Category Archives: పుస్తకాలు

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-5

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-5                   అయ్య చూసి (పి)న హంపి-3 మాధవుని తల్లి, భార్య మరణించారు .భవబంధాలు తెగిపోగా ఇక శ్రీ భువనేశ్వరీ సేవలోనే జీవిస్తున్నారు .దేశాన్ని రక్షించే మార్గం నిర్దేశించమని మనసార ప్రార్ధిస్తున్నారు .పంపా౦బిక  పరమేశ్వరుని పతిగా పొందేందుకు తపస్సు చేసిన చోటే ,అంజనాదేవి ఆంజనేయుని వాయుపుత్రునిగా పొందిన చోటు , … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ మేల్పత్తూరు నారాయణ భట్టతిరి కృతం నారాయణీయము

  శ్రీ మేల్పత్తూరు నారాయణ భట్టతిరి కృతం నారాయణీయము (తెలుగు లిపి)ముందు మాట మేలపత్తూరు నారాయణ భట్టతిరి కృతం ఇది నారాయణీయము. శ్రీమన్నారాయణీయము వ్యాస భాగవత పురాణానికి సంస్కృత భాషలో వెలువడిన సంగ్రహ రూపము ఇది. ఈ గ్రంథము కేరళలోని గురువాయూరు క్షేత్రములో వెలసిన శ్రీ కృష్ణుని సంభోదిస్తూ దైవస్తుతి రూపంలో కొనసాగుతూ ఉంటుంది. భక్తి, … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 379-సదా ముక్తి సుధాకరం కర్త – కాకరపర్తి కృష్ణశాస్త్రి(1905)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 379-సదా ముక్తి సుధాకరం కర్త – కాకరపర్తి కృష్ణశాస్త్రి (1905 కాకరపర్తి కృష్ణశాస్త్రిగారి తాతగారైనబాపన్నగారు పద్మనాయక వంశ్య ప్రభువుల (నాయకరాజుల) ఆస్థానవైద్యులుగా ఉన్నారు. తండ్రిగారైన వేంకటరాయుడుగారు తూర్పుగోదావరిజిల్లా పిఠాపురము వద్ద గల లక్ష్మీనరసాపుర ఆస్థానములో శ్రీరావుచెల్లయాంబికా రాజ్ఞీమణి వద్ద ఠాణేదారుగా, సంస్థానవైద్యునిగా పనిచేశారు. వేంకటరాయుడు, వేంకమాంబిక దంపతుల సంతానములో ప్రథముడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-1

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-1 సరస్వతీ పుత్రులు ‘’అయ్య’’శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యులవారి  సరస్వతీ ప్రసాద౦ కుమార్తె డా.పుట్ట పర్తి నాగపద్మిని .ఇప్పటికే చాలా రచనలతో ,సాహితీ ప్రసంగాలతో బహు కీర్తి పొందింది .1972-73 లో అయ్య పుట్టపర్తివారి వద్ద గాదా సప్త శతి పాఠం చెప్పించుకోన్నప్పుడు అందులోని ‘’కీర రించోళి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 378-అమరవాణి ప్రసారములు –కవి సామ్రాట్ డా.పైడి పాటి సుబ్బరామయ్య శాస్త్రి (1918-2006)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 378-అమరవాణి ప్రసారములు –కవి సామ్రాట్ డా.పైడి పాటి సుబ్బరామయ్య శాస్త్రి (1918-2006) ఆంద్ర రచయితలు రచించిన సంస్కృత గ్రంథాలను ప్రచురించినట్లే ,ఆంద్ర సాహిత్య అకాడెమి వారు విజయవాడ ఆకాశవాణి ప్రసారం చేసిన సంస్కృత ప్రసారములను కవిసామ్రాట్ డా శ్రీ పైడిపాటి సుబ్బరామ శాస్త్రి గారి చేత సంకలింప జేసి ప్రచురించించింది … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని ‘’రగడల ‘’తిరుగీతిక

శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని ‘’రగడల ‘’తిరుగీతిక   ‘’రంగడు బెండ్లియాడిన నప్పిన్నది ‘’అని కృష్ణ దేవరాయలతో కీర్తించబడిన గోదా దేవి ,తమిళదేశం లో ‘’ ఆండాళ్ళు’’గా సుప్రసిద్ధం . ఆమె నెల రోజుల కాత్యాయనీ వ్రతం సందర్భంగా రచించిన 30పాశురాల ‘’తిరుప్పావై ‘’తమిళనాడంతా ధనుర్మాసం లో మారు మ్రోగిపోతుంది  .అదే ఆంద్ర దేశానికీ ప్రాకి రేడియోలో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 హర నామామృత మహా కావ్యకర్త -విద్యా ధర శాస్త్రి (1901-1983)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 హర నామామృత మహా కావ్యకర్త -విద్యా ధర శాస్త్రి (1901-1983) సంస్కృత ,హిందీభాషలలో మహా విద్వాంసుడు విద్యాధర శాస్త్రి రాజస్థాన్ లోని చురు లో  1901జన్మించి 82ఏళ్ళ వయసులో 1983లోమరణి౦చాడు .లాహోర్ లోని పంజాబ్ యూని వర్సిటి నుండి సంస్కృతంలో డిగ్రీ పొందాడు .ఆగ్రా యూని వర్సిటీ నుండి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 377-మోక్ష మందిరస్య ద్వాదశ దర్శన సోపానావళి కర్త –పండిత శ్రీపాద శాస్త్రి హసూర్కర్(1896)

  శ్రీనాథ్ ఎస్ హసూర్కర్ తండ్రి పండిత శ్రీపాద శాస్త్రి హసూర్కర్ మధ్యప్రదేశ్ కు చెందినమహా సంస్కృత విద్వాంసుడు .సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ గా ,ఇండోర్ యువరాజు యశ్వంతరావు హోల్కార్ కు మత గురువుగా ఉన్నాడు .వేదాంతం లోని 42 శాఖల పై  అధ్యయనం చేసి అద్భుతమైన ‘’మోక్షమందిరస్య ద్వాదశ దర్శన  సోపానావళి’’రచించి సంస్కృత పండితుల … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 376-అయిదు సంస్కృత నవలలు రాసిన –డా .శ్రీనాథ్ ఎస్.హసూర్కర్ ( 1924-1988 )

376-అయిదు సంస్కృత నవలలు రాసిన –డా .శ్రీనాథ్ ఎస్.హసూర్కర్ ( 1924-1988 ) మంచి పండిత సంప్రదాయ వంశం లో మధ్యప్రదేశ్ -ఇందోర్ లో15-2-1924న జన్మించినశ్రీనాథ్ ఎస్ హసూర్కర్ పితృ దేవులు పండిట్ రత్న శ్రీపాద శాస్త్రి చరణాలవద్దనే సంస్కృతం అభ్యసించి పెరిగాడు .తల్లి రాధాబాయి .తండ్రి ఇందోర్ లోని హోల్కార్ వంశరాజైన ప్రిన్స్ యశ్వంతరావు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 371-కౌండిన్య శిక్ష –అజ్ఞాత కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 371-కౌండిన్య శిక్ష –అజ్ఞాత కవి  కాలము వివరాలు తెలియని కవి రాసిన ‘’కౌండిన్య శిక్ష ‘’దొరికిన వ్రాత ప్రతి ఆధారంగా డి.జి.పాధ్యే మొదటి సారి కూర్చాడు ఆ తర్వాత ఆచార్య పుల్లెల శ్రీ రామ చంద్రుడు గారి సంపాదకత్వం లో సంస్కృత అకాడెమి 1980 లో వెలువ రించింది . … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 368-ఆయుర్వేదాబ్ది సారం –అజ్ఞాత కర్త

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 368-ఆయుర్వేదాబ్ది సారం –అజ్ఞాత కర్త ఆయుర్వేదం లోని సారాన్ని అంతటినీ అందించే ఉద్గ్ర౦థమే ఆయుర్వేదాబ్ది సారం .రెండుభాగాలలో  ఉన్న ఈ గ్రంథం మొదటిభాగం లో 4,433 శ్లోకాలున్నాయి .రోగాలకారకాలు రోగ లక్షణాలు ,నివారణ చర్యలు తెలియ జేస్తుంది .దీని కర్త ఎవరో తెలియదుకాని బహు శ్రమ కోర్చి ,పూర్వ గ్రంధాలనుండి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శొంఠి భద్రాద్రి రామశాస్త్రి

శొంఠి భద్రాద్రి రామశాస్త్రి 1856-1915 జననము: 1856. నిధనము: 1915. జన్మస్థానము: పిఠాపురము సమీపముననున్న కొమరగిరి. వెలనాటి వైదికులు. గౌతమగోత్రీయులు. తండ్రి: గంగరామయ్య. తల్లి: కామాంబ. రామచంద్రోపాఖ్యాన ప్రబంధకర్త వారణాసి వేంకటేశ్వరకవి యీయనకు మాతామహుడు. వంశీయులెల్లరు వేదవిదులు. కవికర్తృక గ్రంథములు: కాళిందీ పరిణయము, శంతనూపాఖ్యానము (ఆంధ్రప్రబంధములు). చిత్రసీమ (కళాపూర్ణోదయమువంటి కల్పితకథా కావ్యము). శంబరాసుర విజయము (సంస్కృత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 367-కామేశ్వర స్తోత్ర సుధ కర్త –సామవేదం రామమూర్తి శర్మ (1931)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 367-కామేశ్వర స్తోత్ర సుధ కర్త –సామవేదం రామమూర్తి శర్మ (1931) జీవిత విశేషాలు బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మ గారు శ్రీకాకుళం జిల్లా కవిటి అగ్రహారంలో అప్పలనృసింహాచార్యులు, సత్యవతి దంపతులకు 1931 ఆగస్టు 25 న జన్మించారు. తన ఐదేళ్ళ వయస్సులో సంస్కృతంలో పంచకావ్యాలని తన తల్లిదండ్రులవద్ద నేర్చుకున్నారు.ఆయన బరంపురం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 367-మేకాదీశా శబ్దార్ధ కల్పతరుః కర్త –చర్ల భాష్యకార శాస్త్రి (1880-1949)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 367-మేకాదీశా శబ్దార్ధ కల్పతరుః కర్త –చర్ల భాష్యకార శాస్త్రి (1880-1949) 1880లో  గోదావరి జిల్లా కాకరపర్రు లో చర్ల భాస్కర శాస్త్రి జన్మించారు తండ్రి చర్ల  వెంకట శాస్త్రి .ఆరామ ద్రావిడ శాఖకు చెందినవారు .వీరిది లోహితస గోత్రం .చర్ల గణపతి శాస్త్రిగారికి బంధువులు .  భాష్యకార శాస్త్రి గొప్ప … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మను చరిత్ర -9 

ధ్వని కోణం లో మను చరిత్ర –9  మూడో ఆశ్వాసం లో చంద్రోదయాన్ని  వర్ణిస్తూ  పెద్దన కవి –‘’మరున కొసంగ గాలము తమశ్చట గాటుకగా ,నవోదయ స్పురదరుణ’’పద్యం లో  చీకటులు ముసిరిన వెంటనే  ఉదయారుణ కిరణ కాంతులు ఆకాశం లో ప్రసరించి ,అక్కడక్కడ చుక్కలు కనిపించి ,క్రమంగా చంద్రోదయం అయిందని  చెప్పాడు. అంటే ,వెంటనే మన్మధుడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 366- సంస్కృత నాటక  కర్త –డా .సాలగ్రామ కృష్ణ రామ చంద్ర రావు (1925-2006)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 366- సంస్కృత నాటక  కర్త –డా .సాలగ్రామ కృష్ణ రామ చంద్ర రావు (1925-2006) సాలగ్రామ కృష్ణ రామ చంద్రరావు 4-9-1925 న కర్నాటక లోని హసన్ లో జన్మించారు .చిన్నతనం బెంగుళూరు లో తాతగారి వద్ద గడిపారు .అక్కడే చదువు ప్రారంభించి, సంస్కృతం ను మహా సంస్కృత విద్వాంసుడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మను చరిత్ర -8 

ధ్వని కోణం లో మను చరిత్ర -8 ‘’అక్కట వాడు నా తలగుల మారిది సేసి ,దయా విహీనుడై –చిక్కక త్రోచిపోయె దరి చేరగరాని ,వియోగ సాగరం –బెక్కటనీదు దాన ?నీ కొర నోములు నోచినట్టి ,నే –నెక్కడ ?వాని కౌగిలది యెక్కడ?హా విధి ఏమి సేయుదున్ ?  విరహం తట్టుకోలేక వరూధిని అనేమాటలలో   అననురూప … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 357-వికృత వల్లి కర్త –యాడ్యా చార్య (క్రీ .పూ.600)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 357-వికృత వల్లి కర్త –యాడ్యా చార్య (క్రీ .పూ.600) అష్టాధ్యాయి రచించిన పాణిని ఆచార్యుని మేనమామ కుమారుడే ‘’వికృతవల్లి ‘’రాసిన యాడ్యా చార్యులు  .కనుక పాణిని కాలం తర్వాత వాడు .లేకఅదేకాలానికి చెందినవాడు అయి ఉండచ్చు .పాణిని ని క్రీపూ 3 శతాబ్ది వాడనికొందరు,క్రీ.పూ 5-6శతాబ్ది కాలం వాడని కొందరు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మేడవరం రామబ్రహ్మశాస్త్రి

మేడవరం రామబ్రహ్మశాస్త్రి మేడవరం రామబ్రహ్మశాస్త్రి తెలుగు కవి, పండితుడు. ఆయన ప్రముఖ కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం కోరిక మేరకు ఆయన లక్ష్మీకాంతం ప్రారంభించి అసంపూర్తిగా వదిలివేసిన సుందరకాండము కావ్యం పూర్తిచేశారు. ప్రసిద్ధ కవి, పండితుడు వేలూరి శివరామ శాస్త్రికి శిష్యుడైన మేడవరం రామబ్రహ్మశాస్త్రి సంస్కృతాంధ్రాల్లో మంచి పండితునిగా పేరొందారు. మేడవరం రామబ్రహ్మశాస్త్రి సుందరకాండముతో పాటుగా జగన్నాథ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 357-’పాణినీయ వ్యాకరణోదహరణకోశః –డా.ఎస్.ఎల్.పి.ఆంజనేయ శర్మ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 357-’పాణినీయ వ్యాకరణోదహరణకోశః –డా.ఎస్.ఎల్.పి.ఆంజనేయ శర్మ వ్యాకరణం లో ఉద్దండ పండిత ప్రకా౦డుడుడా. ఎస్.ఎల్.పి.ఆంజనేయ శర్మ ‘’గజ సూత్ర’’అనే పాణిని అష్టాధ్యాయి ని దశాబ్దం పైగా  అధ్యయనం చేశారు .సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం లో పుట్టి సంస్కృతం లో ప్రాధమిక విద్య తండ్రి శ్రీ శ్రిస్టి శ్రీరామ శర్మవద్ద నేర్చి,తర్వాత ఆయన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 356- ఆంజనేయ రామాయణం –కందాళ  వేంకటరామ నరసింహా చార్య ,కందాళ వేంకట రామ కృష్ణ మాచార్య (20 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 356- ఆంజనేయ రామాయణం –కందాళ  వేంకటరామ నరసింహా చార్య ,కందాళ వేంకట రామ కృష్ణ మాచార్య (20 వ శతాబ్దం )    శ్రీ ధర్మవరపు  సీతా రామాంజనేయులు  వ్యావహారిక తెలుగుభాష లో  రచించిన ఆంజనేయ రామాయణం ను శ్రీ కందాళ వేంకట రామ నరసింహా చార్య , శ్రీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 355-సంస్కృత భాషణ ఉద్యమ నేత ,’’సంస్కృత భారతి’’ స్థాపకుడు –చాము కృష్ణ శాస్త్రి (1956)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 355-సంస్కృత భాషణ ఉద్యమ నేత ,’’సంస్కృత భారతి’’ స్థాపకుడు –చాము కృష్ణ శాస్త్రి (1956)      చాము కృష్ణ శాస్త్రి 23-1-1956న కర్ణాటక మంగుళూరు జిల్లా కాదిల గ్రామం లో జన్మించాడు .తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠ్ లో సంస్కృతం నేర్చి, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా టీనేజ్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 354-సంస్కృత చలన చిత్రాలు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 352-వాడుక సంస్కృత భాషా ప్రచారకుడు  –ఆర్ .రామ చంద్రన్ (1960-)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 352-వాడుక సంస్కృత భాషా ప్రచారకుడు  –ఆర్ .రామ చంద్రన్ (1960-) సంస్కృతం లో మహా పండితుడైన ఆర్ .రామ చంద్రన్ 1960లో తమిళనాడు లో జన్మించాడు చెన్నైలో రామకృష్ణ వివేకానంద సంస్కృత శాఖలో పని చేశాడు .దక్షిణ భారత సంస్కృత భారతికి ఉపాధ్యక్షుడు .గొప్ప సంకీర్తనా చార్యుడైన తండ్రికి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4  గాయత్రీ వృత్త  చందః ప్రకరణ కర్త- అష్టభాషా కవి, గాయకుడు,వాగ్గేయకారుడు  –పి.బి .శ్రీనివాస్ (1930-2013)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 గాయత్రీ వృత్త  చందః ప్రకరణ కర్త- అష్టభాషా కవి, గాయకుడు,వాగ్గేయకారుడు  –పి.బి .శ్రీనివాస్ (1930-2013) పి.బి .శ్రీనివాస్ అంటే -ప్రతివాది భయంకర శ్రీనివాస్ 22-9-1930 ఆంద్ర ప్రదేశ్ తూర్పు గోదావరిజిల్లా కాకినాడలో ప్రతివాది భయంకర ఫణీంద్ర స్వామి ,శేషగిరియమ్మ దంపతులకు జన్మించాడు . తండ్రి సివిల్ ఉద్యోగి. తల్లి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4భాగం )–సంపాదకులు -డా.ఇ.ఆర్.కృష్ణారావు-1964 (వెంకటేశ్వర  యూని వర్సిటి    

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4భాగం )–సంపాదకులు -డా.ఇ.ఆర్.కృష్ణారావు-1964 (వెంకటేశ్వర  యూని వర్సిటి 350–వేదసమీక్షా -2(చివరి   గీర్వాణ కవుల ‘’సామవేదః లౌకికో వ్యవహారశ్చ’’వ్యాసం లో శ్రీ మ.రామ నాథదీక్షితులుగారు ‘’వేదానాం సామ వేదోస్మి ‘’,’అని గీత లో,’సామగాన ప్రియా ‘’అని లలితా రహస్యం లోను ఉన్న సామవేద విశిష్టతను సంస్కృత వచనంలో చక్కగా చెప్పారు .అందులోని బ్రాహ్మణాదులను నిర్వ చించారు .అదృస్టవంతులైన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-5(చివరిభాగం )

రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-5(చివరిభాగం ) గోపికలకు యెంత వెతికి’’నా భౌతికంగా శ్రీ కృష్ణుడు కనిపించలేదు కాని మానసికంగా ఆయన్నే స్మరిస్తున్నారు,కీర్తిస్తున్నారు .వారి గీతాలన్నీ ‘’గోపికా గీత’’అనే 18శ్లోకాలో భాగవత దశమ స్కంధం లో ఉంది .మనదేశం లో వివాహం కావలసిన కన్యలచేత తలిదండ్రులు దీన్నిభగవంతుని ఆశీర్వాదం కోసం  చదివిస్తారు  .గోపికా గీతిక జయ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-4

రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-4 కృష్ణుడు యెంత నచ్చ చెప్పినా గోపికలు వినలేదు .మొదట భర్తకు ,తర్వాత కుటుంబ విధి అని ఆయన చెప్పినదానికి ఆయనే తమ పతి,తమకే కాక ఎల్లలోకాలకు ఆయనే భర్త అని ,కనుక తమ మొదటికర్తవ్యం శ్రీ కృష్ణుని సేవయే అని ‘’మా హృదయాలు ,శరీరాలు  కుటుంబం సర్వం నీకే … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాసలీల ఉత్ర్కుస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-3

ఇప్పుడు అసలు కథ లోకి వద్దాం .అప్పటికి కృష్ణుడికి 10ఏళ్ళు లేక కొంచెం తక్కువ మాత్రమే అని మర్చి పోరాదు.బృందావన గోపికలు ‘’కాత్యాయని వ్రతం ‘’ చేస్తున్నారు .శ్రీ కృష్ణుని’’ తమ పతి’’గా చేసుకోవటానికి చేస్తున్న వ్రతం అది .ఇది చాలా నియమాల తోరణం .తెల్లవారు  ఝామున  యమునా నదిలో స్నానం ,నది ఒడ్డున ఇసుకతో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాసలీల ఉత్ర్కుస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-2

రాసలీల ఉత్ర్కుస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-2 శ్రీ కృష్ణుని దివ్యత్వమే రాసలీల అంటుంది బెసెంట్ సతీమణి .వ్యాసర్షి భాగవత ప్రారంభం లో శ్రీ కృష్ణ జననం వివరిస్తూ శ్రావణ మాసంలో రోహిణీ నక్షత్ర యుక్తబహుళ అష్టమి నాడు కంసుని మధురలోని కారాగారం లో కృష్ణజననం జరిగిందని చెప్పాడు .  భాగవత దశమస్కంధం మూడవ అధ్యాయం లో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాసలీల ఉత్ర్కుస్ట మధురభక్తి కి తార్కాణం-అనీబి సెంట్

బృందావన గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మపై చూపిన ఆరాధన అంతామధురభక్తి మాత్రమే .అంటే ప్రేమతో ఆరాధించటం .మధురభక్తి కి చెందిన అనేక రకాల  వృత్తాంతాలు ,చిత్రాలలో  శిల్పాలలో  , భారతదేశమంతా ఉన్నాయి .దీనికి ఉదాహరణగా కవిత్వం లో మనకు మొదట కనబడేది రాదా  కృష్ణులమధ్య ఉన్న మధురభక్తి కి చెందిన12వ శాతాబ్దికవి   భక్త జయదేవుని గీత … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

   గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4 349-న్యాయ చంద్రిక కర్త – ఆనంద పూర్ణ ముని (14వశతాబ్దం)

   గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4 349-న్యాయ చంద్రిక కర్త – ఆనంద పూర్ణ ముని (14వశతాబ్దం) 14వ శతాబ్దికి చెందిన ఆనంద పూర్ణముని ‘’న్యాయ చంద్రిక ’’రాశాడు .ఇతనికి విద్యాసాగరుడు  అనే బిరుదున్నది .ద్రవిడాచార్య బాలకృష్ణానంద తెలియజేసినదాని ప్రకారం  పూర్ణానంద  సరస్వతే ఆనంద  పూర్ణముని .13వశతాబ్దిలో మధ్వాచార్య ‘’బ్రహ్మ సూత్రభాష్య౦ రాసి అద్వైతమతాన్ని ఖండించగా ,శ్రీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొత్తకోణం లో వెలమ వంశ చరిత్ర

వాస్తు శిల్పి ,చరిత్ర పరిశోధకులు శ్రీ ఆవాల బుచ్చి రెడ్డి ‘’శాసనాల వెలుగులో తమ  వెలమవంశ తొలిచరిత్రను’’ ‘’కొత్త కోణం ‘’లో ఆవిష్కరించారు .123పేజీలతో అందమైన ,అర్ధవంతమైన ముఖ చిత్రం తో ,వ్యాసాలలోనే శాసనాలను కూడా పొందుపరచి తెచ్చిన పరిశోధన గ్రంథం.ఆర్కిటెక్చర్ లో డిప్లోమాపొంది ,అర్బన్ అండ్ మెట్రోపాలిటన్ ప్లానింగ్ లో పిజి డిప్లొమా అందుకొని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4 348-శంకర విజయ కర్త –ఆనందగిరి(8వ శతాబ్దం )

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4 348-శంకర విజయ కర్త –ఆనందగిరి(8వ శతాబ్దం )  ఆది శంకరాచార్య శిష్యుడు ఆనందగిరి .శంకర విజయం ,న్యాయ నిర్ణయం ,తర్క సంగ్రహ  గ్రంథాలు రచించాడు .ఇతడినే ఆనంద జ్ఞాన అంటారు . 349-హారలత కర్త –అనిరుద్ధ భట్టు (11వ శతాబ్దం ) బెంగాల్ లో స్మృతి రచనకారులలో ప్రసిద్ధుడు అనిరుద్ధ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుకవితా గీర్వాణం-4 346-న్యాయముక్తావళి కర్త –అపరార్కాదిత్య(12వ శతాబ్దం )

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4 346-న్యాయముక్తావళి కర్త –అపరార్కాదిత్య(12వ శతాబ్దం ) 12వ శతాబ్దం లో కొంకణ దేశాన్ని పాలించిన అపరార్కాదిత్య మహారాజు ‘’న్యాయముక్తావళి రచించాడు .ఇది యాజ్న్య వల్క్య స్మృతికి వ్యాఖ్యానం .జీమూతవాహనుని వంశం లో విద్యాధర కుటుంబానికి చెందినవాడు యాజ్ఞవల్క్య స్మృతికి అనేక వ్యాఖ్యానాలున్నాయి .అందులో విశ్వరూప విజనేశ్వర ,అపరార్క ,శూలపాణి ల … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4 344-న్యాయ సార కర్త –భా సర్వజ్ఞ(9-10 శతాబ్దం )

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4 344-న్యాయ సార కర్త –భా సర్వజ్ఞ(9-10 శతాబ్దం ) క్రీశ 9లేక 10వ శతాబ్దికి చెందిన భా సర్వజ్ఞ’’న్యాయ  సారం ‘’రచించాడు .16 విభాగాలుగా ఉన్న న్యాయ శాస్త్రాన్ని ఏకీకృతం చేసిన’’న్యాయ సార శాస్త్రం రాసినవాడు భా సర్వజ్ఞ.ఆయన జనన విషయాలు పెద్దగా తెలియదు .కాశ్మీరానికి చెందినవాడై ఉంటాడని ఊహ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 343- సంస్కృత శబ్ద మంజరికర్త –అభినవ కాళిదాసు -మధ్యమందిర సర్వ మంగళేశ్వర శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 343- సంస్కృత శబ్ద మంజరికర్త –అభినవ కాళిదాసు -మధ్యమందిర సర్వ మంగళేశ్వర శాస్త్రి (మరణం -22-9-1952) శబ్దమంజరి చేతపట్టిన ప్రతిఒక్కరికీ సర్వమంగళేశ్వర శాస్త్రి గారి నామం సుపరిచితమే.సంస్కృతం అభ్యసించాలన్న ఆసక్తి గలవారికి ఎలా అభ్యసించాలో తెలియక సరియైన ప్రాథమిక పాఠ్య గ్రంథాలు లేక దారీ తెన్నూ తెలియకుండా ఉన్న అయోమయస్థితిలో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4  342-   ఆర్యా ముక్తక నీతికావ్య(నీతిద్వి షష్టికా)  కర్త –రాజా సుందర పాండ్య ( క్రీ.శ. 600 కు పూర్వం )అదనపు సమాచారం తో –

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4  342-   ఆర్యా ముక్తక నీతికావ్య(నీతిద్వి షష్టికా)  కర్త –రాజా సుందర పాండ్య ( క్రీ.శ. 600 కు పూర్వం )అదనపు సమాచారం తో –  దక్షిణ దేశ  సుందర పాండ్యుడు చాలా ప్రాచీన సంస్కృత కవి సంస్కృతం లో ఆర్యా ఛందస్సులో ముక్తకాలతో నీతి కావ్యం రాశాడు .114ఆర్యలు ,33అనుబంధ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవభాగం

సాహితీ బంధువులకు శుభకామనలు -నేను రాసిన దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -1 మొదటిభాగం 201 ఆంజనేయ దేవాలయాలతో 2015 శ్రీ హనుమజ్జయంతి నాడు ఉయ్యూరు లో మా సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఆవిష్కరింపబడిన సంగతి మీకు గుర్తు ఉండే ఉంటుంది .   దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవభాగం -241  ఆంజనేయ దేవాలయాలతో  వస్తోంది .దీనిలో … Continue reading →

Posted in పుస్తకాలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4  342-   ఆర్యా ముక్తక నీతికావ్య కర్త –సుందర పాండ్య (12-13శతాబ్దం )

  గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4  342-   ఆర్యా ముక్తక నీతికావ్య కర్త –సుందర పాండ్య (12-13శతాబ్దం )  దక్షిణ దేశ  సుందర పాండ్యుడు చాలా ప్రాచీన సంస్కృత కవి సంస్కృతం లో ఆర్యా ఛందస్సులో ముక్తకాలతో నీతి కావ్యం రాశాడు .114ఆర్యలు ,33అనుబంధ ఆర్యలతో ఈ పుస్తకాన్ని శ్రీ వేటూరి ప్రభాకర శాస్స్త్రి శ్రీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4 341-అక్షర దర్శనానికి లోచన వ్యాఖ్య రచించిన –ఓరుగంటి  నీలకంఠ శాస్త్రి (1910-1984)

 గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4 341-అక్షర దర్శనానికి లోచన వ్యాఖ్య రచించిన –ఓరుగంటి  నీలకంఠ శాస్త్రి (1910-1984) 9-7-1910న శ్రీ ఓరుగంటి నీలకంఠ శాస్త్రిగారు  ఓరుగంటి నరసింహ మహోదయ ,అప్పలనరసమ్మ దంపతులకు విజయనగరం లో జన్మించారు .విజయనగర సంస్కృత కళాశాల లో విద్యఅభ్యసించారు  .వీరి వ్యాకరణ గురుదేవులు –మహామహోపాధ్యాయ శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి,మహామహోపాధ్యాయ శ్రీ నౌడూరి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 340-  శ్రీ లింగంపల్లి వేణుగో పాల సుప్రభాత కర్త -శ్రీ వెల్మకన్నె హన్మాన్ శర్మ(1951-2012)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 340-  శ్రీ లింగంపల్లి వేణుగో పాల సుప్రభాత కర్త -శ్రీ వెల్మకన్నె హన్మాన్ శర్మ(1951-2012) భార ద్వాజస  గోత్రీకులైన వెల్మకన్నెవారి మూలపురుషులు గోపాళంగారు మంత్రం శాస్త్ర పారంగతులు .వీరి దత్తపుత్రుడు రామయ్యగారు జ్యోతిష్ శాస్త్రవేత్త .వీరికుమారుడు తాతగారి పేరుతొ నటనా వైదుష్యంతో ‘’వేషాల గోపాల౦ ‘’గా పేరుపొందారు .వీరిపెద్ద … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 339-పూర్ణ మీమా౦సా దర్శనకర్త –శ్రీ విరూపాక్ష పీఠశ్రీ శ్రీ కళ్యాణాన౦ద మహాస్వామి (1889)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 339-పూర్ణ మీమా౦సా దర్శనకర్త –శ్రీ విరూపాక్ష పీఠశ్రీ శ్రీ కళ్యాణాన౦ద మహాస్వామి (1889) పూర్వాశ్రమం లో శ్రీ గంటి బాలకామేశ్వర శర్మగా చిత్రభాను సంవత్సర వైశాఖ శుద్ధ అష్టమి నాడు శ్రీ  గంటి చినకామేశ్వరుడు ,శ్రీమతి పార్వతీ దేవి దంపతులకు జన్మించిన శ్రీ కళ్యాణానంద స్వామి బి ఏ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 338-మందాక్రాంత సౌందర్యలహరి కర్త –‘’శ్రీ పాదుక ‘’ఆచార్య కొల్లూరు అవతార శర్మ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 338-మందాక్రాంత సౌందర్యలహరి కర్త –‘’శ్రీ పాదుక ‘’ఆచార్య కొల్లూరు అవతార శర్మ ఆచార్య శ్రీ కొల్లూరు అవతార శర్మ విజయనగరం లో శ్రీ కొల్లూరు లక్ష్మణ మూర్తి శర్మ ,శ్రీమతి లక్ష్మీ సోమిదేవమ్మలకు జన్మించారు .డిగ్రీ వరకు విజయనగరం మహారాజా వారి విద్యా సంస్థలలో చదివి ,ఆంద్ర విశ్వ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -29 41-పిప్పల తీర్ధం -2(చివరిభాగం )

గౌతమీ మాహాత్మ్యం -29 41-పిప్పల తీర్ధం -2(చివరిభాగం ) పిప్పలాదుడు గౌతమీ తీరం లో శివునికై ‘’    ఏకాగ్రతతతో సుషుమ్నలో మనసు నిల్పి ,నాభిలో స్వస్తిక రూపం లో హస్తం ఉంచి ,క్రమంగా తీవ్రతరం చేస్తూ ,శివుని మహా తేజస్సును ధ్యానిస్తూ ,యోగ సాధనద్వారా శివుని త్రినేత్రాన్ని దర్శించాడు .చేతులు జోడించి శివ స్తోత్రం చేశాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment