Category Archives: పుస్తకాలు

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-5

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-5శ్రీ హనుమంతరావు గారు ‘’మోడరన్ రివ్యు ‘’పత్రిక తెప్పించి చదివేవారు .అందులో ఇండియానుంచి అమెరికా వెళ్లి ఎంతో కష్టపడి చదువుకొన్న వారి చరిత్రలు ఫోటోలతో సహా ప్రచురించేవారు .అందులో శ్రీ మాగంటి బాపినీడు గారి చరిత్ర చదివి ప్రేరితులై తానూ కూడా అమెరికావెళ్లి చదివి తిరిగివచ్చి దాదాపు 500ఎకరాల పొలం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-4

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-4 మను చరిత్రలోని ప్రవరాఖ్యుని శీలం ,రైనాల్డ్స్ నవలలోని లండన్ నగర బీదల వర్ణన హనుమంతరావు గారిని బాగా ఆకర్షించాయి .స్వామి వివేకానంద మలబారు హరిజనుల గురించి వ్యాసాలూ కదిలించి వేశాయి .విక్టర్ హ్యూగో రాసిన లే మిజరబుల్స్ అంటే బీదలపాట్లు ,లియోటాల్ష్టాయ్ రచనలు బాగా సంస్కరించాయి రావు గారిని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్యాగధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-4

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-4 మను చరిత్రలోని ప్రవరాఖ్యుని శీలం ,రైనాల్డ్స్ నవలలోని లండన్ నగర బీదల వర్ణన హనుమంతరావు గారిని బాగా ఆకర్షించాయి .స్వామి వివేకానంద మలబారు హరిజనుల గురించి వ్యాసాలూ కదిలించి వేశాయి .విక్టర్ హ్యూగో రాసిన లే మిజరబుల్స్ అంటే బీదలపాట్లు ,లియోటాల్ష్టాయ్ రచనలు బాగా సంస్కరించాయి రావు గారిని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-3

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-3 నౌలూరు గ్రామకరణీకం హనుమంతరావు గారి పెదతండ్రి హయాం వరకు ఈ కుటుంబంలోనే ఉంది .రావుగారి తల్లి గారిపుట్టిల్లు కొలకలూరు .భర్తే పూడి వారి ఆడపడుచు .అవంశం లో అబద్ధం ఆడటం తెలియదు .అన్నిట్లో నిక్కచ్చిగా ఉండేవారు .ఈ రెండు లక్షణాలు తల్లి రాజమ్మ గారికి ,అబ్బాయి రావు గారికీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-2

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-2 హనుమంతరావు  గారి తాతగారు సుబ్బరాజు గారు తమ మాతామహస్థానమైన మంగళగిరి వద్ద నౌలూరుకు  కుటుంబాన్ని తరలించి సంతానం లేనందున దౌహిత్రుని కరణీకం అప్పగించారు .అతి వృష్టి అనావృష్టి ,కృష్ణ వరదలతో జీవితాలు అస్తవ్యస్తమై ఉండేవి .కొడుకులు నరసింహం ,రామదాసు గార్లు పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించారు .మంగళగిరి నరసింహస్వామిని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు అనే స్వీయ చరిత్రను విజయవాడకు చెందిన సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు ,సాహితీ వేత్త డా .గూడూరు నమశ్శివాయ సేకరిస్తే ,హైదరాబాద్ సుల్తాన్ నగర్ గాంధీ జ్ఞానమందిర్ కు చెందిన గాంధీ సాహిత్య ప్రచురణాలయం వారు విజయవాడ లోని పటమట లో ఉన్న సర్వోదయ ప్రెస్ 1983లో ప్రచురించింది .వెల … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తిరుపతి వెంకటాద్రి రాముడు-3(చివరి భాగం )

తిరుపతి వెంకటాద్రి రాముడు-3(చివరి భాగం ) శ్రీకృష్ణుడు చతుర్భుజాలతో ,షోడశ కళలతో జన్మించి సంపూర్ణావతారం అని చాటాడు .శ్రీరాముడు 14 కళలతో జన్మించాడు .మిగిలిన రెండు కళలుపరశురాముని వద్ద ఉన్నాయి .ఈయన విష్ణు ధనుస్సును చేతితో పట్టుకోవటంతో ఆయనవద్ద ఉన్న ఆ రెండు కళలు రాముని చేరాయి .కోదండ రామాలయం లొ14 స్తంభాలు రాముడి కళలకు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తిరుపతి వెంకటాద్రి రాముడు-2

తిరుపతి వెంకటాద్రి రాముడు-2శ్రీ కోదండ రామాలయం రెండవ ప్రాకారం పై వరాహ ,ఖడ్గ ,గోడలపై సూర్యుడు ఉండటాన్నిబట్టి దీన్ని కృష్ణ దేవరాయలు కట్టించాడని భావిస్తారు .మొదటిప్రాకారం పై ఉన్న మత్శ్యాలు గమనిస్తే పల్లవులు కట్టించినట్లు అనిపిస్తుంది .టిటిడి వారి వెబ్ సైట్ లో ఆలయం 10వ శతాబ్ది చోళరాజులు కట్టినట్లు ఉంది .ఆలయ ప్రధాన గోపురం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తిరుపతి వెంకటాద్రి రాముడు

అనే తిరుపతి కొదండరామ స్వామి దేవాలయ విశిష్టత అనే పుస్తకాన్ని శ్రీ తలుపూరు రామ రమేష్ కుమార్ రచించగా తిరుమల తిరుపతి దేవస్థానం 2004లో ప్రచురించింది ,వెల-ఉచితం .దీనిని సీతా లక్ష్మణ భక్తాంజనేయ సమేత శ్రీ కోదండరామికి అంకితమిచ్చారు .దీనికి మున్నుడి వ్రాస్తూ భక్తా౦ఘ్రిరేణువు శ్రీ సింగరాజు సచ్చిదానందం ‘’ఒకప్పుడు తిరుపతి కపిల తీర్ధం దగ్గర … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మల్లికార్జున శతకం

మల్లికార్జున శతకం మల్లికార్జున శతకంకవి రత్న శ్రీ లక్కెన మల్లికార్జునకవి రాసిన ‘’మల్లికార్జున శతకం ‘’15-3-1936 న పుత్రశతకం కంటే ముందే ప్రచురించాడు .మకుటం ‘’మల్లికార్జునా ‘’.మొదటి పద్యం –‘’శ్రీ జలజోద్భవా౦డజముల జెన్నలరారు త్వదీయ శక్తియే –యా జలజాప్తుగా బరగి ,యాదరమొప్ప మదీయ చిత్త వాంఛా జల౦బు లన్నిటికి సత్ఫలమియ్య బతిత్వ మంది నన్- భూజన … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

23-ఛాందస పద ప్రయోగ హాస్యం

23-ఛాందస పద ప్రయోగ హాస్యం పామరులకున్నట్లుగానే ,పరమ ఛాందసులకూ ఒక ప్రత్యెక భాష ఉండి,పరిహాస ,ప్రహ్లాద జనకంగా ఉంటుంది .ఉదాహరణ –‘’అస్సే సూస్తి వషె బలే చౌక షె,విన్నావషె,కాదషే విస్సావజ్జల వారి బుర్రినష మన విస్సాయి కిస్తారషె’’.ఇలాఉండేది పూర్వపు చాందస వైదీకుల భాష అన్నారు మునిమాణిక్యం మాస్టారు .ఒక పండితుడు ఒక ముసలావిడతో మాట్లాడుతూ ‘’ప్రాడ్వివాకుడు … Continue reading →

Posted in సమీక్ష | Tagged | Leave a comment

పుత్ర శతకం

పుత్ర శతకంకవిరత్న శ్రీ లక్కెన మల్లికార్జునుడు రచించి ,వల్లూరుపాలెం గ్రామ ప్రెసిడెంట్ శ్రీ కొడాలి పున్నయ్య చౌదరికి అంకితం చేసిన కందాలతో కూర్చిన  ‘’పుత్ర శతకం ‘’1938లో ఎ.జి. ప్రెస్ విజయవాడ లో ముద్రింపబడింది. వెల.3అణాలు .బాలబాలికలకు ఉపయోగ పడేట్లుగా శతకాన్ని రాశానని కవి చెప్పారు .దీనికి వీర శైవగురుకులం భూషణులు ‘’వేద కావ్యస్మృతి దర్శన … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-4(చివరి భాగం )

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-4(చివరి భాగం )           నాటక కర్త ‘’హాస్య నాటకం అంటే సామాజిక ధర్మ భ్రంశాలను వేళాకోళ౦ గా చిత్రించేది ‘’అని భావం .కానీ ,బెజ్బరూవా  సన్ని వేశ ప్రధానాలైన ప్రహసనాలే రాశాడు.నమూనా పాత్రలే కనిపిస్తాయి .బెన్ జాన్సన్ లాగ ‘’మానవుల దౌష్ట్యం తో కాకుండా తెలివి తేటలు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-3

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-3                వ్యాసకర్త ఆత్మాశ్రయ వ్యాసాలలో సృజనాత్మక రచయితగా రాణించాడు బెజ్బరూవా .ఇవి లోకజ్ఞాతకు నిదర్శనాలు .’’హాస్యం సామాజికం ‘’అన్న బెర్గ్ సన్ మాట ఈయనకు వ్యక్తిగతమూ అయింది .భారంగా ఉన్న జీవితాన్ని హాస్యపు తునకలతో పైకి తేల్చాడు .1914-18కాలపు ఆంగ్ల అపహాస్యపు కవులకు తన సమకాలీన ఇంగ్లీష్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged , | Leave a comment

హంసలదీవి శతకం

హంసలదీవి శతకం మధురకవి కాసుల పురుషోత్తమకవి హంసల దీవి శతకం రాయగా ,1925లో మచిలీ పట్నం బుట్టాయ పేటలోని నేషనల్ ప్రెస్ లో వేమూరి చిరంజీవావదానుల చేత ప్రకటితమైనది .వెల తెలుపలేదు .ఎలాంటి ఉపోద్ఘాతం , కవి పరిచయాదులు కూడా లేవు .సూటిగా శతకాన్ని ‘’’లలితా కృష్ణాబ్ది సంగమ స్థల విహార –పరమ కరుణా స్వభావ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-5(చివరి భాగం )

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-5(చివరి భాగం )       అనువాద కేశవ కేశవ సుత్ రాసిన 132కవితలలో అనువాదకవితలు 25.వీటిలో నాలుగు మాత్రమె సంస్కృతం నుంచి మిగిలినవి ఆంగ్ల కవితలనుంచి అనువదించాడు .సంస్కృత కవితల్ని మక్కీకి మక్కీ అనువాదం చేశాడు .కాళిదాసు రఘు వంశం ఏడవ సర్గ లో 5నుంచి 12వ శ్లోకం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

క్లిష్ట పద ప్రయోగ హాస్యం

క్లిష్ట పద ప్రయోగ హాస్యం  యమక ,అనుప్రాస లతో వాక్యానికి శబ్ద వైచిత్రి సాధింఛి హాస్యం పుట్టించవచ్చు .చేకానుప్రాస ,లాటాను ప్రాసలను  సంధించి ,హాస్యం రాబట్ట వచ్చు .’’మిష్టర్ కిష్టాయ్ కష్టపడి చదివి ,ఎష్టాగో అష్టా మేష్ట్రిక్లేషన్ ఫష్టున పాసై ,అష్టకష్టాలు పడి ,ఆగష్టులో జష్టుపక్షం రోజులుండే మాష్టరీ పని అతి కష్టం మీద సాధించి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-4

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-4       ప్రకృతి కవి కేశవ కేశవ సుత్ కు ప్రకృతికి విషాద అనుబంధమేదో ఉంది .రమణీయ కొంకణ్ తీరాన్ని మాతృదేవి ఆరాధనతో తనివితీరా వర్ణించాడు కవితలలో .కాళిదాసు ఋతు సంహారాన్ని గుర్తు చేస్తూ ‘’పర్జన్యావ్రత్ ‘’దీర్ఘ కవిత రాశాడు .దివాళీ కవితలో శరత్ వర్ణన చేశాడు .పువ్వుల్ని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-3

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-3 పేదరికం వలన మెట్రిక్ తర్వాత చదవలేక పోయిన కేశవ సుత్ 1890లో ఉద్యోగం కోసం బొంబాయ్ వెళ్లి ఎవరినీ అర్ధించకుండా ఒక మిషన్ స్కూల్ లో టీచర్ గా చేరాడు.జ్ఞానోదయ పత్రికలోనూ పని చేశాడు .తర్వాత దాదర్ న్యు ఇంగ్లీష్ స్కూల్ టీచర్ గా నియుక్తుడై ,ట్యూషన్లు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-2

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-2 కేశవ సుత్ మొదటినుంచి బలహీనుడు ,ఎప్పుడూ సణుగుతూ ఉండేవాడు .ఒంటరిగా వాహ్యాళికి వెళ్ళేవాడు .ముఖం ఆలోచనా గభీరం ,చూపు ఎప్పుడూ కిందకే ఉండేది .తీక్ష్ణమైన కను చూపులు .ఎత్తు5అడుగులు  గుండ్రని ముఖం పై ముడుతలు .’’ముఖం ఖిన్నంగా ఉంటేనేం దివ్య ప్రభతో అతడు చేసే గానం ప్రపంచ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్

 మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్ మరాఠీ భాషలో నవకవిత్వానికి నాంది పలికి కేశవ సుత్,అటు బెంగాలీలకు  మైకేల్ మధుసూదన దత్ ,ఉర్దూ భాషాభిమానులకు హాకీ ,గుజరాతీయులకు నర్మద్ ల సరసన చేరాడు .ఈ శతాబ్ద సాహిత్య చరిత్రలో వీరు మైలు రాళ్ళు .వీరందరూ వాగ్గేయకారులే . జాతీయ చైతన్యానికి పాశ్చాత్య సంస్కృతీ ఎలా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తాడిమళ్ళ రాజగోపాల శతకం

తాడిమళ్ళ రాజగోపాల శతకం 1913లో కాకినాడ శ్రీ వెంకటేశ్వర విద్యాసాగర ముద్రాక్షర శాలలో శ్రీ మంగు వెంకట రంగనాథ రావు గారివలన తాడిమళ్ళ రాజగోపాల శతకం ముద్రింపబడింది .వెల బేడ అంటే రెండు అణాలు . ‘’ శ్రీ తాడిమళ్ళ వాస –రాజగోపాల నీ పూజ తేజమయ్య’’అనేది మకుటం . ‘’శ్రీ కృష్ణు నెవ్వరు సేవింపు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-10(చివరి భాగం )

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-10(చివరి భాగం ) ధనవణికన్ పత్రిక ‘’మహావిద్వాంసులు స్వామినాధయ్యర్ అజ్ఞాత  తమిళ మహాపురుషులగురించి విలువైన విషయాలు త్రవ్వి తీసి లోకానికి తెలియబరచారు .సాంప్రదాయ విద్వాంసులు కూడా ఆయనలా సరళంగా రాయగలరని నిరూపించారు .ఆయన శైలి అద్భుతం చిన్న చిన్న మాటలతో ,సరళ సుందరంగా రాస్తారు ‘’అని మెచ్చింది .మీనాక్షి సుందర పిళ్ళై జీవిత … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తిట్టి పని సాధించుకొన్న శ్రీనాథుడు

తిట్టి పని సాధించుకొన్న శ్రీనాథుడు శ్రీనాథ కవి సార్వ భౌముడు తెలుగు రాయని దగ్గరకు వెళ్లి ‘’ధాటీ ఘోటక రత్న ఘట్టన మిల ద్రాఘిష్ట కళ్యాణ ఘంటా టంకార విలు౦ఠ లుంఠిత మహోన్మత్తాహిత క్షోణి  భ్రుత్కోటీ రాంకిత కుంభినీధర సముత్కూట ఝాటకర్ణాటాంధ్రధిపా-సామరాయని తెలుంగా –నీకు బ్రహ్మాయువౌ ‘’అని దీవించి –‘’అక్షయ్య౦బుగసాంపరాయని తెలుంగా ధీశ –కస్తూరికా భిక్షాదానము … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-9

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-9 1912లో ఎం ఆరె ఎన్ రామనాధ చెట్టియార్ ,సోదరులు కలిసి శ్రీ కాళహస్తి ఆలయం కుంభాభిషేకం మహా వైభవం గా జరిపి, ఆలయ చరిత్ర పుస్తకం ప్రచురించారు  .అప్పుడు అయ్యర్’’ తిరుకాళత్తిపురాణం ‘’ప్రచురించే సన్నాహం లో ఉన్నాడు  .భక్త కన్నప్ప గురించి అనేక విషయాలు సేకరింఛి కాళహస్తి మహా కుంభాభిషేక సమయం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 2 Comments

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-8

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-8 నిరుపమాన పాండిత్యం ,నిరాడంబర జీవితం   అయ్యర్ ఒక చిన్న ఇంట్లోనెలకు 20రూపాయల  అద్దెకు ఉండేవాడు .ఒకసారి ఇంటి యజమాని స్నేహితుడు యజమానిని ‘’ఇంత తక్కువ అద్దె కు ఎందుకు ఇచ్చారు ?”’అని అడిగితె ఇంటి యజమాని ‘’ఈ ఇరవై కూడా తీసుకోవటం నా తప్పే .మా ఇంట్లో ఆయన అద్దెకు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తిట్టడం లో చమత్కారం

తిట్టడం లో చమత్కారం ముక్కు పొడుం అడుక్కుంటే ఇవ్వలేదని ఒక కవి ‘’శాస్తుర్లట ఈ నీచుడు –పాసోత్తుల మగడు వీని పరువేమో కా –కాస్తంత  నశ్యమడిగిన నాస్తీ యని పలికె వీని నాలుక పీకా ‘’అంటూ పద్యం లో తిట్టిపారేసి చమత్కారం సృష్టించాడు . తిట్టు కవిత్వం లో కొంత హాస్యం ఏర్పడినా ,అది ఉత్తమ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-7

 తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-7  , రాజధాని కళాశాలలో అయ్యర్ నిజాయితీ ,పాండిత్యం సునిసితహాస్యం తో విద్యార్ధులను ఆకట్టుకొన్నాడు .కొ౦దరు అసూయా పరులు అయ్యర్ క్లాసులలో గోలచేయమని కొందరు విద్యార్దులను పురిగొల్పగా ,వారొక ‘’నచ్చినార్కిలియార్ ,శంకరాచార్య లతోపాటు అయ్యర్ కూడా అదే దారిలో తప్పులు చేశాడు ‘’అని కరపత్రం రాసి వదిలగా ఒక విద్యార్ధి బాధాపడుతూ అయ్యర్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-6

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-6 కుంభ కోణం కాలేజి అధ్యక్షుడు వి.నాగోజిరావు సంగీతం లో దిట్ట .కొన్ని సంస్కృతతగ్రంథాలు ముద్రించాలనుకొని ,అయ్యర్ సాయం కోరగా చక్కగా పరిష్కరించి ముద్రణకు తోడ్పడ్డాడు .అయ్యర్ కు ఏదైనా సాయం చేయదలచి ‘’మీరు పాఠ్య పుస్తకాలు రాస్తే మీ రాబడీ పెరుగుతుంది , ,మంచి పుస్తకాలూ వచ్చి ఉభయ తారకంగా ఉంటుంది … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-5

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-5జీవక చింతామణి పరిష్కరణ ,ప్రచురణ పూర్తయ్యాక అయ్యర్ ‘’పత్తుపాట్టు ‘’అనే కడ(చివరి ) సంగం కాలం లో వెలసిన సంకలనాన్ని పరిశీలించాడు .వ్రాత ప్రతులకోసం మారుమూల గ్రామాలు తిరిగాడు .అయ్యర్ అంటే ఈర్ష్య కలిగిన కొందరు జీవకచింతామణి పై వ్యాఖ్యలు చేశారు .శైవంలో పుట్టిపెరిగినవాడు జైనం మీద పరిశోధన ఏమిటని వారి అభ్యంతరం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆడంబర పద ప్రయోగ హాస్యం

ఆడంబర పద ప్రయోగ హాస్యం మామూలు మాటలుకాకుండా పెద్ద పెద్ద మాటలు ఉపయోగించి మాట్లాడితే ఆ వాగాడంబరం వలన వికృతి తో హాస్యం పుడుతుంది అన్నారు మునిమాణిక్యం మాస్టారు .పానుగంటి వారి సాక్షి వ్యాసాలలో ఇది పుష్కలం .ఉదాహరణ –‘’దోమలన్నీ సభ చేసినవి ఆ సభకు కిష్కింధ నుంచి కొన్ని దోమలు వచ్చి చేరినవి .వాటి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-4

వాడుదురై ,కుంభ కోణాలలో అధ్యాపకత్వం అయ్యర్ కోసం సుబ్రహ్మణ్య దేశికర్ ఒక ఇల్లు కట్టించాడు .1877నవంబర్ లో అయ్యర్ భార్య ,తన తలి దండ్రులతో అక్కడ కాపురం పెట్టాడు .కుటుంబానికి కావలసినవన్నీ మఠం సమకూర్చేది .దేశికర్ అభిమానానికి ఇంటిల్లిపాదీ సంతోషించారు .ఇంతలో మడురైలోమీనాక్షి అమ్మవారి కుంభాభిషేకం దగ్గరకురాగా దానితోపాటు ఇతర క్షేత్రాలు దర్శించాలని దేశికర్ భావించి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-3

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-3 పట్టీశ్వరం లో ఉండగానే తమ తలిదండ్రులు ఉండే కొత్తూరు వెళ్ళాడు స్వామినథయ్యర్ .జ్వరం వచ్చి చాలా వారాలు ఉండిపోయాడక్కడ .ఆరోగ్యం కుదిరాక గురుపూజ సందర్భంగా పిళ్ళై గారు వస్తారని తిరువాడుదురై వెళ్ళాడు .ఈమఠ స్థాపకులు శ్రీ నమశ్శివాయ మూర్తి ఆరాధన పుష్యమాసం లో జరిగే గొప్ప ఉత్సవం .ఆ ఉత్సవ రోజుల్లో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-2 

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-2    . మీనాక్షి సుందరం పిళ్ళై శిష్యరికం . మాయూరం లో తిరువాడుడురై మఠానికి చెందినఒక భవనం లో మీనాక్షి సుందరం పిళ్ళై ఉండేవాడు .తమిళ మహా విద్వాంసుడుగా పేరుపొందాడు .స్థలపురాణాలు ఎన్నో రాశాడాయన .తమిళ భాషా సాహిత్య బోధనలో మహాదిట్ట .స్వామినాథన్ ను వెంటబెట్టుకొని తండ్రి సుబ్బయ్యర్ ఆయనదగ్గరకు వెళ్ళాడు .వీరిని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-1  

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-1    అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ లో శ్రీ ప్రేమానందకుమార్ రాయగా తమిళం లోకి కివా జగన్నాథన్ అనువదించగా ,తెలుగు సేత  శ్రీ చల్లా రాధా కృష్ణ శర్మ చేయగా ,కేంద్ర సాహిత్య అకాడెమి 1989లో ప్రచురించింది .వెల-5రూపాయలు .ఇంతకీ ఎవరు ఈ తాత?అనే విషయాన్ని మున్నుడిలో జగన్నాథన్ తెలిపాడు .గత శతాబ్ది ఉత్తరార్ధం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

స్వర సంధానం తో హాస్యం

స్వర సంధానం తో హాస్యం స్వరం లో మార్పునే స్వర సంధానం అంటారు .ఇదికూడా ఉచ్చారణ వికృతే.దీనితో హాస్యం పుడుతుందని మునిమాణిక్యం ఉవాచ .ఒకసారి మాస్టారు స్వామి శివ శంకర స్వామిని ‘’అనుష్టుప్  ‘’నడక ఎలా ఉంటుంది అని అడిగితె –ఒక కాని ఒకే కాని ,రెండు కానులు అర్ధణా ,మూడుకానులు ముక్కానీ ,నాలుగు కానులు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దూర్జటికలాపం

శ్రీ వేదాంతం పార్వతీశం రచించిన ‘’ధూర్జటి కలాపం ‘’తెలుగు విశ్వవిద్యాలయం 1996లో ప్రచురించింది .వెల-24రూపాయలు .దీనికి ముందుమాట రాసిన తెలుగు విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య నాయని కృష్ణ కుమారి గారు ‘’కూచిపూడి నృత్య సంబంధమైన శాస్త్ర ప్రాయోగిక విషయాలలో సమర్ధులైన శ్రీ వేదాంతం పార్వతీశం ‘’ధూర్జటి కలాపం ‘’రాశారు .నాట్య ద్వాదశ అంగాలను కరణ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఏకప్రాస సీతారామ శతకం- అల్లమరాజు రామకృష్ణ కవి

ఏకప్రాస సీతారామ శతకం అల్లమరాజు రామకృష్ణ కవి ఏక ప్రాస సీతారామ శతకం రచించి జగ్గమపేట శ్రీ సీతారామస్వామి ఆలయ ధర్మకర్త శ్రీ మోగంటి కొండ్రాజు గారి ద్రవ్య సహాయంతో,కాకినాడ శ్రీ సరస్వతీ ముద్రాక్షర శాలలో 1913లో ప్రచురించాడు  వెల.కేవలం పావలా.   పీఠికలో శార్దూల పద్యం లో –‘’శ్రీ మా హైమవతీ సరస్వతుల గూర్మిం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -9

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -9 సామ్రాజ్యం నుంచి విడిపోయే హక్కు విఠల్ భాయ్ పటేల్ ఒక సమీక్ష చేస్తూ ‘’కేంద్ర ప్రభుత్వ ఆదాయం లో 45శాతం మిలటరీ వ్యయానికే పోతుంది .ఇండియాసెక్రెటరి  ఆయన నియమించే ఉద్యోగుల జీతాలు పెన్షన్ లు కాక ఇండియా  అప్పుపై … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -8

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -8ఎస్టేటు –పెన్షన్దండి ఉప్పు సత్యాగ్రహం దేశం లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు .ప్రభుత్వం లాటీలకు ,జైళ్లకుకు పని పెట్టింది .రవీంద్రుడు ‘’నైట్ ‘’బిరుదును వదిలేస్తూ వైస్రాయ్ చేమ్స్ ఫర్డ్ కు ‘’మీ బిరుదులు  ఇప్పుడు మాకు అవమానంగా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -7

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -7 విఠల్భాయ్ పటేల్ రాజీనామా 25-4-1930న విఠల్ భాయ్ పటేల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి స్వాతంత్ర్య ఉద్యమం లోకి దూకాడు .తన రాజీనామాకు కారణాలు తెలుపుతూ వైస్రాయ్ ఇర్విన్ కు –‘’డియర్ లార్డ్ ఇర్విన్ –నా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -6

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -6 సెప్టెంబర్  అసెంబ్లీ సమావేశాలలో విఠల్ భాయ్ సూచించిన సూచనలన్నీ సమ౦జసాలని సభ తీర్మానించగా మోతీలాల్ ‘’1928డిసెంబర్ 1లోపల అసె౦బ్లే ఆఫీస్ డిపార్ట్ మెంట్  ఏర్పడాలని దానికి ఇండియా కార్యదర్శి అనుమతికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ‘’ఒక తీర్మానం లో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -5

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -5 ప్రజా క్షేమ చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టటం పై స్పీకర్ విఠల్భాయ్ ఇచ్చిన రూలింగ్ లో జోక్యం చేసుకోవటానికి వైస్రాయ్ వచ్చి ‘’దీనిపై తీర్పుచేప్పే హక్కు స్పీకర్ కు మాత్రమేకాదు నాకూ ఉన్నది .స్పీకర్ చర్యవలన విప్లవాలు ఎక్కువౌతాయి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -4

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -4      స్వరాజ్యపార్టి 1922నాటికి శాసన సభా ప్రవేశం పై కాంగ్రెస్ లో అభిప్రాయ భేదాలు తీవ్ర స్థాయికి చేరగా అధ్యక్షుడు చిత్తరంజన్ దాసు ప్రవేశాన్ని సమర్ధించాడు .కానీ కాంగ్రెస్ తోసేసింది .మనస్తాపంతోదేశాబందు రాజీనామా చేయగా కాంగ్రెస్ అంగీకరించలేదు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -3

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -3   కాంగ్రెస్ కార్యదర్శిగా రెండు సార్లు ఇంగ్లాండ్ వెళ్లి కాంగ్రెస్ ఆశయాలను ప్రచారం చేసిన విఠల్ భాయ్ పటేల్ కృషికి,వీలైనప్పుడల్లా బ్రిటిష్ ప్రభుత్వ దమనకాండను విమర్శించిన నిర్భయతకు భారతీయులందరూ అభినందించారు .స్వపరిపాలన ఆయన ధ్యేయం .మాంట్ ఫర్డ్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment