వీక్షకులు
- 1,212,180 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -2
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
- గీత అందించే ప్రపంచ దృక్పథం(త్రివేణి)
- అజ్ఞాత సోదరిత్రివేణి)
- రామాయణంలో ధర్మ పాలన – 1(త్రివేణి)
- రెడ్డిరాజులు మరియు రాయలుL( త్రివేణి)
- సహాయ నిరాకరణ పునరుజ్జీవం(త్రివేణి)
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,627)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: పుస్తకాలు
కొండను అద్దం’’ లో -3శ్రీ డొక్కా రాం గారి’’నవ ‘’కృతులు
’కొండను అద్దం’’ లో -3శ్రీ డొక్కా రాం గారి’’నవ ‘’కృతులు అమెరికాలో ఆస్టిన్ నగరం లో ఉంటున్న శ్రీ డొక్కా రాం గారు నిరతాన్నదాత అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మగారి ఇనిమనవడు –అంటే మునిమనవడిగారబ్బాయి .సాఫ్ట్ వేర్ ,సాహిత్యం అనే జోడు గుర్రాల స్వారీ చేయగల దిట్ట .కవిత్వం, విమర్శ చేయగల సవ్యసాచి .ఈ మధ్య … Continue reading
పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-9(చివరిభాగం )
పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-9(చివరిభాగం ) తారాశంకర్ రాసిన ‘’నాగిని కన్యార్ కాహిని ‘’-నాగకన్య కథ అందరూమెచ్చినది .ఆయన ఆరోగ్య నికేతన్ నవలపై చర్చోపచర్చలు చాలా జరిగాయి .భారతీయ తత్వాన్ని ప్రతిబింబించే నవల ఇది .టాగూర్ తర్వాత వచన సాహిత్యంలో గోప్పస్థానం తారాశంకర్ దే.1930లో ఉత్తమ నవలారచయితగా పేరుపొందాడు .బిభూతి భూషణ్ ప్రతిభ నభూతో … Continue reading
కొండను అద్దంలో -2
కొండను అద్దంలో -2 మరో రెండు –ఇంకో నాలుగు మరోరెండులో -1-శ్రీ సరికొండ నరసింహ రాజు రాసిన ‘’నెత్తుటి పాదాలు ‘’కవితా సంపుటి –ఇందులో 77స్వీయకవితలున్నాయి .మనిషి ఎప్పుడూ అజేయుడే ,మనిషితనం దీపం చుట్టూ మాడే శలభాలుగా గోచరించాయి .కరోనాలేని లోకాన్ని ఆహ్వాని౦చాడు కవి .త్యాగాల పొద్దులో ఉదయించే మనిషి ఎప్పటికీ ఓఅఖండ సేవాగీతం,అరచేతులు … Continue reading
కొండను అద్దం లో
‘ ‘ కొండను అద్దం లో ‘’ఇటీవల నాకు అందిన పుస్తకాలను సంక్షిప్తంగా పరిచయం చేస్తూ పై శీర్షిక పెట్టాను .1-ఏదినిత్యం ?-బెజవాడ వెటర్నరీ కళాశాల ప్రొఫెసర్ డా .మక్కేన శ్రీను గారు రాసిన కథా సంపుటి ఇది .ఇప్పటికే జీవనకవనం ,మట్టి కుదుళ్ళు ,వెన్ను విరిగిన కంకులు ,గోరంతకవిత వగైరా రచనలతో ప్రసిద్ధి కెక్కారు … Continue reading
పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-8
పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-8 రాయ్ కమల్ కథనే తారాశంకర్ ఆతర్వాత నవలగా రాశాడు .ఆనాటి వైష్ణవులతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేది వారి దృష్టిలో ప్రేమ వ్యక్తిగతమైనది భౌతికం కాదు .నిజమైన ప్రేమ శ్రీ కృష్ణునిపైన మాత్రమె ఉంటుంది.గీత గోవిందకర్త జయదేవుడు బెంగాల్ బీర్భం లో నివసించిన వాడే .ఈయనకు ముందుకూడా వైష్ణవం ఉంది … Continue reading
’చలపాక ‘జీవనయాత్ర’’ ప్రకాశా’’నుభూతుల అక్షయపాత్ర
’చలపాక ‘జీవనయాత్ర’’ ప్రకాశా’’నుభూతుల అక్షయపాత్ర ఒక కవి, రచయిత తన జీవితాన్ని అనేక కోణాలలో ఆవిష్కరిస్తాడు .ఎవరి అనుభూతివారిది .అయితే అది ఊహాలోకాల్లోకాక భూమి మీద ఉంటె రాణింపు ఎక్కువ .సరసభారతికి అత్యంత ఆత్మీయుడు శ్రీ చలపాక ప్రకాష్ ఇటీవలే వెలువరించిన ‘’నా జీవన యాత్ర ‘’నిజంగానే ఆయన సాహితీజైత్రయాత్ర అంత సుదీర్ఘమైనది .ప్రతిమాట … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-6
పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-6 సాధారణంగా తారాశంకర్ తన రచనతో సంతృప్తి పొందడు .దాన్ని మార్చిమార్చి మెరుగులు దిద్దుతూనే ఉంటాడు.1939లో ప్రచురించిన ధాత్రీ దేవతనవల ఆయన రచయితగా ప్రదర్శించిన లక్షణాలన్నీ బీజ ప్రాయంగా ఉన్నాయి .పాత ధనవంతుల నయా ధనవంతుల సమస్యలు ,రైతాంగ సమస్యలు ,సగటు మనిషి నిరంతర పోరాటం ,వ్యక్తిత్వంతో భాసించే స్త్రీ … Continue reading
హాస్యానందం 37- యధార్ధోక్తిఒక్కో సారి నిజం చెప్పినా నవ్వు రావటమే
హాస్యానందం 37- యధార్ధోక్తిఒక్కో సారి నిజం చెప్పినా నవ్వు రావటమే యధార్ధోక్తి.అనూహ్యమైనసత్యవచనం హాస్య జనకమే అన్నారు మునిమాణిక్యం .ఉదాహరణ –ఒక కంపెనీ కారు డ్రైవర్ కోసంప్రకటన ఇస్తే ఒకాయన వస్తే ఒకఫారం ఇచ్చి పూర్తి చేసివ్వమన్నారు .ఊరు వయసు పేరు ,అనుభవంవగైరాలు పూర్తీ చేశాక ‘’ఎప్పుడైనా నేరంచేసి అరెస్ట్ అయ్యావా ?అనే ప్రశ్నకు లేదు అని … Continue reading
మనకు తెలియని మహాత్ముని కబుర్లు -4(చివరిభాగం )
‘మనకు తెలియని మహాత్ముని కబుర్లు -4(చివరిభాగం )శ్రీ ఉన్నవ రాజ గోపాల కృష్ణయ్యగారు మహాత్మునితో తన పరిచయాన్ని వివరిస్తూ ‘’1942ఫిబ్రవరి నెలలో హిందూస్తానీ ప్రచార సభ కార్యక్రమం గాంధీజీ అధ్యక్షతన వార్ధాలో జరిగింది.ఆంధ్ర రాష్ట్ర ప్రతినిధిగా నేనూ హాజరయ్యాను .ఇంకా అప్పటికి జవహర్ లాల్ ,ఆజాద్ ,రాజేంద్రప్రసాద్ ,డా పట్టాభి జైళ్ళలోనే మగ్గుతున్నారు .గాంధీజీ తన … Continue reading
మనకు తెలియని మహాత్ముని కబుర్లు -3
మనకు తెలియని మహాత్ముని కబుర్లు -3 శ్రీ ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య గారు ‘’నేనెరిగిన గాంధి ‘’లో విషయాలు తెలుసుకొంటున్నాం మనం .1916నాటి ఉదంతాన్ని ఆయన మాటలలోనే ‘’1916లో దక్షిణ భారత హిందీ ప్రచార సమితి రజతోత్సవాల సందర్భంగా గాంధీజీ ఆంధ్రదేశం లో చివరి సారిగా పర్యటించారు .జనవరి 20వ తేదీ ఉదయం 10-30 గం లకు … Continue reading
మనకు తెలియని మహాత్ముని కబుర్లు -2ఉన్నవ వారు చెప్పిన బాపూ కబుర్లు
మనకు తెలియని మహాత్ముని కబుర్లు -2ఉన్నవ వారు చెప్పిన బాపూ కబుర్లు –‘’గాంధీజీ తన జీవిత చరిత్రలో తన జీవిత ఉద్దేశ్యాలను స్పష్టంగా చెప్పారు .ఆయన లక్ష్యం భారత దేశానికి స్వాతంత్ర్యం సంపాదించటం మాత్రమె కాదు .స్వారాజ్యాన్నీ ,ఈశ్వర సాక్షాత్కారాన్నీ ఆత్మ దర్శనాన్నీ పొందటమే ఆయన లక్ష్యం .తాను చేసిన ప్రతిపని భగవద్దర్శనం కోసమేనని ,ఈ … Continue reading
మనకు తెలియని మహాత్ముని కబుర్లు -1
మనకు తెలియని మహాత్ముని కబుర్లు -1 హిందీ భాషోద్యమాన్ని 40 సంవత్సరాలు దిగ్విజయంగా నిర్వహించిన వారు శ్రీ ఉన్నవ రాజ గోపాల కృష్ణయ్యగారు .ఆయన ‘’నే నెరిగిన గాంధీ ‘’అనే పుస్తకం రాసి గాంధీజీతో తన అనుభవాలు తెలియజేశారు .అందులో గాంధీ మరణ వార్త గురించి ఆయన ఏమి రాశారో తెలుసుకొందాం . ‘’గుంటూరు జిల్లా … Continue reading
పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-6
పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-6 తారాశంకర్ రాసిన చైతాలిఘూర్ని ,పాషాణపూరి ,నీలకంఠ,మన్వంతర నవలలు ఆయన మానసిక అశాంతికి దర్పణాలు .అశాంతి అలజడి ఆయన రచనలలో తరచుకనిపిస్తాయి .ధనవంతుల సాంఘిక వ్యవస్తఃలో సగటుమనిషి జీవితం వ్యధాభరితం అని చైతాలి తెలియజేసింది .ఇందులో దుర్భరక్షామ౦ వర్ణించాడు .గోష్టఅనే నే పేదరైతు భార్య దామినితో ఉన్నవూరు వదిలి పెట్టి … Continue reading
పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-5
పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-5 తారాశంకర్ కథలతోనే సాహిత్యం లో అడుగుపెట్టి అసంఖ్యాకం గా కథలురాశాడు .వాటిని కేటగరైజ్ చేయటం కష్టం.ముఖ్యమైన వాట్ని గురించి తెలుసుకొందాం .జల్సాఘర్ ,రాయ్ బారి ,సారే సత్ గండర్ జమీందార్ –చిన్న జమీందార్ లుఆనాటి జమీందార్ల జీవన విధానాన్ని వివిధ కోణాలలో ప్రతిబింబించేవి .విలాసాలు కామ వా౦చలకు అలవాటైన … Continue reading
పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-4
పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-4 తారాశంకర్ ఎక్కడా నెలజీతం తీసుకోలేదు .రచనలపైనే ఆధారం .కలకత్తా దక్షిణం లో రేకులగదిలో నెలకు ఆరు రూపాయల అద్దెకి ఉన్నాడు హోటల్ భోజనం నెలకు ఎనిమిది ,టీ,టిఫిన్లకు ఏడురూపాయలయ్యేది .బస్ చార్జీలుకూడా అంతే .వంటపని ఇంటిపని ఆయనే చేసుకొనేవాడు నేలమీద పడుకోనేవాడు .తనరేకు పెట్టే రాసుకొనే బల్లగా వాడేవాడు … Continue reading
హాస్యానందం 32
హాస్యానందం 32-ఆత్మాపకర్ష ఆత్మస్తుతిలో ఎలాంటి హాస్యం పుడుతుందో ఆత్మానిందలోనూ అలాంటిదే జాలువారుతుందన్నారు మునిమాణిక్యం మాష్టారు .ఒకసారి ఒక శిష్యుడిని మాస్టారు ‘’నువ్వు వట్టివెధవాయివోయ్ ‘’అంటే వాడు ‘’నిజమేసార్ మా అమ్మా నాన్న అందరూ అలానే అంటారు ‘’అన్నాడట .’’మీకేమీ తెలీదు ఊరుకోండి ‘’అంటుంది ప్రతిభార్య తన మొగుణ్ణి.’’అంతేగా అంతేనేమో అనుకున్నారట మాస్టారు .’’త్రీమేన్ ఇన్ ఎ … Continue reading
పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-3
పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-3 కలికాల్, కల్లోల్ ,లతోపాటు ఉపాసనా ,దూప్ ఛాయా మొదలైన పత్రికలూ తారాశంకర్ ను కధలు రాసిపంపమని కోరితే రాసిపంపితే ప్రచురించాయి .జమీందార్ల దోపిడీ ,కాబూలీవాళ్ళ దౌష్ట్యం ,మలేరియా మసూచి పట్ల ప్రభుత్వ ఉదాసీనత లతో నలిగిపోయిన ఒక గ్రామ చరిత్రను ‘’ శ్మశా నేర్ పధే’’-శ్మశానానికి దారి కధగా … Continue reading
హాస్యానందం 31-సిన్క్లేయిర్ హాస్యం
హాస్యానందం 31-సిన్క్లేయిర్ హాస్యం లూయీ సింక్లైర్ కూడా ఆత్మాపకర్ష మూలంగా ,శబ్దార్ధ ఉభయ స్ఫురణతో రమణీయ హాస్యం వండి వడ్డించాడని మాస్టారువాచ .ఆయన కధకు నోబెల్ ప్రైజ్ వచ్చింది ,అప్పుడు దాన్ని ఎలా చెప్పాడో ఆయనమాటలలోనే –‘’నోబెల్ బహుమానం మిలియన్ డాలర్లు వచ్చిందని పొంగిపోయాను .మా ఆవిడ చెవిలో ఈశుభ వార్త చెబుదామని ఎంతో తాపత్రయ పడ్డాను … Continue reading
పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-2
పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-2 యవ్వన దశ తారాశంకర్ కు యవ్వన దశ వచ్చాక నళిని బాగ్చి అనే అనే విప్లవకారుడితో పరిచయం కలిగింది .అతడుఇతనిలొ విప్లవభావాలు నాటాడు .1916లో జాదవలాల్ ఉన్నతాంగ్ల పాఠశాలలో చేరి మెట్రిక్ పాసయ్యాడు .తర్వాత కలకత్తాలో సెయింట్ జేవియర్ కలేజిలోచేరి ,రాజకీయ అనుమానితుల జాబితాలో అతని పేరు … Continue reading
హాస్యానందం30-ఫాల్స్టాఫ్ హాస్యం
హాస్యానందం30-ఫాల్స్టాఫ్ హాస్యంషేక్స్పియర్ నాటకాలలో ఫాల్స్టాఫ్అనే హాస్యగాడు ఉంటాడు .ఒకసారి అతడు కొంతడబ్బుతో స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న బాటసారుల్ని దోచుకోవాలని ప్రయత్నిస్తాడు .కానీ తన్నులు తింటాడు వాళ్ళ చేతుల్లో .స్థూలకాయుడు నడి వయస్సువాడు .వాళ్ళు ముగ్గురు .యితడు అనుచరులుకలిసి అయిదుగురు .ఈ అయిదుగురు ఆముగ్గురి చేతిలో చావు దెబ్బలు తింటారు కాని వాడు దాన్ని గా మలిచి … Continue reading
తారా శంకర్ బంద్యోపాధ్యాయతారా శంకర్ బంద్యోపాధ్యాయ
తారా శంకర్ బంద్యోపాధ్యాయ ఆంగ్లం లో మహా శ్వేతాదేవి రాసిన దానికి తెలుగులో ఎస్ ఎస్ ప్రభాకర్ అనువాదం చేసిన ‘’ తారా శంకర్ బంద్యోపాధ్యాయ’’పుస్తకాన్ని కేంద్ర సాహిత్యఅకాడమి 1978లో ప్రచురించింది వెల-2-50రూపాయలు . జననం విద్యా భ్యాసం తారాశంకర్ బంద్యో పాధ్యాయ పశ్చిమ బెంగాల్ బీర్భం జిల్లా లాభపూర్ గ్రామం లో 25-7-1898న … Continue reading
శతక భారతం
శతక భారతం కృష్ణా జిల్లా నూజి వీడుకు చెందినశ్రీ పిసిపాటి సోమయ్య కవిమహా భారత కథను ‘’భారత శతకం ‘’గా రచించి 1935లో ,అక్కడే ఉన్న శ్రీ గౌరీ ముద్రాక్షర శాలలో ప్రచురించారు .వెల 5 అణాలు .దీనికి ముందుమాటను నూజివీడు ఆర్.ఆర్ .అంటే రాజారంగయ్యప్పారావు హైస్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్, జిల్లా ఎడ్యుకేషనల్ కౌన్సిల్ … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
శతక భాగవతంశ్రీ పిసిపాటి సోమయ్య కవి
శతక భాగవతంశ్రీ పిసిపాటి సోమయ్య కవి రచించిన శతకభాగవతం 1942లో నూజివీడులోని గౌరీ ముద్రాక్షర శాలలో ముద్రింపబడింది .వెల పేర్కొనలేదు .కంద పద్యాల్లో భాగవత కథా శతకం రాశాడు కవి ..’’కృష్ణ ,పరమాత్మ హరీ ‘’అనేది మకుటం .మొదటి పద్యం –‘’శ్రీ కళ్యాణ గుణాకర-లోకేశ్వరసాధు భక్త లోక యన౦తానీ కథల స్మరియి౦తును –బ్రాకట సద్భక్తి గృష్ణ … Continue reading
శ్రీ కాశీ విశ్వ నాద శతకం –తంగెడంచ
శ్రీ కాశీ విశ్వ నాద శతకం –తంగెడంచ శతావధానులు రామ కృష్ణ సీతారామ సోదరకవులు రచించిన శ్రీ కాశీ విశ్వ నాథ శతకం- తంగె డంచ – కర్నూలు జైహింద్ ముద్రాక్షర శాలలో 1950లో ముద్రితమైంది వెల నాలుగణాలు .ఈశతకం కర్నూలు జిల్లా న౦ది కొట్కూరు తాలూకా తంగెడంచ గ్రామం లో వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వరునికి … Continue reading
హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ –(చివరి భాగం )
హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ –(చివరి భాగం )బరాకా అఖాతం దాటాక,ఇండియాకు –నమ్బనుస్ రాజ్య ప్రారంభం లో బరై గాజా ,ఆరికా దేశం తీరం ఉంది .మైదానప్రాంతం లో స్కైటికా ను ఆనుకొని … Continue reading
హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ -3
హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ -3 డయాస్ కోరిడా దీవి సాంబ్రాణి దేశపు రాజు ‘’చరిబయాల్ ‘’ఏలుబడిలో ఉంది .బియ్యం గోధుమలు ఇండియా వస్త్రాలు ,మహిళా బానిసలను తెచ్చి తాబేలు పై చిప్పలతో … Continue reading
హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ -2
హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ -2అడులిన్ వద్ద ఈ దేశాలకు ఈజిప్ట్ నుంచి బేర్ బేర్ ప్రజలకోసం కుట్టని బట్టలు ఆర్సినోయ్ నుంచి ధనికులకు విలువైన బట్టలు తక్కువ ఖరీదు గడియారాలు రెండు … Continue reading
హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ -1
హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ -1 రోమన్ జాతీయుడు ఈజిప్ట్ వాసి ,గ్రీకు సాహసిక నావికుడు ,ఒక సాధారణ వ్యాపారి క్రీ శ 1వ శతాబ్దం లో హిందూ మహాసముద్రంలో టాప్ లేని … Continue reading
మరో పు౦జీడు పుస్తకాలు
.మరో పు౦జీడు పుస్తకాలు ,5వ ప్రపంచసభలు డిసెంబర్ 23,24ఇవాళ ఉదయం బెజవాడ ఐలాపురం కన్వెన్షన్ హాల్ లో కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో 75ఏళ్ళ స్వాతంత్ర ఉత్సవాల సందర్భంగా వెలువరించిన ‘’అమృత భారతి ‘’వ్యాస సంకలనం ను జస్టిస్ శ్రీ బట్టు దేవానంద్ గారు ఆవిష్కరించారు .వేదికపై శ్రీ మండలి బుద్ధప్రసాద్ ,శ్రీ … Continue reading
Posted in పుస్తకాలు
Leave a comment
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -5
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -513-మున్సిపల్ వైస్ చైర్మన్ సెనేట్ సభ్యుడు ,,కవి సార్వ భౌమ ,కావ్యకళానిధి,అవధాన పంచానన ,రాణాప్రతాప చరిత్ర కావ్యకర్త –శ్రీ దుర్భాక రాజ శేఖర శతావధానిదుర్భాక రాజశేఖర శతావధాని (నవంబర్ 18, 1888 – ఏప్రిల్ 30, 1957) [1] వైఎస్ఆర్ జిల్లా అవధానులలో మొదట చెప్పుకోదగిన వాడు. … Continue reading
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -4
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -4 11- పంచాంగకర్త ,జ్యోతిష్ శాస్త్రవేత్త ,కాశీ వ్యాకరణ పండితుడు ,దేవీభాగవత కర్త ,కావ్యతీర్ధ –శ్రీ జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మజనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ (నవంబరు 11, 1899 – నవంబరు 18, 1972) [1] సంపన్న వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1899, నవంబరు 11 న అనంతపురం … Continue reading
మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్-4(చివరిభాగం )
మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్-4(చివరిభాగం ) వేదాంత గ్రంథాలను సులభమైన భాషలో రచించి దేవేంద్రుడు అందరికి అందుబాటులోకి తెచ్చాడు .దినపత్రికలో మాసపత్రికలలో బ్రహ్మ ధర్మాల గురించి వ్రాస్తూ జనాలకు అందుబాటులోకి తెచ్చాడు .వేద వేదాంతాలలోని కఠిన మంత్రాలకు సులభ శైలిలో వ్యాఖ్యలు వంగభాషలో రాశాడు .వేదం ఉపనిషత్తులను ఏయే ఛందస్సులతో చదవాలో ఎలా ఉచ్చరించాలో ఆ … Continue reading
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -3
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -39-న్యాయవాది ,నాడీ వేత్త ,సరస వినోదిని స్థాపకుడు ,బహునాటకకర్త, నటుడు ,చిత్రనళీయ నాటక ఫేం ,ఆంద్ర నాటక పితామహ –శ్రీ ధర్మవరం రామ కృష్ణ మాచార్యులుధర్మవరం రామకృష్ణమాచార్యులు (Dharmavaram Ramakrishnamacharyulu) (1853 – 1912) సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత, బహుభాషా పండితుడు. ఇతడు “ఆంధ్ర నాటక … Continue reading
మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్-3
మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్-3 దేవేంద్ర సంసారం దేవేంద్రుని తత్వ బోధినీ సభ క్రమ౦గా ఎందఱో మహనీయులను ఆకర్షించి సభ్యులుగా చేర్చి బహుళ వ్యాప్తమైంది .అందులో అప్పటి రాజు మహతాబ్ చ౦ద్ బహదూర్ ,ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రాజెంద్రలాల్ మిత్ర ,రాం గోపాల్ ఘోష్ ,శంభూనాథ పండిట్ ,శ్రీశ చంద్ర రాయ్ మొదలైన మహానీయులెందరో సభ్యులైనారు … Continue reading
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -2
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -2 5-శతావధాని,ఘంటా శతక ,సాంబ లక్షణ కర్త శ్రీ గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గాడేపల్లి వీరరాఘవశాస్త్రి గొప్ప కవి. శతావధాని. జీవిత విశేషాలుఇతను తన 11వ యేట బ్రహ్మోపదేశమైన తరువాత తండ్రివద్దనే షోడశకర్మలు, యజుర్వేద సంహిత, అరుణపంచకము, ఉపనిషత్పంచకము మొదలైనవి అభ్యసించాడు. మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద కావ్యపఠనము … Continue reading
మరికొన్ని మంచి పుస్తకాలు
మరికొన్ని మంచి పుస్తకాలు –నిరతాన్నదాత శ్రీమతిడొక్కా సీతమ్మగారి ఇనిమనవడు శ్రీడొక్కా రాం గారు తండ్రిగారి అంత్య క్రియల కోసం అమెరికాలోని ఆస్టిన్ నుంచి ఇండియావచ్చి రాజమండ్రిలో కార్యక్రమాలు పూర్తీ చేసి మొన్న ఉదయం ఫోన్ చేసి తాను రాసిన పుస్తకాలు కొరియర్ లో పంపిస్తున్నానని చెప్పి అభిప్రాయం రాయమని కోరారు అలాగే ఆయన పంపగా నిన్న సాయంత్రం అందాయి .వీరితో దాదాపు 9ఏళ్ళ పరిచయం ఉంది … Continue reading
Posted in పుస్తకాలు
Leave a comment
గాంధీ (యే)సర్వస్వం అనే గాంధీ త్రివేణిశ్రీ నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో –గాంధీయే మార్గం
గాంధీ (యే)సర్వస్వం అనే గాంధీ త్రివేణిశ్రీ నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో –గాంధీయే మార్గం (సిద్ధాంతాలు –ప్రభావాలు –పరిష్కారాలు )పేరిట రెండు భాగాలు ,అసలైన విప్లవవాది సిద్ధాంత కర్త గాంధీజీ అనే మూడు పుస్తకాలపై నా స్పందన .ఇవి వివిధ వ్యక్తులు రాసిన వ్యాసాల సంకలనాలు .మొదటి పుస్తకం లో28,రెండవభాగం లో 27,మూడవపుస్తకం లో 26 … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
భాషా కోవిదుడు ,స్వయంగా సంస్కృతం నేర్చివచన గ్రంధాలు నవలలు, బాలసాహిత్యం ,డిటెక్టివ్ నవలలు రాసిన -గుంటి సుబ్రహ్మణ్య శర్మ
జీవిత విశేషాలుసంస్కృత, ఆంగ్ల. ఆంధ్ర భాషలలో విద్యావంతుడు. సంస్కృతము గురుముఖంగా కాకుండా కేవలం స్వయంకృషితో నేర్చుకున్నాడు. అనంతపురంజిల్లా లోని అనేక గ్రామాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ప్రైవేటుగా ఇంటర్మీడియెట్, బి.కాం పరీక్షలు పాసయ్యాడు. ఇతని కలం నుండి 18 నవలలు, 18 బాలసాహిత్య కథాసంపుటాలు,18 వచనప్రబంధాలు, 20 జాతీయనాయకుల జీవితచరిత్రలు, 8 పద్యకావ్యాలు, ఇంకా … Continue reading
Posted in సమీక్ష
Leave a comment
మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్-2
మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్-2 దేవేంద్ర జననం,విద్యాభ్యాస౦ ద్వారకానాథుడు తన కుటుంబం లోనిస్త్రీలను కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సంకల్పించాడు .అందరిలో ఒకకొత్త వెలుగు ఆశాజ్యోతి కలిగించాడు రామమోహనుడు తన సకలకళా పా౦డిత్యాలచేత .ఈ కుటుంబం లోని వారంతా అన్నిటా అద్వితీయ పండితులయ్యారు .ద్వారకానథుని భార్య గర్భం దాల్చింది .ఆమెకు పుట్టేబిడ్డ మహా మహిమాన్వితుడు అవుతాడని … Continue reading
మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్
మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్ ఆధారం -దేవేంద్ర నాద భట్టాచార్య రచి౦చిన వంగమాతృకకు శ్రీ ఆకురాతి చలమయ్య గారు ఆంధ్రీకరణ పుస్తకం ‘’మహర్షి దేవేంద్ర నాద ఠాకూర్ చరిత్రము ‘’.పిఠాపురం శాంతికుటీరం .ప్రచురణ .శ్రీ విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాల చేత ముద్రితం .1937 తృతీయ ముద్రణం .బ్రహ్మర్షి రఘుపతి వెంకట రత్నం నాయుడు గారికి … Continue reading
నీలకంఠేశ్వర శతకం
నీలకంఠేశ్వర శతకంతూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా పుల్లేటి కుఱ్ఱు వాస్తవ్య దివ్యాంగ శ్రీ బళ్ళకనకయ్య గారి ప్రధమ పుత్రుడు మల్లయ్య చే రచించబడి ,దివ్యాంగ శ్రీ చింతా వీరభద్రయ్యగారి చే పరిష్కరింపబడి న శ్రీ నీల కంఠేశ్వర శతకం పాలకొల్లు రాజరత్న ముద్రాక్షరశాలలో 1936లో ప్రచురింపబడింది .దీని ప్రోత్సాహకులు శ్రీ దగ్గులూరి శ్రీనివాసులగుశ్రీ విశ్వనాధం … Continue reading
ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -4(చివరిభాగం )
ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -4(చివరిభాగం ) అనువాదకుల అవస్థలు అనువాదకుడు కవి ఆత్మను నూటికి నూరు శాతం ఆవిష్కరించటం అసాధ్యం.అందుకే అనువాదకుడు కుందుర్తి ఆ యదార్ధాన్ని చెప్పి బెంగాలీ కవి అయిన జీవనానంద దాస్ కవితలను బెత్తెడు ఎడంగా అనువాదం చేసి తెలుగు దనం తేవటానికి కృషి చేశానని చెప్పాడు .బెంగాలీనుంచి ఇంగ్లీష్ … Continue reading
ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -3
ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -3కవిగా జీవనానందజీవనాన౦ద దాస్ కవిత్వం లో ప్రత్యేకత అతని భావ చిత్రాలలో నవ్యత .ఇందులో సంప్రదాయం సమకాలీన భావ సమైక్యతా ఉంటాయి .అతని భావ చిత్రాలు టాగూర్ వాటికంటే ప్రత్యేకంగా ఉంటాయి .టాగూర్ భావ చిత్రాలు అనువాదం లో తేలిపోతాయి అంటే పేలవమై పోతాయి .ఈయనవి స్పష్టంగా నిలుస్తాయి.ఇతనికవిత్వం … Continue reading
ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -2
ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -2 పట్టణన వర్గాలలో మధ్యతరగతి ప్రజలకష్ట నష్టాలను వర్ణిస్తూ సమర సేన్ తనకవితలలో అసహనం చూపాడు .ఈ మార్పులను గురించి కవితా అస్త్ర సన్యాసం చేయటానికి కూడా సిద్ధపడ్డాడు .విష్ణు డే కవితలలో శ్రామికవర్గం పై జాలికనిపిస్తుంది .నాటికవులు తమ వర్గ స్వభావాన్ని వదులుకోలేక పోయారు .సుభాష్ ముఖోపాధ్యాయ … Continue reading
ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్
ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ చిదానంద దాస్ గుప్త ఆంగ్లం లో రాసిన పుస్తకానికి కుందుర్తి చేసిన అనువాదం జీవనానంద దాస్ .కేంద్ర సాహిత్య అకాడెమి 1979లో ప్రచురించింది. వెల –రూ-2-50.హుమాయున్ కబీర్ కు స్మృత్య౦జలి గా అంకితం చేశారు . కవి కాలాదులు రవీంద్రుని ప్రతిభ ఉత్కృష్టంగా వెలుగు తున్నప్పుడే జీవనానంద దాస్ … Continue reading






