రేపటి నుంచి శ్రీపాద వారి జీవితం సాహిత్యం ప్రత్యక్ష ప్రసారం సాహితీ బంధువులకు శుభకామనలు -జూన్ 16 నుండి ,ఈ రోజు 15-7-21 వరకు సరస భారతి ఫేస్ బుక్ ద్వారా శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మగారి కథా సంపుటులు 1,2 భాగాలు 17 రోజులు,ఆతర్వాత వారిఅన్నగారు కీ.శే. బ్రహ్మశ్రీ గంధం వేంకాస్వామిశార్మగారి -అమృత హస్తాలు ,కలు ,నాయనమ్మ కథలు 12రోజులు మొత్తం 29 రోజులుగా ప్రత్యక్ష ప్రసారం జరగటం మీరు వీక్షించి అభినందించటం జరిగింది ..ధన్యవాదాలు రేపు 16-7-21శుక్రవారంanఉదయం 10 గం.నుండి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి జీవితం ,సాహిత్యం ప్రత్యక్ష ప్రసారమౌతుంది 24-7-21శనివారం గురుపూర్ణమి,వేద వ్యాస జయంతి సందర్భంగా సరసభారతి ఫేస్ బుక్ లో సాయంత్రం 4 గం లకు ”బ్రహ్మ సూత్ర దర్శనం”ప్రారంభమై ,మర్నాడు 25 వ తేదీ ఆదివారం నుండి ఉదయం 10 గం నుంచే ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది -గబ్బిట దుర్గాప్రసాద్ -15-7-21
—
వీక్షకులు
- 1,213,568 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మహాకవి దాసు శ్రీరాములు గారి ‘’ఉత్తరరామ చరిత ‘’పరిచయం
- మధ్యయుగపు ఒక సాధువు(త్రివేణి)
- వాస్తవికవాద స్ఫూర్తి(త్రివేణి)
- దీపావళి అంటే టపాసులే కాదు –రేడియో ప్రసంగం 08.11.2026 -7:30AM ఆకాశవాణి విజయవాడ
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక రచయిత శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర-4
- శ్రీ ఎస్.వి.భుజంగరాయ శర్మ గారి ‘’తిక్కన సూర్యోయదయాలు’’పై లఘు సమీక్ష
- మహాకవి దాసు శ్రీరాములు గారి మంజరీ మధుకరీయం కావ్యం
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త సాముఎల్ బెకెట్ జీవిత చరిత్ర -3
- మహాకవి దాసుశ్రీరాములు గారి దృశ్యకావ్యం –కురంగ గౌరీశంకరం ‘’
- ద్రౌపది అంతశ్శీలాన్ని ఆవిష్కరించిన ఎస్.వి భుజ౦గరాయ శర్మగారి ‘’ద్రౌపది ‘’
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,637)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు






