Tag Archives: గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -11 12- కవితా కామిని దరహాసమే – భాసమహా కవి –

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -11 12- కవితా కామిని దరహాసమే – భాసమహా కవి – సంస్కృత రూపక కర్త  భాసమహా కవి చరిత్ర కూడా లభ్యం కాక పోవటం దురదృష్టం .కాని మహా కవి కాళిదాసు మాళవికాగ్ని మిత్రం లో ‘’భాస ,కౌమిల్ల ,కవి పుత్ర వంటి కవులను మరిచి పోతున్నామా?నవీనుడైన కాళిదాసునే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -10 11-దిగంబర జైన కవి -‘’అసగ’’

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -10 11-దిగంబర జైన కవి -‘’అసగ’’ క్రీ శ.800లో జన్మించిన ఆసగ కవి దిగంబర జైనుడు .సంస్కృత కన్నడ భాషలలో గొప్ప కవి .సంస్కృతం లో అసగ రాసిన గ్రంధం ‘’వర్ధమాన చరిత్ర ‘’.ఇందులో పద్దెనిమిది సర్గలున్నాయి .ఈ కావ్యాన్ని 853లో రాశాడు .ఇదే చివరి జైన తీర్ధంకరుడు వర్ధమాన … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -9 జైన కవి – జట సింహ నంది -9

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -9 జైన కవి –  జట సింహ నంది -9 కర్నాటక దేశానికి చెందిన జట సింహ నంది జైన కవి .ఆరు నుంచి తొమ్మిదో శతాబ్దం లోపు ఇతనికాలం గా భావిస్తారు .అనేక కావ్యాలు సంస్కృతం లో రాశాడు .అందులో ‘’వరంగ చరిత్ర ‘’బాగా ప్రసిద్ధి చెందింది .బుద్ధ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -7 సుభాషిత శతక కర్త – భర్త్రుహరి మహారాజు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -7   సుభాషిత శతక కర్త – భర్త్రుహరి మహారాజు మధ్య భారతం లో ఉజ్జయిని రాజధానిగా చేసుకొని పాలించిన రాజు భర్త్రు హరి .గొప్ప పాలనా దక్షుదుగా ప్రేమ శృంగారాల పెన్నిధిగా గుర్తింప బడ్డాడు .వంద మంది భార్యలతో శృంగార సామ్రాజ్యాన్నీఏలాడని కధలు గాధలు తెలియ జేస్తున్నాయి .ఈ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -6 ముద్రారాక్ష నాటక కవి – విశాఖ దత్తుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -6 ముద్రారాక్ష నాటక కవి – విశాఖ దత్తుడు ముద్రా రాక్షస నాటకాన్ని రాసిన విశాఖ దత్త మహారాజు తన గురించి ఎక్కువగా చెప్పుకోలేదు .కాని తండ్రి భాస్కర దత్తుడు అని ,తాత గారు మహా రాజా  వటేశ్వర దత్తు అని ముద్రారాక్షసం లో చెప్పుకొన్నాడు .అంతకు మించి ఏమీ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -5 ’మట్టి బండి ‘’ప్రకరణ కర్త -శూద్రక మహా కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం  -5   ‘’మట్టి బండి ‘’ప్రకరణ కర్త  -శూద్రక మహా కవి సూద్రక మహాకవి నాటక నవలా కారుడు .మూడవ శతాబ్దికి చెందిన వాడు .సూద్రకనామం కలం పేరు అసలు పేరు అభీర రాజులలో ఒకడై ఉంటాడని ఊహిస్తున్నారు .ఇంద్రాణి గుప్తుడు లేక ఈశ్వర సేనుని తండ్రి శివ దత్తుడే … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 గద్య మహా కావ్య రచయిత-సుబందు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 గద్య మహా కావ్య రచయిత-సుబందు గుప్త చక్ర వర్తుల కాలానికి సంబంధించిన కల్పిత  ఆఖ్యాయికను అంటే కదను సుందర సురుచిర శైలిలో వచనం గా రాసిన కవి ‘’సుబందు ‘’.414-454 కాలపు రాజు కుమార గుప్తుడు 455-467కు చెందిన అతనికొడుకు స్కంద గుప్తుల ఆస్థానం లో సుబందు ఉండేవాడు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

గీర్వాణ కవుల కవితా  గీర్వాణం-3 కవికుల గురువు – కాళిదాస మహా కవి కాళికా దేవి దాసుడిని అని చెప్పుకొనే కాళిదాస మహా కవి గొప్ప సంస్కృత నాటక కర్త ,కావ్య సృజన శీలి ,వ్యాస ,వాల్మీకుల తర్వాతి స్థానాన్ని ఆక్రమించుకొన్న మహా కవి .ఈ మహాను  భావుడి కాలాన్ని కూడా సరిగ్గా ఇప్పటికీ తేల్చలేక … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 2- అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 2- అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి 2- అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి దండి కవి కాలాన్ని ఇద మిద్ధం గా చెప్పలేక పోతున్నారు   .కాని ఆరు ,ఏడు శతాబ్ద కాలం వాడని భావిస్తారు .కొందరు భారత దేశం పై ముస్లిం ల దండయాత్రకు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-1

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-1 సాహితీ బంధువులకు శుభ కామనలు-సంస్కృత లేక అమరభాష లేక గీర్వాణ బాషా కవుల సంక్షిప్త జీవితాన్ని వారి కవితా అమరత్వాన్ని ,ప్రతిభా వ్యుత్పత్తులను ఈ తరం వారికి  పరిచయం చేయటానికి  ‘’గీర్వాణ కవుల కవితా  గీర్వాణం’’శీర్షకతో సుమారు యాభై మంది కవుల పరిచయాన్ని చేయటానికి సాహసిస్తున్నానని సవినయం గా మనవి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment