Category Archives: పుస్తకాలు

విశ్వ పుత్రిక తోరూ దత్-11(చివరి భాగం )

విశ్వ పుత్రిక తోరూ దత్-11(చివరి భాగం ) ఇరవై ఏళ్ళు   ఇంగ్లాండ్ యువరాజు రావటం వెళ్ళటం జరిగాక కలకత్తా నిస్తబ్ద౦గా  ఉంది .తోరూ ఆయన్ను చాలాదగ్గరగా చూసి అందగాడు నీలికన్నుల వాడు తెలుపు బట్టతలా  అని మేరీకి జాబు రాసింది .ఆయన్ను చూడటానికి కాశ్మీర్ రాజు 40లక్షల తలపాగాతో వచ్చి ,101కాశ్మీర్ శాలువలు ,నవరత్నాలు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-10

విశ్వ పుత్రిక తోరూ దత్-10 ఒక్కత్తీ ఆరూ చనిపోయాక నెమ్మదిగా అందరూ చాలాకాలానికి మామూలు స్థితికి వచ్చారు .తోరూ మేరేకిఉత్తరాలు రాస్తూ ఇంగ్లాండ్ పై ప్రేమను చూపిస్తూనే ఉంది ఆమె తండ్రికి వర్డ్స్ వర్త్ కవి నివసించిన వెస్ట్ మోర్లాండ్ ,అక్కడి విండర్ మెర్ సరస్సు ,దగ్గర కేస్విన్ చాలా ఇష్టం .చదువులోనే ఎక్కువ కాలం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-10స్వదేశాగమనం -2

విశ్వ పుత్రిక తోరూ దత్-10స్వదేశాగమనం -2రాం బగత్ లో ఉన్న పుస్తకాలన్నీ బాగ్ మరీ కి తరలించటం వలన తోరూకు చేతినిండా పుస్తకాలు దొరికాయి చదవటానికి .జీవితాలు ప్రశాంతంగా సాగుతున్నందున తాను  అనేక పుస్తకాలు చదవగలిగానని తోరూ చెప్పింది .భోజనం టిఫిన్ టెన్నిస్ విహారాలకు సమయం బాగా తగ్గించి పుస్తకాలే చదివి పుస్తకాల పురుగుయింది .లండన్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-9

విశ్వ పుత్రిక తోరూ దత్-9 ఇంగ్లాండ్ లో తోరూ కుటుంబం -2 కేంబ్రిడ్జి లో దత్తు కుటుంబానికి మరో స్నేహితుడు క్లిఫర్డ్ పరిచయమయాడు .దత్తు తనకుటు౦బాన్ని కేం బ్రిడ్జి నుంచి సముద్ర తీరం లో ఉన్న సెంట్ లియోనార్డ్ కు మార్చాడు .చివరిదాకా అక్కడే ఉన్నారు .తోరూకు, తండ్రికి  మాస్టర్ గిరాల్ద్ ఫ్రెంచ్ చెప్పేవాడు .ఆరూ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-8

విశ్వ పుత్రిక తోరూ దత్-8 ఇంగ్లాండ్ లో తోరూ కుటుంబం దత్తు కుటుంబం ఇంగ్లాండ్ లో లండన్ లోని చారింగ్ క్లాస్ హోటల్ లో ముందు బస చేసి ,తర్వాత బంధువు రమేష్ చందర్ మాట్లాడిఉన్చిన  గ్రాస్ వెనర్ హోటల్ గదుల్లో ఉన్నారు .తర్వాత బ్రాండం లో అన్ని వసతులు ఉన్న ఇంట్లో చేరారు .సిడ్నీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-7

విశ్వ పుత్రిక తోరూ దత్-7 ఫ్రాన్స్ లో తోరూ గోవిన్ చందర్ కుటుంబం ముందు మార్సేల్స్ చేరి అక్కడి నుంచి నైస్ కు వెళ్ళింది .1870 వసంతం దాక అక్కడే ఉండి,స్కూల్ లో తొరూ ఆరూ చేరి ఫ్రెంచ్ చదివారు .కొన్ని నెలలతర్వాత తండ్రి ఇంటివద్దనే ష్వేయర్ అనే టీచర్ తో చదువు చెప్పించాడు .అప్పుడే … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-6

