వీక్షకులు
- 1,212,156 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
- గీత అందించే ప్రపంచ దృక్పథం(త్రివేణి)
- అజ్ఞాత సోదరిత్రివేణి)
- రామాయణంలో ధర్మ పాలన – 1(త్రివేణి)
- రెడ్డిరాజులు మరియు రాయలుL( త్రివేణి)
- సహాయ నిరాకరణ పునరుజ్జీవం(త్రివేణి)
- అరబ్బీ సముద్రపు రాణి”(కొచ్చిన్)త్రివేణి )
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,626)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: పుస్తకాలు
అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -4 4-హైబ్రిడ్ పితామహ -లూధర్ బర్ బ్యాంక్
అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -4 4-హైబ్రిడ్ పితామహ -లూధర్ బర్ బ్యాంక్ గింజలు లేని గంగరేగి పళ్ళు ,,ముళ్ళు లేని బొమ్మ జెముడు మొక్కలు(కాక్టస్) ,చప్పని పండ్ల చెట్లకు తియ్యని ఫలాలు,వాసనలేని పుష్పజాతులనుంచి సుగంధ పుష్పాలు ,సహజ రంగులు మార్చి కొత్త రంగులపూలుగా పెంచి ,ఇలాకనిపెట్టిన 7రకాల మొక్కలను ఒకే సారి 1200 పౌండ్లకు … Continue reading
అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -33-ఫాయిల్ బ్రదర్స్
అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -33-ఫాయిల్ బ్రదర్స్ఫయిల్ బ్రదర్స్ అనే పేరుతొ ఆ సోదరులు సెకండ్ హాండ్ పుస్తకాలు అమ్మేవారు . వారి మెయిన్ ఆఫీస్ 34వేల చదరపు అడుగుల వైశాల్యం గల ఆరు అంతస్తుల బ్రహ్మాండమైన భవనం .అందులో 2లక్షల పుస్తకాలు పెట్టె చోటు ఉంది .విపిపై పుస్తకాలు పంపమని రోజుకు 2వేల … Continue reading
అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -2 ఫ్రాంక్ హెచ్ .డేవిడ్
అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -2 2-ఫ్రాంక్ హెచ్ .డేవిడ్ అలనాటిఎల్. ఐ .సి .కుబేరుడు ఫ్రాంక్ హెచ్ .డేవిడ్ .8 వేలమంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ పై మేనేజర్,కంపెనీ ఉపాధ్యక్షుడు .ఎలాంటి ఉద్యోగం సంపాదన లేని వాడు ఒకప్పుడు ఫ్రాంక్ .ముప్ఫై ఏళ్ళు వచ్చినా దేశందాటి ఎప్పుడూ బయటికి పోలేదు .అనేక చిన్నా చితకా … Continue reading
అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు-1
అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు-1 మనకు వ్యాపార దిగ్గజాలుగా టాటాలు,బిర్లాలు మోడీలు ,రాక్ ఫెల్లర్ లు మొదలైన వారు మాత్రే తెలుసు .కాని వీరికి ముందు చాలాకాలం క్రిందట వాణిజ్యం లో గణన కెక్కి ,పెద్దగా ప్రపంచానికి తెలియని వారి గురించి ఇప్పుడు తెలుసుకొందాం .వీరిజీవితలు, సాధించిన విజయాలు యువతకు మార్గదర్శకాలు . … Continue reading
ఏక ప్రాస శ్రీ కృష్ణ శతకం
ఏక ప్రాస శ్రీ కృష్ణ శతకం వెల-కేవలం’’ భక్తి ‘’ గా ఏక ప్రాస శ్రీ కృష్ణ శతకాన్ని,అంతకు ముందే శ్రీరామ శతకం రాసిన అనుభవంతో తూగోజి లోని ‘’కాజాలకు,పూతరేకులకు ‘’ ప్రసిద్ధి చెందిన ‘’తాపేశ్వర౦’’ నివాసి శ్రీ ఏనుగు తమ్మిరాజు కవి రచించి ,రాజమండ్రి శ్రీ రామముద్రాక్షర శాలలో 1924న ప్రచురించారు .ఇది కంద … Continue reading
శ్రీ లక్ష్మీ నారాయణ శతకం
శ్రీ లక్ష్మీ నారాయణ శతకం కృష్ణా జిల్లా నందిగామ తాలూకా వత్సవాయి దగ్గర దబ్బాకు పల్లి గ్రామం లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిపై ,ఆ గ్రామ కాపురస్తుడు ‘’శ్రీ లక్ష్మీ నారాయణ చరణారవింద మరంద పానే౦ది౦దిరాయ మాన మానసుండు శ్రీ సందడి నాగయాభి ధానన భాక్తాగ్రేసరుని చే రచించబడిన శ్రీ లక్ష్మీ … Continue reading
అనవసరాన్ని నివారించాలి
అనవసరాన్ని నివారించాలి కాస్టో ది ఎల్డర్ అతి తక్కువ వెల ఉన్న దుస్తుల్నే ధరించేవాడు .తన బానిసలు ఏ డ్రింక్ తాగితే అదే తాగేవాడు .వాళ్లతోనే పొలాల్లో కలిసి తిరుగుతూ పని చేయించేవాడు .తాను యజమాని అని వాళ్ళు బానిస కూలీలు అనే భేదం చూపించేవాడు కాదు.తన ఆహారాన్ని బయటే కొనుక్కోనే వాడు .విలాసవంతుల జీవితాలకు విరుద్ధంగా అతి సామాన్య జీవితాన్నే గడిపే వాడు .అనవసరమైంది కాకపోతే ప్రతిదీ విలువైనదే అని చెప్పేవాడు … Continue reading
వ్యసనం పతనం
వ్యసనం పతనం ”వ్యసనానికి బానిస నీవైతే పతనానికి దారిని నే చూపిస్తా ”అంటుంది ..మకార త్రయం అంటే మగువ మద్యం ,మాంసం,ధూమపానం లకు విపరీతంగా బానిసలైతే అవి మన పతనాన్ని దగ్గర చేస్తాయి ..వాటి వలయం లో చిక్కుకుంటే బయట పడటం ఎంతటి వాడికైనా కష్టమే . రెండవ ప్రపంచ యుద్ధం లో డ్విలైట్ ఐసెన్ హోవర్ మిత్ర పక్షాల సుప్రీం కమాండర్ గా … Continue reading
శరీర మాద్య౦ ఖలు ధర్మ సాధనం
శరీర మాద్య౦ ఖలు ధర్మ సాధనంఅని మనకే కాదు ఇతర దేశీయులకూ ఆదర్శమే .లూ గెహృగ్ గొప్ప బేస్ బాల్ ప్లేయర్ ..జ్వరాలతో మైగ్రేన్ ,వెన్ను నొప్పితో తో,కండరాలవాపుతో ,మోకాళ్ళ నొప్పులతో ,గంటకు 80మైళ్ళ వేగంతో తలకు ఫాస్ట్ బాల్ తగిలి బాధ పడుతున్నామొక్కవోని ధైర్యంతో చెక్కు చెదరని విశ్వాసం తో ఆడుతూనే ఉన్నాడు ..ఒకదాని … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
స్వయం క్రమశిక్షణ కు సాధనం స్వాతంత్ర౦
సఅని చాటి నిరూపించిన వాడు ఐసెన్ హోవర్ .దాదాపు 30 యేళ్ళు ఆకర్షణ లేని మిలిటరీ ఉద్యోగాలలో శ్రమిస్తేకాని ఆయనకు జనరల్ పదవి దక్కలేదు .అప్పటికే ఆయన సహోద్యోగులు అనేక మెడల్స్ సాధించి యుద్ధరంగం లో కీర్తి ప్రతిష్టలు పొంది అమెరికా ప్రజలను ఆకర్షించారు .1944లో మిత్రపక్షాల తరఫున రెండవ ప్రపంచ యుద్ధం లో సుప్రీం కమాండర్ గా నియమింప బడ్డాడు అప్పుడు అతడు అమాంతం మూడు … Continue reading
శ్రీ కోటీశ్వర శతకం
శ్రీ కోటీశ్వర శతకం శ్రీ ఈశ్వర ప్రగడ నృసింహారావు కవి తెలంగాణాలో శ్రీ గిరికి ఈశాన్యం లో నల్లగొండ జిల్లాసూర్యాపేట తాలూకా బేతవోలు గ్రామం లో శ్రీ తడకమళ్ళ సీతారామ చంద్రరావు దేశముఖ్ దేశపా౦డ్య ముఖద్దార్ ధర్మ కర్త్రుత్వంలో వర్ష పర్వతాగ్ర స్థితుడైన శ్రీ కోటీశ్వర స్వామిపై శ్రీ కోటీశ్వర శతకం రచించి ఆస్వామికి … Continue reading
శ్రీ భీమేశ శతకం
శ్రీ భీమేశ శతకం శ్రీ దేవరకొండ అనంతరావు శ్రీ భీమేశ కందశతకం రచించి ,శ్రీకాకుళం శ్రీ రామ కృష్ణా ప్రింటింగ్ ప్రెస్ లో 1939 లో ముద్రించారు .వెల-పావలా .’’భీమేశా ‘’అనేది మకుటం .దీనికి తొలిపలుకు శ్రీకాకుళం మునిసిపల్ హై స్కూల్ ఖగోళ శాస్తజ్ఞుడు బి.ఎ. బిఎడ్. హెచ్.ఎం. డి .శ్రీ బొమ్మిడాల ఆది వెంకట … Continue reading
కన్నడ కాల్పనిక సాహిత్య రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -5(చివరి భాగం )
కన్నడ కాల్పనిక సాహిత్య రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -5(చివరి భాగం ) శ్రీ కంఠయ్య వివిధ సందర్భాలలో వ్రాసిన పద్య సంపుటి బంగారుకలలు –మైసూరు రాజవంశం పట్ల తనకున్న ఆరాధనాభావానికి అక్షరరూపం .ఆది ప్రాస పాటించాడు .స్వేచ్చా ప్రియుడే అయినా సంప్రదాయానికి విరోధిని కాను అని తెలియ జేశాడు .’’ఓ భారతమాతా –మళ్ళీ ఎప్పుడు నేను … Continue reading
కన్నడ కాల్పనిక సాహిత్య రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -4
కన్నడ కాల్పనిక సాహిత్య రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -4 గదా యుద్ధ నాటకం అయిదు అంకాల ఈ నాటకాన్ని 1925లోప్రదర్శింఛి 1926లో ముద్రించారు .కన్నడం లో ‘’రన్న కవి ‘’రాసిన సాహస భీమ విజయ కావ్యం ఆధారంగా శ్రీ కంఠయ్య రాశాడు .గొప్ప నాటకీయత తో రన్న పండించాడు .ఈనాటకం కావ్య౦చదివిన అనుభూతికి భిన్న౦గా … Continue reading
కన్నడ కాల్పనిక సాహిత్య రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -3
కన్నడ కాల్పనిక సాహిత్య రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -3బ్రిటిషర్ల పాలనలో మనపై మనకు ఆత్మ న్యూనతా భావం కలిగించింది .వాళ్ళ సాహిత్య పరిచయం వలన శ్రీ కంఠయ్య లో ఆయా దేశాలపట్ల గౌరవభావం ఏర్పడింది .ఈయన కాలేజి లో చేరేనాటికి ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జి యూని వర్సిటీ లలో తర్ఫీదు అయిన కొత్తరకం పండితులు పరిచయమయ్యారు … Continue reading
కన్నడ కాల్పనిక సాహిత్య రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -2
కన్నడ కాల్పనిక సాహిత్య రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -2 శ్రీ కంఠయ్య రచనలన్నీ 1926-35 మధ్య వచ్చినవే ఆయన రాసిన ‘’ఇంగ్లీష్ గీత గళు’’ ను లికిరికల్ బాలడ్స్ తో పోల్చవచ్చు .అన్నిటికంటే గొప్ప రచన ‘’ఆశ్వత్దామన్’’1929లో వచ్చింది .ఇది విషాదాంత నాటకం సోఫోక్లిస్ ‘’అయాన్ ‘’కు సరిపోలుతుంది .గదాయుద్ధ నాటకం అనే పద్య నాటకం … Continue reading
కన్నడ సాహిత్య కాల్పనిక రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య
కన్నడ సాహిత్య కాల్పనిక రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య కన్నడ సాహిత్య కాల్పనిక రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య ఇంగ్లీష్ లో ఎ.ఎన్.మూర్తి రావు రాసిన దానికి తెలుగు అనువాదం చేసిన శ్రీ పోరంకి దక్షిణా మూర్తి గారి పుస్తకం బి.ఎం.శ్రీ కంఠయ్య ను కేంద్ర సాహిత్య అకాడెమి 1978లో ప్రచురించింది .వెల-2-50రూపాయలు . జీవితం 3-1-1884న … Continue reading
సంగమేశ్వర శతకం
సంగమేశ్వర శతకం కృష్ణా –తుంగభద్రా సంగమం లో చామర్ల పూడి(సంగం జాగర్లమూడి ) గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామిపై శ్రీ పరిమి వేంకటాచలకవి శతకం రాయగా ,గుంటూరు వాసి శ్రీ పరిమి కృష్ణయ్య గారిచే బెజవాడ ఆంద్ర గ్రంధాలయ ముద్రాక్షర శాలలో శ్రీ క.కోదండరామయ్య చే 1931లో ప్రచురింపబడింది. వెల.రెండు అణాలు . … Continue reading
శ్రీ మత్పుష్పగిరి చంద్రమౌళీశ్వర శతకం
శ్రీ మత్పుష్పగిరి చంద్రమౌళీశ్వర శతకం శ్రీ మత్పుష్పగిరి చంద్ర మౌళీశ్వర శతకాన్ని కావ్య విశారద శ్రీ శంకరమంచి రామ కృష్ణ శర్మ రచించి,బ్రహ్మశ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి చూపించి పరిష్కరి౦ప జేసి ,రెంటపాళ్ళ అగ్రహారం లో మకాం చేసి ఉన్న పుష్పగిరి పీఠాధిపతులకు చూపించి వారి అనుగ్రహం పొంది ,ముద్రణకు ద్రవ్యమిచ్ఛి ప్రోత్సహించగా ,ముద్రించి … Continue reading
శ్రీ విశ్వేశ్వర శతకం
శ్రీ విశ్వేశ్వర శతకం కవికోకిల విద్వాన్ శ్రీ వేమూరి వెంకటరామయ్య శర్మ రచించిన శ్రీ విశ్వేశ్వరశతకం కు పరిష్కర్త శతావధాని శ్రీ కాటూరి వెంకటేశ్వరావు గారు .దీనికి తొలిపలుకులు కైకలూరు స్థానికోన్నత పాఠశాల ప్రధాన ఆంధ్రా ధ్యాపకులు విద్వాన్ నందుల సుబ్బరాయ శర్మగారు రాశారు. అందులో –కృష్ణా ,ఉభయగోదావరి గుంటూరు నెల్లూరు మండల భక్తి ప్రచారకులు … Continue reading
మహాత్మజ్యోతి 1
మహాత్మజ్యోతి -1 మానవ ప్రవర్తన భావోద్వేగ ,తార్కిక స్థాయి లలో మాత్రమేకాదు ఆధ్యాత్మిక స్థాయిలోనూ చూడాలి .ఆధ్యాత్మిక ఊహాజనితమే కాదు. అందులో తర్క ,కారణ సంబంధమూ ఉన్నాయి .కొందరికి సాధారణానికి ఎక్కువగా అంటే అతీత శక్తులు ఉంటాయి .వీటిని సిద్ధులు అంటారు సిద్ధులు కారణాతీత౦గా ఉంటాయి .ఇవాళ దీన్ని యోగా అంటున్నారు .గాంధీ మహాత్ముడురాజకీయ కార్యానికి … Continue reading
ఆదినారాయణ శతకం
ఆదినారాయణ శతకం ఆదినారాయణ శతకం శ్రీ మదాంధ్ర మాఘపురాణనిర్మాణధురీణ శ్రీ మన్నారాయణ చరణారవింద పారాయణ పారీణఅబ్బరాజు శేషాచలామాత్య మణి ప్రణీతం .తత్పుత్ర హనుమంతరాయ శర్మ పాకయాజి పరిశోదితం .శ్రీ దోనేపూడి పార్ధ సారధి సహాయంతో బెజవాడ ఆంధ్ర గ్రంథాలయంముద్రాలయం లో క.కోదండరామ శర్మగారిచే1934లో ముద్రితం. వెల-ఒక అణా. విజ్ఞప్తిలో కుమారుడు –తనతండ్రిగారు 28ఏళ్ళకు పూర్వం … Continue reading
ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-4(
ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-4(చివరి భాగం )‘కొవ్వలి నవలలు –పఠనాసక్తి ‘’వ్యాసంలో చదివే ఆసక్తి ఉంటేనే రచన కాలంతోపాటు చెల్లుబాటౌతు౦దనీ ,సామాన్య చదువరులచేత అనూహ్య ఆదరణపొందిన నవలారచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావు అనీ ,విశ్వనాథ ఆర్ష సంప్రదాయాన్ని కాపాడుతూ ,చలం స్త్రీలకు బయటి ప్రపంచాన్ని చూపిస్తూ కొడవటిగంటి సమాజంలోని స్తబ్దతను వదిలించి చైతన్యం కలిగిస్తూ రచనలు … Continue reading
ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-3
ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-3‘’కొప్పరపు కొప్పరమ్మిది’’అనే కొప్పరపుకవుల వ్యాసంలో ‘’వేగంగా చందోసహితపద్యాన్ని చెప్పేవాడు పద్యకర్తవుతాడు కానీ తనకు కావలసిన భావానికి అనువుగా పదాలనుఎంచుకొని పద్యం చెప్పేవాడు కవి అవుతాడు ‘’అన్న శ్రీ శ్రీని కోట్ చేసి ,సోదరకవులన్న ప్రఖ్యాతి పొందినవారు కొప్పరపు కవులే అనీ ,22ఏళ్ళపాటు అవధాన దిగ్విజయ యాత్ర చేసి ,ప్రసిద్ధ నగరాలలో ,పల్లెల్లో … Continue reading
ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-2
ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-2 ‘’పద్యానికి అరణమిచ్చిన పాడియావు ‘’వ్యాసం ‘’పున్నయ్య ‘’అనబడే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి గురించి .ధారణ బాగాఉన్న ఏక సంధాగ్రాహి .వారి గణపతి నవల తెలుగువారి శ్రవ్య మాధ్యమం లో మైలు రాయి ..ఇమ్మానేని హనుమంతరావు గారి ప్రోద్బలం తో కీచకవధ నాటకం 1899లో రాశారు .మంచి ప్రజాదరణ రావటంతో … Continue reading
ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-1
ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-1 ప్రసార కళా ప్రవీణ శ్రీ ఓలేటి పార్వతీశం గారు మొన్న ఉయ్యూరుకు మా ఆహ్వాన౦పై, సరసభారతి జీవన సాఫల్య పురస్కారం అందుకొన్న శ్రీ ఉప్పలూరి సుబ్బరాయశర్మగారి తో కలిసి వచ్చినపుడు కార్తీకసాయం సమయాన మా శ్రీ సువర్చలానజేనేయస్వామి సన్నిధిలో పూజాదికాల అనంతరం తాము రచించిన ‘’వ్యాసార్ధం ‘’అనే మహత్తర పుస్తకాన్ని … Continue reading
ధర్మవీర పండిత లేఖరాం 5(చివరిభాగం )
ధర్మవీర పండిత లేఖరాం 5(చివరిభాగం ) అజ్మీర్ వీర ఒక ఏడు సుఖరాం అజ్మీర్ వార్షికోత్సవ సభలో పాల్గొన్నాడు .నగర సంకీర్తనలో పాల్గొన్నాడు దారిలో ముస్లిం లతో వాదోపవాదం జరిగింది ‘ఖ్వాజా శిస్తీ దగ్గరలో ఉంది .ఆర్యసమాజికులు భయపడి పారిపోయారు .శాంతంగా ఉండే ఈయన దర్గా ద్వారం దగ్గరకు వెళ్లి ,ద్వారానికి 30అడుగులదూరంలో ఒక చిన్న … Continue reading
ధర్మవీర పండిత లేఖరాం -3
ధర్మవీర పండిత లేఖరాం -3 విదేశాలలో ప్రచారం చేయాలన్న కోరిక విదేశాలలో కూడా ధర్మ ప్రచారం చేయాలని లేఖరాం భావించాడు .డా.షా రాసిన సత్యార్ధ ప్రకాశికను పార్సీ భాషలో అనువాదం చేయాలనే కోరిక కలిగింది .ఆఫ్ఘనిస్తాన్ పర్షియా ,ఆరబ్ దేశాలకు వెళ్లి ధర్మప్రచారం చేయాలనుకొన్నాడుకానీ ఆయన జీవితకాలం లో జరగలేదు . కుంభ మేళా 12-4-1891నాటి … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
ధర్మవీర పండిత లేఖరాం -2
ధర్మవీర పండిత లేఖరాం -2 ధర్మ ప్రచారానికి ఒక పత్రిక అవసరం అని గుర్తించి ‘’ధర్మోపదేశ ‘’మాసపత్రిక స్థాపించి ,సంపాదకు డయ్యాడు లేఖరాం .దీనితోపాటు వ్యాఖ్యానాలు కూడా చెబుతూవాటికి సంనద్ధుడవుతూ ఉండేవాడు .ఒకసారి మద్య నిషేధం పై ఈయన ఉపన్యాసం విన్న సైనికాధికారి సైన్యంలో మద్య నిషేధం విధించాడు శాస్త్రార్ధాలు చేయటంలోనూ నైపుణ్యం సంపాదించాడు .పోలీస్ … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
సార్ధకమైన కోపూరి శ్రీనివాస్ స్మారక సింగిల్ పేజీకథలు
సార్ధకమైన కోపూరి శ్రీనివాస్ స్మారక సింగిల్ పేజీ కథలు ప్రముఖ రచయిత్రి ,కవి శ్రీమతి కోపూరి పుష్పాదేవి దంపతల కుమారుడు శ్రీనివాస్ మరణాన్ని తట్టుకొని అతని స్మారకం గా సింగిల్ పేజీ కథలపోటీ నిర్వహించి బహుమతులు అందించి ఆ కథలను రమ్యభారతి ‘’ఆగస్ట్ –అక్టోబర్ ‘ప్రత్యేక సంచికగా తీసుకురావటం, శ్రీనివాస్ ఆత్మకు గొప్ప శాంతిని చేకూర్చి … Continue reading
హాస్యానందం 51- పూర్వ సాహిత్యం లో హాస్యం51- పూర్వ సాహిత్యం లో హాస్యం
హాస్యానందం 51- పూర్వ సాహిత్యం లో హాస్యం మనపూర్వులు హాస్యాన్ని చిన్న చూపు చూశారు .ఉత్తమహాస్యం అంటే ఏమిటో తెలుసుకొన్నారుకానీ ఆదరించలేదు .వారి హాస్యం చదివితే ఊహ ఇంతవరకే పోయిందా ,మనోహర హాస్యం దొరకలేదా అనిపిస్తుంది అని బాధపడ్డారు మునిమాణిక్యం గారు .నరసభూపాలీయంలో హాస్యానికి ఒక ఉదాహరణ ఇచ్చారు –నరసభూపాలుడు వస్తున్నాడని శత్రుసైనికులు పరిగెత్తి గుర్రాలను … Continue reading
ఆచార్య సార్వభౌముల ‘’ఆశీతి తమ జన్మ దినోత్సవ ‘’కానుక –వ్యాస కదంబం
ఆచార్య సార్వభౌముల ‘’ఆశీతి తమ జన్మ దినోత్సవ ‘’కానుక –వ్యాస కదంబం ఆచార్య సార్వభౌమ బ్రహ్మశ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి 80 వ పుట్టిన రోజు సందర్భంగా సాహిత్యలోకానికి అపూర్వ కానుకగా షోడశ కళా ప్రపూర్ణ౦గా తామువ్రాసిన 16 అమూల్య వ్యాస రత్నాలహారాన్నికూర్చి ,తమ భాషా శాస్త్ర బోధకులు ఆచార్య తూమాటి దొణప్ప గారికి … Continue reading
శ్రీ శూన్య లింగ శతకం
శ్రీ శూన్య లింగ శతకంకాకినాడ ఎల్ ఎఫ్ .సబ్ డివిజన్ ఆఫీస్ హెడ్ క్లార్క్ శ్రీ వోలేటి సుబ్బారావు గారు శ్రీ సీతారామా౦జనేయ సంవాద సార సంగ్రహ రూప ‘’శ్రీ శూన్య లింగ శతకం ‘’ ను రచించి ,అమలాపురం శ్రీ మారుతి ముద్రానిలయం లో ముద్రించారు .వెల-ఒక అణామాత్రమె .సంవత్సరం తెలుపలేదు .ప్రార్ధన సీస … Continue reading
సుబుద్ధి శతకం
సుబుద్ధి శతకం గుంటూరు తాలూకా గారపాడు వాసి ఖాసీం ఆలీషా కవి సుబుద్ధి శతకాన్ని రచించి గుంటూరు కన్యకా ముద్రాక్షరశాలలో 1924న ప్రచురించారు .ఈకవి మణిమంజరి నాటకం ,కొండవీటి చరిత్ర మొదలైన రచనలు చేశారు.వేద విద్యాపరుడు ,ప్రదిత సత్కీర్తి ,సూనృత వ్రత గరిష్టుడు,అమలగుణ శాలి అయిన తన తండ్రి మౌలాలీ గారికి అంకితమిచ్చారు . … Continue reading
శ్రీమత్పూనూరు వేణుగోపాల కృష్ణ శతకం
శ్రీమత్పూనూరు వేణుగోపాల కృష్ణ శతకం పూనూరు బోర్డ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీమత్ దూపాటి నారాయణాచార్య ప్రణీత శ్రీమత్పూనూరు వేణుగోపాల కృష్ణ శతకం బాపట్ల విజయ ముద్రాక్షరశాలలో 1926లో ప్రచురితమైంది . వెల – ఇవ్వ బడ లెదు .దీనికి చేబ్రోలు వాస్తవ్యులు శ్రీ ఇలపావులూరి శ్రీరాములు తొలిపలుకులు పలుకుతూ ‘’సీస పద్యాలలో ఈశతకం రాసిన కవి … Continue reading
ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -7(చివరిభాగం )
ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -7(చివరిభాగం ) హిందీ భాషాభి వృద్ధి మరచి గుడ్డిగా ఆంగ్లేయులను అనుసరించే వారిని హరిశ్చంద్ర గట్టిగా విమర్శించాడు హిందీ పత్రికాప్రచారానికి ఆయన మార్గదర్శి .సాహిత్యంలో హాస్యాన్ని పోషించాడు .హరిశ్చంద్రతర్వాత అదే దారిలో నడిచినవారు కాన్పూరు కు చెందిన ప్రతాప్ నారాయణ మిశ్రా ,బాలకృష్ణ భట్ లు .నాటక … Continue reading
ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -6
’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -6 విక్టోరియా రాణికాలం లో హరిశ్చంద్ర 11వ ఏట నే ప్రిన్స్ ఆల్బర్ట్ ను అభినందిస్తూ ఒకపద్యం రాశాడు .తాను స్థాపించిన పాఠశాలలో ప్రతియేటా రాణి పుట్టినరోజు జరిపేవాడు . దేపాలతొఅల౦క రింప జెసి ,కాశీ పండితులతో యువరాజుకు ఆశీస్సు పద్యాలు చెప్పించి ,ప్రశంసా పత్రాలు … Continue reading
’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -5
’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -5 హరిశ్చంద్ర ఏడవఏటనే కవిత్వం రాశాడు .అందులో వైష్ణవ భక్తీ ఎక్కువ.కొన్ని ఇతరవిశషయాలూ ఉన్నాయి .బ్రజ్ భాషపై మక్కువ తో రాదా కృష్ణులపై భక్తికీర్తనలురాశాడు . వెన్నెముక లేనిది అని బ్రజభాషను కొందరు అన్నా ,అందులో ఆభాష ఆయన కవిత్వంలో మృదు మధురరూపం దాల్చింది .ప్రేమకు … Continue reading
ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -4హరిశ్చంద్ర -4
ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -4 రాజారామ మోహన రాయ్ తన ‘’బంగదూత ‘’ను దేవనాగరిలో వచనం తో సహా నాలుగు భాషలలో ప్రచురించాడు .ఉద౦త్ మార్తాండ్ మొదటి హిందీ పత్రికలో వచనమే రాశాడు .హిందీ వాడుకభాషలో వచ్చిన మొదటి పత్రిక కాశీ నుంచే 1844లో వెలువడింది .తారామోహన మిత్ర సంపాదకుడు .రాజా … Continue reading
ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -3
’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -3 సత్య హరిశ్చంద్రుని పేరు తనపేరుకావటం భారతేందు అని అందరూ గౌరవంగా పిలవటం ఆయనకు గర్వంగా ఉండేది.ఉదారస్వభావుడుగానేకాక సత్యధర్మ పాలకుడుగా కూడా ఉండేవాడు .ఆలిగగడ్ విశ్వ విద్యాలయం స్థాపించిన సయ్యద్ అహ్మద్ ఖాన్ న్యాయవాదిగా వారణాసి బదిలీ మీద వస్తే ,ఇతని పై వేసిన దావాలో … Continue reading
ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -2
ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -2 తండ్రి మరణం తో కుటుంబ బాధ్యతలుమోస్తూ ఆడంబరంగా డబ్బు ఖర్చు పెట్టాడు హరిశ్చంద్రరంగురంగులబట్టలు పీతాంబరాలు ,సెంట్లు అత్తరు లతో విలాస పురుషుడుగా ఉండేవాడు .అత్తరు ,తమలపాకుల్లో వాడేఅత్తరు ఖర్చు చూసి గుండెలు బాదుకోనేవారు .ఎప్పుడూ మహారాజుగా ఘుమ ఘుమ లాడుతూ ముస్తాబులో ఉండేవాడు .వివిధ ప్రాంతాలనుంచి … Continue reading
హాస్యానందం 43- నిరుత్సాహోక్తి
హాస్యానందం 43- నిరుత్సాహోక్తి కొందరికిఏదీగొప్ప అనిపించదు .వారిని ఏదీ చలింప చేయలేదు .పెద్దనగారి మహోత్కృష్ట పద్యం ‘’అటజనికాంచె భూమి సురుడు ‘’చదివి వినిపిస్తే –స్వారస్యం తెలియనివాడు ‘’ఆ ఏముందయ్యా అందులో .ప్రవరుడు హిమాలయం వెళ్ళాడు .అక్కడ ఏం చూశాడో అంతా సంస్కృతంలో ఓజో భూయిష్టంగా చెప్పాడు .భాష నీ చేతుల్లో ఉంటె అంతకంటే దానబ్బలాంటి పద్యం … Continue reading
ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -1
’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -1 మదన్ గోపాల్ రాసిన పుస్తకానికి శ్రీమతి ఎ.లక్ష్మీ రమణ చేసిన అనువాదమే ‘’ భారతే౦దు హరిశ్చంద్ర ‘’.దీన్ని కేంద్ర సాహిత్య అకాడెమి 1981లో ప్రచురించింది వెల-4రూపాయలు . 19వ శతాబ్ది మేధావి భారతే౦దు హరిశ్చంద్ర .బహుముఖ ప్రజ్ఞాశాలి ,సంఘ సంస్కర్త .ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ,తిరువనంతపురం … Continue reading
సర్వేశ్వర శతకం
సర్వేశ్వర శతకం శ్రీ చెముడుపాటి వెంకట కామేశ్వర కవి ‘’సర్వేశ్వరశతకం ‘’రచించి 1931లో పిఠాపురం లోని శ్రీ విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాలలో ముద్రించారు .వెల-నాలుగణాలు.శ్రీ మండపాక పార్వతీశ్వరకవి గారు ము౦దు మాటరాస్తూ ‘’ఈకవినా బాల్యమిత్రుడు ఉత్తరాదశలోనే కవితా శక్తి కలిగింది.ఒకసద్గురువు తత్వ రహస్యాలు బోధించారు .శ్రవణ మనన నిధి ధ్యాస లతో ఆరహస్యాలను సాధన … Continue reading
కంచివరద రాజ శతకం
కంచివరద రాజ శతకం అల్లూరి రాజేశ్వర కవి ప్రణీతమైన కంచి వరద రాజ శతకం స్టేషన్ కొండపల్లి వాస్తవ్యులు కపిలవాయి పున్నయ్య గుప్తాగారి ద్రవ్య సహాయం చేత బెజవాడ చిత్తరంజన్ ప్రెస్ లో 1933లో ముద్రింపబడింది .వెల.రెండు అణాలు .పీఠికలో కవిగారు ఇదివరకు తాను రచించిన ‘’గీతా గేయం ‘ను త్రిపురనేని వీరరాఘవయ్య చౌదరిగారి … Continue reading






