Category Archives: రచనలు

పోతన లో తాను —1

సాహితీ బంధువులకు -ముక్కోటి శుభా కాంక్షలు –ఈ రోజూ నుంచి ”పోతన లో తాను ”అనే భాగవత సంబంధ ధారా వాహికం మొదలు పెడుతున్నాను .సహజ కవి పోతనా మాత్యుడు తనను తాను ఆవిష్కరించు కుంటున్నట్లు గా రచన సాగుతుంది .అందుకే” పోతన  -తనలో తాను” అన్న దాన్ని సరదాగా ”పోతనలో తాను ”అని కలిపి  … Continue reading →

Posted in రచనలు | Tagged | 3 Comments

మున్నీటి పై నారాయణుడు –2

మున్నీటి పై నారాయణుడు –2             శేష శయన నారాయణుని దగ్గర వున్నాం మనం .ఆది శేషుని శరీరం పై మూడున్నర ముడుతలు వుంటాయి .అయిదు శిరస్సులుంటాయి .దీని భావమేమిటో తెలుసు కొందాం .ఇప్పుడు జరుగుతున్నది” వైవస్వతమన్వంతరం ”.బ్రహ్మ గారి ఒక రోజుకు 14 మన్వంత రాలు .అందులో … Continue reading →

Posted in రచనలు | Leave a comment

మున్నీటి పై నారాయణుడు –1 వైకుంఠ ఏకాదశి

  మున్నీటి పై నారాయణుడు –1                                       వైకుంఠ ఏకాదశి కి ప్రత్యేకం          శ్రీ రంగం దేవాలయం లో శ్రీ మన్నారాయణ మూర్తి ,అనంత జల రాశి … Continue reading →

Posted in రచనలు | Tagged | 2 Comments

కేతు విశ్వ నాద రెడ్డి -గడ్డి కధ

కేతు విశ్వ నాద రెడ్డి -గడ్డి కధ              రాయల సీమ కరువును కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు విశ్వ నాద రెడ్డి .”ఆకాశం లో ఒక్క మబ్బు తునక లేదు .పెద్దోల్ల వాగ్దానం లా వుంది .వాన కోసం ఎదురు చూసే రైతు లా వుంది వంక .మొండి … Continue reading →

Posted in రచనలు | Leave a comment

కేతు విశ్వ నాద రెడ్డి కధా పరిచయం

కేతు విశ్వ నాద రెడ్డి కధా పరిచయం            రాయల సీమ లో అందునా కడప జిల్లా నేపధ్యం లో జరిగిన ,జరుగుతున్న సామాజికజీవితాన్ని  ,తన దైన బాణీ లో చాలా సులభం గా ,అందరికి అర్ధమఎట్లు ,సజీవ భాషలో వ్రాసిన కధా సంపుటి ”కేతు విశ్వ నాద రెడ్డి … Continue reading →

Posted in రచనలు | Leave a comment

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –8

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –8                                                నాటక నిర్వహణ వైనం —           తొమ్మిదో అంకం … Continue reading →

Posted in రచనలు | Leave a comment

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –7

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –7                                        నాటక నిర్వ హణా సామర్ధ్యం ”సప్తమాంకం ”లో వలీఖాన్ ను బుట్టలో పడేస్తూ ,జరుగ బోయేది జ్యోతిష్యం గా చెబుతూ … Continue reading →

Posted in రచనలు | Leave a comment

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం–6 నాటక నిర్వహణా చాతుర్యం

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం–6                                                   నాటక నిర్వహణా చాతుర్యం ఆరవ అంకం లో హాశ్యాన్ని అంతా ఒలక బోసి … Continue reading →

Posted in రచనలు | Leave a comment

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం–5

వేదమం వారి ప్రతాప రుద్రీయ నాటకం–5                                             నాటక విశేషాలు —     నాల్గవ అంకం లో భేతాళ రావు తో యుగంధర మంత్రి … Continue reading →

Posted in రచనలు | Leave a comment

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –4 నాటక నిర్వహణ విధానం

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –4                                            నాటక నిర్వహణ విధానం తెలుగు నాటకాలలో పాత్రోచితమైన ,వాడుక భాషను ,శిస్త వ్యావహారికాన్ని ప్రవేశ పెట్టి ,”కన్యా … Continue reading →

Posted in రచనలు | Leave a comment

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –3

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –3                                               నాటక కధ –అంకాల వారీగా — మొదటి రంగం –ఓరుగల్లు రాజధాని గా కాకతి ప్రతాప రుద్రుడు … Continue reading →

Posted in రచనలు | Leave a comment

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం -2

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం -2                                                        ప్రతాప రుద్ర మహా రాజు         … Continue reading →

Posted in రచనలు | Leave a comment

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –1

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –1             వేదం వెంకట రాయ శాస్త్రి గారు ”ప్రతాప రుద్రీయం ”అనే నాటకాన్ని రాశారు .దాదాపు గురజాడ అప్పారావు గారి ”కన్యా శుల్క నాటకానికి” సమ కాలీన నాటకమే ఇది .ఇద్దరూ ఇద్ద రే ఉద్దండులు .దేని ప్రతిభ దానిదే … Continue reading →

Posted in రచనలు | Leave a comment

గాన లోల – ఘంటసాల

ఈ రోజు అమర గాయకుడు శ్రీ ఘంటసాల గారి 89వ పుట్టినరోజు. Ganalola Ghantasala

Posted in రచనలు | Leave a comment

పారిజాతాప హరణం –2

పారిజాతాప హరణం –2              సూర్యోదయ వర్ణనను ఎంత సాభిప్రాయం గా వర్ణించాడో ,తిమ్మకవి సూర్యాస్త మయాన్ని  అలానే వర్ణిస్తాడు ”దివాంత నాధుడే ఛాయా దదీయ పత్ని బెలుచు ,నీడిచి కొంచు బోయే డింగో ,యను మాడ్కి ,నంతట ,శకుంత రవంబు చెలంగ నెల్లెడన్ ”అన్నాడు .అంటే -చీకటి … Continue reading →

Posted in రచనలు | Leave a comment

పారిజాతాప హరణం

పారిజాతాప హరణం                ”అపహరణం ”(దొంగ తనం )అనే పేరు తో తెలుగు లో వచ్చిన ,మొదటి కావ్యం నంది తిమ్మన రాసిన ”పారిజాతాప హరణం ”శ్రీ కృష్ణ దేవ రాయల కాలమ్ లో వికశించిన ,ప్రబంధ కవిత్వం తో ,పండిత జనం  మాత్రమే మెచ్చే ప్రౌఢ … Continue reading →

Posted in రచనలు | Leave a comment

శివరామ కదామృతం శకునం కధ

శివరామ కదామృతం                                          శకునం కధ — శతావ దాని స్వర్గీయ  వేలూరి శివ రామ శాస్త్రి గారు విద్వత్ కవి పండితులు .ఆంద్ర ,గీర్వాణాలను కరతలామలకం చేసుకొన్నవిద్వత్ … Continue reading →

Posted in రచనలు | Leave a comment

నాటి రాచరిక వ్యవస్థ – స్టేట్ లీడర్ డిసెంబర్

నాటి రాచరిక వ్యవస్థ

Posted in రచనలు | Leave a comment

భగవద్గీత -నవీన కర్మ సిద్ధాంతం

భగవద్గీత -నవీన కర్మ సిద్ధాంతం                మనుష్యులకు మోక్షం పొందాలంటే వేదం చెప్పినట్లు ,యజ్న యాగాలు ,వేదాంతం చెప్పినట్లు సన్యాసం ,సాంఖ్యం లో వున్నట్లు జ్ఞానం ,యోగం లోని చిత్త వ్రుత్తి నిరోధం ,భక్తీ మార్గం లోని భజన లలో దేన్నీ కావా లంటే దాన్ని తీసుకో వచ్చు … Continue reading →

Posted in రచనలు | Leave a comment

64 కళలు లో నా ఆర్టికల్

http://www.64kalalu.com/cinema?start=1

Posted in రచనలు | Leave a comment

పాహియాన్ సఫల యాత్ర –6

పాహియాన్ సఫల యాత్ర –6                                                    అశోక నరకం పూర్వ జన్మ లో అశోకుడు ,బుద్ధుని జోలె లో భిక్ష గా … Continue reading →

Posted in రచనలు | 3 Comments

పాహియాన్ సఫల యాత్ర –3

పాహియాన్ సఫల యాత్ర –3                                                                సుహోటో —       … Continue reading →

Posted in రచనలు | 1 Comment

పూజ్యం లో ఆజ్యం

నేను రాసిన” పూజ్యం ‘ సర్వం పూజ్యం శ్ర్రీ రామ రాజ్యం ‘పై మిత్రులంతా తలో రకం గా స్పందించి నందుకు సంతోషం .నన్ను అభినందిస్తూ పూజ్యం పై ఆజ్యం పోసి మంట  బానే మండించారు .కొందరుస  విమర్శ అనే సమిధలు తగిలించి జ్వాలనూ రేపారు .మరి కొంత మంది పాపం నీళ్ళు చల్లి ఆర్పెద్దామని … Continue reading →

Posted in రచనలు | Leave a comment

పాహియాన్ సఫల యాత్ర -2 ప్రయాణ సంరంభం

పాహియాన్ సఫల యాత్ర -2                                                                   ప్రయాణ సంరంభం — … Continue reading →

Posted in అనువాదాలు, రచనలు | Leave a comment

పాహియాన్ సఫల యాత్ర –1

పాహియాన్ సఫల యాత్ర –1                    ఎక్కడో చైనా  లో జన్మించి ,బౌద్ధ మతాన్ని అవలంబిస్తూ ,మనసు సంతృప్తి పొందక ,బౌద్ధ మత గ్రంధాలు  ”వినయ సూత్ర గ్రంధాలను ” — స్వయం గా చూసి ,అందు లోని విశేషాలను తెలుసు కోని ,తన … Continue reading →

Posted in రచనలు | 5 Comments

తెలుగు” జాతి రత్నాలు ”

తెలుగు” జాతి రత్నాలు ”                యందరో మహాను భావులు .అందరికి వందనాలు .తెలుగు జాతి కీర్తి ని దశ దిశలా వ్యాప్తి చేసి ,వెలిగిన జాతి రత్నాలనుసూక్ష్మం   గా గుర్తుకు తెచ్చు కొనే ప్రయత్నమే ఇది .వారి విపుల చరిత్ర తెలుసు కోవ టానికి … Continue reading →

Posted in రచనలు | Leave a comment

రెండు చారిత్రిక మహా నగ రాలు –1

రెండు  చారిత్రిక  మహా నగ రాలు –1                                                         పాటలీ పుత్రం భారత దేశం లోని నగరాలన్నిటికి … Continue reading →

Posted in రచనలు | 1 Comment

స్వామి శివానందుల ఉపనిషత్ సార సంగ్రహం –5 బ్రహ్మ విచారణ

స్వామి శివానందుల ఉపనిషత్ సార సంగ్రహం –5                                                       బ్రహ్మ విచారణ —         … Continue reading →

Posted in రచనలు | 1 Comment

స్వామి శివానందుల ఉపనిషత్ సార సుధ —4 బ్రహ్మ రహశ్యం

          స్వామి శివానందుల ఉపనిషత్ సార సుధ —4                                                           … Continue reading →

Posted in రచనలు | Leave a comment

స్వామిశివానందుల ఉపనిషత్ సార సంగ్రహం —3

స్వామిశివానందుల  ఉపనిషత్ సార సంగ్రహం —3                                                         తత్వ మసి —         … Continue reading →

Posted in రచనలు | 2 Comments

కార్తీక మాస శోభ

కార్తీక మాస శోభ                      కార్తీక మాస శోభ                     కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు వున్నాక్ నేలను కార్తీక మాసం అంటారు .కృత్తిక అగ్ని నక్షత్రం .శివుడు అగ్ని ని మూడో కన్ను గా కలిగి ఉన్నాడని మనకు తెలుసు .అందుకని శివాలయం … Continue reading →

Posted in రచనలు | Leave a comment

స్వామి శివానందుల ఉపనిషత్ సుధ –2

స్వామి శివానందుల ఉపనిషత్ సార సుధ –2                                                                   యోగం … Continue reading →

Posted in రచనలు | Leave a comment

స్వామి శివానందుల ఉపనిషత్ సుధ —1

స్వామి శివానందుల ఉపనిషత్ సార సుధ —1                   ”  ఓం !యో బ్రహ్మాణం విద దాతి పూరం –యో వై వేదాంస్చ ప్రహినోహి తస్మై —                  తం హ దేవ మాత్మ … Continue reading →

Posted in రచనలు | Leave a comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –9

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –9                            కరటకశాస్త్రి   ”అల్ప స్వభావం ”పై ఆమెకింకా భయం గా వుంది .వెళ్ళే వాడ్నే పిలిచి ”మీ శిష్యుడిని ఇక నాటకాలాడించి ,ముండలిళ్లకు తిప్పి చెడ గొట్ట కండి ”అంది మధుర వాణి ..అందులో తనకు పాపం వుందని ,ఇదే ఆఖరి మజిలీ అవ్వాలనీ .”నీది గురోపదేశం … Continue reading →

Posted in రచనలు | 2 Comments

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి —8

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి —8                                                         కన్యా శుల్కం లో కరటక శాస్త్రి —8                   మధురవాణి తల్లిని జ్ఞాపకం చేసుకొంటూ ,ఆమె చెప్పిన మాటలు శాస్త్రికి చెబుతోంది ”నా తల్లి ధర్మవా అని నా చెవిలో గూడు కట్టుకొని చెప్ప … Continue reading →

Posted in రచనలు | Leave a comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –7

కన్యా  శుల్కం లో కరటక శాస్త్రి –7                      మధుర వాణి కి ఒక సందేహం వచ్చింది .లుబ్దున్ని కాపాడ టానికి కారణం ఏమిటి ?”చాపలు ఈద టానికి ,పిట్టలు ఎగారటానికి ఏం కారణమో అదే కారణం[అంటూ శాస్త్రి పరోప కారం సౌజన్యా … Continue reading →

Posted in రచనలు | Leave a comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి —6

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి —6 విశాఖ పట్నం లో మధుర వాణి ఇల్లు .శిష్యుడు కంటే ఎత్తు కొచ్చినందుకీ తిప్పలుఅంటాడు శాస్త్రి .అది తన తప్పూ ఎలా అయిందని ప్రశ్నిస్తాడు సదానంద శిష్యుడు ,.”నువ్వు ఇచ్చావని అది ఒప్పుకుందా ?తే” ధగిడీ కే ”కంటే తెస్తావా ,చస్తావా ?అని రామప్ప పీక పిండేట్టు౦ది … Continue reading →

Posted in రచనలు | Leave a comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –5

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –5                                        కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –5                   కరటక … Continue reading →

Posted in రచనలు | Leave a comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –4

                కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –4               గుంటూరు శాస్త్రి మధుర వాణికి తన గోడు వెళ్ళ బోసుకుంటాడు .ఈ పిల్లని లుబ్దావధాన్లకు ఇచ్చి పెళ్లి చేసి ,తన మేనగోడలి బతుకు కాపాడ మంటాడు. అందుకే ”పంతులు లేని సమయం చూసుకొని” వచ్చానని చెబుతాడు .ఒక వేళ ఈ నాటకం బయట పడితే ,ఎమౌతున్దోనని ఆమె … Continue reading →

Posted in రచనలు | Leave a comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి -3

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి -3                  కరటక శాస్త్రి   ఒక శిష్యుడిని పాఠాలు చెప్పటానికి తన ఇంట్లోనే వుంచుకున్నాడు .వీలైతే కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచనా వుంది .అయితె తాను చెప్పే చదువు వానా కాలమ్ చదువే .”నాతొ వేషం … Continue reading →

Posted in రచనలు | Leave a comment

కన్యాశుల్కం లో కరటక శాస్త్రి —2

          కన్యాశుల్కం లో కరటక శాస్త్రి —2                కరటక శాస్త్రి పాత్ర ప్రవేశం పై వివరించాను .ఆమె పుట్టింటి సొమ్మును కూడా ”అగ్ని ”లో వ్రేల్చేసి ,చెయ్యి దులుపు కుంటున్నాడు బావ నిజాన్ని ,నైత్యాన్ని ,తూర్పార బట్ట గల గలిగిన … Continue reading →

Posted in రచనలు | Leave a comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –1

                                              కన్యా శుల్కం లో కరటక శాస్త్రి  –1                   మహా  కవి … Continue reading →

Posted in రచనలు | 2 Comments

ముదిమి లోను యవ్వనో త్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు –6 నూజి వీడు సంచలనం

         ముదిమి లోను యవ్వనో త్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు –6                                                       … Continue reading →

Posted in మహానుభావులు, రచనలు | Leave a comment

ముదిమి లోను యవ్వనో త్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —–5 హయ్యర్ సెకండరి ఉద్యోగం

          ముదిమి లోను యవ్వనో త్చాహి  శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —–5                                                      హయ్యర్ … Continue reading →

Posted in మహానుభావులు, రచనలు | Leave a comment

ముదిమి లోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —4

       ముదిమి లోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —4                                                   సాంఘిక సాహిత్య సంక్షేమ కార్య … Continue reading →

Posted in మహానుభావులు, రచనలు | Leave a comment