వీక్షకులు
- 1,212,776 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ ఎస్.వి.భుజంగరాయ శర్మ గారి ‘’తిక్కన సూర్యోయదయాలు’’పై లఘు సమీక్ష
- మహాకవి దాసు శ్రీరాములు గారి మంజరీ మధుకరీయం కావ్యం
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త సాముఎల్ బెకెట్ జీవిత చరిత్ర -3
- మహాకవి దాసుశ్రీరాములు గారి దృశ్యకావ్యం –కురంగ గౌరీశంకరం ‘’
- ద్రౌపది అంతశ్శీలాన్ని ఆవిష్కరించిన ఎస్.వి భుజ౦గరాయ శర్మగారి ‘’ద్రౌపది ‘’
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -2
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,632)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: పుస్తకాలు
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 8 వారిధి చూపిన వసుధ -3(చివరిభాగం )
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 8 వారిధి చూపిన వసుధ -3(చివరిభాగం ) రాజరాజ నరెంద్రునికాలం లో కులోత్తుంగ చోలునికాలం లో విదేశీ వాణిజ్యం బాగా ఉండేది .కులోత్తు౦గు డు చైనా చక్రవర్తికి రాయబారం పంపినట్లు ,రాజేంద్ర చోళుడు సింహళం మొదలైన ద్వీపాలు జయించి లాకెడిన్,మూల్ డీవ్ ద్వీపాల (మాల్దీవులు )నౌకా యుద్ధాలు చేసి జయించినట్లు తెలుస్తోంది .వంగదేశ … Continue reading
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -7
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -7 వారిధి చూపిన వసుధ -2 దక్షిణ బర్మా దేశానికి వెళ్ళిన మొదటి తెలుగు వారు అక్కడ ‘’మన్’’జాతి స్త్రీలను పెళ్ళాడి ,ఒక రాజ్యాన్ని స్థాపించటం చేత ‘’తెలైంగు’’ లు అనే పేరోచ్చి౦దని ,బర్మా చరిత్రకారుడు ‘’పెయిర్ ‘’రాశాడు .ఈ తెలైంగు రాజ్యం క్రీశ 12శతాబ్ది వరకు ఉన్నది .కళింగ దేశం నుంచి బౌద్ధ … Continue reading
ప్రథమాంధ్ర కవితా శిల్పి నన్నయ
ప్రథమాంధ్ర కవితా శిల్పి నన్నయ నన్నయ కవితా శిల్పం ఆంద్ర భారతం లో ప్రతిఫలించి,మూర్తీభవించింది .ఈ రూప శిల్పీకరణతో ఆంద్ర భాషా స్వరూపాన్నే మార్చేశాడు కనుక వాగను శాసనుడైనాడు .నన్నయకు ముందు దేశీ పధ్ధతి అంటే నాటు పధ్ధతి ఉంది .ఆయనకు పూర్వం ఒక శతాబ్దికాలం లో రన్న ,పంప మొదలైనవారు మార్గ ,దేశీ మార్గాలను … Continue reading
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -4(చివరిభాగం )
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -4(చివరిభాగం ) విజయనగరం రాజా గారి కాలేజీలో పని చేస్తుండగా రామకృష్ణయ్యగారికి ఇంగ్లీష్ లెక్చరర్ ఉల్లాల్ సుబ్బరాయభట్టు గారి తోపరిచయమై ఆయనద్వారా తుళు కన్నడ ద్రావిడ భాషాతత్వాన్ని తెలుసుకోవటం వలన ద్రావిడ భాషాతత్వ వివేచనం పై అమితాసక్తికలిగి కాలేజి మాగజైన్ లో ‘’ద్రావిడ భాషా పదచరితము ‘’వ్యాసం రాశారు .దీనితో రామకృష్ణయ్యగారు … Continue reading
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -3
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -3 కోరాడ రామకృష్ణయ్యగారు 2-10-1891ఖరనామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధపాడ్యమి చిత్రా నక్షత్రం నాడు అమలాపురం లో మాతామహులు గొడవర్తి నాగేశ్వరావధానులు గారింట జన్మించారు .వెంకటేశ్వరస్వామి మహా భక్తులైన గొడవర్తివారు అమిత నిస్తాపరులు .ఇంటి ఆవరణలో ఒక చోట వెంకటేశ్వరస్వామి పటం పెట్టి దానివద్ద ఒక బిందె ఉంచేవారు .భక్తులకానుకలతో అది నిండగా,మరో … Continue reading
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -2
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -2 బందరులో అప్పన్న శాస్త్రి ఇంట్లో కొంతకాలం గడిపి తర్వాత వారాలు చేసుకొంటూ ,ఇంగువ రామస్వామి శాస్త్రి అనే మంత్రశాస్త్రవేత్త వద్ద మంత్రగ్రంథాలు అధ్యయనం చేసి ,మద్రాస్ ప్రయాణం మానుకోమని అందరూ కోరగా మానేసి ,ఈయన ప్రతిభ అందరికీ తెలిసి వఠెంఅద్వైత పరబ్రహ్మ శాస్త్రి తనతో వాక్యార్ధ చర్చ చేసి గెలిస్తే … Continue reading
కవి పాదుషా శ్రీ పువ్వాడ శేషగిరి రావు గారి మహోన్నత వ్యక్తిత్వం
కవి పాదుషా శ్రీ పువ్వాడ శేషగిరి రావు గారి మహోన్నత వ్యక్తిత్వం మిత్రులు ,నా అభిమాని ,సరసభారతికి ఆత్మీయులు ,తనదైన ధోరణలో పద్యరచన చేస్తూ అంతే విలక్షణ ధోరణిలో భావ రాగ యుక్తం గా పద్యాలు హృద్యాలయేట్లు చదవగలిగిన నేర్పున్న శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారు తమ పితృదేవులు కవిపాదుషాశ్రీ పువ్వాడ శేషగిరిరావు మహోదయుల … Continue reading
క్షత్ర బంధూపాఖ్యానం-2(చివరిభాగం )
క్షత్ర బంధూపాఖ్యానం-2(చివరిభాగం ) మూడు ఆఖ్యానాలతో విలసిల్లిన ఆసూరి మఱింగంటి నరసింహా చార్యుల వారి ‘’ క్షత్ర బంధూపాఖ్యానం-‘’కావ్యం ,క్షీణ యుగానికి చెందినా ,కొంతవరకు ప్రబంధ లక్షణాలను కాపాడుకొన్నది .కవి ఉత్తమ కోవకు చెందినవారు,సంస్క్తృత ,ఆంధ్రాలలో విశేష పాండిత్యం ఉన్నవారుకనుక స్థాయిలోనే కవిత్వం ఉంది నిజాం వాసన గుబాళించింది .కవిత్వం లో గుణం కోరుకొనే కవి … Continue reading
క్షత్ర బంధూపాఖ్యానం
క్షత్ర బంధూపాఖ్యానం ఈ పేరే మనకు కొత్తగా అని పిస్తుంది .దీన్ని రచించిన కవి ఇంటిపేరు కూడా మరీ కొత్తగా ఉంటుంది .ఈ కావ్యం ,కవి వివరాలుపై శ్రీ సర్వా సీతారామ చిదంబర శాస్త్రి గారు పరిశోధన చేసి పిహెచ్ డి అందుకొని2019 ఏప్రిల్ లో ముద్రించి , అభిమానం తో నాకు పంపించారు .అందులోని … Continue reading
ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -5(చివరి భాగం )
ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -5(చివరి భాగం ) ఉగ్రవాదం భయోత్పాతం ‘’టెర్రరిజం టెర్రరైజ్ ‘’చేస్తుంది .అంటే భయోత్పాతాన్ని కలిగిస్తుంది .ధనిక ,పేద దేశాలలో కూడా అది ఒక వృత్తిగా మారింది .నిరుద్యోగులకు ,అసంతృప్త ధనిక ,బీద వ్యక్తులకు ,గుంపులకు ,దేశాలకు కూడా అకస్మాత్తుగా అధికారం పొందాలనే ఆరాటమే దీనికి ముఖ్య కారణం .అది తక్షణమే … Continue reading
ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3
ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3 గాంధి వ్యూహం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి గాంధీజీ వ్యూహం లో ఉన్న అంశాలు .ముందుగా హింసా కార్యాన్ని ఆదిలోనే తు౦చేయాలి .దీనికి చేసే ప్రయత్నం శక్తివంతంగా పూర్తిగా అహింసా పద్ధతిలోనే ఉండాలి .హింసను ఆపటానికి భౌతిక నియంత్రణ బలమైన శక్తి తో చేయాలి .రెండవది భయ పెట్టట౦ ,వినాశనం … Continue reading
ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3
ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3 ఘర్షణ పై గాంధీ అభిప్రాయం ఘర్శణపై గాంధీ జీ అభిప్రాయం’’Emphathy ‘’దృష్టి గా ఉంటుంది .ఇరుపక్షాలవారు కనీసం కొంతైనా ఒప్పుకోవాలి అప్పుడే పరిష్కారం సాధ్యం .ఎదిరిపక్షం దాన్ని’’ కేరే ఝాట్’’ కింద భావిస్తుందని ఆయన గుర్తించాడు .క్విట్ ఇండియా ఉద్యమం లో ‘’బ్రిటిషర్ లకు నిజంగా ఉండాల్సిన స్థానం బ్రిటన్ … Continue reading
ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -2
ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -2 హింద్ స్వరాజ్ కొన్ని వారాల తర్వాత గాంధీ ,మళ్ళీ దక్షిణాఫ్రికా వెళ్ళటానికి స్టీం షిప్ ఎక్కినప్పుడు మరలా ఈ విషయాలపై ఆలోచనలో పడ్డాడు .వాటిని రాసి బుక్ లెట్ గా లండన్ లోని జాతీయ వాదులకు పంపాడు .ప్రాధమికంగా ఈ వ్యాసాన్ని గాంధీ మొదటి సారిగా ఒకే … Continue reading
ఉగ్రవాదం పై గాంధీ ధోరణి
ఉగ్రవాదం పై గాంధీ ధోరణి మహాత్మాగాంధీ ఉగ్రవాదాన్ని ఈషణ్మాత్రం కూడా సహించలేదు .హింస పై ఏనాడూ రాజీ పడలేదు .ఉగ్రవాదులు గా చిత్రి౦పబడిన సర్దార్ భగత్ సింగ్ వంటి వారిని కాపాడటానికి విశ్వప్రయత్నమే చేశాడు .అలా ఎందుకు చేశాడు ?అనేది పెద్ద ప్రశ్న .తాను చెప్పేదానికీ, అనుసరించేదానికి తేడా ఉందా ?ఆయన వివాదాల ,వైరుధ్యాల … Continue reading
అష్టావధాని ,ప్రజ్ఞానిధి కవి బ్రహ్మ శ్రీ పూసపాటి నాగేశ్వరావు
అష్టావధాని ,ప్రజ్ఞానిధి కవి బ్రహ్మ శ్రీ పూసపాటి నాగేశ్వరావు గుంటూరు జిల్లా రావెల గ్రామం లో 27-6-1920న జన్మించిన శ్రీ పూసపాటి నాగేశ్వర రావు తలిదండ్రులు శ్రీమతి వెంకట నరసమ్మ ,,శ్రీ బ్రహ్మయ్య .రావెల గ్రామం కవి బ్రహ్మ తిక్కన సోమయాజి మనుమరాలు చిట్టా౦బిక మెట్టినిల్లు ,భర్త అల్లాడ మంత్రి .అల్లాడమంత్రిని గురించి ఆయనమనుమడు మడికి … Continue reading
పరమాచార్యులు పరమాత్ములే
పరమాచార్యులు పరమాత్ములే శ్రీ పళ్ళెం పాటి వెంకటేశ్వర్లుగారు హైదరాబాద్ లో రెండు దేవాలయాలు నిర్మించి అనేక పుణ్యకార్యాలు చేసి ,18పురాణాలకు తెలుగు అనువాదం చేసిన వారు .1962లోపరమచార్యులవారిని మొదటి సారి దర్శించారు ..’’భవిష్యత్తులో ఉన్నత స్థితి కి రాగలవు ‘’అని ఆశీర్వదించారు స్వామి . 1968లో స్వామి హైదరాబాద్ లో ఉన్నప్పుడు స్కంధగిరి పద్మారావు నగర్ … Continue reading
’ప్రతిష్ట ఎప్పుడు “’?అని ప్రశ్నించిన పరమాచార్యులు
‘’ప్రతిష్ట ఎప్పుడు “’?అని ప్రశ్నించిన పరమాచార్యులు కృష్ణా జిల్లా నాగాయ లంక లాంచీల రేవు ఒడ్డున సంత రోజున చేపలు అమ్ముకొనేవారు కొనేవారు కనీసం వెయ్యి మంది వస్తారు .అక్కడనుంచి లాంచీలమీద పెనుమూడి రేవు ద్వారా గుంటూరు వెడతారు .ఇలాంటి చోట భగవంతుని జ్ఞాపకం చేసే ఆలయం కట్టాలని శ్రీ రాం చరణ్ కుందుర్తి వెంకట … Continue reading
కంచి పరమాచార్యులవారిని స్మరించి ఆపరేషన్ చేస్తానని చెప్పిన డా పిన్నమనేని వెంకటేశ్వరావు
విజయవాడ లబ్బీ పేట లో పిన్నమనేని పోలీ క్లినిక్ విశేషమైన ఖ్యాతి నార్జించింది .రోగులపాలిటి స్వర్గ ధామం అనిపించి ఎన్నో ఏళ్ళు నడిచింది .అందులో పని చేయటానికి ఎక్కడెక్కడి నుంచో డాక్టర్లు వచ్చి చేరి తమబాధ్యత సక్రమంగా నిర్వహించి వైద్యాలయం కీర్తిని ఇనుమడింప జేశారు దీని స్థాపకులు డా .పిన్నమనేని వెంకటేశ్వరరావు .వారికుమార్తెలు కూడా డాక్టర్లు … Continue reading
ఆధునిక ఆంద్ర శాస్త్ర వేత్తలు 49 –‘’ఇ మెయిల్ ఇన్ఫార్మర్’’ సృష్టికర్త –టి.సోనీ రాయ్(చివరిభాగం )
ఇ మెయిల్స్ చెక్ చెక్ చేసుకోవటానికి డెస్క్ టాప్ మీద ఆధారపడి వచ్చేది .ఈ ఇబ్బందిని అధిగమించటానికి హైదరాబాద్ కు చెందిన పారిశ్రామికవేత్త సోనీ రాయ్ పరి శోధకుడిగా మారి తానె ఒక యంత్రాన్ని సృష్టించాడు .2001లో రూపొందించిన ఈ గాడ్జెట్ అంటే’’ ఇ మెయిల్ ఇన్ఫార్మర్ ‘’ ఎప్పుడు ఇ మెయిల్ వచ్చినా అందించి … Continue reading
ఆధునిక ఆంద్ర శాస్త్రవేత్తలు 47-ప్రామాణిక సామాజిక శాస్త్రవేత్త –శ్రీ కాట్రగడ్డ బాలకృష్ణ
ఆధునిక ఆంద్ర శాస్త్రవేత్తలు 47-ప్రామాణిక సామాజిక శాస్త్రవేత్త –శ్రీ కాట్రగడ్డ బాలకృష్ణ గుంటూరు జిల్లా ఇంటూరులో శ్రీ కాట్రగడ్డ బాలకృష్ణ 26-9-1906 న జన్మించారు .మద్రాస్ వేస్లికాలేజిలో ఎం.ఏ.చదివి ,1921లో బ్రిటన్ వెళ్లి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరి ఏకాగ్రత కుదరక అమెరికా వెళ్లి హార్వర్డ్ యూని వర్సిటిలో పొలిటికల్ సైన్స్ అధ్యయనం … Continue reading
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 46-వాతావరణ శాస్త్ర నావకు చుక్కాని తూర్పు కోస్తా లో తుఫాన్ హెచ్చరిక రాడార్ కేంద్ర నిర్మాత ,పద్మభూషణ్ –శ్రీ పంచేటి కోటేశ్వరం
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 46-వాతావరణ శాస్త్ర నావకు చుక్కాని తూర్పు కోస్తా లో తుఫాన్ హెచ్చరిక రాడార్ కేంద్ర నిర్మాత ,పద్మభూషణ్ –శ్రీ పంచేటి కోటేశ్వరం 25-3-1915 న నెల్లూరు జిల్లాలో జన్మించిన శ్రీ పంచేటి కోటేశ్వరం శ్రీ సుబ్బారాయుడు ,శ్రీమతి వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు . మద్రాస్ ప్రెసిడేన్సికాలేజిలో 1939లో బి … Continue reading
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 45-ప్రముఖ పారాసైకాలజి శాస్త్రవేత్త ,తత్వ వేత్త పద్మశ్రీ ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు
ఆధునిక ఆంధ్ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 45- 45-ప్రముఖ పారాసైకాలజి శాస్త్రవేత్త ,తత్వ వేత్త పద్మశ్రీ ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు శ్రీ కోనేరు రామకృ శాస్త్ర రత్నాలుష్ణారావు గారు కోస్తాతీరం లో 4-10-1932న జన్మించి ,ఆంధ్ర విశ్వ విద్యాలయం లో ఫిలాసఫీలో బి .ఏ ఆనర్స్1953లో చేసి సైకాలజీ లో ,ఎం.ఏ. ఆనర్స్1955లో పాసై ,1962 … Continue reading
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 44—మెదడు పై విశేష పరిశోధన చేసిన మానసిక శాస్త్రవేత్త –డా .తురగ దేశి రాజు
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 44—మెదడు పై విశేష పరిశోధన చేసిన మానసిక శాస్త్రవేత్త –డా .తురగ దేశి రాజు 26-5-1935న పశ్చిమ గోదావరిజిల్లా పెరవలి మండలంలో లోని పిట్టలవేమవరం గ్రామం లో తురగ దేశి రాజు జన్మించారు .1954లో ఆంధ్రా యూని వర్సిటిలో బిఎస్ సి పాసై బెనారస్ హిందూ యూని వర్సిటి లో … Continue reading
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 43-పురాతత్వ పరిశోధక పితామహ –శ్రీ వేలూరి వెంకట కృష్ణ శాస్త్రి
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 43-పురాతత్వ పరిశోధక పితామహ –శ్రీ వేలూరి వెంకట కృష్ణ శాస్త్రి వేలూరి వెంకట కృష్ణ శాస్త్రిగారు కృష్ణాజిల్లా చిరివాడ అగ్రహారం లో 23-10-1934 న శ్రీ వేలూరి పార్ధసారధి శ్రీమతి అనసూయ దంపతులకు జన్మించారు .గుడివాడ కాలేజి లో డిగ్రీ పూర్తీ చేసి ,హైదరాబాద్ ఉస్మానియా యూని వర్సిటి నుడి … Continue reading
ఆధునిక ఆంద్ర శాస్త్ర రత్నాలు 42- కృష్ణా గోదావరి బేసిన్ లో చమురు ,సహజవాయు నిక్షేపాల ఉనికి తెలిపిన అనుపమ భూగర్భ శాస్త్ర వేత్త –శ్రీ వావిలాల వాసు దేవ శాస్త్రి
ఆధునిక ఆంద్ర శాస్త్ర రత్నాలు 42- కృష్ణా గోదావరి బేసిన్ లో చమురు ,సహజవాయు నిక్షేపాల ఉనికి తెలిపిన అనుపమ భూగర్భ శాస్త్ర వేత్త –శ్రీ వావిలాల వాసు దేవ శాస్త్రి భూగర్భ శాస్త్ర లోతులు తరచిన శాస్త్రవేత్త శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి గారు 24-8-1926న కృష్ణాజిల్లా మచిలీపట్నం లో శ్రీ వావిలాల సీతారామ … Continue reading
ఆధునిక శాస్త్ర రత్నాలు – 41-ఆంద్ర చరిత్ర చతురానన –శ్రీ చిలుకూరి వీరభద్రరావు
ఆధునిక శాస్త్ర రత్నాలు – 41-ఆంద్ర చరిత్ర చతురానన –శ్రీ చిలుకూరి వీరభద్రరావు 17-10-1872న పశ్చిమ గోదావరిజిల్లా రేలంగిలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం లో చిలుకూరి వీరరాజు దంపతులకు శ్రీ చిలుకూరి వీరభద్రరావు జన్మించారు .సంస్కృత ఆంధ్రాలలో సాధికారత సాధించారు .దేశోపకారి ,విబుధ రంజని ,సత్యవాదిని ,ఆంద్ర కేసరి మొదలైన పత్రికలకు సారధ్యం వహించారు … Continue reading
ధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 40-భారతీయ ,ఆంద్ర సంస్కృతుల చరిత్ర నిష్ణాతులు మేధావి , బహుముఖీన ప్రజ్ఞాశాలి ,ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు న్యాయవాది –శ్రీ దిగవల్లి వెంకట శివరావు
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 40-భారతీయ ,ఆంద్ర సంస్కృతుల చరిత్ర నిష్ణాతులు మేధావి , బహుముఖీన ప్రజ్ఞాశాలి ,ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు న్యాయవాది –శ్రీ దిగవల్లి వెంకట శివరావు దిగవల్లి వేంకటశివరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఫిబ్రవరి 14 1898 న నియోగి బ్రాహ్మణులైన వెంకటరత్నం, సూర్యమాణిక్యాంబ దంపతులకు జన్మించారు. శివరావుగారు కాలికట్లో ఫస్టు ఫారం చదువుతూవుండగా వారి బావగారికి బదలీ కావడంవల్ల ఫస్టు ఫారం బెంగళూరులో తిరిగి చదవటం … Continue reading
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 39-పురాలిపి శాస్త్రవేత్త ,పరిశోధక శిఖామణి –శ్రీ మల్ల౦పల్లి సోమశేఖర శర్మ(శాసనాల శర్మ )
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 39-పురాలిపి శాస్త్రవేత్త ,పరిశోధక శిఖామణి –శ్రీ మల్ల౦పల్లి సోమశేఖర శర్మ(శాసనాల శర్మ ) ‘’డిగ్రీలు లేని పాడుకాలాన ‘’పుట్టావు అని విశ్వనాథ వారి సానుభూతి పొంది ఆయన కృతిని అంకితం పుచ్చుకొన్న శాసన పరిశోధకులు పురాలిపి శాస్త్రవేత్త విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగులోకి వచ్చిన శ్రీ మల్లం పల్లి సోమశేఖర … Continue reading
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 38-ప్రామాణిక చరిత్ర పరిశోధకులు –భారత చరిత్ర భాస్కర శ్రీ కోట వెంకటా చలం
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 38-ప్రామాణిక చరిత్ర పరిశోధకులు –భారత చరిత్ర భాస్కర శ్రీ కోట వెంకటా చలం చరిత్ర అంటే బ్రిటిష్ వారు చెప్పింది, రాసిందే చరిత్ర అని చాలా కాలం మనం నమ్మాం.చదివాం గుడ్డిగా .కాని అసలైన చరిత్ర అదికాదు అనిఖండి౦చి ,సహేతుకంగా రుజూవు చేసి ,పాశ్చాత్య చరిత్ర పరిశోధకులనూ మెప్పించి … Continue reading
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 37- శాసన లిపి పరిశోధన పరబ్రహ్మ –డా.పుచ్చా వాసు దేవ పరబ్రహ్మ శాస్త్రి
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 37- శాసన లిపి పరిశోధన పరబ్రహ్మ –డా.పుచ్చా వాసు దేవ పరబ్రహ్మ శాస్త్రి ఆధునిక 37- శాసన లిపి పరిశోధన పరబ్రహ్మ –డా.పుచ్చా వాసు దేవ పరబ్రహ్మ శాస్త్రి పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి’ తెలుగువారు గర్వించదగిన ప్రఖ్యాత చారిత్రక, పురావస్తు పరిశోధకుడు. కాకతీయుల చరిత్రపై అనేక అధ్యయనాలు చేసి పలు గ్రంథాలను … Continue reading
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 35-తెలుగు –ఇంగ్లీష్ ,ఇంగ్లిష్- తెలుగు నిఘంటు నిర్మాత –పావులూరి శంకరనారాయణ
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 35-తెలుగు –ఇంగ్లీష్ ,ఇంగ్లిష్- తెలుగు నిఘంటు నిర్మాత –పావులూరి శంకరనారాయణ నలభై ఏభై ఏళ్ళక్రితం శంకరనారాయణ డిక్షనరీ లేని ఇల్లు ఆంద్ర దేశం లో ఉండేదికాదు .విద్యార్ధులకు కల్పవృక్షంగా ఉండేది .దీని నిర్మాత శంకరనారాయణ అని అందరికీ తెలుసుకాని ,ఆయన ప్రముఖ గణిత శాస్త్రవేత్త ,తొలి తెలుగు గణితశాస్త్ర గ్రంధ … Continue reading
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 33-అరటి మట్టలనుంచి పొటాషియం పెర్మా౦గ నేట్ తయారు చేయించిన ఆర్ధికవేత్త –కాళీ పట్నపు కొండయ్య
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 33-అరటి మట్టలనుంచి పొటాషియం పెర్మా౦గ నేట్ తయారు చేయించిన ఆర్ధికవేత్త –కాళీ పట్నపు కొండయ్య ప్రముఖ ఆర్ధిక వేత్త ,మేధావి శ్రీ కాళీపట్నం కొండయ్య 1900లో గోదావరి జిల్లాలో జన్మించారు .విజ్ఞాన ఆర్ధిక చరిత్ర శాస్తాలలో సాటిలేని వాడు అనిపి౦చు కొన్నారు స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొనటం వలన వీటికి … Continue reading
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 31-క్వాసే క్రిస్టలైన్ మిశ్ర ధాతు రూపకర్త –డా.పచ్చా రామ చంద్రరావు Inbox x
కృష్ణాజిల్లా కౌఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 31-క్వాసే క్రిస్టలైన్ మిశ్ర ధాతు రూపకర్త –డా.పచ్చా రామ చంద్రరావు కృష్ణాజిల్లా కౌతవరం లో 1942మార్చి 21న నారాయణ స్వామి దంపతులకు జన్మించిన డా.పచ్చా రామ చంద్రరావు ఉస్మానియా యూనివర్సిటి నుంచి 1959లో బిఎస్ సి ,1961లో ఏం ఎస్ సి డిగ్రీలు పొందారు .బెంగుళూర్ లో ఇండియన్ … Continue reading
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 30-నూనె గింజలలో వంధ్యత్వ సమస్య పరిష్కరించిన –శ్రీ మతి మూల్పూరి సుజాత
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 30-నూనె గింజలలో వంధ్యత్వ సమస్య పరిష్కరించిన –శ్రీ మతి మూల్పూరి సుజాత కెమికల్ టెక్నాలజీ పరిశోధన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ మూల్పూరి జనార్ధనరావు దంపతులకు కృష్ణాజిల్లా ఉయ్యూరుదగ్గర వల్లూరుపాలెం లో 19-10-1961 జన్మించిన శ్రీమతి మూల్పూరి సుజాత హైదరాబాద్ యూని వర్సిటి లో ప్లాంట్ సైన్సెస్ లో ఎం. … Continue reading
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 29-తమలపాకుతోటల పెంపకం లో విప్లవం సృష్టించిన –చలసాని సుబ్బారావు
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 29-తమలపాకుతోటల పెంపకం లో విప్లవం సృష్టించిన –చలసాని సుబ్బారావు కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు లో జన్మించిన చలసాని సుబ్బారావు ,అదేజిల్లా పెనమలూరు మండలం కానూరు లో స్థిరపడ్డారు .విద్యా గంధం లేకపోయినా తనదైనమార్గం లో అధ్యయనం చేసి అఖండవిజయాలు సాధించి రైతులకు స్పూర్తిప్రదాత అయ్యారు .అన్నిరకాల వ్యవసాయ ఉత్పత్తులలో అధిక … Continue reading
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 2-‘’హెమ’’వర్జీనియా పొగాకు వంగడ రూపకర్త-డా .వెలువలి వెంకట రమణారావు
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 2-‘’హెమ’’వర్జీనియా పొగాకు వంగడ రూపకర్త-డా .వెలువలి వెంకట రమణారావు తూర్పు గోదావరి జగన్నాధ పురం లో 13-10-1935 న జన్మించిన వెలువలి వెంకట రమణారావు ఆంధ్రా యూనివర్సిటి నుంచి వృక్షశాస్త్ర పట్టభద్రులు .1973లో గుజరాత్ లో ‘’ప్లాంట్ బ్రీడింగ్ ‘’పై ప్రత్యెక పరిశోధన చేసి ,ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ … Continue reading
ఆధునిక ఆంధ్రశాస్త్ర రత్నాలు 27-‘’సుగర్ కేన్ టెస్టింగ్ రిఫ్రాక్టో మీటర్’’ సృష్టికర్త –భాగవతుల విశ్వనాథ్
ఆధునిక ఆంధ్రశాస్త్ర రత్నాలు 27-‘’సుగర్ కేన్ టెస్టింగ్ రిఫ్రాక్టో మీటర్’’ సృష్టికర్త –భాగవతుల విశ్వనాథ్ భారతీయ వ్యవసాయరంగం లో అత్యుత్తమ శాస్త్రవేత్త శ్రీ భాగవతుల విశ్వనాథ్ 1-1-1889 న విశాఖ పట్నం లో జన్మించారు .తండ్రి జోగారావు .14 వ ఏట మెట్రిక్ పరీక్షలో లెక్కల్లో ఒకేఒక్కమార్కు తక్కువై తప్పారు .సైన్స్ లో 80 … Continue reading
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 27—మర్చెంట్ బాంకింగ్ లో సిద్ధహస్తుడైన ఆర్ధిక శాస్త్రవేత్త –పి.వి .నరసింహం
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 27—మర్చెంట్ బాంకింగ్ లో సిద్ధహస్తుడైన ఆర్ధిక శాస్త్రవేత్త –పి.వి .నరసింహం కృష్ణా జిల్లా మచిలీపట్నం లో శ్రీ పి.వి.నరసింహం 1941లో జన్మించారు .1963లో ఆంధ్రా యూని వర్సిటి నుండి ఆర్ధికశాస్త్రం లో ఎం .ఏ.డిగ్రీ పొందారు .ఇక్కడే ఎకనామిక్స్ లెక్చరర్ గా చేరి ,ఆర్ధిక శాస్త్రం లో పరిశోధనలో మునిగిపోయారు … Continue reading
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 26-ప్రోపిలిన్ గ్లైకాల్ తయారు చేసిన కెమికల్ ఇంజనీర్ –దాసరి మోహన ప్రసాద్
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 26-ప్రోపిలిన్ గ్లైకాల్ తయారు చేసిన కెమికల్ ఇంజనీర్ –దాసరి మోహన ప్రసాద్ 1980లో విశాఖలో జన్మించిన దాసరి మోహన ప్రసాద్ ఆంధ్రా యూనివర్సిటి నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రులై ,అమెరికా వెళ్లి కెమికల్ ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పిహెచ్ డి అయ్యాడు .ఆహోరాత్రాలుగా మూడున్నర ఏళ్ళు పరిశోధన చేసి … Continue reading
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 25-టెలికాం పితామహ –డా.త్రిపురనేని హనుమాన్ చౌదరి
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 25-టెలికాం పితామహ –డా.త్రిపురనేని హనుమాన్ చౌదరి కృష్ణా జిల్లా అంగలూరు గ్రామం లో 18-10-1931న జన్మించిన త్రిపురనేని హనుమాన్ చౌదరి హైదరాబాద్ లో స్థిరపడినా తన స్వగ్రామాన్ని మరచిపోలేదు .కామ్రెడ్ చౌదరిగా ప్రసిద్ధుడైన త్రిపురనేని హనుమాన్ చౌదరి టెలికమ్యూనికేషన్ రంగంలో ముఖ్యమయిన కృషి చేసారు.ఈయన టెలీకం పరిశ్రమలో భీష్మ పితామహులు. … Continue reading
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 24-ఉయ్యూరు కెసీపి షుగర్ ఫాక్టరీ నిర్మాత-వెలగపూడి రామ కృష్ణ
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 24-ఉయ్యూరు కెసీపి షుగర్ ఫాక్టరీ నిర్మాత-వెలగపూడి రామ కృష్ణ శ్రీ వెలగపూడి రామ కృష్ణ 1896లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా నగరం మండలం లోని బెల్లం వారి పాలెం లో 1896లో జన్మించారు .వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా తేళ్ళపాడు గ్రామస్థులు.ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం లో బిఎసి … Continue reading
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 23-చిప్ మేకర్ –మండవ సురేంద్ర బాబు
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 23-చిప్ మేకర్ –మండవ సురేంద్ర బాబు ఆంద్ర రాష్ట్రం లో 1960లో పుట్టి న మండవ సురేంద్ర బాబు తిరుచ్చి రీజినల్ ఇంజనీరింగ్ కాలేజి లో ఇంజనీరింగ్ పట్టభద్రులై ,చండీ గడ్ లోని సెమి కండక్టర్ కాంప్లెక్స్ లో ఉద్యోగం లో 1983లో చేరి మూడేళ్ళు పని చేస్తూ పరిశోధన … Continue reading
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 22-ఎలెక్ట్రానిక్ దిగ్గజాలైన ప్రవాసాంధ్రులు- ప్రభాకర్,,అప్పారావు
ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 22-ఎలెక్ట్రానిక్ దిగ్గజాలైన ప్రవాసాంధ్రులు- ప్రభాకర్,,అప్పారావు – బండారు ప్రభాకర్ ,ఎం.అప్పారావు లు ప్రవాస ఆంధ్రులు .ఎలెక్ట్రానిక్స్ దిగ్గజాలు .ఇద్దరూకలిసి ట్రాన్సిస్టర్ రూపకల్పన చేసి చరిత్ర సృష్టించారు .ప్రభాకర్ విజయవాడకు చెందినవాడు .హైదరాబాద్ వెళ్లి ఒక పబ్లిక్ స్కూల్ లో చదివి ఖర్గపూర్ ఐ ఐ టి లో చదువు అయ్యాక … Continue reading
ఆధునిక ఆంద్ర శాస్త్ర రత్నాలు-21-లైట్ కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్ రూప శిల్పి –కోట హరినారాయణ
ఆధునిక ఆంద్ర శాస్త్ర రత్నాలు-21-లైట్ కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్ రూప శిల్పి –కోట హరినారాయణ 21-లైట్ కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్ రూప శిల్పి –కోట హరినారాయణ శ్రీ కోట హరినారాయణ 1943లో బరంపురం లో జన్మించిన తెలుగు వాడు .బెనారస్ హిందూ యూని వర్సిటి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రులు .బెంగుళూరులోని ఇండియన్ ఇన్ స్టి … Continue reading
బందరు లో ‘’ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ’’ స్థాపకులు –అయ్యగారి రామమూర్తి
బందరు లో ‘’ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ’’ స్థాపకులు –అయ్యగారి రామమూర్తి తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర పాలగుమ్మి లో 20-10-1895న జన్మించిన శ్రీ అయ్యగారి రామమూర్తి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ పట్టభద్రులు .తరువాత్ కృష్ణాజిల్లా మచిలీపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలలో సైన్స్ టీచర్ గా పని చేశారు .సైన్స్ ను డ్రై సబ్జెక్ట్ … Continue reading






