వీక్షకులు
- 1,212,228 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -2
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
- గీత అందించే ప్రపంచ దృక్పథం(త్రివేణి)
- అజ్ఞాత సోదరిత్రివేణి)
- రామాయణంలో ధర్మ పాలన – 1(త్రివేణి)
- రెడ్డిరాజులు మరియు రాయలుL( త్రివేణి)
- సహాయ నిరాకరణ పునరుజ్జీవం(త్రివేణి)
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,627)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: పుస్తకాలు
శ్రీ నిర్మల్ చేతిలో అందంగా ఎగిరిన రవీంద్రుని ‘’భావ విహంగాలు ‘’
శ్రీ నిర్మల్ చేతిలో అందంగా ఎగిరిన రవీంద్రుని ‘’భావ విహంగాలు ‘’ వారం క్రితం నాకు ‘’భావ విహంగాలు ‘’పుస్తకం వచ్చింది .రచయితతో నాకు బొత్తిగా పరిచయం లేదు .అందులోనినంబర్ కు ఫోన్ చేస్తే కవి గారు మాట్లాడారు .మీరు నాకు పంపిన పుస్తకం అందింది అన్నాను. ఆయనా ఆశ్చర్యపోయారు .ఎవరు పంపి ఉంటారు అని … Continue reading
కవిత్వం –శాశ్వతత్వ౦
కవిత్వం –శాశ్వతత్వ౦ కవిత్వానికైనా ,హాస్యానికైనా ,దృష్టిలో వక్రత ఉండాలి. వస్తువును చూసి సామాన్యుడు అనుకొనే దానికంటే కొత్తగా ఉంటేనే కవిత్వమైనా ,హాస్యమైనా పండుతుంది .గిన్నెలో పోసిన ఎర్రని ద్రాక్ష సారాయి పైభాగాన నురుగుతో అందంగా ఉంది. సారాయి నురుగుకట్టింది అని సామాన్యుడు అనుకొంటాడు . .మధువు సిగ్గుపడి మందహాసం చేసింది అంటాడు కవి .ఎర్రదనాన్ని సిగ్గుగా … Continue reading
కల్లోల’’ కరోనా’’కు అద్దం పట్టిన చలపాక ‘’నానీలు’
కల్లోల’’ కరోనా’’కు అద్దం పట్టిన చలపాక ‘’నానీలు’’ గత రెండేళ్లుగా కరోనా సృష్టించిన కల్లోలం ,మానవ జీవితాలు ఛిద్రమైన విధానం విలువలు మంటగలిసిపోవటం,కరోనాతో చనిపోయిన వారిని పలకరించలేని, కనీసం కడసారి చూసే౦దుకు ,కుటుంబ సభ్యులైనా అంత్యక్రియలలో పాల్గొన వీలులేని దయనీయదుస్థితి , వైద్యానికి లక్షల్లో ఖర్చు తో కుదేలైన ఆర్ధిక పరిస్థితి అన్నిరంగాలలో ఎదురైన మాంద్యం … Continue reading
భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -2
భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -2 విఠల్ భాయ్ పటేల్ శాసన సభ ను వదిలేసి ఇంపీరియల్ కౌన్సిల్ లో ప్రవేశించి ,అసలైన రాజకీయ జీవితం ప్రారంభించాడు .ఆతడి నేతృత్వం వికాసానికి పునాది కూడా ఏర్పడింది .రాష్ట్రీయ స్వపరిపాలనం ఇంకా రూపు దాల్చకముందే ,రాష్ట్ర … Continue reading
భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్
భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ గారి జీవిత చరిత్రను ‘’ప్రెసిడెంట్ వి.జే,పటేల్ జీవితం’’పేరుతొ శ్రీ పురాణం కుమార రాఘవ శాస్త్రి సంపాదకత్వం లో శ్రీ కంభం మెట్టు సత్యనారాయణ రావు రచించి తండ్రి స్వర్గీయ కంభం మెట్టు బ్రహ్మాజీ రావు గారి పవిత్ర … Continue reading
ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -4(చివరి భాగం )
ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -4(చివరి భాగం ) వలత్తోలళ్ నారాయణ మీనన్ ‘’చిత్రయోగం ‘’అనే పెద్ద కథా కవిత రాశాడు .ఇవికాక ఇంకో నాలుగు రాసినట్లు ముందే చెప్పుకొన్నాం .1914లో అనిరుద్ధన్ ప్రచురింపబడి పెద్దపేరు పొందాడు .నాలుగు చరనాలున్న 73కవితలు ఇవి .నాటకీయత పండించాడు .అనిరుద్ధుడికి కారాగార శిక్ష పడినప్పుడు … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -3
ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -3 తన ప్రతిభకు తగిన పురస్కార గౌరవాలు అందుకొన్నాడు వలత్తోళ్ నారాయణ మీనన్ .1919లో కొచ్చిన్ మహారాజు ‘’కవి తిలక ‘’బిరుదు ప్రదానం చేసి సత్కరించాడు .1948లో మద్రాస్ ప్రభుత్వం నలుగురు ఆస్థానకవులలో ఒకరుగా చేసి గౌరవిన్చింది.కేంద్ర సాహిత్య ఎకాడమి సభ్యుడిగా ,కేరళ సాహిత్య అకాడెమి … Continue reading
ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -2
ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -2 తిరుచూరు వదిలి వెళ్లేలోపే మీనన్ వాల్మీకి రామాయణ అనువాదం మొదలుపెట్టాడు .ఎంతటి పనిఒత్తిడిలొ ఉన్నా ,రోజుకు కనీసం నలభై శ్లోకాలు అనువది౦చేవాడు .విద్వాంసులు ఆమోదించారు .కొందరు చందా దార్లను పోగేసి ధారావాహికంగా 1907లో ప్రచురించాడు .కావ్యం పూర్తయ్యాక ఎన్నో పునర్ముద్రణలు పొందింది .చివరి … Continue reading
ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్
ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ 1878లో జన్మించి 1957లో మరణించిన వలత్తోళ్ నారాయణ మీనన్ మలయాళకవిత్వానికి కొత్త రీతులు చూపిన ప్రముఖులలో ఒకడు .సంప్రదాయబద్ధమైన చదువు చదివి ,సంస్కృతం లో నిష్ణాతుడై వాల్మీకి రామాయణం, ఋగ్వేదం లను మలయాళభాశషలోకి అనువదించిన ప్రజ్ఞాశాలి .బధిరత్వం బాధించినా ,సాహిత్య సేవలో ,కథాకళీ నృత్యాన్ని పునరుద్ధరించటం … Continue reading
లక్ష్మీజనార్దన చరిత్రము
లక్ష్మీజనార్దన చరిత్రము తూగోజి ధవళేశ్వరం పిడబ్ల్యుడి క్లార్క్ శ్రీ బొండాడ సూర్యనారాయణ లక్ష్మీ జనార్దన చరిత్రం, దానికి అనుబంధంగా శ్రీ వెంకటేశ్వర శతకం రాసి ,రాజమండ్రిలోని ఎస్ గున్నేశ్వరరావు బ్రదర్స్ కు చెందిన చింతామణి ప్రెస్ లో 1913లో ముద్రించారు వెల మూడు అణాలు .విజ్ఞాపనం లో కవి ‘’గౌతమీ తటం ధవళగిరి పై వెలసిన … Continue reading
దీక్షిత శతకం
దీక్షిత శతకం ‘’ శ్రీ నందిరాజు లక్ష్మీ నారాయణ దీక్షిత శతక౦’’ కర్తవఝల సూర్యనారాయణ కవి .ఇది బాపట్లలోని అత్రి –వాణి ప్రెస్ లో 1938లో ముద్రితం .వెల రెండు అణాలు అనబడే’’ బేడ’’ .ముందు తన వంశ చరిత్ర సీసాలలో ఒలికించాడు కవి .కృష్ణానది బంగాళాఖాతం లో సంగమించే హంసల దీవి క్షేత్రంకు దగ్గరలో … Continue reading
పడమట లంక రామ స్తవం -3(చివరి భాగం )
పడమట లంక రామ స్తవం -3(చివరి భాగం ) 9-శ్రీ నోరి హనుమత్సాస్త్రి –గుంటూరు ‘’జడమతి తోడ సోమకుడు చయ్యన వేదములన్ హరించి ,తా –జడనిధి యందు దాగగను జూడ నెరి౦గియు మత్స్య రూపమై కడువడి రాక్షసున్ దునిమి గ్రక్కునదెచ్చితివీవే వేదముల్ –పడమట ‘’ 10-బ్రహ్మశ్రీ నెమ్మలూరి రామమూర్తి –అమృతలూరు ‘’సుడి వడు గాలి చందమున … Continue reading
పడమట లంక రామ స్తవం -2
పడమట లంక రామ స్తవం -2 3-శతావధాని మధ్వశ్రీ కాశీ కృష్ణాచార్య –గుంటూరు ‘’జడుడన సత్యవాది నఘసక్తుడలోక విగర్హ్యవృత్తుడన్ –బిడియములేనివాడ నవివేకిని మూర్ఖుడ మూఢుడన్ స సగర్వుడ నిటులయ్యు నిన్ను ,మదిరూఢిగగొల్చుచునుంటి గాననో – పడమట లంక రామ ,ఆలన సేయవే జానకీ పతీ ‘’ ‘’కడలికి నొక్క సేతువును గట్టి ,కపీ౦ద్రుల చేతబట్టి యా … Continue reading
పడమట లంక రామ స్తవం
’పడమట లంక రామ స్తవం అనే ఈ పద్యకావ్యాన్ని షోడశ కవులు కలిసికట్టుగా రాయగా ,గుంటూరు చంద్రికా ముద్రాక్షర శాలలో 1917లో నాళ్ళ చెరువు రంగారావు గారిచే ప్రచురింపబడింది .ఈ పుస్తకంలవలన లభించే ద్రవ్యాన్ని పడమటలంక ధర్మ వైద్య శాలకు వినియోగిస్తామని ,ఇందులో సాధకులకోసం ఒక ఆశ్రమాన్ని నిర్మిచామనీ మనవి మాటలలో ప్రకాశకులు తెలియ జేశారు … Continue reading
బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాత్మ్యం -2(చివరి భాగం )
బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాత్మ్యం -2(చివరి భాగం ) ద్వితీయాశ్వాసం లో ‘’మొక్కు లిచ్చెడి భక్తుల బ్రోవు తోడ –నికరమైనట్టి మహాత్య్మనియతి తోడ –సుకము కల్గించు మంచి వస్తువుల తోడ –రాజిలు చుండు నా సుబ్బా రాయ షష్టి ‘’.అన్ని రకాల ఆర్తులు బాధలు తొలగిస్తాడు .ఆయనమహిమలనుచాటే కథలు చెప్పారు కవి .మొదటిది విప్రకథ … Continue reading
బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాత్మ్యం -1
బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాత్మ్యం -1 ‘’సుబ్రహ్మణ్యేశ్వరీయం ‘’అనే పేరుతొ బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాత్మ్యం ను శతావధాని బ్రహ్మశ్రీ పిశుపాటి చిదంబర శాస్త్రి గారు రచించారు ,దీన్ని కాకినాడ సుజనరంజనీ ముద్రాక్షర శాలలో ప్రోలాప్రగడ బ్రహ్మానంద రావు గారి చేత 1912 కవిగారు ముద్రింప జేశారు .వెల ము౦దు రాసి, తర్వాత … Continue reading
రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -3(చివరి భాగం )
రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -3(చివరి భాగం ) ఆనంద గజపతి మహారాజు ‘’అరబీ ,పారసీ గ్రీకు లాతినుతెలుగా౦గ్ల౦బు గీర్వాణముల్ –పరి పూర్ణముగ నేర్చియన అన్నిటను’’ కావ్యాలు రాశాడు .దీనికి విజయనగర మోతీ మహల్ సాక్ష్యం .హరిశాస్త్రి ,పేరివెంకట శాస్త్రి గార్లు ఆచార్యులై శబ్ద శాస్త్ర రహస్యాలు నేర్పితే మహా పాండిత్యం పొంది ‘’రచనలు చేశాడు … Continue reading
రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -2
రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -2 పాలు, తేనే, ఖండ , దధి స్వ చ్ఛజలం తో ఏ లోటు రాకుండా రుద్రమంత్రాలతో ఏకాదశ వృత్తి గా కాలగ్రీవుని అభిషేకం చేసేవారు లక్ష్మణ శాస్త్రి .ఆ లక్ష్మణ నిగమఖని అర్ధాంగి కామమాంబిక .వీరికి శంకరుడు కుమారుడు .భార్య పార్వతి .వీరికి సూర్యనారాయణ ,పాపన ,పేరి శాస్త్రి కుమారులు … Continue reading
రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -1
రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -1 అ నే పద్యకావ్యాన్ని బ్రాహ్మశ్రీ తాతా సుబ్బారాయుడు శాస్త్రి గారి షష్టి పూర్తిమహోత్సవం నాడు వారి శిష్యులు గురువుగారి పాదపద్మాలకు సమర్పణగా ,ముద్రించినట్లు ఆసంఘ కార్యదర్శి శ్రీ వాసా అన్నప్ప శాస్త్రి గారు 20-4-1935 న తెలిపారు .ఈ కావ్య రచనకు ప్రోత్సాహం శాస్త్రి గారి ప్రధమ శిష్యులు పిఠాపురం … Continue reading
రామయాజి చరిత్ర
రామయాజి చరిత్ర అనే పుస్తకాన్ని రాజమండ్రికి చెందిన బ్రహ్మశ్రీ శ్రీపతి భాస్కర శాస్త్రి రాశారు. వీరు కంచుమర్తి శ్రీ వెంకట సీతారామ చంద్రరావు బహద్దర్ జమీందారు గారి ఇండస్ట్రియల్ జనానా స్కూల్ లో ప్రధాన ఆంధ్ర ఉపాధ్యాయులు .పుస్తకం 1914లో బ్రాసీ ఇండష్ట్రియల్ మిషిన్ ముద్రాక్షర శాలలో ముద్రితం .వెల పావలా. మద్రాస్ మండలం … Continue reading
తిరుపతమ్మ కథ పాట
తిరుపతమ్మ కథ పాట కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ కథ ఇది .దీన్ని కామమ్మ కథపాట మాదిరిగా ఈ కథ పాట రూపం లో రాయబడి ,1927లో తెనాలిలోని రచిత ముద్రాక్షర శాలలో ముద్రింపబడింది .వెల కేవలం రెండు అణాలు . ‘’శుభమమ్మ తిరుపతమ్మ మాయమ్మా తిరుపతమ్మా –అతి పుణ్యనది యైన మునియేటి దరిని … Continue reading
భోగేశ్వర మహాత్మ్యం
భోగేశ్వర మహాత్మ్యం భోగేశ్వర మహత్మ్య ప్రబంధకావ్యాన్ని కృష్ణా జిల్లా బందరు దగ్గర ఉన్న పెడన వాస్తవ్యులు మల్లంపల్లి మల్లికార్జున కవి చే రచింపబడి ,వారి ప్రియ శిష్యుడు శ్రీ దారా సూర్యప్రకాశ లింగ చంద్ర శేఖరస్వామి ద్రవ్య సహాయం తో మచిలీ బందరు భైరవ ముద్రాక్షర శాల లో ముద్రింపబడినది.వెల అర్ధ రూపాయి .సంవత్సరం లేదు … Continue reading
శాంతి వైపు లోతైన అన్వేషణ -3(చివరి భాగం )
శాంతి వైపు లోతైన అన్వేషణ -3(చివరి భాగం ) ‘’ఆలోచించరానిదాన్ని ఆలోచించటం ‘’(థింకింగ్ అబౌట్ అన్ ధింకబుల్)అనేది భవిష్యత్ సంఘటన గురించి ఏర్పడినమాట .భవిష్యత్ సంఘటన అంటే జరగటానికి అవకాశం ఉన్నా ,అది ఊహా జనితమైనదే అని భావం .అదిమాత్రం వర్తమాన విషయంపై ఫోకస్ అయి ఉండాలి .వ్యక్తి సమష్టి తో ప్రపంచవ్యాప్తంగా కలిసిపోవటం .కనుక … Continue reading
శాంతి వైపు లోతైన అన్వేషణ -2
శాంతి వైపు లోతైన అన్వేషణ -2 నిజంగా మన సంస్కృతి భయపడి ,ఆకాలాన్ని అసహ్యించుకొని దాన్ని , ,దానితాత్కాలిక కారాగారాన్ని పేల్చి వెయ్యాలని అనిపిస్తుంది .అది ఆ జైలును ఆపరిసరాలు జీవులే నే కాదు బయట ఉన్న ప్రపంచ ప్రదేశమంతా ద్వంస౦ చేస్తుంది .ఆ జైలులో ఉన్నబందీలు తప్పించుకొనే ఉపాయం, బయట పడేవారు లెక్కించదగిన సంఖ్యలో … Continue reading
శాంతి వైపు లోతైన అన్వేషణ
శాంతి వైపు లోతైన అన్వేషణ ‘’చరిత్ర ప్రాచీనం ,మధ్యయుగం ,ఆధునికం అనే విభజన గణనీయం కాదు ‘’అని అనుకున్నతర్వాత,మనం అటామిక్ కాలంకు ముందు ,ఆ తర్వాత అనే మాట్లాడుకోవాలి .కొత్త చారిత్రాతమకమైనరేఖనుగీసుకోవాలి’’అని ‘’ఫిలాసఫీ ఆఫ్ పీస్’’అనే తన పుస్తకం లో ప్రారంభవాక్యాలుగా జాన్ సోమర్ విల్లీ రాశాడు .ఇది హీరోషీమా దురంతం తర్వాత నాలుగేళ్ళకు ప్రచురితమైంది. … Continue reading
మధ్య పశ్చిమం లో వేదాంతం -3(చివరి భాగం )
మధ్య పశ్చిమం లో వేదాంతం -3(చివరి భాగం ) లూస్ విల్ లో 48 గంటలు జనాలతో చక్కగా కలిసిపోయి ప్రభావితం చేసే గొప్ప వ్యక్తిత్వం స్వామి పరమానంద ది.లూస్ విల్ లో ఆయన పర్యటన షెడ్యూల్ గమనిస్తే తనకోసం ఆయన ఉంచుకొన్న సమయం అతి తక్కువ అని తెలుస్తుంది .వేదాంత ప్రవచనాలలో ఆయన ఆధ్యాత్మికత … Continue reading
మధ్య పశ్చిమం లో వేదాంతం -2
మధ్య పశ్చిమం లో వేదాంతం -2 స్వామీజీ అడుగు జాడలలో వివేకానందస్వామి యువ శిష్యుడు స్వామి పరమానంద ,గురు అడుగుజాడలలో మధ్య పశ్చిమం లో వేదాంత భావ వ్యాప్తి చేశారు .లభించిన ఆధారాలను బట్టి ఆయన మధ్య పశ్చిమం లో చాలాసిటీలు సందర్శి౦చారు.20వ శతాబ్ది మొదటి దశకాలలో లూస్ విల్ ,సిన్సినాటి ,సెయింట్ లూయిస్ లు … Continue reading
భాగవత పరమార్ధం
భాగవత పరమార్ధం ఆచార్య శ్రీ గంటి సోమయాజి గారి దర్శకత్వం లో ‘’తెనుగు వ్యాకరణ వికాసం ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ .డి.పొంది ,ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో తెలుగు ప్రొఫెసర్ గాను ,ప్రాచ్యభాషా విభాగాలకు అధ్యక్షులుగాను పని చేసి,యుగపురుషుడు ,విశ్వకవి గద్య రచనలు ,కుమారాంజలి ,సత్యం శివం సుందరం మొదలైన పద్య రచనలు ,మా నిషాదం వంటినాటికలు ,కాళిదాసకవిత వంటి విమర్శన … Continue reading
మధ్య పశ్చిమం లో వేదాంతం
మధ్య పశ్చిమం లో వేదాంతం స్వామి వివేకానంద 1893 ప్రపంచ మతసమ్మేళనం లో పాల్గొని ప్రసంగించాక ,భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించాలన్న రాజకీయ భావం బలపడింది .అప్పటికే దేశం బ్రిటిష్ వారి సేవలో రెండు శతాబ్దాలు పైగా గడిపింది .తన మూల సిద్ధాంతాలను ఆదర్శాలను మర్చే పోయింది.సుదీర్ఘ నిద్రలో జోగింది .తన దారి మర్చే పోయింది … Continue reading
అప్పయ్య దీక్షితులు
అప్పయ్య దీక్షితులు పుల్లెల వారి ప్రస్తావనలు లో అప్పయ్య దీక్షితులు రాసిన ‘’సిద్ధాంత లేశ సంగ్రహం ‘’పై మంచి విషయాలు చెప్పారు .మహా పండితుడు అయిన అప్పయ్య దీక్షితులు తమిళ నాడు లోని ఆర్కాట్ జిల్లాలో ‘’అడయప్పాలెం ‘’గ్రామం లో జన్మించారు .1554-1626 కాలంవాడు .మహా వైయ్యాకరణుడు అయిన భట్తోజీ దీక్షితులు వీరి వద్ద వేదాంత … Continue reading
శ్రీ చెన్న కేశవ స్వామి –హరిజనార్చకులు
శ్రీ చెన్న కేశవ స్వామి –హరిజనార్చకులు అనే పుస్తక౦ మొదటి భాగం శ్రీ గంధం నాగేశ్వరరావు గారు రచించి 1986లో ప్రచురించారు .వెల అమూల్యం .ఈ రచయిత 1920లో జన్మించి ,ఉపాధ్యాయునిగా చేసి తర్వాత తెలుగు లెక్చరర్ గా పదవీ విరమణ చేశారు పగోజి అత్తిలి లో కాపురం .వీరితో నాకు పరిచయం లేదు .ఈ … Continue reading
సంత్ కబీర్ సప్త శతి
సంత్ కబీర్ సప్త శతి మాన్య మిత్రులు శ్రీ పంగులూరి హనుమంతరావు –మాజీ కులపతి ,శ్రీ యల్లా ప్రగడ ప్రభాకరరావు -మాజీ అధ్యాపకులు జంటగా ఇప్పటికి చాణక్య నీతులు తిరువళ్ళువార్ దివ్యాకృతి -తిరుక్కురళ్ మొదలైన వాటిని చక్కని అనువాదం చేసి కౌండిన్య పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించారు .వారు ఎవరికీ వారే విడిగాకూడా రచనలు చేసి ముద్రించారు … Continue reading
త్రికోటీశ్వర చరిత్ర -5(చివరి భాగం )
త్రికోటీశ్వర చరిత్ర -5(చివరి భాగం ) బొచ్చు కోటీశ్వరాలయం కోటప్పకొండపై పది దేవాలయాలున్నాయి .అందులో బొచ్చు కొటీశ్వరాలయం మధ్య సోపానమార్గం మొదట్లో ఉంది .ఇక్కడ భక్తులు మొక్కులు తీర్చుకొని తల వెంట్రుకలు సమర్పిస్తారు కనుక ఆపేరొచ్చింది .అష్ట దిగ్బంధన౦, లో ఇది తూర్పు వైపున ఉన్నది. ఇక్కడ ఒక శిధిల శాసనం … Continue reading
త్రికోటీశ్వర చరిత్ర -4 సాలంకయ్యచివరి కధ
త్రికోటీశ్వర చరిత్ర -4 సాలంకయ్యచివరి కధ రోజూ కూతురుకోసం వెదకటం వలనసాలంకయ్య తన సంగాతిజంగామముని చెప్పలేక పోయాడు .ఒక రోజు బ్రహ్మ శిఉకొంతున్నాను శిఖరం ఎక్కి అక్కడ గుహలో ఆనంద వల్లి వెంట వచ్చిన యతీన్ద్రుడైన జ౦గమ శివుడు కనిపించగా ఆయనే ‘’మీ ఇంట్లో నేను ఆతిధ్యం పొందాను .తర్వాత రుద్రా శిఖరానికి వచ్చి మీ … Continue reading
త్రికోటీశ్వర చరిత్ర -2
దక్షయాగ విధ్వంసం జరిగాక ,అతని భార్య పతి భిక్షకోసం ప్రాధేయపడగా వీరభద్రుడు గొర్రె ఎప్పుడూ తల వంచుకొనే ఉంటుంది కనుక దక్షుడు కూడా అలాగే ఇక తలవంచుకొనే ఉండాలని గొర్రె తల తెచ్చి పెట్టి బతికించాడు .సతీ దేవి పిలువని పేరంటంగా వెళ్లి ,తండ్రియాగం లో తనకు జరిగిన పరాభవానికి కాలి బొటనవ్రేలు నేలకు రాసి … Continue reading
త్రికోటీశ్వర చరిత్ర
త్రికోటీశ్వర చరిత్ర త్రికోటీశ్వరాన్ని కోటప్పకొండ అంటారు .గుంటూరుజిల్లా నరసరావు పేటకు సుమారు 10కిలోమీటర్ల దూరం లో ఎల్లమంద ,కొండ కావూరు గ్రామాల మధ్య ఉంది .దీని చుట్టుకొలత ‘’అడుగు తక్కువ ఆమడ ‘’అంటారు .కానీ మూడు క్రోసులే ఉంటుంది వైశాల్యం 15వందల ఎకరాలు .ఎత్తు1587అడుగులు .600అడుగుల ఎత్తులో శ్రీ కోటీశ్వరస్వామి దేవాలయం ఉంది .దీనీపైన పాత … Continue reading
అగస్త్య లింగ శతకం -2(చివరి భాగం )
అగస్త్య లింగ శతకం -2(చివరి భాగం ) మల్లికార్జున శాస్త్రి రెండవ భార్య కొడుకు పుట్టగానే చనిపోగా ,కళ్ళికోట కు చెందిన మీనాక్షమ్మను తృతీయం చేసుకొని అయిదుగురు కుమారులను పొందాడు .మల్లికార్జున గారి శిష్యులు వరంగల్ చాందా ,నాగపూర్ ,కామిఠీ,ఆశనపర్తి సీతం పేట ,కోరుపల్లి మొదలైన చోట్ల ఉన్నారు .మల్లికార్జునగారు –అచ్చతెనుగు హరిశ్చంద్రోపాఖ్యానం ,కూకడ మారయ్య … Continue reading
శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ గారిది ‘’చదువు తీర్చిన జీవితం ‘’
శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ గారిది ‘’చదువు తీర్చిన జీవితం ‘’ ఒక సామాన్య మహిళ ఆత్మ కథ గా శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మగారు తన జీవిత చరిత్ర రాసుకొంటే ,కృష్ణా జిల్లా తెన్నేరు వాసి సాహిత్య ,విద్యోపజీవి మాన్యమిత్రులు శ్రీ దేవినేని మధుసూదనరావు గారు తమ తల్లిగారి పేర ఏర్పరచిన ‘’దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ ‘’తరఫున … Continue reading
అగస్త్య లింగ శతకం
అగస్త్య లింగ శతకం శ్రీ తాడికొండ పూర్ణ మల్లికార్జున అయ్య వార్ల౦గారు ‘’అగస్త్యలింగ శతకాన్ని పూర్తిగా సీసపద్యాలతో రచించి ,1935లో బెజవాడ ఆంద్ర గ్రంధాలయ ముద్రాక్షరశాలలో ,వరంగల్ కు చెందిన చిదర రాజమౌళి గారి రాజశేఖరం,అక్షయ లింగం గార్ల ద్రవ్య సహాయం తో ముద్రి౦చారు .దీనితోపాటు శివభజన కీర్తనలు కూడా ఉన్నాయి .వెల తెలుపలేదు .దీనికి … Continue reading
త్ర్యంబకేశ్వర శతకం
త్ర్యంబకేశ్వర శతకం శ్రీ కేసనపల్లి లక్ష్మణ కవి త్ర్యంబ కేశ్వర శతకాన్ని రచించి ,1936లో నరసరావు పేట కోటీశ్వర ముద్రాక్షర శాలలో ముద్రించారు ,వెల-బేడ అంటే రెండు అణాలు .’’కవిగారు గుంటూరుజిల్లా నరసరావు పేట కేసనపల్లి వాస్తవ్యుడు .ఆర్వేలనియోగి బ్రాహ్మణుడు .శ్రీవత్స గోత్రీకుడు .శ్రీ ఆంజనేయ వర ప్రసాది .సుబోధక యమక ,అనుప్రాసలతో దీన్ని … Continue reading
వేద, ఇతిహాస, తాత్విక రచనల విశ్లేషణ
వేద, ఇతిహాస, తాత్విక రచనల విశ్లేషణ సాహితీ బంధువులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు .సరసభారతి బ్లాగ్ ఏర్పరచి దశాబ్ద కాలం దాటింది నేను వివిధ రామాయణ, భారత, భాగవత,వేద ఉపనిషత్తులు మొదలైన వాటిపై విశ్లేషణ రూపంగా రాసినవన్నీ ఒక చోటికి చేర్చి డిజిటల్ రూపమిచ్చి రెండవ భాగం గా సుమారు 450 పేజీల ‘’వేద, … Continue reading
కన్నడం లో మొదటి సాహిత్య కావ్యం –వడ్డారాధన-2(చివరి భాగం )
కన్నడం లో మొదటి సాహిత్య కావ్యం –వడ్డారాధన-2(చివరి భాగం ) ఆంధ్ర చాళుక్యులు జైన మఠాలను,కానీ జైన గ్రంథాలను కానీ తగలబెట్టినట్లు ఆధారాలు లేవు .9వ శతాబ్ది కి చెందిన’’కవి రాజ మార్గం ‘’అనే ఛందో గ్రంథం వడ్డారాధన కంటే ప్రాచీనమైనది .వాన్చియార్ అనే శాస్త్రవేత్త తెలుగులో ఛందో శాస్త్రం రాశాడని అందులో ఉంది .కానీ … Continue reading
కన్నడం లో మొదటి సాహిత్య కావ్యం –వడ్డారాధన
కన్నడం లో మొదటి సాహిత్య కావ్యం –వడ్డారాధన వడ్డారాధన మతపూర్వ యుగ కృతి .చతుర్విధ ఉపసర్గలను విని ,ముక్తి పొందిన 19 జైన మహాపురుషులకధలు ఇవి .దీనికి ‘’ఉపసర్గ కేవలుల కధలు ‘’అనే పేరు కూడా ఉంది .దీన్ని క్రీ శ 920లో శివ కొత్యాచార్యుడు రచించాడని మొదట అంతా అనుకొన్నారు .కానీ డా హం … Continue reading
కేరళ పాణిని రాజరాజ వర్మ -5(చివరి భాగం )
కేరళ పాణిని రాజరాజ వర్మ -5(చివరి భాగం ) కాలేజిలో పని చేసే రోజుల్లో వర్మ ఉదయం 9లోపే స్నాన భోజనాలు పూర్తీ చేసేవాడు .కాలేజిలోనే టిఫిన్ చేసి ,కాలేజి అవగానే యూనియన్ క్లబ్ కు వెళ్లి ,పేకాట ,టెన్నిస్ ఆడి ,చీకటి పడ్డాక ఇంటికి చేరేవాడు . కుటుంబ జీవనం రాజరాజ వర్మ … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
శ్రీనాథ కవి సార్వ భౌముడు
శ్రీనాథ కవి సార్వ భౌముడు శ్రీనాధుడికి ఈ పేరు పెట్టిన మారయ్య గొప్ప సంస్కారి .తండ్రిని కొడుకు ‘’విద్యా రాజీవ భువుడు ‘’అని చెప్పాడు అంటే విద్యలకు బ్రహ్మ అంతటివాడు.శ్రీనాధుడు ‘’బందరు ‘’వాడు అంటే ,కర్నాటకం వాడని కొందరు నెల్లూరి కవిజాణఅనుకొన్నారు అక్కడి వారు .అసలు పేరు ‘’సీనయ్య’’అని అదే శ్రీనాథుడిగా మారిందని ఒక మరకట బుద్ధి గాడు … Continue reading






