వీక్షకులు
- 1,212,258 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -2
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
- గీత అందించే ప్రపంచ దృక్పథం(త్రివేణి)
- అజ్ఞాత సోదరిత్రివేణి)
- రామాయణంలో ధర్మ పాలన – 1(త్రివేణి)
- రెడ్డిరాజులు మరియు రాయలుL( త్రివేణి)
- సహాయ నిరాకరణ పునరుజ్జీవం(త్రివేణి)
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,627)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: పుస్తకాలు
సాంఖ్య సిద్ధాంతం –కపిల మహర్షి
సాంఖ్య సిద్ధాంతం –కపిల మహర్షి ‘’యావత్ ప్రపంచం లో భారతీయ తత్వ శాస్త్రం తో పోల్చదగినది ఇంకొకటి లేదు’’అన్నాడు యువి సోవాని అనే విమర్శక నిపుణుడు . వైజ్ఞానిక అంతరిక్షం లో మన తత్వ శాస్త్రం తేజో విరాజమానమైన సూర్యుడుగా ప్రసిద్ధమైనది సాంఖ్య సిద్ధాంతం .’’సాంఖ్యం భారతీయ తత్వ శాస్త్రాలలో అతి ప్రాచీనం ‘’అన్నారు డా.ఎస్ఎస్ … Continue reading
కణాద సిద్ధాంతం
కణాద సిద్ధాంతం ‘’Science sorts up ,while philosophy sums up ‘’ అంటే విజ్ఞాన శాస్త్రం విభజిస్తే ,తత్వ శాస్త్రం సంకలనం చేస్తుంది .వైశేషిక సిద్ధాంతం ఊహా మాత్రమె కాకుండా ఎక్కువ శాస్త్రీయంగా ,సంకలనం గా కాకుండా విమర్శనా రూపం గా ఉంటూ ,ముఖ్యంగా భౌతిక ,అభౌతిక విజ్ఞానం గా వెలుగొందింది .దీన్ని అగ్రశ్రేణి … Continue reading
భారత మాత దివ్య స్వరూపం
భారత మాత దివ్య స్వరూపం భారత మాత పూర్వం ఎలా ఉందో,ఏమి చెప్పిందో గ్రహించటానికి దేశ కాలాలలో చాలాదూరం ప్రయాణం చేస్తే కాని ఆ మాతృ స్వరూపాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేము .చారిత్రిక విధానం లో ఉన్న పాక్షిక దృష్టి కాక ,పరిణామాన్ని తటస్థ దృష్టి తో చూసి, ఈ సంస్కృతి వ్యక్తి నిత్య జీవితం,సంఘం … Continue reading
ఆధునిక శాస్త్ర వేత్తలకంటే మన మహర్షులు ముందే దర్శించి చెప్పారా ?
ఆధునిక శాస్త్ర వేత్తలకంటే మన మహర్షులు ముందే దర్శించి చెప్పారా ? వస్తువు యొక్క ప్రస్తుత అస్తిత్వం వర్తమానం ,అంతకు ముందుది భూతకాలం ,తరువాత వచ్చేది భవిష్యత్ కాలం అనీ ,ఇవన్నీ ఒక సంఘటన ఆధారంగా మానవ బుద్ధికల్పితాలనీ వైశేషికుల భావం .కాలం లాగానే దిక్కు లేక దేశానికి పరత్వ అపరత్వం ,దూరం ,దగ్గర … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -25
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -25 20వ శతాబ్ది సాహిత్యం -17 నాటక సాహిత్యం –రెండవ ప్రపంచ యుద్ధానంతర నాటక కర్తలలో ఇద్దరురుముఖ నాటక రచయిత యూజీన్ ఓ నీల్ తో సరి సమాన గౌరవం పొందారు .అందులో ఒకడు అయిన ఆర్ధర్ మిల్లర్ తన మనసులోని ఆధునికత .ప్రజాస్వామ్య కాన్సెప్ట్ అయిన ట్రాజెడీ … Continue reading
మనకు తెలిసీ తెలియని సంగతులు
మనకు తెలిసీ తెలియని సంగతులు ‘’బృహత్ శంకర విజయం ‘’లో గోవిందుడు అనే ఆయన పూర్వాశ్రమం లో చంద్ర శర్మ అనీ అతడే శ్రీ హర్ష విక్రమాదిత్యుని తండ్రి అని ఉన్నది .క్రీ.పూ లో మాళ్వ రాజ్యాన్ని పాలించే బ్రాహ్మణ రాజు తన కూతుర్నిమహా విద్వాంసుడైన చంద్ర వర్మకిచ్చి పెళ్లి చేశాడు .ఈ దంపతులకు శ్రీ … Continue reading
20వ శతాబ్ది సాహిత్యం -14 203-అమెరికాదేశ సాహిత్యం -22
బహుళ సాంస్కృతిక సాహిత్యం -2 ప్రపంచ దేశాల సారస్వతం 20వ శతాబ్ది సాహిత్యం -14 బహుళ సాంస్కృతిక సాహిత్యం -2 ఎన్.స్కాట్ మామడి రాసిన ‘’హౌస్ మేడ్ ఆఫ్ డాన్’’నవలకు 1969లో పులిట్జర్ ప్రైజ్ వచ్చింది .జేమ్స్ వెల్ష్ రాసిన’’వింటర్ ఇన్ ది బ్లడ్—1974,’’ఫూల్స్ క్రో’’-1986,లెస్లీ మార్మన్ సిల్కో రాసిన ‘’సెరిమని ‘’-1977,లూయీ ఎండ్రిచ్ నవల … Continue reading
ద్రావిడ భాషాశాస్త్ర కర్త ,అమెరికన్ లింగ్విస్ట్ –ఫ్రా౦క్లిన్ సి. సౌత్ వర్త్(1929)
– ద్రావిడ భాషాశాస్త్ర కర్త ,అమెరికన్ లింగ్విస్ట్ –ఫ్రా౦క్లిన్ సి. సౌత్ వర్త్(1929) ఫ్రా౦క్లిన్ సి. సౌత్ వర్త్ అమెరికన్ లింగ్విస్ట్ 1929లో పుట్టాడు .పెన్సిల్వేనియా యూని వర్సిటి లో సౌత్ ఏషియన్ లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ గా ఉన్నాడు .చాలా పుస్తకాలు రాశాడు .సౌత్ ఏషియా –1-ద్రవిడియన్ లింగ్విస్టిక్ హిస్టరీ 2-రైస్ ఇన్ ద్రవిడియన్ 3-ప్రోటో … Continue reading
గత శతాబ్ది మేటి ఇండాలజిస్ట్ –ఫ్రాన్సిస్కస్ బెర్నార్డస్ కూపర్ (1907-2003)
గత శతాబ్ది మేటి ఇండాలజిస్ట్ –ఫ్రాన్సిస్కస్ బెర్నార్డస్ కూపర్ (1907-2003) 7-7-1907న నెదర్ లాండ్స్ లోని ది హేగ్ లో జన్మించి 96ఏళ్ళ నిండు జీవితాన్ని గడి,14-12-2003 న జీస్ట్ లో మరణించిన ఫ్రాన్సిస్కస్ బెర్నార్డస్ కూపర్ ఇండాలజీ లో విశిష్ట స్థానం ఉన్నవాడు. గత శతాబ్దపు మేటి ఇండాలజిస్ట్ గా ప్రసిద్ధి చెందినవాడు .సంస్కృతం,లాటిన్ … Continue reading
ఇజ్రేలీ ఇండాలజిస్ట్ –డేవిడ్ షుల్మన్(1949)
1-ఇజ్రేలీ ఇండాలజిస్ట్ –డేవిడ్ షుల్మన్(1949) 1-13-1949న అమెరికా లోని లోవా లోని వాటర్లూ లోపుట్టిన డేవిడ్ డీన్ షుల్మన్-ఇజ్రాయిల్ ఇండాలజిస్ట్ ,కవి ,శాంతిప్రబోధకుడు .1967లో వాటర్ లూ హైస్కూల్ లో గ్రాడ్యుయేషన్ చేసి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పొందాడు.వెంటనే ఇజ్రాయిల్ కు వలస వెళ్లి హీబ్రూ యూని వర్సిటి చేరి ,1971లో ఇస్లామిక్ హిస్టరీ అందులో … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 671-నీతిమాల కర్త –విశ్వేశ్వర ఝా (1935) వ్యాకరణ ఆచార్య విశ్వేశ్వర ఝా 1-2-1935న మధుబనిలో పుట్టి ,అక్కడి సంస్కృత మహా విద్యాలయం లో ప్రొఫెసర్ చేసి రిటైర్ అయ్యాడు .గురుపరంపర –పండిట్ దీనబంధు ఝా ,శ్రీ మధుసూదన మిశ్ర .ప్రత్యేక శిక్షణ డా ఉమారమణ ఝా ,డా.విశ్వనాథ ఝాల వద్ద … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 651-అవాకదాహ చక్ర కర్త –సీతారాం ఝా (1890-1975) 1890లో బీహార్ దర్భంగా జిల్లా చౌగామాలో సతీష్ చంద్ర ఝా పుట్టాడు .జ్యోతిష ఆచార్య ,జ్యోతిష తీర్ధ .కాశీ సన్యాసి పాఠశాలలో సంస్కృత టీచర్ .67గ్రంథాలు రాశాడు. అందులో అవాకదాహ చక్రం ,ఆహిబాల చక్రం ,నీలకంఠవ్యాఖ్య ,బృహజ్జాతక టీకా ,ముహూర్త మార్తాండ … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
శ్రీ ప్లవ 2021-22 ఉగాది వేడుకలలో వెలువడిన పుస్తకాలు
శ్రీ ప్లవ 2021-22 ఉగాది వేడుకలలో వెలువడిన పుస్తకాలు వరుస పుస్తకం పేరు వివరాలు 26 వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష సాహిత్య అకాడెమి ప్రచురించిన హైదరాబాద్ సంస్కృత అకాడేమి డైరెక్టర్ శ్రీ పి జి. లాల్యే ఇంగ్లీష్ లో రాసిన ‘’మల్లినాథ ‘ఆధారం గా రాసినది ’వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ … Continue reading
మనం మరచిపోయిన ప్రయాగ రంగదాసు,ఎడ్ల రామదాసు కీర్తనలు
The compositions of Prayaga Rangadasa, Mallekonda Ramadasu and Yedla Ramadasu struggle to remain in public memory. “B ala Tripura Sundari, Gaikonuma Haarathi…, the strains of this captivating Telugu lyric sung sonorously by a group of children drift out of a small … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 631-తత్వ ప్రకాశిక టీకా కర్త –కృష్ణ మాధవ ఝా (1898-1996) 1898లో బీహార్ లో జన్మించి 98 ఏళ్ళ సార్ధక జీవితాన్ని గడిపి 1996లో చనిపోయిన కృష్ణమాధవ ఝా పరమ లఘు మంజూష కు తత్వ ప్రకాశిక టీకా అనే ఒకే ఒక గ్రంథం రాశాడు 632-సిద్ధాంత లక్షణ బోధిని … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 621-శివ ధర్మ మహా శాస్త్రం కర్త –ధనీంద్ర కుమార్ ఝా (1963)
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 621-శివ ధర్మ మహా శాస్త్రం కర్త –ధనీంద్ర కుమార్ ఝా (1963) ఆచార్య ,విద్యా వారిది ధనీంద్ర కుమార్ ఝా 1963 లో జూన్ 11న ముజఫర్పూర్ లో జన్మించాడు .లక్నో RSKS లో సంస్కృత ప్రొఫెసర్ .గురుపరంపర లో ఆచార్య పారస్ నాథ ద్వివేది ,ఆచార్య రమ్యతన శుక్ల ,పండిట్ రాం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 611-హరిశ్చంద్ర ఉపాఖ్యానం కర్త –అద్యాచరణ ఝా (1921)
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 611-హరిశ్చంద్ర ఉపాఖ్యానం కర్త –అద్యాచరణ ఝా (1921) 1-11-1921న బీహార్ లో మధుబని జిల్లా మంగ్రోనిలో పుట్టిన అద్యాచరణ ఝా సాహిత్య అలంకార వ్యాకరణ ఆచార్య .బీహార్ KSSV కు ప్రతి కులపతి .25పుస్తకాలు రాశాడు .అందులో మనోరమ శబ్దరత్న ప్రకాశిక ,సంస్కృత రచనా సంగ్రహ ,భారతీయ వాణీ మయేషు రామకథా వర్ణనం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 591-జైన సంస్కృత కోశ కర్త –భగ చంద్ర జైన్ (1936)
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 591-జైన సంస్కృత కోశ కర్త –భగ చంద్ర జైన్ (1936) భగ చంద్రజైన్ 1936 సెప్టెంబర్ 11న మధ్యప్రదేశ్ చత్తర్పూర్ లో పుట్టి సంస్కృత ,ప్రాకృత జైనాలలో ఆచార్యు డయ్యాడు .నాగ పూర్ ,మద్రాస్ యూని వర్సిటీలలో ప్రొఫెసర్ గా పని చేసి ,మైసూర్ యూనివర్సిటి ప్రాకృత ,అండ్ రిసెర్చ్ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 571-భేద విద్యావిలాస కర్త –గురురాజాచార్య రాజా –(1921)
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 571-భేద విద్యావిలాస కర్త –గురురాజాచార్య రాజా –(1921) వేదాంత శిరోమణి, వేదాంత విద్వాన్ గురురాజాచార్య రాజా 17-9-1921న కర్ణాటకలో జన్మించి మద్వ సిద్ధాంత సాహిత్యం లో నిష్ణాతుడయ్యాడు .గురు సార్వ భౌమ సంస్కృత పాఠశాలకు గౌరవ ప్రిన్సిపాల్ గా ,సమీర సమయ సమవర్ధిని సభకు సెక్రటరిగా పని చేశాడు .భేద … Continue reading
యుగా౦తాలను సూచించే దేవాలయం
యుగా౦తాలను సూచించే దేవాలయం మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా కైలేశ్వర గ్రామం లో యుగా౦తాలకు సంబంధించిన ఆధారాలున్నాయి .ఇక్కడ హరిశ్చంద్ర ఘడ్ కోట ఉంది .దీని దగ్గర గుహలాంటి నిర్మాణం ఒకటి ఉంది .గుహలో అత్య౦త పురాతన శివలింగం ఎల్లకాలమూ అయిదు అడుగుల లోతు ఉండే నీటిలో ఉంటుంది .ఈ గుడిని కేదారేశ్వర దేవాలయం … Continue reading
Posted in సమీక్ష
Leave a comment
మూడు నామాల ‘’చేపలున్నశ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం
మూడు నామాల ‘’చేపలున్నశ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తెలంగాణా భువనగిరిజిల్లా వలిగొండ మండలం వెంకటాపురం లో శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కొండపై ఉన్నది .ఈ ఆలయవిష్ణు పుష్కరిణి లోని చేపలన్నీ అరమీటరు పొడవుగా ఉండటం తలపై మూడు ఊర్ధ్వ నామాలు కలిగి ఉండటం ప్రత్యేకం .అందుకే మత్ష్యగిరి … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
మహా భక్త శిఖామణులు34-భక్త శిఖామణి సింగిరి దాసు
మహా భక్త శిఖామణులు34-భక్త శిఖామణిసింగిరి దాసు ఒంగోలు మండలం వెంకటాపురం లో 1840 శార్వరి జ్యేష్ట శుద్ధ ఏకాదశి నాడు కామరాజు కృష్ణయ్య ,రామ లక్ష్మమ్మ దంపతులకు సింగిరి దాసు జన్మించాడు .బాల్యం నుంచి జంతువులపై ప్రేమ ఎక్కువ .తల్లి అన్నానికి పిలిస్తే ,ఆడుకొనే కుక్కపిల్లల్ని కూడా వెంట తెచ్చుకొని వాటితో కలిసి తినేవాడు .వేరే … Continue reading
మహా భక్త శిఖామణులు 33-తారక బ్రహ్మ వంగల నారాయణప్ప
మహా భక్త శిఖామణులు 33-తారక బ్రహ్మ వంగల నారాయణప్ప గుంటూరు జిల్లా నరసరావు పేట తాలూకా జగ్గాపురం లో 19వ శతాబ్దిలో వంగల కొండ౦భొట్లు ,కావేరమ్మ దంపతులకు కేశవభొట్లు ,సుబ్బమ్మ ,నరసమ్మ, సీతమ్మ సంతానం .ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయి రామకూరు ,వేలూరు, ధర్మవరాలలో హాయిగా కాపురాలు చేసుకొంటూ వృద్ధిపొందారు ,కేశవ నే నారాయణ మూర్తి , … Continue reading
శ్రీకురుమూర్తి(శ్రీకూర్మ ) నాథ శతకం
‘’కాకుల్మున్గును ,నేను మున్గుదును ,కొంగల్చేయు ధ్యానంబు మి-ధ్యాకల్పంబుగ ‘’అని దొంగ స్నానాలు జపాలు మేలు చేయవు .’’నీవున్నేనును ఒక్కటే యనగ యత్నింతు ర్విమూఢాత్ములా-హా వాలాయముబుట్టి జచ్చు జనులయ్యా ‘’సోహ’’మన్మాటయేలా –వాసి౦గను ,నీ పదాబ్జమ్ముల మ్రోల న్మ్రోక్కుచుం గా౦తుభద్రావాప్తి ‘’అని స్వామి చరణమే శరణం అన్నారు .బాలకృష్ణ లీలలూ వర్ణించారు .స్వామి గుహలో ఎందుకు దాగాడో తెలిసిందట … Continue reading
శ్రీ కపాలీశ్వర విభూతి -2(చివరిభాగం )
శ్రీ కపాలీశ్వర విభూతి -2(చివరిభాగం ) , ‘’లావణ్యోదయ పూర సంభ్రుత సరస్సముద్భూత పద్మాయితౌ –బోధానంద రసో ప బృంహితతరుపాజ్ఞత్ర వాలాయితౌ –పాదౌ తే వసతాం మదీయహృదయాభోగే భవానీపతీ –స్వామిన్ చంద్ర కలావతంస భగవన్!శంభో కపాలీశ్వరా ‘’అనేది రెండవ శ్లోకం .’’భగవాన్ శంభో కపాలీశ్వరా ‘’అనేది మకుట రాజం .మరో శ్లోకాని కి తెలుగు పద్యం-‘’దారుణ౦బగు … Continue reading
శ్రీ కపాలీశ్వర విభూతి 1
శ్రీ కపాలీశ్వర విభూతి -1 శ్రీ వాసా సూర్య నారాయణ శాస్త్రి గారు ‘’కపాలీశ్వర విభూతి ‘’అనే సంస్కృత కావ్యం రాశారు .కవిగారు సాలూరు వేద సమాజం లో విద్యనేరుస్తున్నప్పుడు సుమారు వందేళ్ళక్రితం కావ్యకంఠ గణపతి ముని గారితోకలిసి వేగవతీ నదిలో స్నానించి ,చంద్ర గ్రహణం కోసం ఎదురు చూస్తున్నారు .అప్పుడు వారికి … Continue reading
మోదుకూరి చెన్న కేశవ శతకం
మోదుకూరి చెన్న కేశవ శతకం గుంటూరు మండలం ఆలపాడు గ్రామ వాసి ధనకుధరవంశీకుడు శ్రీమాన్ రామానుజా చార్యులుకవి ‘’మోదుకూరి చెన్నకేశవ శతకం ‘’రచించగా,పెంటపాడు శ్రీ వైష్ణవ ముద్రాక్షరశాలలో 1925లో ముద్రింపబడింది .వెల అర్ధరూపాయ .కవిగారు శ్రీగోపాలశతకం ,శ్రీ రామ చంద్ర శతకాలు కూడా అంతకు ముందే రాసిపేరు పొందారు .ఈ చెన్న కేశవ శతకం లో … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
వేదాచల (వేదాద్రి)క్షేత్ర మహాత్మ్యం
ఆది కాలం లో బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను సోమకాసురుడు దొంగిలించి సముద్రం లో దాక్కున్నాడు .బ్రహ్మ తనతండ్రి విష్ణు మూర్తి దగ్గరకు వెళ్లి వేదోద్ధరణ చేయమని ప్రార్ధించాడు .సరే అని మత్సావతారుడై సముద్రం లో దిగి ,సోమకుని చంపి ,పంచవేదాలను తీసుకొని బయటికి రాగా అపుడు వేదాలు పురుషరూపం దాల్చి విష్ణు మూర్తిని … Continue reading
ఖాద్రీ(కదిరి)క్షేత్ర మహాత్మ్యం -2(చివరిభాగం )
మొదటి అధ్యాయం లో నారదుడు పరమేశ్వరుని ఖాద్రీ మహాత్య్మం వివరించమని కోరగా ఆయన ‘’ సువర్ణమఖీ తీరం లో ఉన్న వెంకటాచలానికి పది యోజనాలదూరం లో వేదారణ్యం అందులో స్తోత్రాద్రిపై శ్రీ విష్ణుపాద చిహ్నాలున్నాయి ,దానిప్రక్కన అర్జుననది ప్రవహిస్తుంది అనేక రకాల వృక్ష జంతు పక్షిజాలాలకు నిలయం .నదికి తూర్పున నృసింహ దేవాలయమున్నది .స్వామి సర్వకామ … Continue reading
ఖాద్రీ(కదిరి)క్షేత్ర మహాత్మ్యం -1
ఖాద్రీ(కదిరి)క్షేత్ర మహాత్మ్యం -1 బ్రహ్మాండ పురాణా౦తర్గత’’శ్రీ మత్ఖాద్రీ క్షేత్ర మహాత్మ్యం ‘’శ్రీ కారే సిద్దప్ప శెట్టి గారి ద్రవ్య సహాయంతో ఖాద్రి నృసింహస్వామి దేవస్థానం 1953లో ప్రచురించింది .మంగళాశాసనం లో ‘’దంష్ట్రా కరాల వదన మారాలభ్రుజ్వలచ్చిఖం –ఖాద్రి స్థలగతం జీయాన్నార సింహం పరం మహః ‘’ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం –నృసింహం ,భీషణ౦భద్రం … Continue reading
బందరు ఖొజ్జిల్లిపేట శ్రీ నాగేశ్వరస్వామి మహాత్మ్యం -3(చివరి భాగం )
బందరు ఖొజ్జిల్లిపేట శ్రీ నాగేశ్వరస్వామి మహాత్మ్యం -3(చివరి భాగం ) ద్వితీయాశ్వాసం లో గ్రీష్మర్తు వర్ణన చేశాక నాగేశ్వర సంభవం వివరించాడు కవి టేకుమళ్ళ.ఆ వేసవిలో నీరు లేక జనం అల్లాల్లాడుతుంటే ఉద్యానవనం లో ఒక బావి త్రవ్వించే ప్రయత్నం చేశాడు జమీందారు .భూమి త్రవ్వుతుంటే ఆశ్చర్యంగా ఒక శివలింగం కనబడితే ,దానివెంట అనేకనాగుబాములు బయటికి … Continue reading
బందరు ఖొజ్జిల్లిపేట నాగేశ్వరస్వామి మహాత్మ్యం -1
బందరు ఖొజ్జిల్లిపేట నాగేశ్వరస్వామి మహాత్మ్యం -1 అనే ఈ పద్యకావ్య కవి శ్రీవత్స గోత్రికుడు ,టేకుమళ్ళ వంశీకుడు రామచంద్రరావు .తండ్రి రాజగోపాలరావు కవిగారు ధాత నామ సంవత్సరం ఆషాఢ కృష్ణపక్ష తదియనాడు జన్మించాడు .తల్లి రంగనాయకమ్మ .తండ్రి గొప్పపండితుడు .నన్నయకు ముందు తెలుగులేదని ,జయంతి రామయ్య గారు చెప్పగా యుద్ధమల్లుని శాసనం లో ఉన్నది … Continue reading
బందరు ఖొజ్జిల్లిపేట శ్రీ నాగేశ్వరస్వామి మహాత్మ్యం -2 మహాత్మ్యం -2
బందరు ఖొజ్జిల్లిపేట శ్రీ నాగేశ్వరస్వామి మహాత్మ్యం -2 ఈ కావ్యం లో కవి టేకుమళ్ళ రామచంద్రరావు మొదటి ఆశ్వాసం లో శ్రీ లక్ష్మీనారాయణ ,శివ పార్వతి ,సరస్వతీ బ్రహ్మ ,వినాయక మొదలైన ఇష్ట దేవతలను,,తెలుగు కవులకను వివిధ మధ్యాక్కర లలో స్తుతించాడు .తర్వాత శ్రీ నాగేశ్వరాలయం విషయం వివరించాడు .స్వామి స్వయంభు అని తెలిపాడు … Continue reading
శ్రీ శంకర విజయం Facebook live Links
శ్రీ శంకర విజయం Facebook live Links Date Episode Link శ్రీ శంకర విజయం. 14th dec 2020 27 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3541749515900867/ https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3541825899226562/ 13th Dec 2020 26 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3539102129498939/ 12 dec 2020 25 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3536511286424690/ 11 Dec 2020 24 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3533816880027464/ 10 dec 2020 … Continue reading
సోమవారం నుంచి సరస్వతీపుత్రుని శివతాండవం
సోమవారం నుంచి సరస్వతీపుత్రుని శివతాండవం ” సాహితీ బంధువులకు శుభకామనలు -సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రాసారం చేస్తున్న ”సంగీతసద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ”రేపటితో పూర్తి అవుతుంది . 8-2-21 సోమవారం ఉదయం 10గం.నుండి ”సరస్వతీ పుత్రుని శివతాండవం ”ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది .ఇది పూర్తికాగానే రెండవభాగంగా శ్రీ మాధవ విద్యారణ్య … Continue reading
Posted in సమీక్ష
Leave a comment
శ్రీమదష్టోత్తర హనుమచ్చతకం
శ్రీమదష్టోత్తర హనుమచ్చతకం శ్రీ పాటి బండ్ల వీరదాసు అనే భక్త శిఖామణి వ్రాసిన’’ శ్రీమదష్టోత్తర హనుమచ్చతకం’’ను సత్తెనపల్లి లోని శ్రీ వీరయార్య వాజ్మయ సమితి 1952లో రేపల్లె ప్రభాత్ ప్రింటర్స్ లో ముద్రించింది . దీనికి శ్రీ వీరయార్య వాజ్మయసమితి కార్యదర్శి శ్రీ బోడేపూడి వెంకటరావు రాసిన ‘’ఒక్కమాట’’ లో –వీరయార్యునిస్వగ్రామం దీపాల దిన్నెపాలెం లో … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
32నుంచి మహా భక్త శిఖామణులు 32-భక్త మణి పాటిబండ్ల వీరయార్య
32నుంచి మహా భక్త శిఖామణులు 32-భక్త మణి పాటిబండ్ల వీరయార్య పాటిబండ్ల వీరయ్య గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా దీపాలదిన్నె గ్రామం లో బాపయ్య ,బాపమ్మ దంపతులకు 1867లో పుట్టాడు .భార్య వెంకట నరసమ్మ .ఎనిమిదో ఏట బులహరి పీరోజీ మహర్షి వారం రోజులు ఆధ్యాత్మిక ప్రవచాలు చేస్తున్నప్పుడు ,విని అడగకుండా గురు సేవ చేశాడు … Continue reading
మహా భక్త శిఖామణులు 31-మహర్షి పీరోజీ
మహా భక్త శిఖామణులు 31-మహర్షి పీరోజీ రామనామ జపసిద్ధి పొందిన పీరోజీ 1829విరోధి ఆశాఢ శుద్ధ ఏకాదశి నాడు నర్సోజీ, నర్సూబాయ్ దంపతులకు జన్మించాడు .తమ్ముళ్ళు వెంకోజీ ,గోపాలరావు .చిన్ననాటనుంచే భగవధ్యానం భక్తీ అబ్బాయి .పదేళ్ళకే సంస్కృతం లో పాండిత్యం అబ్బింది .పన్నెండేళ్ళకే కవిత్వం రాశాడు .సహజ పాండిత్య ప్రకర్ష ఉన్నవాడు .ఒకరోజు అనుకోకుండా చిదానంద … Continue reading
చింతలూరుశ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద నిలయ సంస్థాపకులు –శ్రీ ద్విభాష్యం వెంకటేశ్వర్లు
చింతలూరుశ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద నిలయ సంస్థాపకులు –శ్రీ ద్విభాష్యం వెంకటేశ్వర్లు మద్రాస్లోని ఆచంట లక్ష్మీపతి గారి ,శ్రీ దీవి గోపాలాచార్యులు తర్వాత ఆంద్ర దేశం లో ఆయుర్వేద వైద్యానికి శక్తియుక్తులు ధార పోసి పోషించినవారు శ్రీ ద్విభాష్యం వెంకటేశ్వర్లు.ఈ ఆయుర్వేద భిషగ్వరుని జీవితం పై శ్రీ ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి పుస్తకం రాస్తే ,ఆ ఆయుర్వేదనిలయం … Continue reading
మహా భక్త శిఖామణులు 30-నృసింహ భక్తురాలు నిరతాన్న దాత -కైవారం బాలాంబ
మహా భక్త శిఖామణులు 30-నృసింహ భక్తురాలు నిరతాన్న దాత -కైవారం బాలాంబ కైవారం సుబ్బావధాని సత్యమార్గం లో నడిచే వాడు .మధురభాషి. ఎవ్వర్నీ చెయ్యి చాచి అడగని వాడు .నిర్లిప్తుడు .ఆయన భార్య ఉత్తమా ఇల్లాలు కైవారం బాలాంబ .దంపతులకు 18ఏళ్ళ దాంపత్య జీవితం లో సంతానం కలుగ లేదు .బావగారి కొడుకు నారాయణ ను … Continue reading
తాటి కొండ గేయమాలిక
తాటి కొండ గేయమాలిక అడ్లూరి అయోధ్యరామకవి రచించిన ‘’తాటి కొండ గేయమాలిక ‘’విజ్ఞాన గ్రంధాలయం వారి ఆరవ ప్రచురణ గా వరంగల్ రంగాఆర్ట్ ప్రెస్ లో పార్ధివ జ్యేష్టం 1945లో ప్రచురింపబడింది .వెల పది అణాలు .పుస్తకప్రచురణకు మహారాజ ,రాజ ,సామాన్య పోషకులు ద్రవ్య సాయం చేశారు ఆంద్ర పితామహ శ్రీ మాడ పాటి హన్మంతరావు … Continue reading
మహా భక్త శిఖామణులు 29-కృష్ణాన౦దావదూత
మహా భక్త శిఖామణులు 29-కృష్ణాన౦దావదూత 18వ శతాబ్దిలో నెల్లూరు జిల్లా లక్కవరం శివారు నాగ భొట్ల పాలెం70వ ఏట చేరిన కృష్ణానందుడు మాంచి దేహ పటిమ కలవాడు .రోజుకు మూడామడల దూరం సునాయాసంగా నడిచేవాడు .లక్కవర మల్లపరాజు శివరాత్రి ఉత్సవాన్ని చూడటానికి శ్రీ శైలం వెడుతూ ఈయన దగ్గరకు వస్తే ‘’శ్రీశైలం వెడుతున్నావా ?సంతోషం .మల్లికార్జున … Continue reading
మహా భక్త శిఖామణులు 28- మువ్వ గోపాలకృష్ణ పద దాసు -శ్రీ పువ్వాడ శ్రీరామ దాసు
మహా భక్త శిఖామణులు 28- మువ్వ గోపాలకృష్ణ పద దాసు -శ్రీ పువ్వాడ శ్రీరామ దాసు శ్రీ పువ్వాడ శ్రీరాములు గారు కృష్ణా జిల్లా దివితాలూకా మువ్వగోపాలుని మొవ్వ క్షేత్ర వాసి .మహా కృష్ణ భక్తులు .పదకవితలు రాసి చరితార్దులయ్యారు .’’ఆయనకీర్తన లలో భక్తి పారవశ్యత ప్రస్ఫుటం .శబ్ద సౌష్టవం ,కవితా స్వారస్యం తోపాటు శరణాగతి … Continue reading
మహా భక్త శిఖామణులు 27- భద్రాద్రి రామ భక్త శిఖామణి అమరవాది వెంకట రామానుజా చార్యులు
మహా భక్త శిఖామణులు 27- భద్రాద్రి రామ భక్త శిఖామణి అమరవాది వెంకట రామానుజా చార్యులు శ్రీరామార్పణ౦ గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు పాలించి భంగపడ్డాక,17వ శతాబ్దిలో భద్రాచలం జమీందారు పాలనలో ఉండేది .స్వామికార్యాలు అవిచ్చిన్నంగా జరిగేవి .ఆయన పేరు వగైరాలు ఎవరికీ తెలియవు .ఈ క్షేత్రం లో అమరవాది కామళ్ళ వెంకట రామానుజా చార్యులు … Continue reading
మహా భక్త శిఖామణులు 26-భూత దయాళు తూమాటి రామ భొట్లు
మహా భక్త శిఖామణులు 26-భూత దయాళు తూమాటి రామ భొట్లు 19వ శతాబ్దం లో గుంటూరు జిల్లా మద్దిరాల పాడు కమ్మవారి కులం లో జన్మించిన తూమాటి రామ భొట్లు తండ్రి నరసింహ చౌదరి తల్లి చిలకమా౦బ .భార్య పేరమ్మ .గురువు అద్దంకి తాతాచార్యులు .ఒకరోజు గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి జీవితం తరించే ఉపాయం … Continue reading