విశ్వ పుత్రిక తోరూ దత్-6 తోరూ బాల్యం కలకత్తా మధ్యలో మాణిక్ తలావీధిలో రామబాగన్ లో తొరూ దత్ 4-3-1856 న పుట్టింది .పెద్ద వాడు అబ్జూ పుట్టి 14ఏళ్ళకు ,అక్క ఆరూ 1854లో పుట్టిన 20ఏళ్ళకే చనిపోయారు . .తొరూ 21ఏళ్ళు మాత్రమె బతికి 30-8-1877న మరణించింది .గోవిన్ దత్ కుటుంబమంతా కారన్ వాలీస్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-5

విశ్వ పుత్రిక తోరూ దత్-5 రాం బగాన్ లో దత్తు కుటుంబం మొదట్లో బెంగాల్ లోని బర్ద్వాన్ జిల్లా అజాపూర్ లో ఉండేవారు కాయస్తులు .నీలమణి దత్ 3-1-1757న జన్మించాడు .తన వ్యక్తిత్వం వలన అందరికి స్పూర్తి కలిగించాడు .ఆయన తండ్రి కొందరు కుటుంబ సభ్యులని బర్ద్వాన్ లోనే వదిలిపెట్టి కలకత్తా లోని రాం బాగాన్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-4

విశ్వ పుత్రిక తోరూ దత్-4మైకేల్ మధుసూదన దత్ హిందూకాలేజిలో చదివి ప్రిన్సిపాల్ రిచర్డ్సన్ కుప్రియశిష్యుడైనాడు .అంతకు ముందు కాశీప్రసాద్ ,రాజనారాయణ అక్కడే చదివారు .మధు 1883లో క్రైస్తవం తీసుకొని ,కొద్దికాలం కలకత్తా బిషప్ కాలేజిలో పని చేసి ,1849లో మద్రాస్ వెళ్ళాడు..మొదట్లో ఇంగ్లీష్ లో తర్వాత బెంగాలీలో రాసి కవిగా నాటకకర్త గా ప్రసిద్ధుడయ్యాడు .1876లో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 విశ్వ పుత్రిక తోరూ దత్-3

 విశ్వ పుత్రిక తోరూ దత్-3 బెంగాల్ వాతావరణం ఆంగ్లేయులు బెంగాల్ ను స్వాధీనం చేసుకొన్నప్పుడు జనం లో ప్రతిఘటన పెద్దగా కనిపించ లేదు .భావాల్లో ఆలోచనా విధానం లో మార్పులు రావాలని ఆ ప్రజ కోరారు .బెంగాల్ బ్రిటన్ తో పాటు సమాన హోదా పొందిందని భావించారు .భావ పునరుద్ధరణ కావాలన్నది అందరి కోరిక .’’ఆధునిక … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్ -2

విశ్వ పుత్రిక తోరూ దత్ -2 ఎమిలీ బ్రాంటి కవిత్వం ,తొరూ కవిత్వం చదువుతుంటే మనలో రకరకాల అంచనాలు మొదలౌతాయి .ఆవూహలు తీర్మానాలు మనల్ని నిలవనివ్వవు కదిల్చి వేస్తాయి .బిరాన్జర్ రాసిన ‘’నా వ్యాపకం ‘’కవితను ఈమె అనువదించింది .నిజంగా అలాటిటి కవిత్వం రాసే సామర్ధ్యం తొరూ కు ఉంది –‘’అన్నిటా అతి తక్కువగా నిరసి౦పబడినదాన్ని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్ -1

విశ్వ పుత్రిక తోరూ దత్ -1 పద్మిని సేన్ గుప్త రాసిన పుస్తకానికి ఆచార్య నాయని కృష్ణకుమారి తెలుగులోకి ‘’తోరూదత్’’అనే పేరుతొ అనువదించగా సాహిత్య అకాడెమి 1977లో ప్రచురించింది .వెల-2-30.దీన్ని’’ విశ్వ పుత్రిక తోరూ దత్ ‘’శీర్షికతో మీకు అందిస్తున్నాను .    తోరూదత్ ప్రపంచానికి వర ప్రసాదిని .బెంగాల్ లో గంగ ఒడ్డున జన్మించినా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ద్వారకాపతి శతకం -2(చివరిభాగం )

శ్రీ ద్వారకాపతి శతకం -2(చివరిభాగం ) ‘నలువయి సృష్టి సల్పితి,జనార్దనుపేర బెంచుచుంటి వీ-లనరగా జంద్ర శేఖరుడ వై నశియి౦పగా బుచ్చుచుంటి వి’’నిర్మలంగా మూడు పేర్లూ నీవే .తర్వాత మత్యావతార,కూర్మ ,వరాహ నరసింహ ,వామన పరశురామ ,రామ,కృష్ణ ,బుద్ధ ,కల్కి అవతారాలు, చేసిన అద్భుతకార్యాలు వేర్వేరు పద్యాలలో వర్ణించి’వేల్పుల గిడ్డివేల్పుల నవీనపు బువ్వలబెట్టి ప్రోచు నా –వేల్పుల … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ ద్వారకాపతి శతకం-1

శ్రీ ద్వారకాపతి శతకం-1 విశాఖ జిల్లా బొబ్బిలి తాలూకా అజ్జాడ వాస్తవ్యులు శ్రీ మదాది భట్ట శ్రీరామ మూర్తి కవి శ్రీ ద్వారకాపతి శతకం రచించి ,కృష్ణాజిల్లా కైకలూరు తాలూకా శోభనాద్రి పుర అగ్రహార వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కాశీ నాధుని సుబ్బారావు గారి ద్రవ్య సహాయం చేత  బెజవాడ ఆంద్ర గ్రంధాలయ ముద్రాక్షరశాలలో శ్రీ కుందా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు -2

కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు -2  ఆ కాలం లోతద్దినం నాడుమాత్రమే వరి అన్నం తినేవారు మిగిలిన రోజుల్లో జొన్నలు సజ్జలు వరిగలు వండుకొని తినేవారు .డబ్బిచ్చి బియ్యం నెయ్యి కొనేవారు .కేసరి తల్లి పొలాలకు వెళ్లి కందికంప పీక్కొని వచ్చి వంట చెరుకుగా వాడేది .మళ్ళీ పైరు వేసే లోపు వీటిని సమూలంగా త్రవ్వి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు -1

కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు -1తల్లికి కె ఎన్ కేసరి(కోట నరసింహం –కోట లో కె,నారా మాత్రం ఉంచుకొని సింహం బదులు కేసరి అని మార్చుకొని  కె.ఎన్ .కేసరి అయ్యారు )గారొక్కరే సంతానం .ఆడపిల్ల లేని కొరత తీర్చుకోటానికి అమ్మాయి వేషం వేసి ఇరుగంమలకు పోరుగంమలకు చూపించి ముచ్చట తీర్చుకొనేవారు .అయిదవ ఏటనే పిచ్చయ్య గారి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భరతముని నాట్య శాస్త్ర అనువాదకులు ,తెలుగు నాటక వికాసం కర్త ,నాట్య సామ్రాట్,నాటక రత్న ,కళా రత్న  బిరుదాంకితులు,మనం మరచిపోయిన ఆధునిక భరత ముని – డా .పోణంగి శ్రీ రామ అప్పా రావు గారు

భరతముని నాట్య శాస్త్ర అనువాదకులు ,తెలుగు నాటక వికాసం కర్త ,నాట్య సామ్రాట్,నాటక రత్న ,కళా రత్న  బిరుదాంకితులు,మనం మరచిపోయిన ఆధునిక భరత ముని – డా .పోణంగి శ్రీ రామ అప్పా రావు గారుజననం – విద్యాభ్యాసంఅప్పారావు 1923, జూలై 21 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు తాలూకా, బందపురంలో జన్మించారు. … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీ భీమ లింగేశ్వర శతకం -2(చివరిభాగం )

శ్రీ భీమ లింగేశ్వర శతకం -2(చివరిభాగం )మొదటి పద్యం –‘శ్రీ వాణీశ ముఖామర ప్రకరస౦సేవ్యాంఘ్రీ పంకేరుహా –భావాతీత సుమంగళా౦చిత గుణా,భద్రేభ చర్మాంబరాధీ విభ్రాజిత దాసకల్ప కుజ దాత్రీ భ్రున్నివాసొన్నతా –గ్రావా ధీశ కుమారికా రమణ భర్గా శ్రీ రామ లింగేశ్వరా ‘’అని మొదలుపెట్టి ‘’ఘనపా౦డిత్యం ,సూరి జన సాంగత్యం సాధన సంపత్తి తనకు లేవని ,శివునిపై … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

గ్రీకు ,సంస్కృత ,ఆంగ్ల ,తెలుగు నాటక దర్శకుడు ,నటుడు ,రచయిత,నూరేల్లతెలుగు నాటక రంగం

గ్రీకు ,సంస్కృత ,ఆంగ్ల ,తెలుగు నాటక దర్శకుడు ,నటుడు ,రచయిత,నూరేల్లతెలుగు నాటక రంగం సంపాదకులు ,రసమయి ,అప్పాజోష్యుల పురస్కార గ్రహీత –డా .మొదలి నాగభూషణ శర్మమొదలి నాగభూషణ శర్మ (జూలై 24, 1935 – జనవరి 15, 2019) రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక రచయిత, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు.[1]జననంనాగభూషణ శర్మ 1935, జూలై 24 … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీ భీమ లింగేశ్వర శతకం -1

శ్రీ భీమ లింగేశ్వర శతకం -1 పల్నాడు తాలూకా జూలకల్లు గ్రామవాసి శ్రీ శానం పూడి వరద కవి శ్రీ భీమేశ్వర లింగ శతకం రాసి ,వినుకొండ తాలూక ముప్పాళ్ళ గ్రామస్తులు శ్రీ కాకుమాను కాశీ విశ్వానాథం ఆర్ధిక సహకారం తో గుంటూరు కన్యకా ముద్రాక్షర శాలలో శ్రీ పెండేల చక్రపాణి సోదరుల చే 1924లో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -10(చివరి భాగం )

జయశంకర ప్రసాద్ -10(చివరి భాగం ) కామాయిని కావ్య సంశ్లేషణం -4(చివరిభాగం ) సామూహిక హత్యతో ఉన్న ‘’సంఘర్షణ పర్వం ‘’పూర్తయ్యాక ,’నిర్వేద సర్గం ‘’మొదలౌతుంది .మనువు శరీరమంతా గాయాలే .గ్లాని తో ఉన్న ఇడ అతన్ని చూసి పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటుంది .అసహ్యం –మమతల మధ్య అంతర్ సంఘర్షణ లో కకా వికలమౌతుంది … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్

జయశంకర ప్రసాద్ -9కామాయిని కావ్య సంశ్లేషణం -3లజ్జ అధ్యాయం తర్వాత కథ త్వరత్వరగా జరిగిపోతుంది .ఆత్మ విశ్వాసం మేల్కొన్న మనువు యజ్ఞం చేస్తాడు .కాని యజ్ఞ విధానం మర్చి పోవటంతో ఒక పురోహితుడు అవసరమై అకులి ,కులాతుడు అనే ఇద్దరు ఆసుర వచ్చి కామాయిని గారాబంగా పెంచుకొన్న జింకపిల్లను కూడా బలి ఇవ్వటానికి సిద్ధపడి,మనువును ఒప్పిస్తారు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -8

జయశంకర ప్రసాద్ -8 కామాయిని కావ్య సంశ్లేషణం -2  కామాయిని రెండవ సర్గ పేరు ఆశ .ప్రళయ కాళ రాత్రి తన వికృత స్వరూపం చూపించి నీటిలో అదృశ్యమౌతుంది .ఉషస్సు తన బంగారు కిరణాలతో జయలక్ష్మిలా ఉదయిస్తుంది .ఇందులో మనుషుల అంతరంగాన్ని బయట పడేస్తాడు కవి జయశంకర ప్రసాద్ .హిమ ఆచ్చాదం తొలగి భూమి నెమ్మదిగా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -7

జయశంకర ప్రసాద్ -7కామాయిని కావ్య సంశ్లేషణం -1‘’జడ చేతనాలు సమరసంగా ఉన్నాయి –సుందర సాకార రూపం ఏర్పడింది –చైతన్యపు విలసనం –అఖండంగా చిక్కగా ఆనందం వెల్లి విరిసింది ‘’అని కామా యిని మహాకావ్యం లో జయశంకర ప్రసాద్ చివరి వాక్యాలు రాశాడు .ఆ ఆనందం జీవితాంతం వ్యాపించి ఉన్న సాధన యొక్క పరమ ఉత్కర్ష .దీనిప్రారంభం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -6

జయశంకర ప్రసాద్ -6 ఒక గీతి అంతరాళం జయశంకర ప్రసాద్ సంగీత కళా జ్ఞానం ఉన్న కవి .ఆయన రాసిన నాటకాలలో గేయాలు స్వతంత్రంగా పాడుకో తగినవి .కచాయీ లాటి చతుష్పదిలో కొత్త అభి వ్యక్తీ కనిపిస్తుంది .కచాయీ ,లహార్ ,కామాయినీ కావ్యాలు ఆయన వ్యక్తిత్వంతో ,క్రమవికాసం తో ముడి పడి ఉంటాయి .మొదట్లో కవితలు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -5

జయశంకర ప్రసాద్ -5  నవలావ్యూహం జయశంకర ప్రసాద్ రాసిన ‘’ఆ౦శూ ‘’,కామాయినీ నవలల మధ్యకాలం రచనా దృష్టిలో చాలా ఫలవంతమైన కాలం .ఈ కాలం లో గేయకావ్యాలు ,కధలు ,నవలలు నాటకాలు పండించాడు .ఆయనలో దాగి ఉన్న తర్కం కామాయినిలో విశ్వరూపం దాల్చింది .సమకాలీనత  ,చారిత్రత కలిశాయి .మానవ వికాస యాత్రలో ఉత్తీర్ణుని , చేసే … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -4

జయశంకర ప్రసాద్ -4 చరిత్ర పాఠాలు తమకాలపు గొప్పg బుద్ధి జీవులలో జయశంకర్ ప్రసాద్ ఒకరు .భారతేందు దారిలో నడుస్తూనే చారిత్రకనాటకాల ద్వారా కొత్త జీవితం ఇచ్చాడు .ఐకమత్యం ,సామూహిక జాగరణ ఆనాటి అందరి లక్ష్యం .చరిత్ర గౌరవాన్ని పెంచిన ఆయన నాటకాలు రాజ్యశ్రీ ,హర్ష వర్ధన్ ,అజాత శాత్రు ,చంద్రగుప్త ,స్కంద గుప్త ,చాణక్య … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -3

జయశంకర ప్రసాద్ -3 చయావాదం –జయశంకర ప్రసాద్ చాయా వడ కవిత్రయం జయ శంకర ప్రసాద్ ,సూర్యకాంత త్రిపాఠీ-నిరాలా ,సుమిత్రా నందన పంత్.వీరు ఆధునిక హిందీ కవిత్వాన్ని కాంతిమయం చేశారు .ప్రసాద్ లోఆత్మ చైతన్యం ఎక్కువ .గతకాలం కూడా వర్తమానం లా మాట్లాడుతుంది ఆయన కవిత్వం లో .ఆయన గొప్ప కవితా నావికుడు .ఆయన జాతి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -2

జయశంకర ప్రసాద్ -2 రెండు కావ్యాలు జయ శంకర్ పరచనలలో మూడు సోపానాలున్నాయి .చిత్రాధార్ ,కానన్ కుసు౦ ,మహారాణా ప్రతాప్ ,ప్రేం పధిక్ మొదటి దశకు ,నాటకాలలో రాజ్యశ్రీ ,విశాఖ,చాలా కథలు ఆతర్వాత ‘’ఛాయా ‘’పేరుతొ వచ్చిన సంకలనకథలు మొదటి దశకుచెందినవి .రెండవ దశ ‘’ఝార్నా ‘’తో మొదలౌతుంది .ఇందులో కొత్తభావాల ఆక్రోశన కవిగా కనిపిస్తాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అసాధారణ విజయం పొందిన డా.యనమదల మురళీ కృష్ణ గారి ఆత్మకథా పుస్తకం –‘’కోవిడ్ –ఎయిడ్స్ –నేను ‘’

అసాధారణ విజయం పొందిన డా.యనమదల మురళీ కృష్ణ గారి ఆత్మకథా పుస్తకం –‘’కోవిడ్ –ఎయిడ్స్ –నేను ‘’   ఈ డాక్టర్ గారెవరో నాకు తెలీదు కాని కిందటి మంగళవారం నేను శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఉండగా ఫోన్ చేసి ,తాను  కాకినాడ లో డాక్టర్ ననీ, పై పుస్తకం రాశాననీ ,దాన్ని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

సుమతీశతకాన్ని సంస్కృతం లోకి అనువాదం చేసిన శ్రీ జానపాటి పట్టాభి రామయ్య గారు -2(చివరిభాగం )

సుమతీశతకాన్ని సంస్కృతం లోకి అనువాదం చేసిన శ్రీ జానపాటి పట్టాభి రామయ్య గారు -2(చివరిభాగం )   సుమతీ శతక సంస్కృతానువాదం శ్రీ జనపాటి పట్టాభి రామయ్య గారు 1910లో సుమతీ శతకం ను సంస్కృతం లోకి ‘’నీతి గీతలు ‘’ గా అనువాదం చేసి నరసరావు పేట భారతీ విలాస ముద్రాక్షర శాలలో ముద్రించారు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుమతీశతకాన్ని సంస్కృతం లోకి అనువాదం చేసిన శ్రీ జానపాటి పట్టాభి రామయ్య గారు -1

సుమతీశతకాన్ని సంస్కృతం లోకి అనువాదం చేసిన శ్రీ జానపాటి పట్టాభి రామయ్య గారు -1గుంటూరు జిల్లా పలనాడు తాలూకా చానపాడు లో నివసించిన శ్రీ జానపాటి పట్టాభిరామయ్య గారికి తిరుపతికవులంటే అత్యంత గురుభావం .అందుకే తమ జీవిత విశేషాలను ‘’జాతక చర్య ‘’అని భక్తిభావంతో పేరు పెట్టుకొన్నారు. ‘’అభినవ సరస్వతి’’అనే సాహిత్య పత్రిక స్థాపించి నాలుగు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

 జయశంకర ప్రసాద్ -1

 జయశంకర ప్రసాద్ -1 హిందీలో రమేష చంద్ర శాహ  రాసిన దానికి తెలుగులో అనువాదం చేసిన డా.ఎ బి సాయి ప్రసాద్ ‘’జయశంకర ప్రసాద్’’పుస్తకాన్ని భారతీయ సాహిత్య నిర్మాతలు సిరీస్ లో కేంద్ర సాహిత్య అకాడెమి 1995లో ప్రచురించింది .వెల-పాతిక రూపాయలు .   అప్పటి ఆ యుగం కవి నాటక రచయితా కధాశిల్పి ,నవలారచయిత … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 2 Comments

నగజా శతకం

నగజా శతకంకృష్ణాజిల్లా వల్లూరు పాలెం కవయిత్రి శ్రీమతి చుక్కా కోటి వీరభద్రమ్మ నగజా శతకాన్ని రచించి ,బెజవాడ ఎజి ప్రెస్ లో ముద్రించి 1940లో ప్రచురించింది. వెల ఒక్క అణా మాత్రమె .విజ్ఞప్తి వాక్యాలలో కవయిత్రి ‘’శ్రీ మద్వేద కావ్య స్మృతి దర్శన తీర్ధ ,సాహిత్య విశారద ,ధర్మాచార్య ,విద్యానిధి విద్యారత్నాది బిరుదాంకితులు ,ఆధునిక వీరశైవ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రొయ్యూరు గ్రామ చరిత్ర

 రొయ్యూరు గ్రామ చరిత్ర కృష్ణా జిల్లా కంకిపాడుకు సుమారు పది కిలోమీటర్ల దూరం లోపల కృష్ణా తీరం లో రొయ్యూరు గ్రామం ఉంది .కృష్ణ కరకట్ట పై నుంచి కూడా రొయ్యూరు చేరవచ్చు .షుమారు ఒక శతాబ్దం పూర్వం రొయ్యూరులో రొయ్యూరు జోగిరాజు ,,గోపరాజు అనే సోదరులు ఉండేవారు .ఆర్వెల నియోగులు ,భారద్వాజ గోత్రీకులు .తండ్రి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాంగేయ రాఘవ -5(చివరి భాగం )

రాంగేయ రాఘవ -5(చివరి భాగం ) కథలు –నిబద్ధత సమకాలీన సాంఘిక రాజకీయ సమరశీల ఉద్యమాల ఆందోళనే రాఘవ కథా ప్రపంచం  .వీటిలో జాతీయ పెట్టుబడి దారులు విదేశీ  పెట్టుబడి దారులతో ఎలా మిలాఖత్ అయ్యారో చూపాడు .భూస్వాములు,,పెట్టుబడి దార్లు  రక్షణ కోసం కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు .జాతీయోద్యమ ప్రతి ధ్వని చర్మకార కార్మికాది శ్రమ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాంగేయ రాఘవ -4 నవలలలో నవ చైతన్యం

r రాఘవ  సాంఘిక ,నగరజీవిత ,గ్రామీణ జీవిత నవలలు,చారిత్రకనవలలు ,జీవిత చారిత్రాత్మక, ,ప్రాంతానికి చెందిన ,నిర్దుష్ట వాతావరణ సన్ని వేశ,ప్రాంతానికి సంబంధించిన  నవలలు  రాశాడు .నగర జీవిత నవలలో చోటీసీ బాత్ ,విషాద్ మఠ్,రాయి ఔర్ పర్వత ,సీదాసాదా రాస్తా ,హుజూర్ ఉన్నాయి. వీటిలో అనేక సమస్యలు స్పృశించాడు .పట్టణ జీవితానికి చెందిననవలలు –ప్రొఫెసర్ ,కల్పనా,ఉబాల్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాంగేయ రాఘవ -3చారిత్రిక దృష్టి

రాంగేయ రాఘవ -3చారిత్రిక దృష్టిరాఘవసృజనాత్మకంగా ‘’ముర్దోం కా టీలా’’నవలను అద్భుతకల్పనలతో రాశాడు .ఆర్యులు దురాక్రమణ దారులు గా ,ద్రావిడులు సర్వం కోల్పోయిన వారిగా చెప్పాడు .మొత్తం భారతీయ మానవ వికాసం దృష్ట్యా ఆయన పరిశీలించి చెప్పాడు .బానిసబతుకు వ్యతిరేకించాలని ఉద్బోధించాడు .’’ధూళి కణమా హిమాలయంగా మారిపో. నా ధమనుల్లో ద్రావిడ రక్తం కుతకుత ఉడుకుతోంది .సింహ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాంగేయ రాఘవ -2

రాంగేయ రాఘవ -2వ్యక్తిగతం-యుగసందర్భంరా౦గేయరాఘవ పూర్వీకులు సుమారు రెండున్నర శతాబ్దాలకు పూర్వం దక్షిణ ఆర్కాడు నుంచి రాజస్థాన్ సరిహద్దు గ్రామాలైన వైర్,వారౌలీ జాగీరు క్షేత్రాలలో స్థిరపడ్డారు .ఆ వంశం లోనిశ్రీనివాసాచార్యుల పాండిత్యానికి మెచ్చి జైపూర్ మహారాజు ఒక జాగీరు ను ఇచ్ఛి ,రామాలయం కట్టించి ఆయన్ను అర్చకుడిగా నియమించాడు అంటే అగ్రహారీకుడుయ్యాడు .తమిళ సంస్కృత పండితుడు రంగా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాంగేయ రాఘవ -1

రాంగేయ రాఘవ -1 రాంగేయ రాఘవ -1 అనే పుస్తకాన్ని హిందీలో మధురేశ్ రాస్తే ,తెలుగు అనువాదం జ్వాలాముఖి చేస్తే ,సాహిత్య అకాడెమి 1998లో ప్రచురించింది. వెల-25రూపాయలు .  ముందుమాటలలో జ్వాలాముఖి చెప్పిన ముఖ్య విషయాలు .’’నలభైఏళ్లు కూడా జీవించని రాఘవ పాతికేళ్ళు రచనా వ్యాసంగం లో గడిపాడు .సాహిత్య వ్యాసంగానికి అడ్డు వస్తుందని వివాహం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

ఆత్మ లింగ శతకం

ఆత్మ లింగ శతకం‘’శ్రీ మదనంత సనాతన అచల బోధ సిద్ధాంత సద్గురు దత్తాత్రేయ పర౦ప రాచార్యులైన ఆకుల గురు మూర్తి యోగీంద్ర విరచిత ‘’ఆత్మ లింగ శతకం విజయనగర రామానుజ ముద్రాక్షర శాల లో ముద్రింపబడింది .125పద్యాల ఈశతకం ఎప్పుడు ముద్రి౦పబడిందో ,వెల ఎంతో తెలియదు .కవి గారి విశేషాలు లేవు..’’అఖిల జీవన సంగ ఆత్మలింగ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -5(చివరిభాగం )

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -5(చివరిభాగం )పంజే రాసిన సముదాయం లో 14గద్యరచనలు ,కధలు ఉన్నాయి .పురాణ శ్రవణ స్వాతిశయం ,ఒక వైద్యుడు వైద్యం కోసం గ్రామాలకు వెళ్లి అందమైన వంటలక్క ను ఏర్పాటు చేయమని అడగటం అది బెడిసికొట్టటం .మోటుహాస్యం తోకూడా రాశాడు .భార్యపై అనుమాన పడ్డ భర్త కనువిప్పు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -4

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -4కన్నడ సాహిత్య సమ్మెళన అధ్యక్షుడు1929ను౦చి సాహిత్యకారులు పంజే ను కన్నడ సాహిత్య సమ్మెళన అధ్యక్షుడుగా ఉండమని కోరుతూనే ఉన్నారు .చాలాకాలం ఒప్పుకోలేదు చివరకు మంగుళూరు వెళ్లి బ్రతిమాలి ఒప్పించారు .పాత హైదరాబాద్ రాష్ట్రం లోని రాయచూర్ లో జరిగిన సమావేశానికి ఆయన చేసిన అధ్యక్షోపన్యాసం అందర్నీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -3

. కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -3పాఠశాల పర్యవేక్షణాధికారిఉపసహాయ పర్యవేక్షణాధికారిగా పంజే ను దక్షిణ కన్నడ కాసర గోడ్ లో నియమించారు .ప్రస్తుతం ఇది కేరళ లో ఉంది .మూడు R లు బోధించటం లో దిట్ట కనుక ఈ పదవి దక్కింది .మంచి ఇంట్లో కాపురం పెట్టాడు .ఇన్స్పెక్టర్ ఆఫ్ … Continue reading →

Posted in పుస్తకాలు, రచనలు, సమీక్ష | Tagged | Leave a comment

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -2

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -2విద్యాభ్యాసంబంట్వాల్ పట్టణలక్షణాలన్నీ ఉన్న పల్లె ప్రాంతం .అక్కడి సుమారు 40సారస్వత బ్రాహ్మణ కుటుంబాలలో పంజే కుటుంబం ముఖ్యమైంది .రామప్పయ్యగారి పిల్లలు దైవభక్తీ సరస సౌజన్యాలకు పేరుపొందారు .పెద్దన్న కృష్ణారావు అభిప్రాయాలు,అలవాట్లలో గంభీరుడు .మంగేష్ రెండవ వాడు .తమ్ముళ్ళు శివరావు ,శ్రీనివాసరావు ,రాఘవేంద్ర ,తండ్రి చనిపోయేనాటికి పసి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment