Tag Archives: గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 34- వ్యాకరణ ఘనా ఘనుడు –హరనామ దత్త శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 34- వ్యాకరణ ఘనా ఘనుడు –హరనామ దత్త శాస్త్రి హర్యానాలో జగద్రిఅంటే నేటి హర్యానాలో  1943 –లో జన్మించి 1915 లో 82 వ ఏట మరణించిన ‘’చులికీకృత పాణిని వ్యాకరణ పారావారాన్నిధి’’హరనామ దత్త శాస్త్రి .తండ్రి మురారి దత్తు .వారణాసిలో సంస్కృతం చదివి’’ భాష్యాచార్య ‘’అంటే సంస్కృత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 33-త్రయోదశ భాషా వేత్త ,పద్మభూషణ్ –కృష్ణ కాంత హా౦డీక్(1898 -1982 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 33-త్రయోదశ భాషా వేత్త ,పద్మభూషణ్ –కృష్ణ కాంత హా౦డీక్(1898 -1982  ) కృష్ణ కాంత హా౦డీక్ అస్సాం రాష్ట్రం లో జోర్హాట్ నగరం లో ‘’టాల్ అహం ‘’వంశం లో20-7-1898 న  జన్మించాడు. తండ్రి రాజ బహదూర్ తారాకాంత హాండీక్.గౌహతిలోని కాటన్ కాలేజి , కలకత్తా సంస్కృత కాలేజి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 32-కాశ్మీర్ సంస్కృత శైవ సాహిత్య మహా విద్వాంసుడు –నీలకంఠ గుర్తు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 32-కాశ్మీర్ సంస్కృత శైవ సాహిత్య మహా విద్వాంసుడు –నీలకంఠ గుర్తు 2-1-1925 న కాశ్మీర్ లోని శ్రీ నగర్ లో నీలకంఠ గుర్తు జన్మించాడు .సంస్కృత సాహిత్యం లో  అడ్వాన్సేడ్ సాంస్క్రిట్ వ్యాకరణం ,భాషా సాహిత్యాలలో పాండిత్యాన్ని పండిట్ లాల్ కాల్ లాంగూ ,,పండిట్ హరిభట్ట శాస్త్రి ,పండిట్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 31-పద్మశ్రీ వేద కుమారి ఘాయ్

— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 31-పద్మశ్రీ వేద కుమారి  ఘాయ్ 16-12-19 31 న జమ్మూలో ప్రతాప్ మొహల్లా లో జన్మించిన వేద కుమారి ఘాయ్ పాఠ శాల విద్య జమ్మూలోనే పూర్తి చేసి ,పంజాబ్ యూని వర్సిటి నుంచి 1953  సంస్కృతం లో ఎం .ఏ .పాసై,భారతీయ ప్రాచీన చరిత్ర ,సంస్కృతీ లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 30- యదు వంశ మహాకావ్య రచయిత-గలగలి రామాచార్య

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 30- యదు వంశ మహాకావ్య రచయిత-గలగలి రామాచార్య 1893 లో కర్నాటక రాష్ట్రం లో బిజాపూర్ జిల్లా లో కృష్ణానదీ తీరాన ఉన్న గలగలి గ్రామం లో రామాచార్య జన్మించాడు .సంస్కృతం లో మహా పండితుడు . రెండు మహాకావ్యాలు రాసిన మహాకవి .1981 లో 88 వ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 29- 7వ శతాబ్ది సంస్కృత మహాకావ్యాలపై పరిశోధనం చేసిన –రహస్ బిహారీ ద్వివేది (1947 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 29- 7వ శతాబ్ది సంస్కృత మహాకావ్యాలపై పరిశోధనం చేసిన –రహస్ బిహారీ ద్వివేది (1947 ) 2-1-1947 న ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్  లో జన్మించిన రహస్ బిహారీ ద్వివేది సంస్కృతం లో ఆచార్య (ఎం.ఏ .)సాహిత్య రత్న ,ఎం .లిట్ డిగ్రీలు పొందాడు .1960లో వచ్చినసంస్కృత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 28-పద్మశ్రీ పురస్కార గ్రహీత –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1956 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 28-పద్మశ్రీ పురస్కార గ్రహీత –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1956 ) 20-10-1956 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోజన్మించిన దేవీ ప్రసాద్ ద్వివేదీ ,బెనారస్ విశ్వ విద్యాలయం నుంఛి  సోషియాలజీ లో ఎం .ఏ .తోపాటు సాహిత్యాచార్య ,ఆచార్య డిగ్రీలను లింగ్విస్టిక్స్ లో సంపూర్ణానంద్ సంస్కృత కాలేజి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 27-సంస్కృత –సంస్కృత నిఘంటు కర్త –రాదా కాంత దేవ్(1784 -1867 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 27-సంస్కృత –సంస్కృత నిఘంటు కర్త –రాదా కాంత దేవ్(1784 -1867 ) కలకత్తా కన్జర్వేటివ్ హిందూ సంఘనాయకుడు ,మహా సంస్కృత విద్వాంసుడు రాదా కాంత దేవ్ మహా రాజా నవ కృష్ణ దేవ్ పెంపుడు కుమారుడూ ,రాజ్యానికి వారసుడు .సంస్కృత ,పర్షియన్ అరబిక్ భాషలో గొప్ప పాండిత్యం ఉన్నవాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -3 (చివరిభాగం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -3 (చివరిభాగం ) 3-బాలికా పంచాశికా – ఇది కూడా 53 ముక్తకాలవంటి శ్లోకాలున్న లఘుకావ్యం .సమాజ స్వరూప చిత్రణలో ఆమె విశ్వ రూపం చూడవచ్చు .చివరి పంక్తి ‘’యఏతజ్జానీహి బాలికే ‘’(బాలా ఇది తెలుసుకో )అనే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -2

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -2 ప్రభావతీదేవి ప్రతిభా సర్వస్వం- ‘సహస్ర ఫణాః’’గా వేయిపడగలు సంస్కృతానువాదం ‘’. విశ్వనాధ వేయిపడగలు అంటే  ఆయన ‘’మేగ్నం ఓపస్’’ గా భావింపబడే ఆధునిక నవలేతి హాసం .వెయ్యి పేజీల బృహత్ నవల .దీనిని సంస్కృతం లోకి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి ఆకాశం లో సగభాగం అయిన మహిళలు సాధించ రానిది ఏమీ ఉండదు అని నిరూపించిన  తెలుగింటి ఆడపడుచు డా అయ్యగారి ప్రభావతీ దేవి .చురుకైన మేధ,తలిదండ్రుల వారసత్వం ,తీర్చి దిద్దిన గురుదేవులు ,స్వయం కృషి ,పట్టుదల ,సాహసం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 24-యంత్ర చింతామణి రచయిత-దామోదర భట్ట (19 శతాబ్ది ఉత్తరార్ధం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 24-యంత్ర చింతామణి రచయిత-దామోదర భట్ట (19 శతాబ్ది ఉత్తరార్ధం ) 16 వ శతాబ్ది ఉత్తరార్ధం లో జీవించిన సంస్కృత విద్వాంసుడు దామోదర భట్టు ‘’యంత్ర చింతామణి ‘’లేక ‘’కల్ప చింతామణి ‘’అనే గ్రంధాన్ని రాశాడు ఇది పూర్తిగా ‘’అభిచార ‘’పద్ధతులను తెలియ జేస్తుంది ఈ గ్రంధం ఆధారంగానే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 23-కవి కళానిధి దేవర్షి శ్రీ కృష్ణ భట్ (1675-1761 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 23-కవి కళానిధి దేవర్షి శ్రీ కృష్ణ భట్ (1675-1761 ) 18 వ శతాబ్దపు జైపూర్ రాజు రెండవ సవాయ్ జైసింగ్ కు సమకాలికుడైన శ్రీ కృష్ణ భట్ కవి ,సంస్కృత పండితుడు చరిత్రకారుడు వ్యాకరణ వేత్త .బుండీ,జైపూర్ రాజాస్థానాలలో సంస్కృతం వ్రజ భాషలకు విశేష ప్రాచుర్యం కలిగించినవాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 22-ప్రస్థాన త్రయం పై సంస్కృత భాష్యం రాసిన –భద్రేశ్ దాస్ స్వామి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 22-ప్రస్థాన త్రయం పై సంస్కృత భాష్యం రాసిన –భద్రేశ్ దాస్ స్వామి స్వామి మేధో సర్వస్వం (మాగ్నం ఓపస్ ) సంస్కృత మహా విద్వాంసుడు ,’’బోచసన్వాసి అక్షర పురుషోత్తమ స్వామి నారాయణ్ సంస్థ’’(B.A P.S)యోగిపుంగవుడు భద్రేశ్ దాస్ స్వామి .భగవద్గీత బ్ర,హ్మ సూత్రాలు ,ఉపనిష త్తులు  అనే ప్రస్థాన త్రయం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 20-జీవన సాఫల్య పురస్కారం పొందిన దేవర్షి –కాలనాధ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 20-జీవన సాఫల్య పురస్కారం పొందిన దేవర్షి  –కాలనాధ శాస్త్రి మార్గ దర్శి .భాషా శాస్త్ర వేత్త అయిన శాస్త్రి సంస్కృతం ,ఇంగ్లేష్ హిందీ భాషలలో విస్తృతంగా రచనలు చేసిన  బహుభాషా వేత్త . భారతీయ భాషలకు సాంకేతిక పదాలను సంతరించి ,హిందీకి గౌరవ స్థానాన్ని తన రాష్ట్రం లోను ,భారతదేశమంతటా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3   15-మహామహోపాధ్యాయ ,భారత రత్న పాండు రంగ వామన్ కాణే 7-5-1880న జన్మించి 8-5-1972 న 9 2 వ ఏట మరణించిన మహా మహోపాధ్యాయ ,భారత రత్న పాండురంగ వామన్ కాణే గొప్ప ఇండాలజిస్ట్ .సంస్కృత మహా విద్వాంసుడు .విద్యా రంగం లో 40 ఏళ్ళు సుదీర్ఘం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 14-కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత –హర్ష దేవ మాధవ్ గుజరాతీ సంస్కృత భాషలలో దిట్ట మైనకవి హర్ష దేవ మాధవ్ 20-10-1954 న గుజరాత్ లోని భావనగర్ జిల్లా వార్తెజ్ లో మన్ సుఖలాల్ , నందన్ బెన్ దంపతులకు జన్మించాడు .ప్రాధమిక విద్య స్వగ్రామం లోనే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 12-నడయాడే దైవం ,ఆధునిక ఆదిశంకరులు -కంచిపరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి -3(చివరిభాగం ) పెరియ స్వామి వారి గీర్వాణ రచన పెరియ స్వామి అని అందరి చేత పిలువబడే పరమాచార్యులవారు రచించిన ‘’మైత్రీం భజతా ‘’అనే సంస్కృత గీతాన్ని ఐక్య రాజ్య సమితిలో సమితి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 12-నడయాడే దైవం ,ఆధునిక ఆదిశంకరులు -కంచిపరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి -2 జనన విద్యాభ్యాసాలు కంచికామకోటి 68 వ పీతాదిపతులు శ్రీ శ్రీ చంద్ర శేఖర మహా స్వామి వారు 20-5-1894 న అనూరాధా నక్షత్రం లో తమిళనాడు దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని విల్లిపురం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

– గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 12-నడయాడే దైవం ,ఆధునిక ఆదిశంకరులు -కంచిపరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి కంచి కామకోటి 68 వ పీఠాదీశ్వ రులు శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ మహా స్వాములవారు సర్వ దేవతా స్వరూపులు .నేలమీద నడిచే దైవం .స్వామి ఉనికి కృత యుగం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 11-పంచశతి రచించిన మూక కవి -3 (చివరిభాగం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 11-పంచశతి రచించిన మూక కవి -3 (చివరిభాగం ) 4-కటాక్ష శతకం 1-‘’మొహా౦దకార నివహం వినిహంతు మీడే-మూకాత్మనామది మహాకవితా వదాన్యాన్ శ్రీ కాంచి దేశ శిశిరీకృత జాగరూకా –నేకామ్రనాధ తరుణీ కరునణావ లోకాన్ ‘’ భావం – కాంచీనగర ప్రాంతాన్ని చల్లబరచటానికి మేల్కొనేవి ,మూగ పోయిన మనసుకలవారికి సైతం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 11-పంచశతి రచించిన మూక కవి -2

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 11-పంచశతి రచించిన మూక కవి -2 మూక కవి గీర్వాణ కవితా వైభవం విద్యాపతి కుమారుడైన మూకకవి మూక శంకరులుగా కాంచీ కామకోటి 20 వ పీఠాదిపతిఅయిన సంగతి తెలుసుకొన్నాం .ఇప్పుడు మూక పంచశతి లోని మొదటి దైన  ఆర్యా శతక విశేషాలను తెలుసుకొందాం . 1- ఆర్యా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 11-పంచశతి రచించిన మూక కవి మూకం కరోతి వాచాలం ‘’పరమపద వదూటీం-పాతుమాం కామకోటీ ‘’అని ఒక మూగవాడు అమ్మవారి దర్శన భాగ్యం తో నోరు తెరచి పరవంశం తో స్తుతించాడు .ఆయనే కంచి కామాక్షీదేవిపై ‘’పంచశతి ‘’రచించి  మూక కవిగా జగత్ ప్రసిద్ధు డైనాడు .’’ప్రకృత్యా మూకానామపిచ కవితా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-3(చివరి భాగం )

గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట  సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-3(చివరి భాగం ) బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గురు వరేణ్యుల ‘’శ్రీ గురు చరిత్ర ‘’కధలో యోగ సంఘటనా సామ్యాన్ని సూచన ప్రాయంగా మేళ్ళచెర్వు వారు ఇలా తెలియ జేశారు –ఇందులో కవి గత విషయక  … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-2

గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట  సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-2 శ్రీ గురుచరితం  సంస్కృత శ్లేష మహాకావ్యం లో శ్రీ మేళ్ళచెర్వు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ‘’ఆత్మ నివేదనం ‘’శీర్షికలో ఈ కావ్య నేపధ్యాన్ని, తన రచనా ప్రణాళికను శ్లేష తత్వాన్ని వివరించారు .బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-1

  గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట  సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-1 . ఒంగోలు మండలం ఉప్పు గుండూరు గ్రామవాసి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ జగన్నాధ శాస్స్త్రి శ్రీమతి మహా లక్ష్మమ్మ లకు జన్మించారు .భారద్వాజ గోత్రం .అనన్య సాధారణ పండితులు .చందవోలు శాస్త్రిగారిన బ్రహ్మశ్రీ తాడేపల్లి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 10-రుక్ సంహితలో విసర్గ సంధి పై పరిశోధించిన –వట కృష్ణ ఘోష్

– గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 10-రుక్ సంహితలో విసర్గ సంధి పై  పరిశోధించిన –వట కృష్ణ ఘోష్ 1905లో జన్మించి 45 ఏళ్ళు మాత్రమే జీవించి 1950లో మరణించిన బెంగాల్ కు చెందిన (వ)ట కృష్ణ ఘోష్ భారతీయ భాషా శాస్త్రవేత్త మాత్రమె కాక ఇండో యూరోపియన్ భాషలను ప్రత్యేకంగా అధ్యయనం చేసిన వాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 9-వేద వృత్తి ప్రకాశిక కర్త –క్షేత్రేశ చంద్ర చటోపాధ్యాయ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 9-వేద వృత్తి ప్రకాశిక కర్త –క్షేత్రేశ చంద్ర చటోపాధ్యాయ 27-10-1896 న బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాలలో హుగ్లీ జిల్లా  నమ్ తా గ్రామం  లో కులీన చట్టోపాధ్యాయ కుటుంబం లో జన్మించిన క్షేత్రేశ చంద్ర చటోపాధ్యాయ వేద వ్యాకరణ ,పాళీ ,ప్రాకృత, ఫైలాలజీ లో మహా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 8-సంజ్ఞా నామవాచకాలపై విశేష పరిశోధన చేసిన సమీరన్ చంద్ర చక్ర వర్తి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 8-సంజ్ఞా నామవాచకాలపై విశేష పరిశోధన చేసిన సమీరన్ చంద్ర చక్ర వర్తి భారతీయ భాషా పరిశోధకుడు ,సంజ్ఞా నామవాచాకాలపై(ఓమాస్టిక్స్ )  విశేష కృషి చేసిన సమీరన్ చంద్ర చక్రవర్తి బెంగాల్ లో జన్మించాడు .వేదాధ్యయనంపై నాపరిశోధన చేసిన సంపాదకుడు .ప్రస్తుతంకలకత్తా యూని వర్సిటిలో ఎమిరిటస్ ఫెలో గా ,జర్మన్ గెస్ట్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 7- మహేశ చంద్ర న్యాయ రత్న భట్టాచార్య

–  గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 7- మహేశ చంద్ర న్యాయ రత్న భట్టాచార్య 22-2-1836 న కులీన బ్రాహ్మణ కుటుంబం లో మహేశ చంద్ర భట్టాచార్య బెంగాల్ లో జన్మించాడు .నారిత్ కు చెందిన ఈ కుటుంబం తరతరాలుగా సంస్కృత భాషా పాండిత్యం లో పండిపోయింది .ఆ కుటుంబం వారందరూ దాదాపు సంస్కృత మహా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 5-విస్తృత పరిశోధకుడు ప్రొఫెసర్ –ప్రమోద్ గణేష్ లాల్యే

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 5-విస్తృత పరిశోధకుడు ప్రొఫెసర్ –ప్రమోద్ గణేష్ లాల్యే 1928లో జన్మించిన ప్రమోద్ గణేష్ లాల్యే సంస్కృతం లో మహోన్నత విద్వాంసుడు .హిందీ సంస్కృతాలలో ఎం ఏ చేశాడు .ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి పి ఎచ్ డిపొంది ,అందులో సంస్కృత  ప్రొఫెసర్ గా పని చేసి ,శాఖాధ్యక్షుడుగా రిటైర్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 4-చార్వాక /లోకాయత పై శోధించిన –రామకృష్ణ భట్టాచార్య

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 4-చార్వాక /లోకాయత పై శోధించిన –రామకృష్ణ భట్టాచార్య 10-12-1947 న కలకత్తా లో జన్మించిన రామ కృష్ణ భట్టాచార్య కలకత్తా యూనివర్సిటి లో చదివిఇంగ్లీష్ లో  బి ఏ ,ఎం ఏ ,పి హెచ్ డిలను 1966 ,68 ,1986 లలో పాసైనాడు .ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 3-కృష్ణానంద ఆగమ వాగీశ

—               గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 3-కృష్ణానంద ఆగమ వాగీశ వారెందర బెంగాలీ బ్రాహ్మణుడైన కృష్ణానంద వాగీశ 1650  లోచైతన్య ప్రభు జన్మించిన నవ ద్వీపం లో మహేశ మిత్రునికి  జన్మించాడు ..గొప్ప పండితుడు ,సాధకుడు .వేదాన్ని తంత్ర శాస్త్రాన్ని మధించినవాడు.అనేక శాస్త్రాలు చదివినందువలన మహామహోపాధ్యాయ బిరుదు పొందాడు .తమ్ముడు సహస్రాక్ష మిత్ర గొప్ప … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ర్వాణ కవుల కవితా గీర్వాణం -3 2-వేదా౦గ శిక్షపై పరిశోధించిన –ప్రొఫెసర్ కె .హయగ్రీవ శర్మ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 2-వేదా౦గ శిక్షపై పరిశోధించిన –ప్రొఫెసర్ కె .హయగ్రీవ శర్మ తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో సంస్కృత ప్రొఫెసర్ శ్రీ హయగ్రీవ శర్మ కృష్ణ యజుర్వేదాన్ని క్రమాంతం శ్రీ వెంకటేశ్వర వేదాగమ పాఠ శాల లో చదివారు .వ్యాకరణం ముఖ్య విషయం గా సంస్కృత ఎం ఏమొదటి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 మెదక్ జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఏ .రాములు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 మెదక్ జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఏ .రాములు 510 –శ్రీ యామవరం రామ శాస్త్రి (19 ౦౦ మెదక్ జిల్లా కాకుమాను గ్రామం లో జన్మించిన శ్రీ రామ శాస్స్త్రి రామకృష్ణ పండితుని మనవడు ,.కుటుంబం లో అందరూ కవి పండితులే .కాకుమాను రామ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలు -స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఎల్ లక్ష్మణ మూర్తి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 వరంగల్  నల్గొండ ఖమ్మం జిల్లాలు -స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఎల్ లక్ష్మణ మూర్తి 498 –శ్రీ కోవి కందాలై రంగా చార్య (188 5 -19 6 7 ) వరంగల్ లో ఉంది వందలాది విద్యార్ధులకువసతి భోజనం కల్పించి  సంస్కృతం బోధించిన రంగా చార్య … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 కడప ,కర్నూలు జిల్లా లు –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన-డా.కోరాడ సత్యనారాయణ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 కడప ,కర్నూలు జిల్లా లు –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన-డా.కోరాడ సత్యనారాయణ 486 –శ్రీ దుర్భాక రాజ శేఖర శతావధాని (18 88-19 50 ) కడప జిల్లా జమ్మలమడుగు నివాసి శ్రీ దుర్భాక వారు .శ్రీ గడియారం వెంకట శేష శాస్త్రి గారితో కలిసి జంట అవధానాలను … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 చిత్తూరు జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.శ్రీమతి లలితా రాణి ,డా.రాణి సదాశివ మూర్తి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 చిత్తూరు జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.శ్రీమతి లలితా రాణి ,డా.రాణి సదాశివ మూర్తి 472 –శ్రీ కొరవి రామ కవి కార్వేటి నగర జమీందారుల ఆస్థానకవి శ్రీ కొరవి రామ కవి .సంస్కృత రచనలు –‘’దశ రూపక పధ్ధతి ,కువలయానంద ,విశ్వ గుణ దర్శన చంపు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 ప్రకాశం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.డి ఏం దీక్షిత్

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 ప్రకాశం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.డి ఏం దీక్షిత్ 470-శ్రీ మేళ్ళ చెర్వుసుబ్రహ్మణ్య శాస్త్రి ఒంగోలు మండలం ఉప్పు గుండూరు గ్రామవాసి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ జగన్నాధ శాస్స్త్రి శ్రీమతి మహా లక్ష్మమ్మ లకు జన్మించారు .భారద్వాజ గోత్రం .అనన్య సాధారణ పండితులు .చందవోలు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 విజయ నగరం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.ఇవటూరి శ్రీనివాస రావు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 విజయ నగరం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.ఇవటూరి శ్రీనివాస రావు 461శ్రీ ముడుంబై నరసింహా చార్య స్వామి -!841-19 27 ) శ్రీ కాకుళం లో పుట్టిన నరసింహా చార్యులు ఆనంద గజపతి మహా రాజ కాలేజిలో సంస్కృత ఉపాధ్యాయులు .స్వంత ప్రింటింగ్ ప్రెస్ ఏర్పరచుకొని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 విశాఖ పట్నం జిల్లా-స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఏం వి.రమణ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 విశాఖ పట్నం జిల్లా-స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఏం వి.రమణ 457-శ్రీ భాష్యం అప్పలాచార్యులు శ్రీనివాసాచార్యులు ,తిరు వెంగమాంబ ల తనయుడు శ్రీ అప్పలాచార్య 6-4-1922న విశాఖ పట్నం జిల్ల్లా పద్మనాభం గ్రామం లో జన్మించారు .ఈ కుటుంబం లో వ్యాసమహర్షి బ్రహ్మ సూత్రాలకు రామానుజుల శ్రీభాష్యం పై … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 పశ్చిమ గోదావరి జిల్లా –స్వాతంత్ర్యానంతర సంస్కృత సాహిత్యం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 పశ్చిమ గోదావరి జిల్లా –స్వాతంత్ర్యానంతర సంస్కృత సాహిత్య రచన డాక్టర్ .శ్రీ చిలకమర్తి దుర్గా ప్రసాద రావు 450-డా.శ్రీ ధూళిపాళ అర్క సోమయాజి వేదగణితం లో డాక్టరేట్ పొందిన శ్రీ ధూళిపాళ అర్క సోమయాజి సంస్క్రుతకావ్యాలెన్నో రాసి విద్వత్తు కు తగ్గ ప్రశంసలు పొందారు .ఆయన శిష్యులనేకులు పేరుపొందారు .’’సిద్ధాంత శిరోమణి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 గుంటూరు జిల్లా- స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన డా’డి. ఏం .దీక్షిత్

గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 గుంటూరు జిల్లా- స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన డా’డి. ఏం .దీక్షిత్ 440-శ్రీ అ౦బటిపూడి వెంకట రత్నం (19౦8-1982) ప్రకాశం జిల్లా ఏదుబాడుఅగ్రహారం లో 18-7-1908న అ౦బ టిపూడి సుబ్రహ్మణ్య శాస్త్రి సుబ్బమ్మ దంపతులకు శ్రీ వెంకటరత్నం జన్మించారు గుంటూరులో చదివి ఏం ఏ,పాసైనారు .శతావధాని వేలూరి శివ రామ శాస్స్త్రి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 426-శ్రీ కంచి పరమాచార్యులపై ‘’గురూపహారం ‘’రాసిన –శ్రీ మట్టి పల్లి మల్లినాద శర్మ(1926)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 426-శ్రీ కంచి పరమాచార్యులపై ‘’గురూపహారం ‘’రాసిన –శ్రీ మట్టి పల్లి మల్లినాద శర్మ(1926) కాశ్యప గోత్రీకులు ,వీరేశ్వర శేషమాంబా పుత్రులు శ్తీ మట్టి పల్లి మల్లినాద శర్మ1926లో నెల్లూరు జిల్లా కార్వేటి నగరం దగ్గర ముక్కరవానిపాలెం లో పుట్టారు .కుటుంబం ఇందుకూరి పేట చేరి నెల్లూరు వేదసంస్కృతా కళాశాలలో చేరి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 425-విశ్వవిద్యాలయం లో ‘’గీర్వాణ పాదు ‘’ను పెంచిపోషించి కాయించిన కులపతి కున్హన్ రాజా(1895-1963)

— గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 425-విశ్వవిద్యాలయం లో ‘’గీర్వాణ పాదు ‘’ను పెంచిపోషించి కాయించిన కులపతి కున్హన్ రాజా(1895-1963) చిత్తే౦జూర్ కున్హన్ రాజా మద్రాస్ లోని అడయార్ లైబ్రరీ క్యూరేటర్ గా చాలా ఏళ్ళు పని చేశాడు .అడయార్ ఫిలసాఫికల్ సొసైటీ లో 1920లో చేరి అక్కడే ఉంటూ సంస్కృత భాషా సేవ చేశాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment