Monthly Archives: October 2022

విజయ విలాసం.4వ భాగం.13.10.22

విజయ విలాసం.4వ భాగం.13.10.22 Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -2

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -2 తండ్రి మరణం తో  కుటుంబ బాధ్యతలుమోస్తూ ఆడంబరంగా డబ్బు ఖర్చు పెట్టాడు  హరిశ్చంద్రరంగురంగులబట్టలు పీతాంబరాలు ,సెంట్లు అత్తరు లతో విలాస పురుషుడుగా ఉండేవాడు .అత్తరు ,తమలపాకుల్లో వాడేఅత్తరు ఖర్చు చూసి గుండెలు బాదుకోనేవారు .ఎప్పుడూ మహారాజుగా ఘుమ ఘుమ లాడుతూ ముస్తాబులో ఉండేవాడు .వివిధ ప్రాంతాలనుంచి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం.4వ భాగం.13.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం.4వ భాగం.13.10.22 Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -19

· 55-జీవితానుభవాలను రచనలలో పొందుపరచిన దార్శనిక రచయిత,బాలసాహిత్య నిర్మాత ,శారదా పీఠ స్థాపకుడు,రైతాంగ సాహిత్య వైతాళికుడు –శ్రీ కె.సభా కె.సభా (జూలై 1, 1923 – నవంబరు 4, 1980) రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి.జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విజయ విలాసం.3వ భాగం.12.10.22

విజయ విలాసం.3వ భాగం.12.10.22 Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం.3వ భాగం.12.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం.3వ భాగం.12.10.22 Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సరస భారతి 168వ కార్యక్రమ౦గా నాటక, టివి, సినీనటులు –శ్రీ ఉప్పులూరి సుబ్బరాయశర్మ గారికి ‘’జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం ‘’

అక్షరం లోక రక్షకం సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు సరస భారతి 168వ కార్యక్రమ౦గా  నాటక, టివి,  సినీనటులు  –శ్రీ ఉప్పులూరి సుబ్బరాయశర్మ గారికి ‘’జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం ‘’  సరసభారతి ,స్థానిక శ్రీనివాస అక్షరాలయం సంయుక్తం గా 29-10-22 శనివారం ఉదయం 11గం.కు శ్రీనివాస కాలేజి లో సరసభారతి 168వ … Continue reading →

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -412-అంధ గణితావధాని,గణిత బ్రహ్మ –శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -412-అంధ గణితావధాని,గణిత బ్రహ్మ –శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ ణిత బ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయశర్మ (నవంబర్ 22, 1907 – డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి.[1] జననం1907లో నవంబర్ 22న వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం 43- నిరుత్సాహోక్తి

హాస్యానందం 43- నిరుత్సాహోక్తి కొందరికిఏదీగొప్ప అనిపించదు .వారిని ఏదీ చలింప చేయలేదు .పెద్దనగారి మహోత్కృష్ట పద్యం ‘’అటజనికాంచె భూమి సురుడు ‘’చదివి వినిపిస్తే –స్వారస్యం తెలియనివాడు ‘’ఆ ఏముందయ్యా అందులో .ప్రవరుడు హిమాలయం వెళ్ళాడు .అక్కడ ఏం చూశాడో అంతా సంస్కృతంలో ఓజో భూయిష్టంగా చెప్పాడు .భాష నీ చేతుల్లో ఉంటె అంతకంటే దానబ్బలాంటి పద్యం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

వసు చరిత్ర.2వ భాగం.11.10.22.

వసు చరిత్ర.2వ భాగం.11.10.22. Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | 1 Comment

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -1

’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -1 మదన్ గోపాల్ రాసిన పుస్తకానికి శ్రీమతి ఎ.లక్ష్మీ రమణ చేసిన  అనువాదమే  ‘’ భారతే౦దు హరిశ్చంద్ర  ‘’.దీన్ని కేంద్ర సాహిత్య అకాడెమి 1981లో ప్రచురించింది వెల-4రూపాయలు . 19వ శతాబ్ది మేధావి భారతే౦దు హరిశ్చంద్ర  .బహుముఖ ప్రజ్ఞాశాలి ,సంఘ సంస్కర్త .ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ,తిరువనంతపురం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం .2వ భాగం.11.10.22 గ

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం .2వ భాగం.11.10.22 గ Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -18

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -18 · 52-జైన మత మహా చార్యుడు ,పంచాస్తికాయ కర్త -,ఆచార్య కుంద కుందా చార్యుడు · కుందకుందాచార్యుడు, తెలుగు వాడు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా గుంతకల్లుకు 4 మైళ్ల దూరాన కొనకొండ్ల అనే పల్లె ఉంది.ఈ కొనకొండ్ల కే ఒకప్పుడు కొండకుంద అనే పేరు ఉండేది…సుమారు … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

22 పుస్తకాలులైబ్రరీలో అందజేయటం 

22 పుస్తకాలులైబ్రరీలో అందజేయటం -సాహితీ బంధువులకు శుభ కామనలు -ఇటీవల నాకు పంపిన వివిధ రచయితల పుస్తకాలు 22చదివి కొండను అద్దం లో చూపించినట్లు సంక్షిప్తంగా మీకు పరిచయం చేసి ,నిన్న ఆ పుస్తకాలన్నిటిని అందరి ఉపయోగం కోసం ఉయ్యూరు శాఖా గ్రంధాలయం లో అంద జేశాను -దుర్గాప్రసాద్-11-10-22

Posted in సమయం - సందర్భం | Leave a comment

విజయ విలాసం.1వ భాగం.10.10.22

విజయ విలాసం.1వ భాగం.10.10.22 Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సర్వేశ్వర శతకం

సర్వేశ్వర శతకం శ్రీ చెముడుపాటి  వెంకట కామేశ్వర కవి ‘’సర్వేశ్వరశతకం ‘’రచించి 1931లో పిఠాపురం లోని శ్రీ విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాలలో ముద్రించారు .వెల-నాలుగణాలు.శ్రీ మండపాక పార్వతీశ్వరకవి గారు ము౦దు మాటరాస్తూ ‘’ఈకవినా బాల్యమిత్రుడు ఉత్తరాదశలోనే కవితా శక్తి కలిగింది.ఒకసద్గురువు తత్వ రహస్యాలు బోధించారు .శ్రవణ మనన నిధి ధ్యాస లతో ఆరహస్యాలను సాధన … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -3

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -3 10-మహాయోగిని ఆదోని లక్ష్మమ్మ శ్రీఃభగవాన్ శ్రీ మహా యోగి లక్ష్మమ్మవారి సంక్షిప్త జీవిత చరిత్రశ్రీ మహాయోగి లక్ష్మమ్మవారు ఆదోనికి 7 కి.మీ దూరంలో గల మూసానిపల్లె గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో మంగమ్మ, బండెప్ప అనే పుణ్య దంపతులకు జన్మించారు. బాల్యం నుంచే అవధూతగా సంచరింస్తూ … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -316

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -316 316- బైజుబావరా హేందీ సినీ చాయాచిత్రదర్షక ఫేం ,ఇంటికి దీపం ఇల్లాలే దర్శకుడు –శ్రీ వి.ఎన్.రెడ్డి వి.ఎన్.రెడ్డి గా ప్రసిద్ధి చెందిన కసిరెడ్డి వెంకటనరసింహారెడ్డి ప్రముఖ హిందీ చలనచిత్ర ఛాయగ్రాహకుడు.[1] ఆగ్, బైజూ భవరా, కాలిఘటా, జాన్వర్, చోరీ చోరీ, హల్‌చల్, ఉప్‌కార్ వంటి సినిమాలకు ఛాయగ్రహణం … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

హాస్యానందం42- అజ్ఞోక్తి

హాస్యానందం42- అజ్ఞోక్తిఅజ్ఞానం వలన అన్నమాటలు నవ్వుపుట్టి౦చటమే అజ్ఞోక్తిఅన్నారు మునిమాణిక్యంగారు .ఒకసారి ఆయనక్లాసుకు వెళ్లి ‘’నైషధం రాసింది ఎవరు ?’’అని అడిగితె ఆపద్యాలు వారి పాఠ్యగ్రంధం లో ఉన్నా ఒఖరూసమాధానం చెప్పకపోతే ,ఎక్కడోకాలింది మాస్టారికి .ఒక చిన్న కుర్రాడివంక ఉరుముతూ చూసి’’ఎవర్రా నైషధం రాసి౦దీ’’అని అడిగితె వాడు కంగారుతో భయపడి ‘’సార్ నేను రాయలేదండి మదర్ ప్రామిస్ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.14వ చివరిభాగం.9.10.22

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.14వ చివరిభాగం.9.10.22 Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కంచివరద రాజ శతకం  

కంచివరద రాజ శతకం   అల్లూరి రాజేశ్వర కవి ప్రణీతమైన కంచి వరద రాజ శతకం స్టేషన్ కొండపల్లి వాస్తవ్యులు కపిలవాయి పున్నయ్య గుప్తాగారి ద్రవ్య సహాయం చేత బెజవాడ చిత్తరంజన్ ప్రెస్ లో 1933లో ముద్రింపబడింది .వెల.రెండు అణాలు .పీఠికలో కవిగారు ఇదివరకు తాను రచించిన ‘’గీతా గేయం ‘ను త్రిపురనేని వీరరాఘవయ్య చౌదరిగారి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.15వ చివరి భాగం.

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.15వ చివరి భాగం. Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -2

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -26-గువ్వల చెన్న శతకకర్త –శ్రీ గువ్వల చెన్నుడుసా.శ. 17-18 శతాబ్దాలకు చెందిన శతక కవి గువ్వల చెన్నడు. వైఎస్ఆర్ జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన గువ్వల చెన్నడు ” గువ్వల చెన్నా” అనే మకుటంతో గువ్వలచెన్న శతకాన్ని రచించాడు. వేమన, బద్దెన వంటి శతక కవుల వలె లోక … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కొండను అద్దం’’ లో -3శ్రీ డొక్కా రాం గారి’’నవ ‘’కృతులు

’కొండను అద్దం’’ లో -3శ్రీ డొక్కా రాం గారి’’నవ ‘’కృతులు  అమెరికాలో ఆస్టిన్ నగరం లో ఉంటున్న శ్రీ డొక్కా రాం గారు నిరతాన్నదాత అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మగారి ఇనిమనవడు –అంటే మునిమనవడిగారబ్బాయి .సాఫ్ట్ వేర్ ,సాహిత్యం అనే జోడు  గుర్రాల స్వారీ  చేయగల దిట్ట .కవిత్వం, విమర్శ చేయగల సవ్యసాచి .ఈ మధ్య … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.13వ భాగం.8.10.22

పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.13వ భాగం.8.10.22 Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.24వ భాగం.8.10.22

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.24వ భాగం.8.10.22 Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు 1-కళంకారీకి అలంకారం తెచ్చిన తులసీ సమ్మాన్ గ్రహీత ,శిల్ప గురు ,పద్మశ్రీ-శ్రీ జొన్నల గడ్డ గురప్ప శెట్టి జొన్నలగడ్డ గురప్పశెట్టి చిత్తూరు జిల్లాకు చెందిన కళాకారుడు. ఇతడు 14 మార్చి 1937 న శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా లో జన్మించారు ఇతడు మెట్రిక్యులేషన్, ఉపాధ్యాయశిక్షణలో (టి టి సి) … Continue reading →

Posted in రచనలు | Leave a comment

హాస్యానందం 41- ప్రత్యుక్తి (రిపార్టీ-2

41- ప్రత్యుక్తి (రిపార్టీ-2ఒకాయన డాక్టర్ దగ్గరకు వెళ్లగా అక్కడి పధ్ధతి నచ్చక డాక్టర్ పై ‘’ఏమయ్యా నువ్వు గొడ్ల డాక్టర్ వటగా ‘’అన్నాడు ఒక విసురు విసరాలని. ఆయన తక్కువవాడా ‘’అవునుకానీ,నీ జబ్బేమిటో చెప్పు .’’అన్నాడు పరమ ప్రశాంతంగా .’.మునిమానిక్యంగారు తనస్వంత అనుభవం ఒకటి చెప్పారు .’’నేను స్కౌట్ ట్రెయినింగ్ కు వెళ్లాను రావాల్సిన మాస్టర్లు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.12వ భాగము.7.10.22

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.12వ భాగము.7.10.22 33 33 Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-9(చివరిభాగం )

పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-9(చివరిభాగం ) తారాశంకర్ రాసిన ‘’నాగిని కన్యార్ కాహిని ‘’-నాగకన్య కథ అందరూమెచ్చినది .ఆయన ఆరోగ్య నికేతన్ నవలపై చర్చోపచర్చలు చాలా జరిగాయి .భారతీయ తత్వాన్ని ప్రతిబింబించే నవల ఇది .టాగూర్ తర్వాత వచన సాహిత్యంలో గోప్పస్థానం తారాశంకర్ దే.1930లో ఉత్తమ నవలారచయితగా పేరుపొందాడు .బిభూతి భూషణ్ ప్రతిభ నభూతో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కొండను అద్దంలో -2

కొండను అద్దంలో -2 మరో రెండు –ఇంకో నాలుగు   మరోరెండులో -1-శ్రీ సరికొండ నరసింహ రాజు రాసిన ‘’నెత్తుటి పాదాలు ‘’కవితా సంపుటి –ఇందులో 77స్వీయకవితలున్నాయి .మనిషి ఎప్పుడూ అజేయుడే ,మనిషితనం దీపం చుట్టూ మాడే శలభాలుగా గోచరించాయి .కరోనాలేని లోకాన్ని ఆహ్వాని౦చాడు కవి .త్యాగాల పొద్దులో ఉదయించే మనిషి ఎప్పటికీ ఓఅఖండ సేవాగీతం,అరచేతులు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.23వ భాగం.7.10.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.23వ భాగం.7.10.22 Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కొండను అద్దం లో

‘ ‘ కొండను అద్దం లో ‘’ఇటీవల నాకు అందిన పుస్తకాలను సంక్షిప్తంగా పరిచయం చేస్తూ పై శీర్షిక పెట్టాను .1-ఏదినిత్యం ?-బెజవాడ వెటర్నరీ కళాశాల ప్రొఫెసర్ డా .మక్కేన శ్రీను గారు రాసిన కథా సంపుటి ఇది .ఇప్పటికే జీవనకవనం ,మట్టి కుదుళ్ళు ,వెన్ను విరిగిన కంకులు ,గోరంతకవిత వగైరా రచనలతో ప్రసిద్ధి కెక్కారు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

హాస్యానందం41-  ప్రత్యుక్తి (రిపార్టీ )

హాస్యానందం41-  ప్రత్యుక్తి (రిపార్టీ )హాస్యంగా అన్నమాటకు అవతలివాడు గోడకు బంతి తగిలి తిరిగి వచ్చినట్లు అంతకన్నా హాస్యంతో లాగి కొట్టటమే ప్రత్యుక్తి .రిపార్టీ అంటారు మ్లేచ్చులు .ఉదాహరణ –భార్య ఇంటిఖర్చులకోసం పది రూపాయలు అడిగితె ,ఇది వరకు ఇలా ఇస్తే నిమిషం లో హుష్ కాకి చేసిందని కోపమొచ్చి ‘’ఎప్పుడూ డబ్బు గోలే .డబ్బు డబ్బు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.11వ భాగం.6.10.22

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.11వ భాగం.6.10.22 Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-8

పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-8 రాయ్ కమల్ కథనే తారాశంకర్ ఆతర్వాత నవలగా రాశాడు .ఆనాటి వైష్ణవులతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేది వారి దృష్టిలో ప్రేమ వ్యక్తిగతమైనది భౌతికం కాదు .నిజమైన ప్రేమ శ్రీ కృష్ణునిపైన మాత్రమె ఉంటుంది.గీత గోవిందకర్త జయదేవుడు బెంగాల్ బీర్భం  లో  నివసించిన వాడే  .ఈయనకు ముందుకూడా వైష్ణవం ఉంది … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.22వ భాగం.6.10.22

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.22వ భాగం.6.10.22 Video link

Posted in రచనలు | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -314-

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -314- -ప్రపంచ సౌందర్య రాశి ,’’ఏ రాస్తా హాయ్ ప్యార్ ‘’సినీ ఫేం ,జిడ్డు కృష్ణమూర్తి శిష్యురాలైన మదనపల్లి నటి-శ్రీమతి లీలా నాయుడు లీలా నాయుడు (1940 – జులై 28, 2009) ప్రఖ్యాత నటీమణి, గొప్ప సౌందర్య రాశి. ప్రపంచములో మహా సౌందర్యవతులలో ఒకరిగా ఎన్నుకొనబడింది[2]. … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

హాస్యానందం 40- విపర్యోక్తి

హాస్యానందం 40- విపర్యోక్తి కారణం వలన కార్యం జరుగుతుంది .ఆకాశంలో మేఘాలుంటే నెమళ్ళు నాట్యం చేస్తాయి .కాని నెమళ్ళు నాట్యం చేస్తే ఆకాశ౦ మేఘావృతం అవుతుంది అంటే విపర్యయం .కారణం అయింది కార్యంగా మారటం అన్నమాట .ఇది హాస్య హేతువవుతుంది ..చెరువులు ఎండితే ఎండలు మండిపోతాయి అంటే విపర్యోక్తి ,చెట్లు చిగిరిస్తే వసంతం వస్తుంది అన్నదీ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.10వ భాగం.5.10.22

పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.10వ భాగం.5.10.22 Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

’చలపాక ‘జీవనయాత్ర’’ ప్రకాశా’’నుభూతుల అక్షయపాత్ర

’చలపాక ‘జీవనయాత్ర’’ ప్రకాశా’’నుభూతుల అక్షయపాత్ర   ఒక కవి, రచయిత తన జీవితాన్ని అనేక కోణాలలో ఆవిష్కరిస్తాడు .ఎవరి అనుభూతివారిది .అయితే అది ఊహాలోకాల్లోకాక భూమి మీద ఉంటె రాణింపు ఎక్కువ .సరసభారతికి అత్యంత ఆత్మీయుడు శ్రీ చలపాక ప్రకాష్ ఇటీవలే వెలువరించిన ‘’నా జీవన యాత్ర ‘’నిజంగానే ఆయన సాహితీజైత్రయాత్ర అంత సుదీర్ఘమైనది .ప్రతిమాట … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.21వభాగం.5.10.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.21వభాగం.5.10.22 Video link

Posted in రచనలు | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -17

· 51-‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ ‘’గేయకర్త ,ఆత్మాభిమాని ,తేటగీతి కవి ,బలిదానకావ్యకర్త ,గాంధీ బిల్హణీయం,దీనబంధు సినీ గేయకర్త –శ్రీ శంకరంబాడి సుందరాచారి · శంకరంబాడి సుందరాచారి (ఆగష్టు 10, 1914 – ఏప్రిల్ 8, 1977) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత. జీవిత విశేషాలుసుందరాచారి, 1914 … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

39-వ్యతిరేకార్ధోక్తి   హాస్యానందం

హాస్యానందం 39-వ్యతిరేకార్ధోక్తి    ఇందులో ప్రత్యేకత ఏమిటంటే చెప్పేవాడు ఒక అర్ధాన్ని ఉద్దేశించి ,దానికి వ్యతిరేకార్ధం వచ్చేట్లు మాట్లాడటం వలన కలిగే చమత్కారం అన్నారు మునిమానిక్యంగారు .ఉదాహరణ –ఒక తండ్రి తన కొడుకుతో పరిహాసానికి ‘’ఒరే.ఇప్పుడు రాత్రి ఒంటిగంట అయింది ఇంకా ఏం పడుకొంటావులే .ఇంకాసేపు గడిపేస్తే హాయిగా తెల్లార్తుంది ‘’అన్నాడు .ఇందులో ‘’ఇక చాల్లేరా … Continue reading →

Posted in రచనలు | Leave a comment