వీక్షకులు
- 1,212,784 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ ఎస్.వి.భుజంగరాయ శర్మ గారి ‘’తిక్కన సూర్యోయదయాలు’’పై లఘు సమీక్ష
- మహాకవి దాసు శ్రీరాములు గారి మంజరీ మధుకరీయం కావ్యం
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త సాముఎల్ బెకెట్ జీవిత చరిత్ర -3
- మహాకవి దాసుశ్రీరాములు గారి దృశ్యకావ్యం –కురంగ గౌరీశంకరం ‘’
- ద్రౌపది అంతశ్శీలాన్ని ఆవిష్కరించిన ఎస్.వి భుజ౦గరాయ శర్మగారి ‘’ద్రౌపది ‘’
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -2
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,632)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: పుస్తకాలు
గౌతమీ మాహాత్మ్యం -29 41- పిప్పల తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -29 41- పిప్పల తీర్ధం శివుడు విష్ణువు యెడ ప్రసన్నమైనదే పిప్పల తీర్ధం .ఒకప్పుడు దధీచి మహర్షి అర్ధాంగి,అగస్త్యముని భార్య లోపాముద్రకు సోదరి ఐన గభస్తిని తో భాగీరధీ తీరం లో తపస్సు చేస్తున్నాడు ఈమెకు ‘’వడవా ‘’అనే పేరుకూడా ఉంది .మహర్షి ప్రభావం వలన ఆ ప్రాంతం లో శత్రువులు ,రాక్షసులు … Continue reading
ధర్మ శాస్త్రాలలో బ్రాహ్మణుడు
ధర్మ శాస్త్రాలలో బ్రాహ్మణుడు విద్యావారిధి డా.శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు సంస్కృతాంధ్రాలలో గొప్పకవి శేఖరులు .30కి పైగా గ్రంథాలు రాశారు .వారి విద్వత్తుకు వెలకట్టటం అసాధ్యం . వేద,శాస్త్ర పురాణాదులలో విస్తృత పరిశోధన బహు గ్రంథాలపరిశీలన చేసి ఇటీవలే ‘’ధర్మ శాస్త్రాలలో బ్రాహ్మణుడు ‘’అనే చిన్నపుస్తకం ప్రచురించి ,నాకు ఆత్మీయంగా నవంబర్ 20 న పంప,వెంటనే … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -28 40చక్ర తీర్ధం –
గౌతమీ మాహాత్మ్యం -28 40చక్ర తీర్ధం – దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞానికి దేవతలంతా హాజరవగా ,యజ్ఞ భోక్త శివుని అందరి ముందు దూషించి ద్వేషం పెంచుకొని ,పిలవకపోయినా వచ్చినకూతురు దాక్షాయణి ని అవమాని౦చగా ఆమె కోపోద్రేకం తో తండ్రిని వారించినా ఆ మొండి ఘటం వినకపోతే తనభర్త సర్వలోక శుభంకరుడైన శంభుని తనఎదుటే నిందావాక్యాలు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -27 40-ఇలా తీర్ధం -2
గౌతమీ మాహాత్మ్యం -27 40-ఇలా తీర్ధం -2 బుధుడు తల్లి ఇలాకాంతను ఏమికావాలని అడిగితె పుత్రుని ఇవ్వమని కోరగా లోక ప్రసిద్ధుడైన క్షత్రియ పుత్రుడు జన్మిస్తాడని చెప్పగా కొంతకాలానికి బుధ ,ఇలాకాంత లకు కుమారుడు జన్మించగా స్వర్గ లోకమంతా దిగి వచ్చి ఆశీర్వదించగా ఆబాలుడు గట్టిగా అరవటం చేత అతడికి ‘’పురూరవుడు’’ అని పేరుపెట్టి బుధుడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -26
గౌతమీ మాహాత్మ్యం -26 39-ఇలాతీర్ధం బ్రహ్మహత్యాదిపాపాలను తొలగించే ఇలా తీర్ధం గురించి నారదునికి బ్రహ్మ చెప్పాడు .వైవశ్వత మన్వంతరం లో ఇలుడు అనే రాజు సైన్యం తో వేటకు వెళ్ళాడు .అక్కడ మంత్రులతో వాళ్ళందరినీ తనకొడుకు పాలిస్తున్న స్వదేశానికి తిరిగి వెళ్ళి తనకొడుకు రక్షణగా ప్రజాపాలనలో సహకరించమని చెప్పి ,తాను హిమాలయానికి వెళ్లి రత్నాలతో ఉన్న … Continue reading
గౌతమీ మాహాత్మ్యం గౌతమీ తీర్ధం -25 38-వృద్ధాసంగమ తీర్ధం
గౌతమీ తీర్ధం -25 38-వృద్ధాసంగమ తీర్ధం వృద్ధేశ్వర శివుడున్నదే వృద్ధాసంగమ తీర్ధం .వృద్ధ గౌతమమహర్షి కి ముక్కు లేని కొడుకు పుట్టాడు .వాడు వైరాగ్యంతో దేశ సంచారం చేసి ఏ గురువువద్దా చేరకుండా సిగ్గుపడి ,మళ్ళీ తండ్రిని చేరగా ఉపనయనం చేశాడు .బ్రహ్మ సూత్రం మాత్రమె ధరించి బాల గౌతముడు వేదా ధ్యయనం లేకుండా చాలాకాలమున్నాడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -24 37-దేవదానవులకు మేరు పర్వత ప్రాప్తి
గౌతమీ మాహాత్మ్యం -24 37-దేవదానవులకు మేరు పర్వత ప్రాప్తి ప్రవరా నదీ సంగమం లో సిద్దేశ్వర శివుడుంటాడు .ఇక్కడే దేవదానవులకు మహా సంగ్రామం జరిగింది .ఇద్దరి మధ్య సదవగాహన కోసం మేరు పర్వతం చేరి సమాలోచన జరిపారు .అందరూకలిసి అమృతం ఉత్పత్తి చేసి తాగి అమరులై లోకపాలన చేద్దామని ,ఇక యుద్ధాలు చాలిద్దామని ,వైరం వదిలి … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -22 35-విశ్వామిత్రాది తీర్దాలు
గౌతమీ మాహాత్మ్యం -22 35-విశ్వామిత్రాది తీర్దాలు ఇక్ష్వాకు రాజు హరిశ్చంద్రుని దగ్గరకు నారద ,తు౦బురులొచ్చి ,ఆతిధ్యంపొంది అయన అడిగిన ‘’పుత్రులతో ఏం పని ‘’?ప్రశ్నకు సమాధానం ఒకవిధంగా, వందవిదాలుగా, వెయ్యి విధాలుగ ఉందనీ ,పుత్రుడు లేకపోతె మోక్షం రాదనీ ,పుత్రుని పొందిన తండ్రి స్నానం చేస్తే దశ అశ్వ మేదాలు అవబ్రుధ స్నానం చేసినంత ఫలితం … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –.కొరిడెవిశ్వనాథ శర్మ( 20శతాబ్దం)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –.కొరిడెవిశ్వనాథ శర్మ( 20శతాబ్దం) సుప్రసిద్ధ కవిపండిత వంశం లో జన్మించి ,సంస్కృత సాహిత్య మధనం చేసి సాహిత్యవిద్యాప్రవీణులై ,ధర్మ సూరి విరచిత ‘’సాహిత్య రత్నాకరం ‘’ను పరిష్కరించిన నేర్పరియై ,నౌకామంధర సహిత వ్యాఖ్యాతయై , ఎం.వో.ఎల్.,ఆంద్ర ఎం.ఏ.,పొంది ,’’ధ్వని –మనుచరిత్ర ‘’పై పరిశోధన గ్రంథం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 337-వసంత కుసుమాంజలి కర్త –డా.మాడుగుల అనిల్ కుమార్ (1970)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 337-వసంత కుసుమాంజలి కర్త –డా.మాడుగుల అనిల్ కుమార్ (1970) డా.మాడుగుల అనిల్ కుమార్ 1970 జూన్ 3న బ్రహ్మశ్రీ మాడగుల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ,శ్రీమతి సరోజనమ్మ దంపతులకు అనంతపురం లో జన్మించారు .తండ్రిగారు వేదపండితులు పురోహితులు. తల్లి సంస్కృత ఆంధ్రాలో పండితురాలు ,సంగీత విద్వాంసురాలు .అనిల్ కుమార్ … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –డా.కొరిడెవిశ్వనాథ శర్మ( 1958)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –డా.కొరిడెవిశ్వనాథ శర్మ( 1958) 332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –డా.కొరిడెవిశ్వనాథ శర్మ( 1958) సుప్రసిద్ధ కవిపండిత వంశం లో జన్మించి ,సంస్కృత సాహిత్య మధనం చేసి సాహిత్యవిద్యాప్రవీణులై ,ధర్మ సూరి విరచిత ‘’సాహిత్య రత్నాకరం ‘’ను పరిష్కరించిన నేర్పరియై ,నౌకామంధర సహిత వ్యాఖ్యాతయై … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -20 31-కద్రూ సుపర్ణా సంగమ తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -20 31-కద్రూ సుపర్ణా సంగమ తీర్ధం సుపర్ణ(వినత ) ,కద్రూ సంగమ తీర్దాలగురించి బ్రహ్మదేవుడు నారదర్షికి తెలియజేశాడు .ఇక్కడే అగ్ని ,రుద్ర ,విష్ణు ,సూర్య ,చంద్ర ,బ్రహ్మ ,కుమార ,వరుణ కుండాలున్నాయి .అప్సరానదీ సంగమం కూడా ఇక్కడే ఉంది .పూర్వం వాలఖిల్య మహర్షులు ఇంద్రునిచే పీడింపబడి ,కశ్యపమహర్షి దగ్గరకు వెళ్లి తమతపస్సులో సగభాగం … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -19 29-అగ్ని తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -19 29-అగ్ని తీర్ధం సర్వక్రతు ఫలాన్నిచ్చే అగ్ని తీర్ధ విశేషాలు బ్రహ్మ నారదమహర్షికి తెలియ జేశాడు .అగ్ని సోదరుడు జాతవేదసుడు గొప్ప హవ్య వాహనుడు .ఒకసారి ఋషులు గౌతమీ తీరం లో చేసిన యాగ హవ్యాన్ని దేవతలకు తీసుకు వెడుతుంటే ,దితికొడుకు మధువు అనే వాడు నేర్పుగా అందరూ చూస్తుండగానే సంహరించగా దేవతలకు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -18 28-పౌలస్త్య తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -18 28-పౌలస్త్య తీర్ధం విశ్రవసువు పెద్దకొడుకు కుబేరుడు సకల సంపదలతో తులతూ,గుతూ ఉత్తర దిశాదిపతిగా ,లంకాధిపతిగా ఉన్నాడు .ఇతని సవతిపుత్రులే రావణ కుంభకర్ణ విభీషణులు .వీళ్ళు రాక్షసస్త్రీ యందు రాక్షసులుగా విశ్వవసువుకు పుట్టారు .బ్రహ్మ ఇచ్చిన విమానం తో ధనదుడు రోజూ వచ్చి బ్రహ్మ దర్శనం చేసుకోనివెళ్ళేవాడు .ఒకరోజు రావణాదులతల్లి ‘’మీ నడవడి … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -17 27-ఇంద్రాది సహస్ర తీర్దాలు
గౌతమీ మాహాత్మ్యం -17 27-ఇంద్రాది సహస్ర తీర్దాలు బ్రహ్మహత్యాపాతకంపోగొట్టే ఇంద్ర తీర్ధం గురించి నారదునికి బ్రహ్మ వివరించాడు –పూర్వం దేవేంద్రుడు వృత్రాసురసంహారం చేసి బ్రహ్మహత్యాపాతఃకం పొంది ,దాన్ని వదిలించుకోవటానికి అన్ని ప్రదేశాలు తిరిగాడు .ఆపాపం అతని వెంటే వెళ్ళేది .ఒకసరస్సులో దూకి పద్మ౦ యొక్క నాళం లో దూరి అందులో ఒకదారంగా మారి వెయ్యేళ్ళు దాక్కున్నాడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -16 26-శుక్ర తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -16 26-శుక్ర తీర్ధం ఆంగీరస ,భ్రుగు మహర్షులు పరమపావనులు .వీరికుమారులు జీవుడు ,కవి బుద్ధి రూప గుణాలలో గొప్పవారు .అంగిరసుడు ఆ ఇద్దరుపిల్లలకు సమబుద్ధి తో విద్యనేర్పిస్తాన౦టే,సరే అన్నాడు భ్రుగువు.కాని అన్నమాట నిలబెట్టుకోకుండా ఇద్దరికీ వేరేవేరే గా నేర్పాడు. కవి అనే శుక్రుడు అలా చేయటం తగదన్నాడు .ఇకచాలు వేరే గురువువద్ద నేర్చుకొంటా … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -15 25-శ్వేత తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -15 25-శ్వేత తీర్ధం గౌతమ మిత్రుడు శ్వేతుడు అతిదిపూజలో తరించాడు .శివభక్తి పరాయణుడు.అతన్ని తీసుకుపోవటానికి యమ దూతలు వచ్చారు .కాని ఇంట్లోకి ప్రవేశించలేక పోయారు .వారిలో చిత్రకుడు యమునికి నివేదించగా మృత్యువే స్వయంగా వచ్చినా అతనికి మృత్యువుకాని కాని యమకింకరులు కాని వచ్చినట్లు తెలియదు .స్వేతుని దగ్గరున్న దండధరుడైన పురుషుడు ఎందుకోచ్చావని అడుగగా … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -14 3-పాప ప్రణాశన తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -14 23-పాప ప్రణాశన తీర్ధం ధృతవ్రతుడనే బ్రాహ్మణుడు మహీ అనే సుందరిని పెళ్ళాడి ,సూర్య ప్రతాపం ఉన్న కొడుకు’’సనాజ్జతుడు ‘’ను కనీ చనిపోయాడు .మహి గాలవ మహర్షికి కొడుకునప్పగించి స్వేచ్చా చారిణిగా మారి తిరుగుతోంది .గాలవుని వద్ద ఉన్న ఆమె కొడుకు కు తల్లిగుణాలబ్బి వేశ్యాలోలుడై నానాజాతులతో ఉండే జన స్థానాకి వెళ్లి … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -13 21-గరుడ తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -13 21-గరుడ తీర్ధం ఆది శేషుని కుమారుడు మణినాగుడు గరుత్మంతునికి భయపడి శంకరుని భక్తితో మెప్పించి ,వరం కోరుకోమనగా ,గరుడుని వలన అభయం కోరగా సరే అన్నాడు .ఇక గరుడభయం లేదని క్షీర సముద్ర సమీపంలో గరుడు ఉండే చోటికి వెళ్ళాడు .వాడిని గరుడుడు నాగపాశంతో బంధించి తన ఇంట్లో ఉ౦చేశాడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -12 19-జనస్థాన తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -12 19-జనస్థాన తీర్ధం నాలుగు యోజనాల జనస్థాన తీర్ధం స్మరణతోనే ముక్తినిస్తుంది .వైవస్వత మన్వంతరం లోజనకమహారాజు వరుణునిపుత్రికను పెళ్ళాడాడు .ఆయన తనపురోహితుడు యాజ్ఞ్యవల్క్యుని ‘’భుక్తివలన ,సుఖం వలన ముక్తి ఎలా లభిస్తుంది ?’’అని అడిగాడు .దాని కతడు ఆయనమామగారైన వరుణుని అడగమని సలహా ఇచ్చాడు .ఇద్దరూకలిసి వరుణుని చేరి అడిగారు .వరుణుడు ‘’ముక్తి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 333-మహాకాళీ సుప్రభాత కర్త –ముత్యం పేట గౌరీ శంకర శర్మ(1968 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 333-మహాకాళీ సుప్రభాత కర్త –ముత్యం పేట గౌరీ శంకర శర్మ(1968 ) శ్రీ ముత్యం పేట గౌరీశంకర శర్మ తెలంగాణా మెదక్ జిల్లా దుబ్బాకమండలం లచ్చపేట లొ శ్రీ నాగ లింగ శాస్త్రి ,శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించాడు .ప్రస్తుతం హైదరాబాద్ నాచారం లొ ఉంటున్నాడు .వేములవాడ … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -11 18 అధ్యాయం –అహల్యా సంగమ ఇంద్ర తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -11 18 అధ్యాయం –అహల్యా సంగమ ఇంద్ర తీర్ధం బ్రహ్మ అహల్యాసంగమ క్షేత్రాన్ని నారదుని చెబుతూ ‘’ఒకసారి అత్యంత సుందరాంగిని సృష్టించి ,ఆమెను ఎవరు పోషించగలరా అని ఆలోచించి ,అన్నివిధాల శ్రేష్టుడైన గౌతమమహర్షికి ఇచ్చి యవ్వనవతిఅయేదాకా పోషించి తర్వాత తనకు అప్పగించమని చెప్పాడు .అలాగే పోషించి యవ్వనవతి అయిన ఆమెను బ్రహ్మకు అప్పగించాడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -10 17-అధ్యాయం -శ్రీ చక్రతీర్ధ౦
గౌతమీ మాహాత్మ్యం -10 17-అధ్యాయం -శ్రీ చక్రతీర్ధ౦ బ్రహ్మ ‘’చక్రతీర్ధం విశేషమైనది .ఇక్కడి స్నానం వైకుంఠ ప్రాప్తి నిస్తుంది .శుక్ల ఏకాదశినాడు గణికా సంగామస్నానం పరమపద హేతువు .పూర్వం విశ్వధరుడనే వైశ్య ధనవంతునికి ముసలితనం లొ ఒక కొడుకు కలిగాడు .సకల సద్గుణరాశి .కాని చిన్నతనం లోనే చనిపోయాడు .ఆ తలి దండ్రుల దుఖం వర్ణనాతీతం … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -9 15వ అధ్యాయం –పైశాచ తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -9 15వ అధ్యాయం –పైశాచ తీర్ధం బ్రహ్మ ‘’గౌతమీనది దక్షిణ తీరాన ,బ్రహ్మగిరి ప్రక్కన ఉన్న అంజన పర్వతం పై శాపగ్రస్త యైన’’అంజనా ‘’అనే ఒక అప్సరస ఉంది.ఆమె తలవానర తల .భర్త కేసరి .ఇతనికి ‘’అద్రికా ‘’అనే మరోభార్యకూడా ఉన్నది .ఈమె కూడా శాపగ్రస్త అప్సరసయే .ఈమె కూడా ఇక్కడే ఉంటోంది … Continue reading
గౌతమీ మాహాత్మ్యం-9 పదకొండవ అధ్యాయం- కుమారతీర్ధం
గౌతమీ మాహాత్మ్యం-9 పదకొండవ అధ్యాయం- కుమారతీర్ధం బ్రహ్మ నారదునితో కార్తికేయ తీర్ధ వివరాలు చెప్పాడు- ‘’తారకాసుర సంహారం జరిగాక స్వర్గం లో మామూలు పరిస్థితులేర్పడి పార్వతీ దేవి కుమారస్వామితో తండ్రి, తన అనుగ్రహం వలన ముల్లోకాలలో మనసుకు నచ్చినచోట భోగాలను అనుభవించమని చెప్పింది .తల్లి’’ పచ్చ జెండా ‘’ఊపగానే , దేవ స్త్రీలను,దేవపత్నులను వారి ఇష్టం … Continue reading
కోనసీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అద్దిన ఆహితాగ్నులు
కోనసీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అద్దిన ఆహితాగ్నులు క్రింద శ్రీమాన్ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్నిహోత్ర శాస్త్రి గారి కుటుంబ సభ్యుల చిత్రాలను పొందుపరుస్తున్నానండి. చిత్రంలో వరుసగా … శిరస్సునందు కపిలవాయి పెదరామశాస్త్రి { కపిలవాయియజ్ఞేశ్వర అగ్నిహోత్రశాస్త్రి గారి పెద్ద అన్నయ్య } గారు హృదయం లో కపిలవాయియజ్ఞేశ్వర అగ్నిహోత్రశాస్త్రి గారు వామపక్షంలో కపిలవాయి చినరామశాస్త్రి { కపిలవాయియజ్ఞేశ్వర అగ్నిహోత్రశాస్త్రి గారి చిన్న అన్నయ్య} గారు దక్షిణ పక్షంలో కపిలవాయి గణపతిశాస్త్రి గారు పుచ్ఛం (తోక భాగం) లో, కపిలవాయి వేంకటేశ్వర … Continue reading
గౌతమీ మాహాత్మ్యం-8 పదకొండవ అధ్యాయం –కపోత తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం-8 పదకొండవ అధ్యాయం –కపోత తీర్ధం బ్రహ్మ నారదునికి కుశావర్తపు మాహాత్మ్యాన్ని వివరిస్తున్నాడు ‘’గౌతమమహర్షి దర్భాలచే త్రిప్పిన తీర్ధమే కుశావర్తం .ఇందులో స్నాన తర్పణ,దానాలు శ్రేష్టం. బ్రహ్మగిరిలో ఒక కిరాతుడు బ్రాహ్మణ, సాధు ,యతులను, గోవులను ,పక్షి మృగాలను విపరీతంగా హింసించేవాడు .వాడి ఆకారం, మాట భీకరం వికృతాకృతి కలవాడు .వాడిభార్యాపిల్లలూ … Continue reading
గౌతమీ మాహాత్మ్యం-7 తొమ్మిదవ అధ్యాయం –సగరో పాఖ్యానం- 2
గౌతమీ మాహాత్మ్యం-7 తొమ్మిదవ అధ్యాయం –సగరో పాఖ్యానం- 2 రాక్షసులు కపిలుని ప్రభావం తెలిసి ,మాయతో సగరకుమారులను చంపే ప్రయత్నం చేశారు .గుర్రాన్ని ఆయన తల భాగానకట్టేసి దూరం వెళ్లి జరుగబోయేది చూశారు .సాగరపుత్రులు రసాతలనం చేరి అక్కడ నిద్రిస్తున్న మనిషిని ప్రక్కనే యాగాశ్వాన్ని చూసి ,తమ క్షాత్ర తేజం చూపాలని పాదాలతో మహర్షిని తన్నారు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం-5 ఎనిమిదవ అధ్యాయం –గౌతమీ మహత్వం
గౌతమీ మాహాత్మ్యం-5 ఎనిమిదవ అధ్యాయం –గౌతమీ మహత్వం మునులమధ్యఉన్న గౌతముని త్ర్యంబకేశ్వరుడు ‘’తీర్ధాలు రెండు గజముల పొడవున వ్యాపించి ఉంటాయి .అన్నిట్లో నేను ఉండి కోరికలు తీరుస్తాను .గంగా ద్వారం ,ప్రయాగ ,సాగర సంగమం ల వద్ద భాగీరధి పుణ్యం, ముక్తి ఇస్తుంది .యమునానది అమర కంటకం లో సరస్వతీ నడదితోకలిసి అధిక పుణ్యం యిస్తుంది … Continue reading
ధ్వని కోణం లో మను చరిత్ర -7’
ధ్వని కోణం లో మను చరిత్ర –7’ చంద్రుని ఉదయ కాల ఆరోహణాన్నివర్ణించే పద్యం ‘’స్ఫుట సౌగంధిక రాగ రక్త రుచియై బూనె౦ జపాసన్నిధి ‘’పద్యం లో చంద్రునికి ప్రభాతకాల అరుణకాంతి స్వాభావికంకాదు సంక్రమించినదే ,అతని అసలు ధర్మం తెల్లదనమే అని చెప్పే ‘’ప్రకృతిసచ్చుండైన సన్మార్గిఎన్నటికింగూటమి వంక వచ్చు వికృతిన్ మగ్నుండు గా నేర్చునే ‘’లోస్వభావం … Continue reading
గౌతమీ మాహాత్మ్యం-5 ఆరవ అధ్యాయం -గౌతముడు కైలాసం చేరటం
గౌతమీ మాహాత్మ్యం-5 ఆరవ అధ్యాయం -గౌతముడు కైలాసం చేరటం గౌతముడు కైలాసం చేరి దర్భలు పరచుకొని వాక్కును నియంత్రించి శుచియై మహేశ్వర స్తుతి చేయగా పుష్పవర్షం కురిసింది .ప్రీతి చెందిన ఉమాపతి పార్వతీ గణేశులతో ప్రమధగణ౦ తో సహా ప్రత్యక్షమై ‘’నీ స్తోత్రానికి పరవశంకలిగింది .ఎలాంటి కష్టమైన కోరికనైనా తీరుస్తాను ‘’అన్నాడు ఆనందబాష్పాలతో గౌతముడు … Continue reading
ధ్వని కోణం లో మను చరిత్ర -6
ధ్వని కోణం లో మను చరిత్ర –6 ఈ ప్రబంధం లో పెద్దనకవి ప్రకృతివర్ణనలు తాను చేయకుండా పాత్రలతో చేయించి కావ్యానికి అందాలు చేకూర్చాడు .వరూదినీతో చెలికత్తె చంద్రాస్తమయాన్నివర్ణిస్తూ –అతనిడికి వరూధిని ముఖాన్నిపోలుస్తూ–‘’దరస్మిత విలాసపు చంద్రిక డొంకి వాడుటం-దేట దొరంగి విన్ననగు నీ మొగమో ?యన మాసి చంద్రుడో పాటలగంధి,వ్రాలె నదె భాను రుచిం దనకందుమీరగన్ … Continue reading
గౌతమీ మాహాత్మ్యం-4 అయిదవ అధ్యాయం –గంగ రెండురూపాలు
గౌతమీ మాహాత్మ్యం-4 అయిదవ అధ్యాయం –గంగ రెండురూపాలు నారదమహర్షి బ్రహ్మ దేవుని గంగ ఎలా భూలోకం చేరిందో వివరించమని కోరగా ఆయన’’శివుని జటలో ఉన్న గంగను గౌతమహర్షి ,భగీరధుడు అనే మహారాజు శివుని ఆరాధించి భూమిమీదకు తెచ్చారు .ఇలా ఇద్దరి ప్రయత్నాలవలన గంగ రెండు రూపాలుగా భూమిని చేరింది .శివ పార్వతీ కళ్యాణం తర్వాత గంగాదేవి … Continue reading
గౌతమీ మాహాత్మ్యం-3 నాలుగవ అధ్యాయం –బలిప్రసంశ
గౌతమీ మాహాత్మ్యం-3 నారదుడు బ్రహ్మను ఆకమండలం లో గంగా దేవి ఎలాచేరింది ,ఈలోకం లోకి ఎలావచ్చింది సవివరంగా తెలియజేయమని కోరాడు .బ్రహ్మ ‘’దేవ శత్రువు బలిరాక్షసుడు ధర్మ వీర ప్రజారక్షణ ,గురుభక్తి సత్య ,వీర్య బల,త్యాగ క్షమా గుణాలతో జగజ్జేత అయ్యాడు.ఇతడిని చూసి దేవతలు అసూయపడి ,అతడిని ఎలా జయించగలం అని మీమా౦స పడ్డారు.ముల్లోకాలలో కల్లోలాలు … Continue reading
ధ్వని కోణం లో మను చరిత్ర -5’
ధ్వని కోణం లో మను చరిత్ర -5’ ఉత్తమ ధ్వనికావ్యం మను చరిత్ర అని ము౦దే చెప్పుకొన్నాం .ఈ ప్రబంధం లో పదాలలో ,పద్యాలలో ,పాత్ర స్వరూప స్వభావ చిత్రణలో ,సంభాషణలలో ,ప్రకృతి వర్ణనలలో ,ఏదో ఒక రసమో, భావమో ,అలంకారమో ,వస్తువో వ్యంగ్య వైభవంగా దర్శనమిస్తుంది అంటారు శ్రీ రాజన్న శాస్త్రి గారు .మొదటి … Continue reading
గౌతమీ మాహాత్మ్యం-2 మూడవ అధ్యాయం -శివ పార్వతీ కళ్యాణ వైభోగం
గౌతమీ మాహాత్మ్యం-2 మూడవ అధ్యాయం -శివ పార్వతీ కళ్యాణ వైభోగం అనేకరకాలైన రాత్నాలచే వివిధ రంగులు కలిగి ,బహు పక్షి ,వృక్ష ,లతా వ్యాప్తమైన హిమవత్పర్వత౦ నదీ నద సరః ,కూప ,తటాకాదులచేత ,దేవ గ౦ధర్వ యక్ష కిన్నర సిద్ధ చారణ సమూహాలతో ,సహజ పరిశుద్ధవాయువుతో , ఆనందానికి కారణాలైన మేరు మందార,మైనాకాది పర్వతాలతో … Continue reading
గౌతమీ మాహాత్మ్యం-1
గౌతమీ మాహాత్మ్యం-1 సాహితీ బంధువులకు పవిత్ర కార్తీకమాస శుభాకాంక్షలు –ప్రతికార్తీకం లో శివపరమైనది ఏదో ఒకటి ధారావాహికగా రాయటమలవాటై, కాశీఖండం, భీమఖండం ,శివానందలహరి శివమహిమ్న స్తోత్రం ,రుభు గీత మొదలైనవి రాసి మీకు అందజేశా. ఈ కార్తీకం లో డా శ్రీ కొరిడెవిశ్వనాథ శర్మగారు ,డా వెల్మకంటి హనుమాన్ శర్మగారు కలిసి ఆంద్రీకరించిన … Continue reading
ధ్వని కోణం లో మనుచరిత్ర -4
ధ్వని కోణం లో మనుచరిత్ర –4 స్వరోచి దక్షిణ నాయకత్వం పలు పోకడలు పోయింది .ఆడ లేడి రూపం లో వనదేవత ఆలింగన సౌఖ్యం పొంది ,ఆపని కాగానే స్త్రీగామారి ‘’రాజా !నేను వనదేవతను. సమస్త భూత వన రక్షణాదక్షుడవైన మనువును నీ వలన పొందాలనే కోరికతో నిన్ను చేరాను .నా అనురాగంతో కుమారుని పొంది … Continue reading
ధ్వని కోణం లో మనుచరిత్ర -3
ధ్వని కోణం లో మనుచరిత్ర -3 వరూదినికి ప్రవర సమాగమే లేకపోతే కరుణ రసమే ప్రాధాన్యం పొందేది .ఆమె ప్రత్యాశను ‘’ధరణీసురవరుడరగిన చొప్పరయుట లోనూ’’,చెలులపలుకులతోను ,తొనణికిసలాడేట్లుపెద్దన చేశాడు .గంధర్వకుమారుడికి వరూధిని యెడల రతి ఉండటం ,ప్రవరుడు వరూధినీ మనోగతమైన రతి భావాన్ని తిరస్కరించటం నిజాలే అయినా ,గంధర్వుడు ప్రవర రూపం లో వరూధినికి ప్రేమపాత్రుడు … Continue reading
ధ్వని కోణం లో మనుచరిత్ర -2
ధ్వని కోణం లో మనుచరిత్ర -2 స్వారోచి నాయనమ్మ వృత్తాంతం మనుచరిత్ర మొదటి మూడు ఆశ్వాసాలలోను ,మిగిలినవాటిలో తండ్రి స్వరోచి వృత్తాంతం వర్ణించాడు పెద్దనామాత్యుడు .మనోరమ మొదలైన వృత్తాంతాలు స్వరోచి కి సంబంధించినవి .వనదేవతా గర్భం లో స్వారోచి జన్మించటం ,మనుత్వం పొందటం తో ఈ ప్రబంధం పూర్తవుతుంది .తల్లీ తండ్రీ అయిన వనదేవత ,స్వరోచుల … Continue reading
ధ్వని కోణం లో మనుచరిత్ర
ధ్వని కోణం లో మనుచరిత్ర సంస్కృత సాహిత్య రత్న డా.కొరిడె రాజన్న శాస్త్రి గారు తమ పరిశోధన గ్రంథం గా ‘’ధ్వని –మనుచరిత్ర ‘’రచించి ఉస్మానియా యూని వర్సిటీ నుండి పి.హెచ్ .డి.పొందిన సాహితీ మూర్తి .ఈ గ్రంథం తొమ్మిది ప్రకరణాలుగా ఉంది .ప్రఖ్యాత ఆలంకారికుడు ఆనందవర్ధనుడు ప్రవచించిన ధ్వని సిద్ధాంతాన్ని మొదటి 7ప్రకరణాలలో విపులంగా … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –డా.కొరిడెవిశ్వనాథ శర్మ( 20శతాబ్దం
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –డా.కొరిడెవిశ్వనాథ శర్మ(1958) సుప్రసిద్ధ కవిపండిత వంశం లో జన్మించి ,సంస్కృత సాహిత్య మధనం చేసి సాహిత్యవిద్యాప్రవీణులై ,ధర్మ సూరి విరచిత ‘’సాహిత్య రత్నాకరం ‘’ను పరిష్కరించిన నేర్పరియై ,నౌకామంధర సహిత వ్యాఖ్యాతయై , ఎం.వో.ఎల్.,ఆంద్ర ఎం.ఏ.,పొంది ,’’ధ్వని –మనుచరిత్ర ‘’పై పరిశోధన గ్రంథం రచించి … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 28
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 28 కాకినాడ ఆహితాగ్నుల గురించి తెలుసుకొన్నాం కనుక ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ‘’ఇరగవరం’’ గ్రామ ఆహితాగ్నులగురించి తెలుసుకొందాం పశ్చిమ గోదావరి జిల్లా కోనసీమ ఆగ్రహారానికి పశ్చిమాన ,మధ్య డెల్టాకు గోదావరి –వసిష్ట కు తూర్పు సరిహద్దున ,గోదావరి-వైనతేయ (గరుడ )నది అంతమవుతుంది … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 27
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 27 శ్రౌత కక్షలు కొన్ని దశాబ్దాలుగా శ్రౌత కర్మకాండ లలో తమ తండ్రిగారి పై కక్షలున్నాయని కపిలవాయి సోదరులు చెప్పారు .ఇవి శ్రౌతకర్మలు చేయించటం లో,శ్రౌత పరిజ్ఞాన విషయం లొ ఉండేవి .ఇవి శ్రౌతకర్మకాండలు ఆరంభమైన నాటినుండే ఉండేవట .ముఖ్యంగా దర్శ ,పూర్ణమాస … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 26
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 26 శ్రీ కపిలవాయి రామశాస్త్రి గారు శ్రీ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్నిహోత్ర శాస్త్రిగారి రెండవ కుమారుడు సర్వ స్వతంత్రుడుగా,ఆత్మ విశ్వాసం తో పెరిగారు . చాలా విశాలహృదయులు .అన్నగారితో కలిసి శ్రౌతకార్యాలకు అప్పుడప్పుడు వెళ్ళినా ,అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ ఆస్థాన వేదపారాయణ విద్వాంసులుగా … Continue reading






