Tag Archives: గీర్వాణం–4

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 61- పద్మనాభుడు (19వ శతాబ్దం )

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 61- పద్మనాభుడు (19వ శతాబ్దం ) భరద్వాజ గోత్రీకుడు కామశాస్త్రి కుమారుడు పద్మనాభుడు .గోదావరిజిల్లా కోటిపల్లి లో జన్మించాడు. అక్కడి దైవం సోమేశ్వరుడు అంటే అవ్యాజభక్తి ఉన్నవాడు .సంస్కృతం లో ‘’త్రిపుర విజయ వ్యాయోగం ‘’రాశాడు కోటిపల్లి తిరుణాల లలో దీన్ని ప్రదర్శించేవారు ..శివుడు త్రిపురాసురులను వధించిన కధ.-ప్రారంభ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 59-మతుకు మల్లి నరసింహ విద్వన్మణి (1817-1873)

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 59-మతుకు మల్లి  నరసింహ విద్వన్మణి (1817-1873) కృష్ణా జిల్లా వల్లూరు సంస్థాన కవిగా ఉన్న మతుకుమల్లి నరసింహ కవి గుంటూరు జిల్లా తెనాలి వాడు .తండ్రి, తాత కనకాద్రి శాస్త్రి నరసింహ శాస్త్రులు మహా పండితులు .తల్లి జానకమ్మ తెలుగు కవయిత్రి ..కవి నృసింహ స్వామికి మహా భక్తుడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 56-పశుపతి నాగనాధ కవి (14వ శతాబ్ది మధ్య కాలం)

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 56-పశుపతి నాగనాధ కవి (14వ శతాబ్ది మధ్య కాలం) కౌశిక గోత్రీకుడు పశుపతి కి కుమారుడే నాగనాధుడు .చమత్కార మంజరి రాసిన విశ్వేశ్వరుని శిష్యుడు .రాచకొండ రాజులు అనపోత ,శృంగార భూపాల రాజుల ఆస్థానకవి .సంస్కృత విష్ణు పురాణాన్ని తెలుగు చేశాడు .సంస్కృతం లో మదన విలాస భాణంరాశాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 54-శుక సందేశ కావ్య కవి-దేవులపల్లి నరసింహ శాస్త్రి (19శతాబ్దం )

    నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 54-శుక సందేశ కావ్య కవి-దేవులపల్లి నరసింహ శాస్త్రి (19శతాబ్దం ) 19వ శతాబ్ది చివరిభాగం లో తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జన్మించాడు.తెలుగు సంస్కృతాంధ్రాలలో మహా పండితుడు ,కవి .’’వసంత విలాస భాణం’’,మిత్ర భాషితం ‘’రాసి ముద్రించాడు .కాళిదాసమహా కవి మేఘ సందేశ కావ్యానికి అనుకరణగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 53-రాణి మహాగ్నిచిత్ నరసింహ కవి

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 53-రాణి మహాగ్నిచిత్ నరసింహ కవి లక్ష్మీదేవి ,అనంతరామ శాస్త్రిల పుత్రుడైన ఈ నరసింహ కవి గత శతాబ్దపు గణిత శాస్త్ర మేధావి .1860లో గోదావరి జిల్లా ఏనుగు మహల్ లో జన్మించాడు .విజయ నగర ప్రభువు ఆనంద గజపతి ఆస్థానం లోను , కశింకోట రాజు మారెళ్ళ వెంకటాచలం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 51-నరసింహ

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 51-నరసింహ ఈ కవికాలాదులు తెలియవు.కాని’’కృష్ణ యశో భూషణం ‘’కావ్య కర్త .ఇది రెండు అధ్యాయాలలో 50,58శ్లోకాలతో ఉంది .ఇది వైశ్య కుటుంబం లోని నార్కేడిమిల్లి వంశానికి చెందిన కృష్ణ చరిత్ర .మొదటి శ్లోకం –‘ ‘’శ్రీమద్ధరాధర సుతా తనయస్య హస్త శాఖా రవింద మామితశ్రియమా తనోతు –క్రత్వాది కర్మసు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 48శివ లీలార్ణవ రచయిత-కలువే నంజరాజు

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 48శివ లీలార్ణవ రచయిత-కలువే నంజరాజు కలువే వీర్రాజు అనే క్షచంద్ర వంశ క్షత్రియుని కుమారుడు నంజరాజు .భారద్వాజస గోత్రం .తండ్రి సైన్యాధ్యక్షుడై తర్వాత  18వ శతాబ్దం లో మైసూరురాజుఅయ్యాడు .తండ్రిలాగానే కొడుకు నంజరాజుతెలుగు కన్నడ సంస్కృతాలలో  కవి. ఎందరో కవిపండితులకు ఆశ్రయమిచ్చి ‘’నవ భోజ రాజు ‘’అని పించుకొన్నాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 36-మహామహోపాధ్యాయ తర్క వేదాంత రత్న బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 36-మహామహోపాధ్యాయ తర్క వేదాంత రత్న బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి  గారు ఆంద్ర దేశం లో తర్క శాస్త్రం లో అద్వితీయులని పించుకొని ,వందలాది శిష్యులను  ఆ శాస్త్రం లో తీర్చి దిద్ది వేలాది పురాణ  ప్రవచనాలు చేసి విజయవాడకే ఒక గొప్ప శాస్త్రీయ గౌరవాన్ని కల్పించిన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వానకవుల కవితా గీర్వాణం-4 44-త్రిపురాంతకకవి (18వ శతాబ్దం )

నాలుగవ గీర్వాణం గీర్వానకవుల కవితా గీర్వాణం-4 44-త్రిపురాంతకకవి (18వ శతాబ్దం  ) యాచ ప్రబంధం అనే చారిత్రాత్మక కావ్యం రాసిన త్రిపురాంతక కవి కౌండిన్య గోత్రీకుడు భట్టపాదుని కుమారుడు .వెలుగోడు ,వెంకట గిరి రాజ్య స్థాపకుడు యాచమనాయకుని ఆశ్రితుడు .ఈ కావ్యం లో యాచమనాయక వంశ వర్ణన చేశాడు – ‘’సక్రుదానతిరర్చనాయ భూయ ,దుభయోరిత్యనుక౦ప యాల … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 41-మానవల్లి జగన్నాధ శాస్త్రి (1920)

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 41-మానవల్లి జగన్నాధ శాస్త్రి (1920) కాశీకి చెందిన మానవల్లి జగన్నాధ శాస్త్రి మహామహోపాధ్యాయ మానవల్లి లక్ష్మణ శాస్త్రి కుమారుడు ,గంగాధర శాస్త్రికి సోదరుడు .కవిత్వం విమర్శ ,కధలు సంస్కృతం లో రాశాడు .అతని ‘’శాంత రస విమర్శ ‘’అందరిని ఆకర్షించింది .శాంత రస స్వరూప స్వభావాలు దానిపై … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 39—పరవస్తు చిన్నయ సూరి (1806-1862)

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 39—పరవస్తు చిన్నయ సూరి (1806-1862) పరవస్తు వెంకట రంగయ్య,శ్రీనివాసాంబ  లకు  చిన్నయ సూరి తమిళనాడు చెంగల్ పట్టు జిల్లా శ్రీ పెరంబదూర్ లో 1806లో జన్మించాడు .సంస్కృతానికి పాణిని ఎంతటి ఘనుడో తెలుగు వ్యాకరణానికి చిన్నయ సూరి అంతటి ఘనుడు .ఆయన రాసిన బాల వ్యాకరణం ఒక … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 37-చిన బొమ్మ భూపాలుడు (1549

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 37-చిన బొమ్మ భూపాలుడు (1549 నలబొమ్మ భూపాలునికొడుకు చిన బొమ్మ భూపాలుడు వెల్లూరు ప్రాంతాన్ని 1549నుండి 1579వరకు పాలించాడు .అప్పయ్య దీక్షితులవంటి మహా కవిపండితులను పోషించటమేకాక స్వయాన సంస్కృతాంధ్రాలలో కవికూడా .ఆరుసర్గలలో ‘’సంగీత రాఘవం ‘’రాశాడు .ఆరుకా౦డల రామాయణాన్ని ఇందులో చెప్పాడు .జయదేవుని గీత గోవిందం లాగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 35-చిదంబర కవి-(16వ శతాబ్దం )

-నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 35-చిదంబర కవి-(16వ శతాబ్దం ) సూర్యనారాయణ యజ్వ మనవడు ,వేంకటాంబ ,అనంత రామయ్యలకుమారుడు చిదంబర కవి .16వ శతాబ్ది గొప్పకవి ,సాహిత్య శాస్త్ర వేత్త .తండ్రిగోదావరిజిల్లాలో పుట్టినా తమిళనాడుకు వలసవెళ్లి విజయనగర రాజుల ప్రాపకం సంపాదించాడు .శుద్ధ అద్వైతి అయిన చిదంబరం జీవితం చివర్లో తిరుపతి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 34-నడిమింటి గోపాలశాస్త్రి (1853-1920)

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 34-నడిమింటి గోపాలశాస్త్రి (1853-1920) నడిమింటి భాగవత పతంజలి శాస్త్రి ,కామాక్షీ దంపతుల పుత్రుడు గోపాల శాస్త్రి .1853లో జన్మించి 1920లో మరణించాడు .అభినవ కాళిదాసు నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రిగారి మనవడు .తండ్రీ తాతలవలేనే శ్రీ విద్యోపాసకుడు .శివ గౌరీ పరిణయం ,శ్రీ రామాభ్య్దయం కావ్యాలు రాశాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 33-జాను౦పల్లి గోపాల రాయ (1650)

-నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 33-జాను౦పల్లి గోపాల రాయ (1650) ‘’అష్ట భాషా బహిరి గోపాల రావు ‘’అని పిలువబడే గోపాలరాయ జానుం పల్లి వీరమ్మ ,వెంకట లకుమారుడు .17వ శతాబ్దం మధ్యభాగం లో జానుంపల్లివంశ రాజులు వనపర్తి  సంస్థాన పాలకులు .1650కాలం వాడు .అతని రాజధాని వనపర్తి దగ్గరున్న సూగూరు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 32-పుష్పగిరి పీఠఆస్థానపండితులు ,తత్వ శాస్త్ర పారంగత –శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు

-నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 32-పుష్పగిరి పీఠఆస్థానపండితులు ,తత్వ శాస్త్ర పారంగత –శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు జనన విద్యాభ్యాసాలు ఆధునిక కాలం లో గీర్వాణ భాషలో లోతైన పాండిత్యం కలిగి మహా ప్రతిభావంతంగా కావ్య రచన చేసి ఆంద్ర దేశానికి చెందిన అసలైన పీఠంఅయిన పుష్పగిరి పీఠ ఆస్థాన పండితులుగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 30-ఏలేశ్వరపు గోపాల

-నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 30-ఏలేశ్వరపు గోపాల ఏలేశ్వరపు వెంకటలక్ష్మి ,సుబ్బరాయలపుత్రుడే గోపాల .కౌశికస గోత్రం .’’యుదిష్టిరాశ్వమేద చంపు ‘’కర్త..ధర్మరాజు చేసిన అశ్వమేధ కద.మూలం జైమిని భారతం .హలయాస క్షేత్ర మీనాక్షీ సుందరేశ్వరుల భక్తుడు .మీనాక్షీ దేవిని స్తుతిస్తూ చెప్పిన శ్లోకం – ‘’శ్రీ హాలస్య వసున్ధరానివాసతే రీశస్య మోదప్రదా-మీనాక్షీ కరుణా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 27-ఉదయ రాజు గంగాధర కవి

-నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 27-ఉదయ రాజు గంగాధర కవి దత్తాత్రేయ చంపు రాసిన ఉదయ రాజు దత్తాత్రేయుని కుమారుడే’’మద్ర కన్యా పరిణయ చంపు  ‘’రచించిన గంగాధర కవి . ఇతని కొడుకు లక్ష్మణ భోజరాజు అసంపూర్తి ‘’ రామాయణంచంపు  ‘’పూర్తీ చేశాడు .కరీం నగర్ జిల్లా శనిగరం నివాసి .నియోగి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 24-కృష్ణ మూర్తి కుమార

-నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 24-కృష్ణ మూర్తి కుమార మంజులాచార్య అనే కృష్ణ మూర్తి కుమార  వశిష్ట గోత్రీకుడైన సర్వజ్ఞపండితుని కుమారుడు .’’వల్లవీ పల్లవోల్లాస భాణ’’కర్త .పల్లవ శేఖర ,రస లాలితల మధ్య ప్రేమ సంబంధాన్ని తెలియ జెప్పేది ఇదే పేరు మరో భాణం రాశాడు శిస్టుకృష్ణమూర్తి కూడా ..క్రిష్ణమూర్తిభాణాన్ని సింహాచల … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 21-తిరుచానూర్ కృష్ణ కవి

-నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 21-తిరుచానూర్ కృష్ణ కవి తిరుపతి దగ్గరున్న అలివేలు మంగాపుర(తిరుచానూర్ )) నివాసి చిరుచానూర్ కృష్ణకవి .కవికాలం తెలియదు .’’సత్యభామా పరిణయం ‘’అనే అయిదు అంకాల నాటకం రాశాడు .శేష నరసింహ కుమారుడు కృష్ణ కూడా ఇదే పేరుతొ నాటకం రాశాడు .కృష్ణకవి కవిత్వం మచ్చుకి – … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 22-శేషం కృష్ణ పండితుడు (16 -17 శతాబ్దం )

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 22-శేషం కృష్ణ పండితుడు (16 -17 శతాబ్దం ) శేషం(శేష ) వారు గొప్ప విద్వత్ కుటుంబానికి చెందినవారు. గోదావరిజిల్లాకు చెందిన శేషం నరసింహ వారణాసికి 16 వ శతాబ్ది మొదట్లో  వెళ్లి బెనారస్ దగ్గరున్న తాండవ రాజ్యమేలే గోవింద చంద్రుని ప్రాపు సంపాదించాడు .ఆ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 19-వసుచరిత్ర నాటక కర్త –సుసర్ల కామ శాస్త్రి

-నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 19-వసుచరిత్ర నాటక కర్త –సుసర్ల కామ శాస్త్రి బొబ్బిలిలో సుసర్ల చాయాంబ ,సుబ్రహ్మణ్య లకు కామ శాస్త్రి జన్మించాడు .బొబ్బిలి రాజు రంగారావు బహద్దూర్,వెంకట గిరి రాజా  ఆస్థానకవి .వెంకట గిరిలో వెలుగోటి వెంకట కృష్ణ యాచేంద్ర కు ప్రీతిపాత్రుడై ,ఆయన సలహాతో ‘’గిరికా కళ్యాణం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 17-కవి కు౦జరుడు (1235)

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 17-కవి కు౦జరుడు (1235) అభినవ కాళిదాసు వెల్లాల ఉమామహేశ్వరుని శిష్యుడే కవి కుంజరుడు.అంటే కవులలో మద గజం అని అర్ధం .రాజ శేఖర చరిత్ర నీతిబోధక  కావ్య నిర్మాత .దీనికే ‘’సభా రంజన ప్రబంధం ‘’అనే పేరుంది .కమ్మని కధలు చెబుతూ నీతి బోధ చేశాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 16-వెల్లాల ఉమామహేశ్వరుడు (1235)

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 16-వెల్లాల ఉమామహేశ్వరుడు (1235) అభినవ కాళిదాసు అని పించుకొన్న వెల్లాల ఉమా మహేశ్వరుడు అక్కయ సూరి శిష్యుడు .మహా పండిత  కవి .కవికాలం ఇదమిద్ధం గా చెప్పలేం .భాగవత చంపు ,అభినవ భారత చంపు ,భాగవత పాద షట్పది ,కలి  విడంబనం ఇతని కృతులు .సంస్కృతం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 15-ఉపమాక వెంకటేశ్వర (1850)

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 15-ఉపమాక వెంకటేశ్వర (1850) 1850కి చెందిన ఉపమాక వెంకటేశ్వర కవి విశ్వనాధ ,కామాంబ లకుమారుడు .నిట్టల ఇంటి పేరు .విజయ నగరం జిల్లా వాడు .కవిత్వం లో అఖండుడు .ఆశ్చర్య పరచే కవితా ప్రాభవం ఉన్నవాడని గుర్తింప బడ్డాడు .’’రామాయణ సంగ్రహం ‘’కావ్యం 29సర్గలలో  1866లో రాశాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 14-చంద్రాభట్ట-ఈశ్వ రప్ప(16 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం 14-చంద్రాభట్ట-ఈశ్వ రప్ప(16 వ శతాబ్దం ) శాండిల్య గోత్రానికి చెందినలక్కమా౦బా  రామేశ్వరుల పుత్రుడు ఈశ్వరప్ప .సదాశివుని శిష్యుడు .’’పార్వతీపరిణయచంపు’’రాశాడు. 16 వశతాబ్దం వాడు .ఈయన వారసుడు సుబ్బన్న ఈవ్రాత ప్రతిని సిద్దార్దినామ సంవత్సర భాద్రపద బహుళ తదియగురువారం -16-9-1619కాపీచేశాడు .కనుక కవి కాలం  16శతాబ్దికి పూర్వం అని భావించవచ్చు. ఇందులోఅవతారిక … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 16-చంద్రాభట్ట-ఈశ్వ రప్ప(16 వ శతాబ్దం )

నాలుగవ  గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం 16-చంద్రాభట్ట-ఈశ్వ రప్ప(16 వ శతాబ్దం ) శాండిల్య గోత్రానికి చెందినలక్కమా౦బా  రామేశ్వరుల పుత్రుడు ఈశ్వరప్ప .సదాశివుని శిష్యుడు .’’పార్వతీపరిణయచంపు’’రాశాడు. 16 వశతాబ్దం వాడు .ఈయన వారసుడు సుబ్బన్న ఈవ్రాత ప్రతిని సిద్దార్దినామ సంవత్సర భాద్రపద బహుళ తదియగురువారం -16-9-1619కాపీచేశాడు .కనుక కవి కాలం  16శతాబ్దికి పూర్వం అని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 13-ఏకాంకిక కర్త-అయ్యవారు శాస్త్రి

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 13-ఏకాంకిక కర్త-అయ్యవారు శాస్త్రి 17వ శతాబ్ది మధ్యలో కర్నూలు పాలకుడు ఆనంద రావు దేశాయ్ ఆస్థానం లో అయ్యవారు శాస్త్రి ఉన్నాడు .’’సభార౦జనం ‘’అని పిలువ బడే ‘’హితకారి ‘’అనే ఏకాంకిక నాటకం రాశాడు .దీన్ని 29తాటాకులపై లిఖించాడు .అందులో మొదటి అయిదు పత్రాలు కనిపించలేదు .కనుక … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 9-మరిగంటి అప్పల దేశికులు (1790)

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 9-మరిగంటి అప్పల దేశికులు (1790) శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందిన మరి గంటి వారు నల్గొండజిల్లా నివాసులు .తర్వాత రాష్ట్రమంతా వ్యాపించారు .తెలుగు సంస్కృతాలలో బహు గ్రంధాలు రచించారు .కుతుబ్ షాహి ,విజయనగర పాలకుల పోషణలో ఉన్నా ఈ కవులు ఒక్క రచనను కూడా ఆ రెండు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 8- దృశ్య శ్రవ్య మిశ్రమ కావ్య౦ రాసిన – వడ్లమాని అన్నయ శాస్త్రి

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 8- దృశ్య శ్రవ్య మిశ్రమ కావ్య౦ రాసిన – వడ్లమాని అన్నయ శాస్త్రి ( వాదూలస గోత్రీకుడు వడ్లమాని అన్నయ శాస్త్రి విశాఖ పట్నం సంస్కృత పాఠ శాలలో సంస్కృత పండితునిగా పని చేశాడు ‘’సీతారామ రాజాభ్యుదయం ‘’అనే చంపూ నాటకం రాశాడు .సాధారణం గా కావ్యాలు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 6-అభిరామ రాఘవ నాటక కర్త అనపోతనాయకుడు (1361-1383)

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 6-అభిరామ రాఘవ నాటక కర్త అనపోతనాయకుడు (1361-1383) రాచకొండ వెలమ రాజ్య స్థాపకుడు అనపోత నాయకుడు 1361లో జన్మించి 1383లో మరణించాడు .మొదటి సింగమ నాయకుని కొడుకు .కాకతీయ ప్రతాపరుద్రుని వద్ద పనిచేశాడు .సింగన రసార్నవ సుధాకర కర్త  సర్వజ్ఞ సింగ భూపాలుని తండ్రి .అనపోతునికి ‘’సోమకుల … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 4-శతకంఠరామాయణ కవి-పరశు రామ రాపంతుల అనంత రామ పండితుడు (1820)

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 4-శతకంఠరామాయణ కవి-పరశు  రామ రాపంతుల అనంత రామ పండితుడు (1820) సీతారామాంజనేయ సంవాదం రాసిన పరశురామ పంతుల లింగ మూర్తి కి ఐదవ తరం వాడైన అనంత పండిత రాయలు 19 శతాబ్ది వాడు .వరంగల్ దగ్గర అంబాలా గ్రామ  నివాసి .వెంకా౦బికా ,రామ కృష్ణ సోమయాజుల … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 మనవి –బెజవాడలో ఉన్న సంస్కృత మహా విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు పరిచయమవ్వగా వారికి మన గీర్వాణం గురించి దాని అభివృద్ధి గురించి తెలిపి ,మన పుస్తకాలు పంపి వారి గురించి వారికి తెలిసిన ఇతర సంస్కృత కవులగురించి, గ్రందాల గురించి వివరాలు ఉంటె ఇవ్వమని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 2-భాషా శాస్త్ర వేత్త, న్యాయ విద్యా ప్రవీణ,వేదా౦తా చార్య శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రి

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 2-భాషా శాస్త్ర వేత్త, న్యాయ విద్యా ప్రవీణ,వేదా౦తా చార్య  శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రి శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి 15-8-1955న కృష్ణా జిల్లా పెదపారు పూడి మండలం ఎలమర్రు గ్రామం లో జన్మించారు .తండ్రి శ్రీ గబ్బిట మేధా దక్షిణా మూర్తి శాస్త్రి గారు ,తల్లి శ్రీమతి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –4 1-శ్రీ పన్నాల రాధా కృష్ణ శర్మ

నాలుగవ గీర్వాణం   సాహితీ బంధువులకు నమస్సులు –‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’శీర్షికతో మొదటిభాగం లో 146,రెండవ భాగం లో 254,మూడవ భాగం లో 118మంది అంటే మొత్తం 518 మంది సంస్కృత కవుల గురించి అంతర్జాలం లో రాసిన సంగతి మీకు తెలుసు .ఇంకారాయవలసిన కవులు  చాలామందే ఉన్నారు .శ్రీ తూములూరి శ్రీ దక్షిణా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment