Category Archives: పుస్తకాలు

యాజ్న వల్క్య మహర్షి చరిత్ర –2

యాజ్న వల్క్య మహర్షి చరిత్ర –2 మేనల్లుడు యాజ్ఞావల్క్యుని ఏమీ చేయలేక మేనమామ శాకల్యుడు శిష్యులనందర్నీపిలిపించి విషయం  చెప్పాడు .అదెంత పని అని ప్రచూడుడు ,పైన్గ్యుడు తమకు తపోమహిమ తక్కువేమీ లేదని ప్రకటించి ,రాజుకు మంత్రోదకం ఇవ్వటానికి వెళ్ళారు .రాజు వారిని నమ్మటానికి అక్కడ ఒక మొద్దు పడేసి దాన్ని మంత్రోదకం తో చిగురించేట్లుచేయమన్నాడు .ఎన్ని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -1

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -1 బృహత్కల్పం లో కురు పాంచాల దేశం లో గంగానది తీరం లో చమత్కార పురం లో యజ్న వల్క్యుడు బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .సకల సద్గుణాలతో విరాజిల్లుతూ చిన్ననాటే వేదాధ్యయన పరాయణుడై యాజ్న వల్క్య ,వాజసని ,బ్రహ్మరాత ,దేవ రాత పేర్లతో ప్రసిద్ధి చెందాడు .యజ్ఞం అంటే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నీటి పారుదల సాంకేతిక నిపుణులు –శ్రీ కుడితిపూడి శ్రీ రామ కృష్ణయ్య,మరియు శ్రీ సర్దేశాయ్ తిరుమలరావు గారు

నీటి పారుదల సాంకేతిక నిపుణులు –శ్రీ కుడితిపూడి శ్రీ రామ కృష్ణయ్య,మరియు శ్రీ సర్దేశాయ్ తిరుమలరావు గారు గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర బేతపూడి లో శ్రీ కుడితిపూడి శ్రీ రామకృష్ణయ్య 3-3- 1927 జన్మించారు .మద్రాస్ అన్నామలై యూని వర్సిటిలో చదివి ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నారు .ఆంద్ర ప్రదేశ్ నీటి పారుదల శాఖలో నలభై … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దక్కన్ సుబేదార్ ఔరంగజేబు విలువైన పత్రాలను భద్రపరచిన ఘనుడు

దక్కన్ సుబేదార్ ఔరంగజేబు విలువైన పత్రాలను భద్రపరచిన ఘనుడు మొఘల్ చక్రవర్తి షాజహాన్ కొడుకు ,ఆరవ మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు జీవితం లో ఎక్కువభాగం అంటే చివరి 27 ఏళ్ళు దక్షిణాపధం లో నే యుద్దాలలోనే  గడిపాడు .ఔరంగజేబ్ అంటే’’ సింహాసనానికి వన్నె తెచ్చేవాడు ‘’అని అర్ధం అతనికి ‘’ఆలంగీర్’’ అనే పేరు ఉంది దీనర్ధం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

  బందరు గురు మహారాజ్ –శ్రీ పేర్నేటి గంగాధర రావు గారు

బందరు గురు మహారాజ్ –శ్రీ పేర్నేటి గంగాధర రావు గారు నేను అడ్డాడ హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు శ్రీ పేర్నేటిగంగాధరరావు గారు పామర్రుకు నాలుగు కిలోమీటర్ల దూరం అవనిగడ్డ దారిలో  మెయిన్ రోడ్డుకు ఎడం వైపు కొంచెం దూరం లో ఉన్న జమీ దగ్గుమిల్లి హెడ్ మాస్టర్ గా ఉన్నారు .ఆయనకు ముందు అక్కడ శ్రీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

117వ నూతన మూలక౦ ‘’టేన్నేస్సిన్ ‘’ ఆవిష్కరించిన శాస్త్రవేత్త డా.శ్రీ ఆకునూరి రామయ్య

117వ నూతన మూలక౦ ‘’టేన్నేస్సిన్ ‘’ ఆవిష్కరించిన శాస్త్రవేత్త డా.శ్రీ ఆకునూరి రామయ్య శ్రీ ఆకునూరి రామయ్య ,20 మంది బృందం కలిసి 2010 లో పీరియాడిక్ టేబుల్ లో 11 7 వ మూలకం కనిపెట్టారు .ఇటీవలే దానికి ‘’టేన్నేస్సిన్ ‘’అని నామకరణం చేశారు .దీని సింబల్  ‘’Ts’’.ఇండియన్ అమెరికన్ ప్రొఫెసర్ రామయ్యగారు  వాండర్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రోజూ ఉదయం రెండుగంటలు మాత్రమే తెరచి ఉండే  శ్రీ వారాహి దేవి ఆలయం –వారణాసి

రోజూ ఉదయం రెండుగంటలు మాత్రమే తెరచి ఉండే  శ్రీ వారాహి దేవి ఆలయం –వారణాసి కాశీ అంటే వారణాసి లో శ్రీ వారాహి దేవి అమ్మవారి ఆలయానికి  కొన్ని ప్రత్యేకతలున్నాయి .ఆలయం భూ గృహం లో ఉండటం ఒక విశేషం అయితే ,రోజూ ఉదయం 5-30  గంటలనుండి 7-30  గంటల వరకు  రెండు గంటలు  మాత్ర మే తెరచి ఉండటం మరొక విచిత్రం .తర్వాత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

లైట్  కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్,సూపర్ సానిక్  రూప శిల్పి –డా. శ్రీ కోట హరినారాయణ

లైట్  కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్,సూపర్ సానిక్  రూప శిల్పి –డా. శ్రీ కోట హరినారాయణ ఒరిస్సా రాష్ట్రం బరం పురం లోతెలుగు  బ్రాహ్మణ కుటుంబం లో శ్రీ కోట హరినారాయణ 194 3లో జన్మించారు .బెనారస్ హిందూ యూని వర్సిటిలో మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రులై ,బెంగుళూరు ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో చేరి ఇంజనీరింగ్ లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎవరీ చిత్రరథుడు?

ఎవరీ చిత్రరథుడు? భగవద్గీత పదవ అధ్యాయం విభూతి యోగం  ఇవాళ పారాయణ చేస్తుంటే లో శ్రీ కృష్ణ పరమాత్మ తన విభూతులు ఎవరెవరిలో ఉన్నాయో వివరిస్తూ – ‘’ఆశ్వత్దః సర్వ వృక్షాణా౦ ,దేవర్షీ ణా౦ చ నారదః –గంధర్వాణా౦ చిత్ర రథః సిద్ధానాం కపిలో మునిః’’అని చెప్పిన 26 వ శ్లోకం   యధాలాపం గా వెళ్ళిపోయింది .తర్వాత చిత్రరథుడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

చర్మ విజ్ఞాన శాస్త్ర నిపుణులు –డా .యలవర్తి నాయుడమ్మ

చర్మ విజ్ఞాన శాస్త్ర నిపుణులు –డా .యలవర్తి నాయుడమ్మ 10-9-19 22 గుంటూరు జిల్లా తెనాలి తాలూకా యలవర్రు లో రైతు కుటుంబం లో జన్మించిన యలవర్తి నాయుడమ్మ ,అక్కడే ప్రాధమిక విద్య నేర్చి ,గుంటూరు ఎ .సి .కాలేజిలో ఇంటర్ చదివి ,19 43 లో బెనారస్ హిందూ యూని వర్సి టిలో బి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

యోగి నివృత్తి నాధుడు

యోగి నివృత్తి నాధుడు నాధ సంప్రదాయానికి చెందిన నివృత్తి నాధుడు 13 వ శతాబ్దపు మహారాష్ట్ర కు చెందిన మహా భక్తుడు,కవి ,తత్వవేత్త మహాయోగి .మొదటి వర్కారి సంత్ అయిన సంత్ జ్ఞానేశ్వర్ కు పెద్దన్నయ్య , గురువుకూడా .మహారాష్ట్ర  గోదావరీ తీరం లోని  పైఠాన్ దగ్గరున్న ఆపెగావ్ లో దేశస్థ బ్రాహ్మణ  కుటుంబం లో జన్మించాడు .అప్పుడు ఆ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సానెట్ లకు సాన బెట్టిన 95 ఏళ్ళ డా.రాచకొండ శర్మ గారు

సానెట్ లకు సాన బెట్టిన 95 ఏళ్ళ డా.రాచకొండ శర్మ గారు . సరసభారతికి, నాకు అత్యంత  ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణగారి డాక్టర్ బావగారు ,ఆయన అక్కగారు డా శ్రీమతి అన్నపూర్ణ గారి భర్తగారు ,’’లంపెన్ ప్రోలి టేరియట్’’ కథా శిల్పి శ్రీ రావి శాస్త్రిగారి తమ్ములు౦ గారు అయిన ,  డా శ్రీ రాచకొండ నరసింహ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 అణు ఇంధన కల్పన పిత  –డా.శ్రీ నిడమర్తి కొండలరావు

 అణు ఇంధన కల్పన పిత  –డా.శ్రీ నిడమర్తి కొండలరావు పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామం లో డా.శ్రీ నిడమర్తి కొండలరావు 15-7-1824 జన్మించారు .తండ్రి  మంగయ్య గారు .బెనారస్ హిందూ యూని వర్సిటి లో మెటలర్జీ లో ఇంజనీరింగ్ చదివి పాసై ,పశ్చిమ జర్మని లని’’ఆషెం యూని వర్సిటి లో చదివి 1955 లో మెటలర్జీ లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్లాక్ అండ్ వైట్ టి.వి. సోలార్ సెల్  రూపకర్త- యు వి .వర్లు

బ్లాక్ అండ్ వైట్ టి.వి. సోలార్ సెల్  రూపకర్త- యు వి .వర్లు కృష్ణాజిల్లా ఘంటసాల గ్రామంలో16-12-1927 న  జన్మిచిన శ్రీ ఉప్పలపాటి వెంకటేశ్వర్లు ‘’యు. వి .వర్లు.’’గా సుప్రసిద్ధులు .ఘంటసాలలో సెకండరి విద్య పూర్తి  చేసి, బందరు హిందూ కాలేజి లో బి. ఎస్. సి .డిగ్రీ పొంది ,మద్రాస్ ఐ. ఐ .టి. లో  చేరి ,ఈ నాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’ఇండియన్’’ హానిమన్ ‘’హోమియో డాక్టర్ ఎం .గురు రాజు

‘’ఇండియన్’’ హానిమన్ ‘’హోమియో డాక్టర్ ఎం .గురు రాజు హోమియో వైద్యాన్ని జర్మన్ ఫిజిషియన్ సామ్యుల్  హానిమన్ కనిపెట్టి సంప్రదాయేతర వైద్య విధానం లో ఆయుర్వేదం తర్వాత అంతటి ప్రాముఖ్యతను తెచ్చాడు .ఇండియాలో ,ఆంధ్రాలో ముఖ్యం గా కృష్ణా జిల్లా కు హోమియో వైద్యం లో విప్లవాత్మక అభి వృద్ధి చెందించి ‘’ఇండియన్ హానిమన్’’అని పించుకున్నవారు డా.ఎం.గురురాజు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రఖ్యాత గణాంక శాస్త్ర వేత్త పద్మ విభూషణ్ డా. సి ఆర్ రావు

ప్రఖ్యాత గణాంక శాస్త్ర వేత్త పద్మ విభూషణ్ డా. సి ఆర్ రావు చల్యం  పూడి రాదా కృష్ణారావు గారు  అందరికీ  సి .ఆర్ .రావు గారు  గా పరిచయం .1920 సెప్టెంబర్ 10 న కర్నాటక బళ్లారి జిల్లా ‘’ హడగల్లి’’ లో జన్మించిన అచ్చమైన తెలుగు వారు . . పది మంది సంతానం లో ఎనిమిదవ వారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఏక్ దిన్ కా సుల్తాన్’’ గా  మొఘల్ సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క రోజు పాలించిన నీళ్ళు మోసే ”భిస్టీ నిజాం”  

ఏక్ దిన్ కా సుల్తాన్’’ గా  మొఘల్ సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క రోజు పాలించిన నీళ్ళు మోసే ”భిస్టీ నిజాం” ఢిల్లీ లో మేక  చర్మాలు అంటే తోళ్ళ తో పంది ఆకారపు సంచులలో నీళ్ళు నింపుకొని  వీపుకు  లేక బుజానికి  వ్రేలాడ దీసుకొని  ఇళ్ళకు నీళ్ళు చేర్చే వారిని ‘’భిస్టీలు ‘’అంటారు .వీళ్ళు ముస్లిం తెగకు చెందినవారు .మేక తోలును చాలా శుభ్రం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అంతరిక్ష పరిశోధన శాస్త్ర వేత్త ,ప్రముఖ పాప్యులర్ సైన్స్ రచయిత –డా మహీధర నళినీ మోహన రావు 

అంతరిక్ష పరిశోధన శాస్త్ర వేత్త ,ప్రముఖ పాప్యులర్ సైన్స్ రచయిత –డా మహీధర నళినీ మోహన రావు తూర్పు గోదావరి జిల్లా ముంగండ లోసంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం లో  డా .మహీధర నళినీ మోహన రావు 1933 లో ఆగస్ట్ 4  అంటే ఈ  ఈ రోజే  జన్మించారు .ఇక్కడే రస గంగాధరం అనే అలంకార శాస్త్రం రాసిన జగన్నాధ పండితరాయలు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఔషధ మొక్కల శాస్త్ర వేత్త డా.శ్రీ కొప్పుల హేమాద్రి

ఔషధ మొక్కల శాస్త్ర వేత్త డా.శ్రీ కొప్పుల హేమాద్రి తూర్పు గోదావరి జిల్లా  గొల్లప్రోలు  లో జన్మించిన శ్రీ కొప్పుల హేమాద్రి అనకాపల్లి ఎమ్. ఎ.ఎల్ కాలేజీ లో కెమిస్ట్రీ లో బిఎస్ సి చదివి పాసై ,బాంబే యూని వర్సిటీనుండి  బి .ఎస్ .సి. ఆనర్స్ పొందారు .పూనా లోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులుగా చేరారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నైమిశారణ్యం లో శ్రీ లలితా దేవి మందిరం

శృంగి ఉత్తరప్రదేశ్ లోని  నైమిశారణ్యం లో శ్రీ లలితా దేవి ఆలయం అతి ప్రాచీనమైనది .108 శక్తి పీఠాలలోఒకటిగా ప్రసిద్ధి చెందింది .మధ్యయుగ కాలం నాటి ఈ ఆలయం విజయదత్తుల దండ యాత్రలో ధ్వంసమైంది .కాశీ దేవాలయాలను పునరుద్ధరించిన రాణీ అహల్యా బాయి  ఈ ఆలయ పునరుద్ధరణ చేసింది . తండ్రి దక్షప్రజాపతి చేస్తున్న యజ్ఞానికి తనకూ భర్త … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కేన్సర్  మహమ్మారి సంహారి  డా శ్రీ నోరి దత్తాత్రేయుడు

కేన్సర్  మహమ్మారి సంహారి  డా శ్రీ నోరి దత్తాత్రేయుడు కృష్ణా జిల్లా ఉయ్యూరుకు దగ్గరలోని మంటాడ గ్రామం లో డా.శ్రీ నోరి దత్తాత్రేయుడు గారు 21-10-1947 న స్వతంత్ర భారత దేశం లో జన్మించారు .తండ్రి శ్రీ నోరి సత్యనారాయణగారు టీచర్ .తల్లి గారు శ్రీమతి కనక దుర్గ .చాలా పేద కుటుంబం నోరి వారిది … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆచార్యులకే ఆచార్యుడైన ప్రకృతి జన్యు  రసాయన శాస్త్రవేత్త –ప్రొఫెసర్ శ్రీ లక్కరాజు రామ చంద్ర రావు

ఆచార్యులకే ఆచార్యుడైన ప్రకృతి జన్యు  రసాయన శాస్త్రవేత్త –ప్రొఫెసర్ శ్రీ లక్కరాజు రామ చంద్ర రావు 12-2-1916 పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడు గ్రామం లో శ్రీ లక్కరాజు రామచంద్ర రావు జన్మించారు .తండ్రి శ్రీ వెంకట రామయ్య .ఆంద్ర విశ్వ విద్యాలయం లో చదివి బి .ఎస్ .సి .ఆనర్స్ ,ఎం .ఎస్. సి. పాసైనారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హైదరాబాద్ ఇ .సి. ఎల్ .నిర్మాణ శాస్త్రవేత్త డా ఏ. ఎస్. రావు

హైదరాబాద్ ఇ .సి. ఎల్ .నిర్మాణ శాస్త్రవేత్త డా ఏ. ఎస్. రావు ఇ.సి .ఎల్. అంటే ఎలెక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా .హైదరాబద్ లో దీని నిర్మాణ రూప శిల్పి డా.ఏ ఎస్ రావు అని అందరూపిలిచే  డా శ్రీ అయ్యగారి సాంబశివరావు గారు.ఆయన కృషికి,సేవకు  కృతజ్ఞతగా వెలసినదే  హైదరాబాద్ లోని ఏ. ఎస్.  రావు నగర్. రావు గారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విఖ్యాత సైంటిస్ట్ లయిన తెలుగు  తండ్రీ తనయులు శ్రీ సూరి భగవంతం ,శ్రీ బాల కృష్ణ

విఖ్యాత సైంటిస్ట్ లయిన తెలుగు  తండ్రీ తనయులు శ్రీ సూరి భగవంతం ,శ్రీ బాల కృష్ణ భారత దేశ రక్షణ శాఖ సలహాదారుగా ,ప్రధాని నెహ్రూకు శాస్త్రీయ అంతరంగిక  సలహాదారుగా ఉన్న ఆంధ్రా శాస్త్ర వేత్త సూరి భగవంతం గారి గురించి మనలో చాలామందికి తెలియదు అంటే ఆశ్చర్యమేమీ లేదు .ఆయన సత్యసాయి బాబావారి  ఆంతరంగిక  శిష్యుడు అంటే ఎక్కువ మందికి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -12

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -12 3-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు -2   అనేకమార్గాలలో సంపాదన చేశారు .స్మార్తం లోనేకాక శ్రౌతం లోనూ చేయి తిరిగినవారు .సాధారణంగా ఏదో ఒక దానిలోనే ప్రావీణ్యం ఉంటుంది .రెంటినీ సునాయాసంగా నిర్వహించి సవ్యసాచి అయ్యారు.బాబళ్ళ శాస్త్రి కుటుంబానికి తరతరాలుగా బులుసువారే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -11

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -11 3-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు శ్రీరామపురం అగ్రహారం లో మూడవ ఆహితాగ్ని బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు .1915 లో జన్మించి 82 ఏళ్ళు జీవించి 1997 లో మరణించారు .భార్య సుబ్బలక్ష్మి సోమిదేవమ్మ .ముప్పై ఏళ్ళు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -10

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -10 2-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక సోమయాజులు  గారు -3 శ్రీ దువ్వూరి సోమయాజులు గారి మూడవ కుమారుడు శ్రీ వెంకట సూర్య ప్రకాశ అవధాని 19 53లో గోదావరికి వరదలు వచ్చినప్పుడు రాజ మండ్రివద్ద పాత రైల్వే బ్రిడ్జి ని తాకు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -9

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -9 2-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక సోమయాజులు  గారు -2 1922 లోశ్రీమతి సూర్య గారిని వివాహమాడిన దువ్వూరి యాజులుగారు 67 ఏళ్ళ వైవాహిక జీవిత సౌఖ్యం అనుభవవించి 10 మంది సంతానం పొందారు .వైవాహిక జీవితం పై పూర్తి  నమ్మకం,గౌరవం కలవారాయన .వివాహం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -8

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -8 2-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక సోమయాజులు  గారు బాబళ్ళ శాస్త్రి గారి కుటుంబం శ్రీరామ పురం చేరేనాటికి శ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక యాజులుగారు అప్పటికే 17 ఏళ్ళనుంచి రోజు రెండు సార్లు అగ్ని హోత్రాన్ని చేస్తున్నారు . .వీరిని ‘దువ్వూరి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -7

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -7 గురువుగా ఋత్విక్కు గా .తితిదే ఆస్థాన పండితునిగా దక్షిణ స్వీకరించని , అర్హులు కాని   వారితో సోమరసం తాగని   బాబళ్ల శాస్త్రి గారు  ఆనాటి వైదిక ఉన్నత బ్రాహ్మణులలో అరుదైన వ్యక్తి .ఆయన౦త వారు ఆయనే .ఆయన తర్వాత వేరెవరూ లేరు అన్నారు వారి ప్రక్కింటి సామవేదం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -6

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -6 1962 లో శాస్త్రిగారికి శ్రీరాం పురం లో ఒక ఇళ్లస్థలం ఏర్పాటు చేయబడగా కుటుంబాన్ని ముక్కామల నుంచి ఇక్కడికి మార్చారు .ఆయన మనసులో సప్తగోదావరి ఎప్పుడూ మసలుతూ ఉండేది .కౌశికుడైన విశ్వామిత్రుని వరం గా తలుస్తూ ఉండేవారు ,స్థలం ఇచ్చినవారు ఇల్లు కట్టుకోవటానికి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -5

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -5 బాబళ్ళ శాస్త్రి గారు 82 పన్నాలు పూర్తి  చేయగానే,తనకు సంక్రమించిన’’ గంగలకుర్రు పొలాలపై  అజమాయిషీ చేస్తూ ,  ,కొద్దిమందికి వేదపాఠాలు చెబుతూ ,తాను తైత్తిరీయ శాఖపై సాధించిన పట్టు ను నిలబెట్టుకొంటూ మరింత ముందుకు సాగారు .వేదం ,శ్రౌతం ,ధర్మ శాస్త్రం, మీమాంస , జ్యోతిషం,వేదాంతం, వ్యాకరణం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -4

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -4 కోనసీమలో ఉచ్చస్థితి లో ,స్వర్ణ యుగం గా ఉన్న శ్రౌత కార్యక్రమాలు 1980 నాటికి  ప్రాభవం కోల్పోయాయి .కాని దెందుకూరి ,విష్ణు భొట్ల ,వంటి కొన్ని కుటుంబాలు మాత్రమే శ్రౌతాన్ని కొనసాగిస్తున్నాయి .1940లో శ్రీ డొక్కా రామయ్య అనే ధనిక వితరణ శీలి అయిన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -3

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -3 తీరాంద్ర లో అగ్ని స్టోమం అనేక రకాల అగ్ని చయనం తో చేస్తారు .దీనినే సూక్ష్మ౦ గా ‘’చయనం ‘’అంటారు .వేలాది ఇటుకలను దీనికి వాడుతారు .అడుగున  స్యేన అంటే ఎగిరే గరుడ పక్షి ఆకారం గా చేస్తారు .దీన్ని స్యేన చితి అంటారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -2

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -2                ఆహితాగ్ని దిన చర్య శ్రౌతం నేర్చిన వారు సంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటి౦చి ఆహితాగ్నిగా ఉంటారు .త్రేతాగ్నులను అర్చిస్తారు .రోజుకు రె౦డుసార్లు వేడిపాలను అగ్నిహోత్రానికి సమర్పిస్తారు .తర్వాత  అగ్ని స్టోమం చేస్తారు .భారత, నేపాల్ దేశాలలో ఉన్న ఆహితాగ్నుల సంఖ్య 626 అయితే అందులో ఆంద్ర … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -1

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -1 అసలే అందాల సీమలు .ప్రకృతి సోయగాలకు ఆటపట్టులు .ముక్కారు పంటలకు నిలయాలు .పవిత్ర దేవాలయ క్షేత్రాలు .కొబ్బరి తోటల పరవశాలు .ఒక్కసారి చూస్తె అక్కడి నుండి రాబుద్ధి పుట్టని ఆకర్షణ విలసితాలు కోనసీమ సీమలు .మరి వీటికి తోడు పవిత్రతా కలిస్తే,వేద గానాలు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు     

చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు 1-కొత్త వంద రూపాయల నోటుపై స్థానం పొందిన రాణీగారి ఏడంతస్తుల దిగుడుబావి ‘’రాణీ కా వావ్’’అనే ప్రఖ్యాతమైన్న ఏడు అంతస్తుల దిగుడుబావి గుజరాత్ లోని పఠాన్ లో సరస్వతీ నదీ తీరాన ఉంది .11 వ శతాబ్దం లో 1022 –1064కాలపు సోలంకి నేలిన చాళుక్య రాజు మొదటి భీమ దేవ్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-8(చివరిభాగం )

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-8(చివరిభాగం ) 8-ప్రతిష్టాఖండం ‘’ కస్వాది మహర్షులతో శ్రీ ఆంజనేయస్వామి ‘’ప్రతి దానికీ ఒక కారణం ఉంటుంది .ఒక్కోసారి చాలాకారణాలూ ఉండవచ్చు.పూర్వజన్మ ఫలితంగా అవి జరుగూ ఉంటాయని మనకు తెలుసు .అప్పటి దాన్యమాలి యే ఇప్పటి ‘’విశాల ‘’ .నాటి శాండిల్య మహర్షి నేటి ‘’ధర్మమేథి ‘’.అప్పటికాలనేమి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-7

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-7 7-విజయఖండం హనుమ కస్వాదిమునులకు రామాయణ  వృత్తాంతం  చెబుతూ ‘’కాలనేమి నా రాక కోసం ద్రోణ పర్వతాశ్రమం లో ఎదురు చూస్తున్నాడు .మహర్షికదా దర్శించి పోదాం అనుకోని ఎదుట నిలచి నమస్కారభంగిమలో చాలా సేపు ఉన్నా .ఆతడు కనులు తెరవలేదు .చివరికి ధ్యాన సమాధినుండి లేచి నన్ను చూసి ,చనిపోయిన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-6

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-6 6-రామ కథా ఖండం కస్వాదిమహర్షులకు ప్రత్యక్షమైన ఆంజనేయస్వామి రామకథ చెప్పటం ప్రారంభించాడు .’’త్రేతాయుగం లో శ్రీరాముడు తండ్రి ఆజ్ఞతో సీతాలక్ష్మణ సమేతంగా అడవికి వెళ్ళాడు .ముగ్గురూ ముని వేషాలతో గౌతమీ తీరం లో పంచవటి లో పర్ణశాల నిర్మించుకొని కొంతకాలం గడిపి ,జనస్థానం చేరి కుటీరం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-5

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-5 5-వ్రత ఖండం ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న విశాల భర్త వెళ్లి చాలాకాలమైంది ,కవశ మని యజ్ఞం లో ఆయన కనిపించలేదని చాలామంది చెప్పారు .ఇల్లు వదిలి ఇన్నిరోజులు ఎప్పుడూ ఉండలేదు. దారిలో ఏదైనా ఆపత్తు జరిగిందేమో అని విచారించింది .భర్త్రు చింతనతో చిక్కి శల్యమై కస్వ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-4

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-4 4-రక్షః ఖండం కాలం గడిచి పోతోంది,చెడు సమసి పోయింది  కాని ఆంజనేయ వ్రతంమాత్రం అంతా మర్చే పోయారు .ఒక రోజుమధ్యాహ్నం  ఇద్దరు జటాధారులు ఆశ్రమం వైపు వస్తూ,ఎండ వేడి భరించలేక ,దూరం నుంచే ఆశ్రమ సౌందర్యానికి ముగ్ధులై ,ఆశ్రమం దగ్గరకొచ్చి తాము ధర్మమేథి దర్శనం కోసం వచ్చామని చెప్పగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-3

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-3 3-మాయా ఖండం( అనే మలుపుల మెరుపులు ) ఇంతలో చీకట్లు దట్టంగా వ్యాపించగా కస్వమహర్షి మునులవద్దకు రాగా పర్ణాశనుడు ఆయన కాళ్ళపై పడి తాను తాపసస్త్రీలను మాతృ మూర్తులుగా భావిస్తానని ,తానే తప్పూచేయలేదని,తనకు అనవసరంగా శాపమిచ్చారని అంటూ’’పూర్వం శ్రీ రాముడు తన ధనుస్సు కొనను  తెలీకుండా ఒక కప్పుపై … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా. శ్రీ మొవ్వవృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-2

డా. శ్రీ మొవ్వవృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-2 1-నైమిశ ఖండం – ఒకప్పుడు మహర్షులు సత్యలోకానికి వెళ్లి బ్రహ్మ దేవుని దర్శించి తాము దీర్ఘ సత్రయాగం చేయాలను కొంటున్నామని దానికి అనువైన చోటు ఏదో చెప్పమని కోరగా ,సంకల్ప మాత్రంగా ఒక రధాన్ని సృష్టించి ,అది ఆకాశ౦ లో సంచరిస్తూ రథ చక్రం యొక్క శీల … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -8(చివరి భాగం)

డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -8(చివరి భాగం) ‘’అక్షర సరస్వతిని కళామూర్తి ,రసస్వరూపిణిగా అవతరింపజేసిన ఆలంకారిక చక్రవర్తులు  ఆనంద వర్ధనుడు , అభినవగుప్తుడు కుంతలాచార్యుడు మొదలైనవారు.ఈ ఆలంకారిక సరస్వతి అభినయాత్మిక .అందుకే  కుంతలుడు ఆమెను ‘’లాస్య మందిర నర్తకి గా ,,సూక్తి పరిస్పంద గా  సుందరాభినయోజ్వల ‘’గా అభి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment