Category Archives: పుస్తకాలు

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -8

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -8 తిరువన్నామలై తాలూకా బోర్డ్ ఆఫీస్ గుమాస్తా టివి సుబ్రహ్మణ్య అయ్యర్ దైవభక్తి పరాయణుడు నిత్యం గాయత్రి జపం చేస్తాడు .శేషాద్రి స్వామిపై పరమ భక్తీ స్వామికీ ఆయనపై అమిత వాత్సల్యం . తాలూకా బోర్డ్ ప్రెసిడెంట్ ఇంటి వాకిలి అరుగుపై కూర్చుని అయ్యరు లెక్కలు చూస్తుంతాడు. ఆయనకు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -7

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -7 ఇలయనార్ దేవాలయం ను  శేషాద్రి స్వామి రాత్రి వేళ దర్శించేవారని చెప్పుకొన్నాం ఈ ఆలయ విశేషాలేమిటో తెలుసుకొందాం .ఇలియనార్ అంటే చిన్నవాడు అని అర్ధం .కంబత్తిల్ ఇలయనార్  అంటే స్తంభం లో  కనిపించిన చిన్నవాడు .ప్రౌఢ దేవరాయలకాలం లో అరుణ గిరి నాధుడు అని ప్రసిద్ధి చెందిన … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -6

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -6 భగవాన్ రమణ మహర్షి ,శేషాద్రిస్వామి సమకాలికులు .స్వామియే వీరిద్దరిలో పెద్ద .అపరోక్షానుభూతిలో ఇద్దరూ సమానులే .పరస్పర గౌరవభావాలున్నవారు .రమణులకు భక్తులు కొత్త సోఫా  తెచ్చి సమర్పి౦చి కూర్చోమనికోరితే ‘’ఎదురుగా ఉన్నది సోఫా అనీ, అందులో కూచోవాలని నాకు తెలియదా దేహాన్ని మర్చిపోవటానికి నేను శేషాద్రి స్వామిని కాను’’ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -5

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -5 ఒక గుడ్డ మొలకు చుట్టి మరోదాన్ని ఉత్తరీయంగా వేసుకొనేవారు శేషాద్రిస్వామి .అవి మట్టికోట్టుకొని పోయి ఉండేవి .శుచి శుభ్రతలు లేవు .ఏదిదోరికితే అదే తిని చేతుల్ని బట్టలకు తుడుచుకోనేవారు .బిచ్చగాళ్ళకు తనబట్టలు ఇచ్చి వారివి తీసుకొని ధరించేవారు .దేహాభిమానమే లేని స్వామికి వస్త్రాభిమానం ఉంటుందా ?నడక జన్ఘాలునిలా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీశేషాద్రి స్వామి చరిత్ర -4

అవధూత శ్రీశేషాద్రి స్వామి చరిత్ర -4 పెళ్లిచేద్దాం సరే పిచ్చివాడికి పిల్ల నెవరిస్తారని మధనపడ్డాడు బాబాయ్ .తనకు పెళ్లి చేసుకోవాలని ఉంటె చెప్పనా  నిర్బంధం చేస్తే ఇంటి నుంచి వెళ్ళిపోతాను ‘’అన్నాడు బాబాయ్ తో .ఇక మాట్లాడ లేదు బాబాయ్ ..కామకోటి శాస్త్రిగారి తర్వాత వేదం లో అంతటి ఘనుడు పరశురామ శాస్త్రి ఒకరోజు అనుకోకుండా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -3  

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -3   తండ్రి చనిపోగానే 14ఏళ్ళ మనవడు శేషాద్రిని కోడలు మరకతం ను తాతగారు కామకోటి శాస్త్రిగారు వాళూరుకు కు తీసుకు వెళ్ళారు .తాతగారి వద్ద ప్రస్థాన త్రయం పూర్తిచేశాడు .కామకోటి శాస్త్రి గారిపైఅపార కరుణ ఉండేది  కామాక్షీ దేవి కి .వీరివద్ద ఎందరో మంత్రోప దేశం పొందారు  … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -2  

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -2 కా౦చీపురం లో అందరూ భవ్య జీవులే .అందులో కామకోటిశాస్త్రిగారు ముఖ్యులు .ఈయన సచ్చరిత్ర గమనించి వేలియూరివారు అప్పుడప్పుడు శాస్త్రిగారిని ఆహ్వానించేవారు .వళూరు గ్రామస్తులు ఆయనకు సకల వసతి సౌకర్యాలు కల్పించి తమ గ్రామం లోనే శాస్త్రిగారిని ఉండేట్లు చేశారు .వీరిది కౌ౦డిన్యస గోత్రం .పుత్రసంతానం లేదు .అన్నగారిపిల్లల్నే … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ వెంకటాద్రి స్వామి చరిత్ర-1

అవధూత శ్రీ వెంకటాద్రి స్వామి చరిత్ర-1 శ్రీ వెంకటాద్రి స్వామి చరిత్ర ను తమిళం లో శ్రీ కులుమణి నారాయణ శాస్త్రి గారు రచించగా ,శ్రీ కంచి పరమాచార్యుల వారి అంతరంగికులు ‘’శ్రీ విశాఖ ‘’గారు భావాను వాదం తెలుగులో చేస్తే ,తెనాలిలోని శ్రీ బులుసు సూర్యప్ర కాశశాస్త్రి గారి సాధన గ్రంధ మండలి తెనాలి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ గురు నాథేశ్వర శతకం -2(చివరిభాగం )

శ్రీ గురు నాథేశ్వర శతకం -2(చివరిభాగం ) గర్త పురి అనే  గుంటూరులో వెలసిన శ్రీ గురునాదేశ్వరస్వామిని అర్చించి మృకండ సూతి మృత్యువును జయించాడు ,భస్మాసురిని కోరిక తీర్చాడు స్వామి .యోగి హృదయ నివాసి .నమ్మినవారికి కస్టాలు రావు .ఆయన ‘’జగతీ బంధుడు హీళీ కన్నోకటియై ,చంద్రుండు వేరొక్క క –న్నుగబోల్పారి ,హుతాశానుండు ను నొక … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ గురు నాథేశ్వర శతకం

శ్రీ గురు నాథేశ్వర శతకం శ్రీ గురు నా్పాథేశ్వర శతకం ను శ్రీమదాంధ్ర విద్యా వాచస్పతి ,సాహిత్య సరస్వతి ,శతావధాని శ్రీ దోమా వెంకటస్వామి గుప్త గారు రచించారు .దీన్ని గుంటూరు వాసి శ్రీ ఉప్పుటూరి  వెంకట పున్నయ్య గారి ప్రోత్సాహంతో 1925లో గుంటూరు లో ముద్రి౦చారు  .కీర్తి శేషులు శ్రీ ఉప్పుటూరి గురు నాదము … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తొలి తెలుగు ప్రధాని దివాన్ బహదూర్  బోల్లిని మునుస్వామి నాయుడు గారు

తొలి తెలుగు ప్రధాని దివాన్ బహదూర్  బోల్లిని మునుస్వామి నాయుడు గారు   రైతు కుటుంబం లో పుట్టి మద్రాస్ రాష్ట్ర ప్రధాని అయిన దివాన్ బహదూర్ బోల్లిని మునుస్వామి నాయుడు తిరుత్తణి తాలూకా వేలంజేరి గ్రామం లో తారణ నామ సంవత్సరం లో పుట్టారు .కమ్మవారు. తండ్రి బుజ్జి నాయుడు .పుట్టిన ఊర్లోనే వీధి … Continue reading →

Posted in పుస్తకాలు, మహానుభావులు, సమీక్ష | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -11(చివరిభాగం )

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -11(చివరిభాగం )  రామ నామ మయ రూపం వాసుదాసు గారు రామమంత్ర మహిమ బోధించిన నాటి నుంచి నరస దాసుగారి మనసంతా రామనామం తో నిండిపోయింది .రోజుకు 21వేలకు పైగా జపం చేస్తూ ,10 వేలకు పైగా రామకోటి రాస్తూ ,రాత్రిళ్ళు రామభజన చేస్తూ ,అర్ధరాత్రి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -10

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -10             శ్రీ రామ శరణ్ గారి రచనలు  శ్రీ రామ శరణ్ గారు ‘’రామ మంత్రానుష్టాన క్రమం’’రాశారు అందులో సర్వమత సమ్మతం కనిపిస్తుంది .రామ తత్వాన్ని బహు సుందరంగా దానిలో నిక్షిప్తం చేశారు .శ్రీరాముడు సకల శక్తి స్వరూపుడు .ఆయనే శివుడు ,సూర్యుడు విష్ణువు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -9

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -9    మహాత్ముల సాంగత్యం ,పరిచయాలు అపర వ్యాసులుగా ప్రసిద్ధులైన శ్రీ ప్రభుదత్త బ్రహ్మ చారి ప్రయాగ వాసి .బ్రహ్మ చర్యం లో శుక మహర్షి .పరమ తపో నిష్టా గరిష్టులు ‘’శ్రీ కృష్ణ గోవింద హరే మురారే ,హి నాథ నారాయణ వాసుదేవ ‘’మాత్రమె … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -8 నామ ప్రచారం

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -8 నామ ప్రచారం అ కాలంలో శ్రీ అవదూతేంద్ర సరస్వతి గారు నామ ప్రచారం లో దూసుకు పోతున్నారు .పగోజి అత్తిలి లో పుట్టి న వీరికి తలిదండ్రులు పెట్టినపేరు విశ్వేశ్వరావు .వీరి 12వ ఏట మహాభక్తులైన తండ్రి మరణించారు .రావు గారు నాటకాలాడి పేరు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -7

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -7    ఆచార్య పీఠం దాసుగారిని అందరూ అయ్యవారు అని పిలిచేవారు .శిష్యులుగా చేర్చుకొని మార్గదర్శనం చేయమని చాలా గ్రామాల వారు కోరారు .ఒక రోజు ఒక మహా తెజస్వంతుడు వచ్చి సమాజం లోని అందర్నీ పలకరిస్తూ ,ఆలింగనం చేసుకొంటూ దాసు గారిని ‘’నువ్వు ఎవరు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -6 

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -6 బుద్దాం లో శ్రీరమా చ్యుత మందిర నిర్మాణం ఒకప్పటి బౌద్ధుల ఆవాస భూమికనుక బుద్దాం అనే పేరు వచ్చి ఉంటుంది ఇప్పటికి అక్కడ బౌద్ధ నిర్మాణ అవశేషాలు కనిపిస్తాయి .గుంటూరు సీతారామ నామ సంకీర్తన సంఘానికి ఒక ఏడాది మేనేజర్ గా పని చేసి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -5

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -5 నరసయ్యగారికి రోజూ దేవుడికి మృదు మధుర పదార్ధాలు నైవేద్యం పెట్టాలని ఉండేది .కాని ఆర్ధిక పరిస్థితికి అది  గొంతెమ్మ కోరికే .ఒకరోజు ఇదే ధ్యాసతో ఆలోచిస్తూ నిద్రపోయారు .మర్నాడు ఉదయం పూజా సామాగ్రి పెట్టెలో నాలుగు పంచదార లడ్డూలు ఒక కాగితం పోట్లంలో కనిపించాయి.కాగితం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -4

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -4õ       ఉపాధ్యాయ వృత్తి ఇంటివద్ద ప్రైవేట్ చెపుతున్నా సరైన ట్రెయినింగ్ లేకపోవటం వలన విద్యార్ధులు పల్చబడగా ,ఒంగోలులో ట్రెయినింగ్ స్కూల్ లో విద్యార్ధిగా చేరారు నరసదాసు గారు .దాసుగారున్నది బ్రాహ్మణ హాస్టల్ .మడీ ఆచారం పాటించటానికి తప్పక పాటించేవారు  .మిగిలిన వారు అవన్నీ పాటిస్తూ  … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -3

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -3   ఆధ్యాత్మిక సాధన వైరాగ్య ప్రాప్తి నరసయ్యగారి మనసు బుద్ధి ఆధ్యాత్మిక లగ్నంయ్యాయి .ఆయనకు సరైన సమయం లో ఉపనయన సంస్కారం చేశారు తలిదండ్రులు .నిత్య సంధ్యావందన గాయత్రీ జపానికి అవకాశ ఎక్కువ కల్పించారు .ఒక రోజు రాత్రి ఆయనకు ముక్తావిద్రుమ హేమ నీల … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -2

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -2   నరస దాసుగారు మూడవ తరగతి పూర్తి చేసి ,ప్రైవేట్ గా ఇంగ్లీష్ చదివి ,పొన్నూరు హైస్కూల్ లో 7వ తరగతిలో చేరి ,రోజూ ఇంటినుంచి పొన్నూరు వెళ్ళిరావటం కొడుకు కు కష్టం అవుతుందని తండ్రి గారు కాపురం పొన్నూరులోనే పెట్టారు .ఆడుతూ పాడుతో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి నరసదాసు గారు  

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి నరసదాసు గారు   కలియుగం లో 5వేల సంవత్సరాలు దాటాక భగవన్నామ సంకీర్తనకు, రూప భక్తి ప్రచారానికి ఎక్కువ అవసర మేర్పడింది .ఉత్తర భారతదేశం లో శ్రీ ప్రభుదత్త బ్రహ్మ చారి ,శ్రీ హరేరాం బాబాజీ ,శ్రీ సియా రఘునాధ శరణ గార్లను భగవంతుడు తన అంశతో జన్మింప జేసి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గంగాపుర మహాత్మ్యం -2(చివరి భాగం )

గంగాపుర మహాత్మ్యం -2(చివరి భాగం ) గోళకి మఠాలలోఅన్నసత్రం వైద్య విధానం ,విద్యా దానం జరిగేవని మందడ శాసనం వలన తెలుస్తోంది .గంగాపురపండితులు అనెక విద్యా సంస్థలు నడిపి ఉంటారు .ఇప్పుడు ఆమఠాలు దిబ్బలై కనిపిస్తున్నాయి.500ఏళ్ళక్రితం గంగాపురం ఒక శైవ విద్యాలయం గా ఉండేది .                 గంగాపుర ప్రాచీనత పండితారాధ్య చరిత్రలో పాల్కురికి సోమనాథుడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

గంగాపుర మహాత్మ్యం -1

గంగాపుర మహాత్మ్యం -1 మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు సుమారు అయిదు కిలోమీటర్ల దూరం లో ఉన్న గంగాపురం 2వేల జనం ఉన్న జాగీర్ గ్రామం .అధికారి ముస్లిం .గ్రామం లో చౌదీశ్వరాలయం ,ఒక చెరువు దానిపై పది కుంటలు ఉన్నాయి అందులో న౦బులకుంట వెయ్యేళ్ళ నాటిదని చాళుక్య శాసనం తెలియజేస్తోంది .గ్రామం లో ఎక్కాడ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కొత్త శకం –కొత్త కొలమానం -4(చివరిభాగం

కొత్త శకం –కొత్త కొలమానం  -4(చివరిభాగం ) మానవాళికి మేధా శక్తి లోపం ఏమాత్రం లేదు .నిజానికి పుష్కలం గా ఉంది  .అది ఒక్కోసారి ఇవల్యూషన్ కు  దె బ్బకోడుతోంది .దానికి నైతికత సానుభూతి లోపిస్తోంది .ప్రకృతిపై దురహంకారం పెరిగి ,పాత గట్టి వాటినే అంటుకొని పోతోంది .కనుక మనం విపత్తు అనే నిద్రలో నడుస్తున్నట్లు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

   కొత్త శకం –కొత్త కొలమానం -3

   కొత్త శకం –కొత్త కొలమానం  -3                        నైతికత చాలామందికి మంచితెలివి తేటలుంటాయి ,కానీ వాళ్ళు వినాశకర పద్ధతులలోనే వ్యవహరిస్తారు లేదా సరైన నిర్మాణాత్మక మార్గం లో పనిచేయరు .వాళ్ళ తెలివి తేటల్ని నేర ప్రవృత్తిలో,పర్యావరణ నాశనం లో ,ఇతరులను తిట్టటం లో ఉపయోగిస్తారు .అన్ని దేశాల సంస్కృతిలో మానవులు ధర్మపరులుగా ,ఇతరులఎడ దయా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కొత్త శకం –కొత్త కొలమానం  -2     జాగృత పరచే మేధస్సు –

కొత్త శకం –కొత్త కొలమానం  -2     జాగృత పరచే మేధస్సు –   మానవ మాత్రులమైన నువ్వుకానీ నేనుకానీ,మనతరవాత వచ్చే తరం వాళ్ళు కానీ ఒక విశిష్ట మేధస్సును గ్రహించగలమా అవగాహన చేసుకోగలమా ? గ్రహించటం అంటే ముందుగా ఒకకోత్తదారిని చేరుకోగలమా ?తర్వాత దాన్ని ప్రజలందరికోసం ఉపయోగం లోకి తేగలమా ?ఇది శాంతిఅనే భావనకు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కొత్త శకం –కొత్త కొలమానం  

కొత్త శకం –కొత్త కొలమానం కరోనా వైరస్ వలన మానమంతా ఒక కొత్త విషయానికి అలావాటు పడ్డాం .మళ్ళీ మన ముసలి తలిదండ్రులయెడ అలాగే ఉందామా ?కొత్త ఆలోచనలకు ,నూతన అవగాహనలు ఇదే మనకున్న మంచి అవకాశం .మానవులం గా మన పాత పద్ధతులను మార్చుకోవాల్సిన తరుణం .సమూల మార్పుకోసం ఆలోచంచాల్సిన సరైన సమయం ఇదే … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య (చివరి భాగం

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య (చివరి భాగం ) స్త్రీలకు సన్యాసాశ్రమ౦ -2 చివరి భాగం )  ఆనాటి బ్రహ్మవాదినులు పొందిన విద్యా వైదుష్యాలు,ప్రతి వాదం చేసే నేర్పు ,రచనా కౌశల్యం ఆశ్చర్యం కలిగిస్తాయి .వారిలో ముఖ్యంగా ‘’గోధా ఘోషా విశ్వవారా పాలోపనిషత్ –బ్రహ్మ జాయా జాహుర్నామా గన్తవ్య స్వ సాధితిః-ఇంద్రాణి చేంద్రమాతా చ సరమా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య స్త్రీలకు సన్యాసాశ్రమ౦

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య స్త్రీలకు సన్యాసాశ్రమ౦ ఉపనయన సంస్కారం శూద్రులకు లేదుకనుక వారు సన్యాసానికి అనర్హులు అనే వాదం ఉంది కానీ పూర్వకాలం లో స్త్రీలకూ ఉపనయనం మొదలైన సంస్కారాలు ఉండటం చేత గురుకులం లో ఉంటూ వేదాధ్యయనం చేసి నిష్ణాతులై వేద సభలలో చర్చా గోష్టులలో పాల్గొనే వారు .’’పురా కల్పే కుమారీణాంమౌ౦జీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బౌద్ధం లో దుఖం –నివారణోపాయం

బౌద్ధం లో దుఖం –నివారణోపాయం దుఖానికి ముఖ్యకారణం ఒక శరీరాన్నుంచి ఇంకొక శరీరానికి సంక్రమించే అంటే పరకాయ ప్రవేశం చేసేదే అంటే సంసారమే .బృహదారణ్యక ఉపనిషత్ లో దీన్ని బాగా వర్ణించారు .పుట్టుక అంటే ఏమిటి ?జీవి శరీర౦, అవయవాలు పొందుతాడు. వాటినే పాప్మాలు అంటారు .అవి సంక్రమించాక చెడు భావాలు వ్యాపిస్తాయి .అవే దుఖాలకు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య   శ్రీశంకర సాహిత్యం -4(చివరి భాగం )

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య   శ్రీశంకర సాహిత్యం -4(చివరి భాగం ) శంకర స్తోత్రాలు శంకర స్తోత్ర గ్రంథాలలో చాలాభాగం సగుణ బ్రహ్మో పాసన ఉండటంవలన కొందరు ఆయన రాయలేదంటారు .కానీ శంకరులు సూత్ర భాష్య రచనలలో అనేక  సందర్భాలలో ఈశ్వరానుగ్రహ ప్రసక్తి ఉన్నది అనీ, అది లేనిదే అపరోక్షానుభూతి దుర్లభమనీ  చెప్పారు .స్తోత్రాలలో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య   శ్రీశంకర సాహిత్యం -3 శంకర భాష్యాలు -2

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య   శ్రీశంకర సాహిత్యం -3 శంకర భాష్యాలు -2 ఉపనిషత్తులను వ్యాఖ్యాని౦చేటప్పుడు శ్రీ శంకరులు ,బాదరాయణ సూత్రాలకు అనుగుణంగా భాష్యం రాయలేదని ప్రొఫెసర్ సురేంద్రనాథ దాస్ గుప్త –ఎ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీలో రాశాడు ,బాదరాయణుడు  అద్వైతి కాదు సగుణ బ్రహ్మవాది అయినా శంకరభాష్య౦ ‘’Attained  wonderful celebrity … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య   శ్రీశంకర సాహిత్యం -2

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య   శ్రీశంకర సాహిత్యం -2 శ్రీ శంకర భాష్యాలు –‘’సూత్రార్దో వర్ణతో ఏన సదైహ్సూత్రాను సారిభిః స్వవచనాని వర్ణ్యతే భాష్యం-భాష్య విదోవిదుః’’స్వంతవాక్యాల సూత్రాభి ప్రాయాలను అనుసరించి ,సూత్రార్ధాన్ని వర్ణించేది భాష్యం అని భాష్యజ్ఞుల అభిప్రాయం .అంటే గ్రంథం లో ఉన్న భావాన్ని తనమాటలతో వర్ణించి ,అందులో స్వంతభావాలను చెప్పటమే భాష్యం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య శ్రీశంకర సాహిత్యం

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య   శ్రీశంకర సాహిత్యం ‘’శ్రీ శంకరుని గూర్చి ఏం చెప్పగలం?పరమ పావన ఉదకాలై ,పర్వతం నుంచి జాలువారే నిత్య స్రవంతులుగా ఉపనిషత్తులకు ,మిక్కిలి ప్రశా౦త అరణ్య సరోవరమైన భగవద్గీతకు ,చివరికి అగాధ కాసారమైన బ్రహ్మసూత్ర భాష్యాలకు ,తన కరుణామయ ప్రజ్ఞా సంపదనుంచి వివేక చూడామణిని ,కాల మత్సరం అనే మలినం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ శంకరుల  దేశ పర్యటన -3(చివరిభాగం )

శ్రీ శంకరుల  దేశ పర్యటన -3(చివరిభాగం )   ద్వారకలో శారదా పీఠం నెలకొల్పి ,అక్కడి నుంచి మధ్యభారతం లో ఉన్న ఉజ్జయిని చేరి ,గంగాతీరం వెంట ప్రయాణించి భట్టభాస్కరాదులను జయించి ,కాశ్మీర్ సర్వజ్ఞ పీఠం విషయం విని ,దాన్ని అధిష్టించాలని శ్రీ శంకరులు కాశ్మీరం చేరారు .అక్కడున్న ఒక దేవాలయానికి నాలుగు వైపులా నాలుగు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ శంకరుల  దేశ పర్యటన -2

శ్రీ శంకరుల  దేశ పర్యటన -2 శంకరుల మాతృమూర్తి ఆర్యాంబ మరణం  శంకరులు శృంగేరిలో ఉండగానే తల్లి అవసాన దశ లో ఉన్నదని గ్రహించారు .కానీ బృహత్ శంకర విజయం లో శంకరులు గోవింద భాగవత్పాడులవద్ద తురీయ ఆశ్రమమం తీసుకొని , బదరీ కైలాసాలు దర్శించి మళ్ళీ బదరిని చేరాక తల్లి అనారోగ్యం  తెలిసింది అని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ శంకరుల దేశ పర్యటన

శ్రీ శంకరుల  దేశ పర్యటన ఆతర్వాత శంకర  యతీ౦ద్రులు దేశం నలుమూలలా అద్వైత మతాన్ని స్థాపించటం కోసం  శిష్య గణం తో  భారత దేశమంతా పర్యటన ప్రారంభించారు .అన్ని రాష్ట్రాలపాలకులు శంకరుని గౌరవంగా ఆహ్వానించి అద్వైత ప్రచారానికి బాగా తోడ్పడుతున్నారు .ముందుగా మాహిష్మతి నుంచి ,మహారాష్ట్ర మీదుగా దక్షిణాప్రయాణమయ్యారు .మహారాష్ట్రలో మల్లరులు ,కాపాలికులు ,భైరవారాధకులైన తాంత్రికులు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ శంకర దిగ్విజయ యాత్ర

శ్రీ శంకర దిగ్విజయ యాత్ర కాశీ రాజు రత్న సింహుడు శ్రీ శంకరాచార్యుల అప్రతిహత విద్యా వైభవ సంపత్తి గుర్తించి ,గౌరవించి ,కాశీలోనే ఉంటూ తనకు ఆనందాన్ని కలిగించమని ప్రార్ధించాడు .సన్యాసి అలా ఒకే చోట ఉండటం ధర్మం కాదని చెప్పి ,ఒకచోటే కాలక్షేపం చేయటానికి తాను  పుట్టలేదని తెలియజేసి ,అక్కడి నుంచి బయల్దేరారు.ఆనంద గిరి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

చతురామ్నాయ పీఠాలు

చతురామ్నాయ పీఠాలు శ్రీ శ౦కర భగవత్పాదులు స్థాపించిన నాలుగు ఆమ్నాయ పీఠాలలోశృంగేరి పీఠం అతి ప్రాచీనమైనది .క్రీ శ 1331నుంచి -1386వరకు శృంగేరి 12వ పీతాఠాధ్యక్షులుగా శ్రీ విద్యారణ్యస్వామి ఉన్నారు అంతకు ముందున్న 11 గురి పేర్లు తెలియవు .క్రీశ.773న శ్రీ విశ్వ రూపాచార్య నిర్యాణం చెందాక ఆయనే ఈ పరంపరకు మొదటి పీతాచార్యుడు అయి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్యులు -2

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్యులు -2 అమానుష శక్తి సామర్ధ్యాలకు నిలయమైన శ్రీ శంకర భగవత్పాదులు ప్రాచీన ,ఆధునిక ,ప్రాక్ పశ్చిమ పండితులచే కొనియాడబడ్డారు .’’The life of Shankara makes a strong impression of contraries .He is a philosopher and a poet,a savant and a saint mystic … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్యులు

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్యులు       అద్వైతం ‘’సదసత్సదసచ్చేతివికల్పాత్ప్రాగ్య ధిష్యతే  తదద్వైతం సమత్వాత్తు నిత్యం చాన్య ద్వికల్పితాత్ ‘’సత్ ,అసత్ సదసత్ అనే వికల్పాలకు పూర్వం ఉన్నదే అద్వైతం .అది ఏకం ,నిత్యం ,మిగిలినదంతా వికల్పమే .బ్రహ్మమే జీవుడు ,సకల విశ్వమూ అతడే అనే  వేదాంత సిద్ధాంతం .అఖండ స్థితి మోక్షం .బ్రహ్మ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కణాద వైశేషిక విశేషాలు -2(చివరిభాగం

కణాద వైశేషిక విశేషాలు -2(చివరిభాగం ) కణాద సిద్ధాంతం లో ఈశ్వర స్థానం ఏమిటి ?అనేదానిపై అభిప్రాయ భేదాలున్నాయి .ఈశ్వరుని గూర్చి ఆయన ప్రస్ఫుటంగా చెప్పలేదనీ ,విశ్వ సమస్యా పరిష్కారం లో అదృష్ట సిద్ధాంతం తో తృప్తి పొందాడని ,పండిత రాధాకృష్ణన్ భావించాడు .వైశేషిక సూత్రాలలో కొన్ని ఈశ్వర అస్తిత్వం తెలిపేవి ఉన్నాయని  అంటారుకాని అది … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కణాద వైశేషిక విశేషాలు

కణాద వైశేషిక విశేషాలు ఎంతో ప్రాచీనమైనదైనా కణాద వైశేషిక సూత్రాలకు ప్రాచీన భాష్యం ఒక్కటి కూడా లేకపోవటం దురదృష్టం .’’ఇతి రావణ ప్రణీతే భాష్యే దృశ్యత’’అని బ్రహ్మ సూత్ర భాష్యం లో శంకరాచార్యులు చెప్పి ఉండటం చేత  వైశేషికానికి’’ రావణ భాష్యం ‘’ఉండేదని తెలుస్తోంది .వైశేషికానికి ‘’భారద్వాజ వృత్తి ‘’కూడా ఉందని అంటారు .కానీ ఈ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాంఖ్య సిద్ధాంతము –కపిలుడు -2

సాంఖ్య సిద్ధాంతము –కపిలుడు -2 ‘’ప్రపంచ చరిత్రలో మొట్టమొదట మనస్సు యొక్కస్వాతంత్ర్యం ,దాని శక్తి సామర్ధ్యాలపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది సాంఖ్యమే’’అన్నాడు రిచార్డ్ గార్బ్.’’ప్రపంచం లో ఇదివరకు ఎన్నడూ లేని ఔక్తిక విధానం అంటే రేషనల్ సిస్టం సాంఖ్యం మాత్రమె ప్రవేశపెట్టింది ‘’అన్నాడు వివేకానందుడు .’’కపిల సిద్ధాంతానికి చారిత్రిక ప్రాధాన్యం ఉంది .మానవ మనో చరిత్ర … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment