై ధ్వనిస్తాయ్ . ఆధారం –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం బెంగాలీ … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం -127గినియా బిస్సౌ దేశ సాహిత్యం

పశ్చిమాఫ్రికాలో ట్రాపికల్ దేశం గినియా బిస్సౌ .నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ ఆకర్షణలు .రాజధాని –బిస్సౌ .కరెన్సీ –వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా 18.75లక్షలు .పోర్చుగీస్ భాషమాట్లాడే  ,ముస్లిం దేశం .అధికార భాష పోర్చుగీస్ ఫ్రెంచ్ కూడా జనం మాట్లాడుతారు .అక్షరాస్యత 46శాతం .ఏడవఏడు నుంచి 14వరకు కంపల్సరి విద్య .ప్రపంచ 10పేదదేశాలలో ఒకటి .వ్యవసాయం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మళ్ళీ పేస్ బుక్ లో లైవ్

మళ్ళీ పేస్  బుక్ లో లైవ్ సాహితీ బంధువులకు శుభకామనలు — సుమారు రెండు నెలల క్రితం నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత తెలుగుశాఖాధ్యక్షులు ,నాకు మిక్కిలి ఆత్మీయులు ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ గారు ఫోన్ చేసికుశలప్రశ్నల అనంతరం  ”ప్రసాద్ గారూ !ఎందుకో మీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేస్తున్నాను . కొత్తపుస్తకాలేవైనా తెచ్చారా ఉగాదికి ?మీ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయా” ?అని అడిగారు  .మూడు పుస్తకాలు ఉగాదికి తెచ్చినవైనం కరోనా లాక్ … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

 రోజు కూలీ –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం కవిత

7- రోజు కూలీ –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం కవిత బజార్లలో నీ విలాసవంతమైన కార్లు పరుగు దీస్తున్నాయ్ నీపెద్ద నౌకలు సముద్రాలలో వాణిజ్య విహారం  చేస్తున్నాయి నీ వేగవంతమైన ఆవిరి ఇంజన్లు రైళ్లు నడుపుతున్నాయ్ దేశమంతా నీ యంత్రాలు ,మొక్కలతో నిండిపోయింది ఇవన్నీ ఎవరి వలన  నీకొచ్చాయో చెప్పగలవా  ? ఎవరి నెత్తుటితో నీ భవనాలకు ఎర్రరంగు … Continue reading

Posted in కవితలు | Tagged | 1 Comment

ప్రపంచ దేశాల సారస్వతం 125-ది గాంబియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 125-ది గాంబియా దేశ సాహిత్యం  పశ్చిమాఫ్రికాలో చిన్న దేశం ది గాంబియా .అట్లాంటిక్ తీరాన ఉన్నది ,వైవిధ్య ఈకో సిస్టం కు ఉదాహరణ .సెంట్రల్ గాంబియా నది ప్రాణం .రాజధాని –బెనుజి.కరెన్సీ –గామ్బియన్ డలాసి.జనాభా -23లక్షలు .అన్నిమతాలవారు ఉన్న మతసామరస్య దేశం .అధికారభాష –ఇంగ్లీష్ .మండింక,ఒలోఫ్ భాషాజనం కూడా ఉన్నారు .అక్షరాస్యత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచదేశాల సారస్వతం 123-ఇధియోపియా దేశ సాహిత్యం

ప్రపంచదేశాల సారస్వతం 123-ఇధియోపియా  దేశ సాహిత్యం గ్రేట్ రిఫ్ట్ వాలీతో విభజింప బడిన ఇథియోపియా దేశం ఆఫ్రికా కొమ్ము భాగాన ఉన్న ది.3మిలియన్ల సంవత్సరాలక్రిందటి శిధిలాలున్నాయి .12,13శతాబ్దాల రాక్ కట్ చర్చిలు,సమాధులు గోపురాలు  ఆకర్షణ .లేడీమేరీ జియాన్ చర్చ్ యాత్రాస్థలం .రాజధాని –ఆడిస్ అబాబా ,కరెన్సీ –ఇథియోపియన్ బిర్ర్. జనాభా -11కోట్లు .అధికారభాష –అమ్ హరిక్.ఇటాలియన్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 121-ఈక్విటోరియల్ గినియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 121-ఈక్విటోరియల్ గినియా దేశ సాహిత్యం మధ్య ఆఫ్రికాలో రియో ముని మెయిన్ లాండ్ తోపాటు అయిదు వల్కానిక్ ఆఫ్ షోర్ ఐలాండ్స్ ఉన్న దేశమే ఈక్విటోరియల్ గినియా.రాజధాని –మాలాబో .స్పానిష్ కలోనియల్ అర్కి టేక్చర్ కు ఆయిల్ నిల్వలకు ప్రసిద్ధి .ఎరీనా బ్లాంకా బీచ్ డ్రై సీజన్ సీతాకోక చిలుకలు ఆకర్షణ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శాంత సౌజన్య సంస్కార మూర్తి శ్రీ శంకర్

శాంత సౌజన్య సంస్కార మూర్తి శ్రీ శంకర్   శంకర్ అని అందరూ ఆప్యాయంగా పిలిచే అంతర్జాతీయ పోర్ట్రైట్ చిత్రకారులు శ్రీ సత్తిరాజు శంకరనారాయణ గారు 84వ ఏట నిన్న 9-7-20గురువారం హైదరాబాద్ లో మరణించారన్న ఇవాల్టి ఆంధ్రజ్యోతి వార్త చదివి బాధ పడ్డాను .వారితో నాకు ఎనిమిదేళ్లుగా సాహితీ అనుబంధం ఉంది .సరసభారతి పుస్తకాలు … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 119-డిజి బౌటి దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 119-డిజి బౌటి దేశ సాహిత్యం తూర్పు ఆఫ్రికాలో వల్కనోలు బీచెస్ ,ప్రపంచంలోనే అత్యంతఉప్పుశాతం ఉన్న సముద్రం ,పొదలు డనాకిల్ ఎడారి  ఉన్నసిటీ  దేశం డిజిబౌటి .లేక్అబ్బే వద్ద నోమాడిక్ అఫార్ తెగల ప్రజలు అతిప్రాచీనకాలం లో ఆవాసాలు ఏర్పరచుకొన్నారు .చిమ్నీ లాంటి మినరల్ ఫార్మేషన్స్ వి౦తగా ఉంటాయి .కరెన్సీ- డిజబౌటి ఫ్రాంక్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 117-కామోరస్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 117-కామోరస్ దేశ సాహిత్యం  ఆఫ్రికా తూర్పు తీరం లో అగ్నిపర్వత ఆర్చిపేలగో లో ,హిందూ సముద్ర జలాలలో మొజాంబిక్ చానల్ లో కామోరస్ దేశం ఉన్నది.అనేక బీచుల సముదాయం .రాజధాని –మొరోని .కరెన్సీ –కామోరియన్ ఫ్రాంక్ .జనాభా -8లక్షల 30వేలు .ఆఫ్రో ఆరబ్ లు ఎక్కువ శాతం ,మలగాస్సి వారు తక్కువ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 115- సెంట్రల్ ఆఫ్రికా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 115- సెంట్రల్ ఆఫ్రికా దేశ సాహిత్యం   సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశం మధ్య ఆఫ్రికాలో సూడాన్ కు ఆగ్నేయంగా ఉంది.దీనిలో భాగం గా కామెరూన్ ,చాడ్ ,కాంగో ,బ్రజవిల్లీ , డెమోక్రాటిక్,ఈక్విటోరియల్ గినియా,గబాన్ సావో టోమ్అండ్ ప్రిన్సిపి దేశాలున్నాయి . రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు  బంగూయి రాజధాని .కరెన్సీ –సేన్త్రలాఫ్రికన్ CFA … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 113-కామెరాన్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 113-కామెరాన్ దేశ సాహిత్యం .మధ్య ఆఫ్రికా లోని గల్ఫ్ ఆఫ్ గినియా లో కామెరాన్ దేశం ఉంది.రాజధాని –యవౌండే.కరెన్సీ –సెంట్రల్ ఆఫ్రికాన్ CFA ఫ్రాంక్ .జనాభా 2.52కోట్లు .అధికార భాషలు –ఫ్రెంచ్ ,ఇంగ్లీష్ .30శాతం ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు .ప్రకృతి వనరులు పుష్కలం .ఆయిల్ ,గాస్ నాణ్యమైన కలప … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడులఆలయం –కాకరపర్రు -9(చివరిభాగం )సమాజ సేవే ఉచ్చ్వాసనిశ్వాసాలైన డా .చర్ల సిస్టర్స్

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -9(చివరిభాగం ) సమాజ సేవే ఉచ్చ్వాస నిశ్వాసాలైన  డా .చర్ల సిస్టర్స్ చర్ల సిస్టర్స్ అంటే కళాప్రపూర్ణ శ్రీ చర్ల గణపతి శాస్త్రి ,కరుణామయి శ్రీ మతి చర్ల సుశీల దంపతుల కుమార్తెలు .ఒకే నాణానికి ఇరు పార్శ్వాలు.చర్ల సిస్టర్స్ అంటే  డా శ్రీమతి చర్ల విదుల ,డా శ్రీమతి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -70(చివరిభాగం )

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -70(చివరిభాగం ) హనుమ కొనసాగిస్తూ’’నర శ్రేష్ట  రామా !నీపైఅనురాగం తో నీ హితం కోరే  నాపై విశ్వాసంతో ఇక్కడికి రావాలని తొందరపడుతున్న నన్ను పై విశ్వాసంతో ఇక్కడికి రావాలని తొందరపడుతున్న నన్ను ఆదరంగా మళ్ళీ పిలిచి ‘’రాముడు యుద్ధం లో రావణ సంహారం చేసి వెంటనే నన్ను … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -69

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -69 రామ వాక్యాలు విన్న హనుమ ఆయన హృదయ వేదన అర్ధం చేసుకొని లంక లోని సీతా దేవి వృత్తాంతన్ని ఆమె తనకు చెప్పిన సందేశంలోని మాటలను వివరించి చెబుతున్నాడు –పురుష శ్రేస్థ రామా !సీతమ్మ చిత్ర కూటం లో జరిగిన సంగతి అంతా ఇలా చెప్పిందివిను … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -8

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -8 మహా మహోపాధ్యాయ -పురాణ పండ రామమూర్తి 1910– ఉషశ్రీ కి తండ్రిగారు , పద్యాలు నేర్పిన తోలిగురువుకూడా .వేద శాస్త్ర పురాణాలను ఔపోసనపట్టిన మనీషి .ఈయన సంస్కృతం లో, భార్య సంస్కృతి పరిరక్షణ లో ప్రథములు .పోరోహిత్య జ్యోతిశ , ,ఆయుర్వేదాలతో కాలక్షేపం.ఆలమూరు వెళ్ళాక రామాయణ భారతుపన్యాసకులుగా మారారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -68

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -68 హనుమ ద్వారా సీత పంపిన చూడామణిని హృదయానికి హత్తుకొని రాముడు విపరీతంగా దుఃఖించాడు .కన్నులనిండా నీరు గ్రమ్మిన రాముడు  సుగ్రీవునీతో  ‘’దూడ పై వాత్సల్యం గల ఆవు దాన్ని చూడగానే పాలను కార్చినట్లు ,ఈ  మణి రత్నాన్ని  చూడగానే నా హృదయం ద్రవిస్తోంది .మా వివాహ సమయంలో మామామగారు జనకమహారాజు దీన్ని సీతకిచ్చాడు .దాన్ని ఆమె తన శరీర శోభ పెరిగేట్లు చక్కగా అలంకరించు కొన్నది .- ‘’యథైవ దేనుః స్రవతి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -7కళాప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి -1909-1996-

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -7కళాప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి -1909-1996- చర్ల నారాయణ శాస్త్రి వెంకమ్మ దంపతుల కుమారరత్నం .తండ్రీ ,తాత ఉద్దండ పండితులు ఉభయ భాషలలో .తండ్రివద్దనే సంస్కృతం తెలుగు హిందీ నేర్చి ,స్వయంగా బెంగాలీ ,ఇంగ్లిష్ గ్రీకు భాషాధ్యయనమూ చేసి ,బహు భాషా కోవిదులయ్యారు.తండ్రి వద్ద విద్య నేరుస్తూ కొవ్వూరు  విద్వాన్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -67

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -67 వానరులంతా అంగదుని ముందు పెట్టుకొని చిత్రమైన అడవులున్న ‘’ప్రస్రవణ గిరి ‘’కి వెళ్లి ,రామలక్ష్మణ సుగ్రీవులకు నమస్కరించి సీతా వృత్తాంతం చెప్పటం మొదలెట్టారు .రావణుడుఅంతపురం లో సీత బంధింపబడినట్లు ,రాక్షసస్త్రీలు ఆమెను భయపెడుతున్నట్లు ,రామునిపై  ఆమెకున్న అవ్యాజ  అనురాగం ,  రాక్షసరాజు ఇచ్చిన  రెండు నెలల  … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -6

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -6 పితాపురాస్థాన కవులు –ఓలేటి వెంకట రామశాస్త్రి -1883-1938,వేదుల రామ కృష్ణ శాస్త్రి -1889-1918  వెంకట రామకృష్ణ  ,కవులుగా ప్రసిద్ధులైన ఈ జంటకవులు తూగోజి కాకినాడ తాలూకా పల్లెపాలెం నారాయణ శాస్త్రి కామేశ్వరమ్మలకు ,కాకరపర్రులో రామచంద్ర శాస్త్రి ,సూరమ్మలకు  జన్మించారు .ఓలేతటి వేదుల మేనత్తకొడుకు .అంటే బావా బామ్మర్దులు .ఉభయభాషా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -66

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -66 సుగ్రీవాజ్ఞ శిరసా వహించి,సంతోషం తో  దదిముఖుడు ,ఆయనకు, రామసోదరులకు నమస్కరించి ,తనబృందంతో ఆకాశానికి ఎగిరి ,మధువనం ప్రవేశించాడు .అప్పుడు ‘’వానరగురువుల ‘’మత్తు అంతా దిగిపోయి ,మర్యాదగా లేచి నిలబడ్డారు .దధి కూడా వారందరికీ అంజలి ఘటించి  అంగదునితో ‘’సౌమ్యుడా ! ఈ వనరక్షకులు మిమ్మల్ని వారి౦చారని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -5

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -5  సరస్వతీ గ్రంధమాల సంపాదకులు –కాకరాపర్తి సత్యనారాయణ మూర్తి -19-20శతాబ్ది 1892లో కాకరపర్రు లో సరస్వతీ గ్రంధమాల  స్థాపించగా మూర్తిగారు సంపాదకులు .’’పీష్వా నారాయణ రావు వధ’’13భాగాలురాసి ముద్రించారు  .35ఏళ్ళు సంస్థను పోషించి 50పుస్తకాలు ముద్రించారు . పురాణపండ గౌరీపతి శాస్త్రి -19-20శతాబ్ది –బ్రహ్మ సూత్రభాష్య ప్రవచనం లో దిట్ట … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పండిత కవి డా చింతలపాటి పద్య ఆశీస్సు

అలుపెరుగని హాలికుడా నిరుపమానలేఖకుడా తరతరాల బాంధవుడా ఆంజనేయ సేవకుడా సరసభారతీప్రియుడా నవరసకవి శేఖరుడా గబ్బిటదుర్గాప్రసాదసమ్యగ్వరుడా అభినందనలివిగ్రహింపుమోయిగురుండా!! నమస్కారం .  sastry S.R.S.  రాజమండ్రి నుండి మీ అడ్రస్ పంపారు. అయన నా సీనియర్ . మీరు రచియించిన ఆధునిక ఆంధ్ర శాస్త్ర మణి రత్నాలు పుస్తకం చూసాను. ఈ దౌర్భాగ్యము ఇంత  గొప్ప వారి గురించి  ఆ సబ్జక్ట్ లో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శాసనమండలి మొదటి మహిళా డిప్యూటీ ప్రెసిడెంట్ –పద్మ భూషణ్ -ముత్తులక్ష్మీ రెడ్డి-(వ్యాసం )విహంగ

తమిళనాడు పుదుక్కొట లో 30-7-1886 న జన్మించిన ముత్తు లక్ష్మీ రెడ్డి తండ్రి నారాయణ స్వామి అయ్యర్ మహారాజాకాలేజి ప్రిన్సిపాల్ .తల్లి చంద్రమ్మాళ్ దేవదాసి .,ఈ వివాహానికి తండ్రిని కులం నుంచి వెలివేశారు .ఆనాడు బాలికావిద్యాభ్యాసానికి ఉన్న అన్ని అవరోధాలను అధిగమించి,తండ్రి ఆమెను స్కూల్ లో చదివించాడు .ఆమెకున్న తెలివి తేటలను గుర్తించిన ఉపాధ్యాయులు ,ఆమె … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

6-కవి ప్రశస్తి –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం

6-కవి ప్రశస్తి –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం అల్లాహు అక్బర్ – అల్లాహు అక్బర్ ఇవాళ అల్లానుంచి వస్తున్నారు – రహ్మత్ ,కౌతర్ వారిద్దరికీ అల్లా రక్షకుడు ఈ విజయం వారిదే. దేవుని అభీస్టానికిది విజయం మన వ్యర్ధ కీర్తికి మాత్రం కాదు ఇది విజయమే ,కానీ అది ఏమాత్రమూ మెట్టు కాదు పెద్ద బానిసత్వంఉపద్రవం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -4

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -4 అభినవ దండినరసింహ దేవర వేంకట శాస్త్రి-1828-1915- కాకరపర్రులో ‘’విచిత్ర రామాయణం ‘’కావ్యం రాసిన విద్వత్కవి .వెంకటేశ్వర శతకం ,విరాగ సుమతీ సంవాదం ర్రాశారు తలిదండ్రులు –సీతమాంబ ,ఉమామహేశ్వర సూరి. పురాణపండ మల్లయ్య శాస్త్రి -1853-1925-సూత్ర భాష్యం తర్క వ్యాకరణ పండితులు .శుక్ర నీతి సారం ,ఆంధ్రీకృత బ్రహ్మసూత్ర భాష్య … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -65

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -65 దధి ముఖుని దీనవదనం చూసికలత చెందిన సుగ్రీవుడు ‘’ఎందుకు నా పాదాలమీద పడ్డావు ?లే .అభయ మిస్తున్నాను .అసలు విషయం ఏమిటో చెప్పు ‘’అన్నాడు .సుగ్రీవుని విశ్వసించి అతడు లేచి ‘’రాజా !నీ తండ్రి ఋక్ష రజస్సు కాలం లోకాని ,నీ పాలనలో కానీ ,నీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దధి,క్షీర సముద్రాలు సృష్టింప జేసిన ఉపమన్య మహర్షి

దధి,క్షీర సముద్రాలు సృష్టింప జేసిన ఉపమన్య మహర్షి ఉపమన్యుని  బాల్యం లో  తల్లితో కలిసి అరణ్యం లో ఉండేవాడు .ఒకరోజు పాలకోసంఏడిస్తే తల్లి పిండిపాలు  ఇచ్హింది ,తాగి అవి అసలైన పాలుకావని గ్రహించి మళ్ళీ ఏడ్చాడు.ఆ అడవిలో పాలు ఎక్కడి నుంచి వస్తాయని తల్లి అంటే ,తానే సంపాదిస్తానని శివుడిని ప్రార్ధించాడు .కొంతకాలం ఎడమకాలి బొటన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -3

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -3 మూడుశతాబ్దలకాలం కాకరపర్రు యజ్ఞవాటికగా వర్ధిల్లింది .ఇక్కడ జరిగిన ‘’వీరమహా యజ్ఞం ‘’ఫలితంగా కాటయ వేమారెడ్డి మరణించాడు .15వ శతాబ్ది మొదట్లోనే ఇక్కడి గ్రామస్తులు ప్రత్యర్ధులను తుదముట్టించటానికి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తారనే అపవాదు వచ్చింది .ఈశ్వరా౦శ సంభూతుడు వల్లభాచార్యులు ఇక్కడే జన్మించాడనే వదంతి ఉంది .కానూరులో వల్లభస్వామి దేవాలయం ఉంది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -64

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -64 హనుమ వానరులకు ‘’జ౦కకండి మీ ఇష్టం వచ్చినట్లు మధువు తాగండి .మిమ్మల్ని అడ్డగించే వారిని నేను చూసుకొంటాను ‘’అనగానే అంగదుడు కూడా ‘’మీరు తేనే తాగండి ‘’అన్నాడు’’ తానా త౦దానా’’గా .’’ అని వారిద్దరూ అన్నదాన్నీ  ‘’బాగు బాగు ‘’అంటూ  ‘’భేష్ భేష్ అంటూ వానరులు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉగాది పుస్తకత్రయం పై ఆచార్యఇప్పగుంట సాయిబాబా -హైదరాబాద్ ,శ్రీలేఖ సాహితీ అధ్యక్షులు డా.టి రంగస్వామి గార్ల స్పాండన

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉగాది శ్రమ శక్తి పురస్కారం ఈ రోజు ఇంటివద్ద పోస్ట్ మన్ కు అంద జే త

ఉగాది శ్రమ శక్తి పురస్కారం ఈ రోజు ఇంటివద్ద పోస్ట్ మన్ కు అందజేత

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి 151 కార్యక్రమంగా 27-6-20శనివారం జరిపిన స్వయంసిద్ధ ,శ్రమశక్తి పురస్కార సభపై జ్యోతి కధనం

సరసభారతి 151 కార్యక్రమంగా 27-6-20శనివారం జరిపిన స్వయంసిద్ధ ,శ్రమశక్తి పురస్కార సభపై జ్యోతి కధనం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment