Monthly Archives: September 2013

జ్ఞాపకాలు : ‘నన్నెందుకో మర్పిపోయింది చిత్రసీమ’అని బాధ పడుతున్న ఐ.యెన్ మూర్తి

జ్ఞాపకాలు : ‘నన్నెందుకో మర్పిపోయింది చిత్రసీమ’ September 15, 2013 – కంపల్లె రవిచంద్రన్ నేటి తెలుగు చిత్రపరిశ్రమ మరచిపోయిన ఒకనాటి తెరవెనుక మనిషతడు.ప్రేక్షకులకు కూడా ఆయనకంటే ఆయన సినిమాలే గుర్తున్నాయి. అసిస్టెంట్ డైరెక్టరుగా చిత్రరంగ ప్రవేశం చేసి, ఎన్టిఆర్ దగ్గర’సీతారామకల్యాణం’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ప్రమోటై, 60 – 70 దశకాల మధ్య వచ్చిన … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవర్‌స్టోరీ : ఓ 20 భాషలు హుష్ కాకి

కవర్‌స్టోరీ : ఓ 20 భాషలు హుష్ కాకి – సివిఎల్ఎన్ ప్రసాద్ మన దేశంలో ఎన్ని భాషలున్నాయో తెలుసా?తెలుగు, హిందీ, తమిళం, మలయాళం.మీరు ఎంత జాగ్రత్తగా లెక్కపెట్టినా 20 నుంచి 30 భాషలే వస్తాయి.మరి మిగిలినవెన్నున్నాయి? మరో యాభై,వంద,మీ లెక్క తప్పు.మన దేశంలో 780 భాషలున్నాయి.అమ్మో! అన్ని భాషలే.అని ఆశ్చర్యపోయే ముందు మీకు ఇంకో … Continue reading →

Posted in సమీక్ష | Tagged | Leave a comment

నా దారి తీరు -44 బందరు స్పాట్

నా దారి తీరు -44 బందరు స్పాట్ ఎట్ట కేలకు బందరు లో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ వచ్చింది .నేను సర్వీస్ లో చేరిన సుమారు ఏడెనిమి ఏళ్ళకే నాకు  స్పాట్ కు ఆర్డర్లు డి.యి.వో నుండి అందాయి .అదీ నేను బోధిస్తున్న ఫిజికల్ సైన్స్ లో కాదు .నేచురల్ సైన్స్ లోవచ్చింది ..స్పాట్ వస్తే హెడ్ … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

వేయి పడగలు-రేడియో నాటకం

వేయి పడగలు-రేడియో నాటకం   హైదరాబాద్ రేడియో కేంద్రం నుంచి ఈరోజు శని వారం ఉదయం 7-15 కు విశ్వనాధ వారి ‘’వేయి పడగలు ‘’ఏడవ భాగం ప్రాసార మైంది .నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు ఈ ప్రసారాలపై తన స్పందనను అమూల్యమైన రీతిలో వెలువరించాడు .’’తనకేమీ సాహిత్య పరిజ్ఞానం లేదని విశ్వనాధ పై మాట్లాడే సత్తా కాని ప్రతిభ … Continue reading →

Posted in రేడియో లో | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -15

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -15 అరిష్టి పస్ క్రీ .పూ. 435-356 ప్రాంతానికి చెందిన గ్రీకు మతా చార్యుడుఅరిష్టి పస్..’’సేరేనేయిక్ ‘’అనే మత స్తాపకుడు .చిన్న తనం లోనే సేరెన్ నుంచి ఎథెన్స్ కు చేరాడు .సోక్రటీస్ శిష్యుడై ఎన్నో విషయాలు అభ్యసించాడు గ్రీకు దేశం లోని ప్రసిద్ధ పట్టణాలన్ని పర్య టించాడు .సేరెన్ లో ఒక విద్యాలయాన్ని స్తాపించాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అనంతం -శ్రీ సాగి కమలాకర శర్మ -మూసీ పత్రిక

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బంధ పద్య చిత్రాలు

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సిక్కిం మంచు కొండల్లో తదాగతుడు –బుద్ధ భూమి -సెప్టెంబర్ మాస పత్రిక

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ వెలగా వెంకటప్పయ్య గారి అభి నందన

Posted in సరసభారతి | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -14

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -14 అనేకేశ్వర వాదం అనేకేశ్వర వాదాన్ని ఆంగ్లం లో ‘’polytheism ‘’అంటారు .అనేక దేవా, దేవతల మీద నమ్మకం ,లేక పొతే నానా దేవతాలను పూజించటం అనే ఒకానొక దశను  అనేకేశ్వర వాదం అంటారు .ఇది ఏకేశ్వర వాదానికి ,నాస్తిక వాదానికి ,అనేకాసుర (poly demonism )లకు భిన్నమైనది .అనేకేశ్వర వాదం లో భక్తీ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

‘నోబెల్’ ఇంట్లో ఆమెకు గుర్తింపేదీ?

‘నోబెల్’ ఇంట్లో ఆమెకు గుర్తింపేదీ? September 13, 2013 గొప్ప విజయాలు సాధించిన సైంటిస్టుల గురించి అందరికీ తెలుస్తుంది. కాని నిరంతరం వారికి వెన్నుదన్నుగా నిలబడే వాళ్ల భార్యల గురించి ఎంతమందికి తెలుస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు ప్రొఫెసర్ శివ విశ్వనాథన్. నోబెల్ బహుమతిని పొందిన ఇద్దరు భారతీయ సైంటిస్టులు సర్ సీవీరామన్, ఎస్. … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విధ్వంసంలో మనిషి మనుగడెక్కడ?

విధ్వంసంలో మనిషి మనుగడెక్కడ? September 13, 2013 డాక్టర్‌గా, ప్రొఫెసర్‌గా, నిమ్స్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా, బసవ తారకం కేన్సర్ ఆస్పత్రి డైరెక్టర్‌గా కొన్ని ద శాబ్దాల పాటు రాష్ట్రానికి, ఎంతో మంది రోగులకు సేవలందించిన వ్యక్తి కాకర్ల సుబ్బారావు. దేశవిదేశాల్లో ఎన్నో గురుతర బాధ్యతల్ని నిర్వహించిన ఆయన 88 ఏళ్ల వయసులోనూ ఓ విద్యాసంస్థకు చైర్మన్‌గా … Continue reading →

Posted in సేకరణలు | Leave a comment

శతాధిక వృద్ధులకు సన్మానం

  శతాధిక వృద్ధులకు సన్మానం         విజయ వాడలోని ప్రముఖ సామాజిక కార్య కర్త డాక్టర్ చల్లా హరి కుమార్ గారి ఆధ్వర్యం లో ఈ నెల 29 వ తేది ఆదివారం (29-9-13 )సాయంత్రం 5  గంటలకు సత్యనారాయణ పురం లోని శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు సంగీత కళా శాలలో ‘’శతాధిక వృద్ధులకు ‘’అంటే నూరేళ్ళు దాటిన ముసలి వారికి గొప్ప సన్మానం చేయాలని సంకల్పించారు .దీనిని  కృష్ణా ,గుంటూరు … Continue reading →

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -43 సైన్స్ వర్క్ షాప్ ట్రైనింగ్

  నా దారి తీరు -43 సైన్స్ వర్క్ షాప్ ట్రైనింగ్ అమెరికా నుండి పి.ఎల్.480 కింద ఎన్నో రకాల ఆర్ధిక ,ఆర్దికేతర సాయంమనదేశానికి  అందుతోంది  .దాన్ని అన్ని రంగాలలోను ఖర్చు పెడుతున్నారు .విద్యా వ్యవస్థ లో కూడా ఈ నిధులను విని యోగిస్తున్నారు ..పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సైన్సు బోధన మీద వర్క షాప్ ట్రైనింగ్ … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

సాహిత్య సాహసి – డా. వెల్చాల కొండలరావు

సాహిత్య సాహసి – డా. వెల్చాల కొండలరావు September 12, 2013 జువ్వాడి గౌతమరావు గతించి అప్పుడే సంవత్సరమయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. మరి అంతటి సాహిత్య సాహసి కరీంనగర్‌లో కానీ మరోచోట కానీ కనబడడు, వినబడడు. అలాంటప్పుడు నమ్మకుండా ఎలా ఉండగలం? సాధారణంగా సామ్యవాదం, సాంప్రదాయం రెండూ ఒకేచోట ఇమడవని అంటుంటాం. కానీ గౌతమరావులో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బతుకుబాటలో కొండగుర్తులు

బతుకుబాటలో కొండగుర్తులు September 12, 2013 భాషా శాస్త్రంలో తులనాత్మక, చారిత్రక, వర్ణనాత్మక- మొదలైన శాఖలనేకం ఉంటాయి. వీటన్నింటిలోను విశేష కృషి చేసిన భాషా శాస్త్రవేత్తలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో భద్రిరాజు కృష్ణమూర్తి ఒకరు. తెలుగులో ఆయన స్వరూపనిర్దేశం చేసిన మాండలిక వృత్తి పద కోశాల నిర్మాణం ఒక వినూత్న ప్రయత్నం. భారతీయ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -13

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -13 ముగ్గురు గ్రీకు మత దార్శనికులు క్రీ పూ. 600 -400 మధ్య కాలం లో ముగ్గురు గ్రీకు దార్శనికులు ప్రభావం చూపారు . వారే  అనాక్సి మాండ ర్,,అనాక్సిమేనీజ్ ,అనాక్స గొరాన్ లు అనాక్సి మాండర్ క్రీ. .పూ.611-547కాలం వాడుఅనక్సి  మాండర్..అయోనియా భౌతిక దార్శనికులలో రెండవ వాడుగా ప్రసిద్ధి చెందాడు .మైలీతాస్ అనే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -42 కలెక్టర్ సంతానం గారి చొరవ

    నా దారి తీరు -42 కలెక్టర్ సంతానం గారి చొరవ విజయ వాడ దగ్గరలో ఆంద్ర ప్రదేశ్ హెవి మేషీన్ ఫాక్టరీ( aphmel )ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది దీనికి ప్రభుత్వమే కాక ప్రజా సహకారం కూడా కావాలి అనుకొన్నారు ఆనాడు కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ సంతానం గారు .అందుకని ఒక సారిఉయ్యూరు  కే.సి.పి. … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -12

          మరుగున పడిన మతాలు –మతా చార్యులు -12 పరా భౌతిక శాస్త్రం పరా లేక అతీత భౌతిక శాస్త్రాన్ని ‘’మెటా ఫిజిక్స్ ‘’అంటారు ..ఈ శాస్త్రం అన్ని శాస్త్రాలకు మూలం  అని చాలా మంది అభిప్రాయం .చేత బడులు చేసే వారు మొదలైన వారి వల్ల ఈ మధ్య అది అధిక్షేపానికి గురైంది . ఒక … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మహామహోపాధ్యాయ – బూదాటి వేంకటేశ్వర్లు

మహామహోపాధ్యాయ – బూదాటి వేంకటేశ్వర్లు September 11, 2013 ‘కవయామి వయామి యామి’ అని తన వద్దకు వచ్చి చెప్పేదాకా ఆ కువిందుడు కవిత చెప్పగలడని భోజరాజుకు తెలియదు. అలాగే తల్లిలేని, పూటగడవని నిరుపేద తెలంగాణ పల్లె నుంచి వచ్చిన విద్యార్థి భారత దేశం గర్వించే మహామహోపాధ్యాయుడవుతాడని, అన్నంపెట్టి చదువు చెప్పిన ఆ విద్యా సంస్థకూ … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

దక్షిణాది ఉద్యమాలూ, జాతీయ పార్టీలూ (ఇండియా గేట్) – ఎ.కృష్ణారావు

దక్షిణాది ఉద్యమాలూ, జాతీయ పార్టీలూ (ఇండియా గేట్) – ఎ.కృష్ణారావు September 11, 2013 దక్షిణాదిలో ఉద్యమాలకు, ప్రజల మనోభావాలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు ప్రత్యేకమైన సానుభూతి ఉండే అవకాశాలు లేవు… ప్రజలను అభద్రతకు గురిచేయడం ద్వారా తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం, వారి జీవితాలతో చెలగాటమాడడం రాజకీయ పార్టీలకు కొత్త కాదు. … Continue reading →

Posted in రాజకీయం | Tagged | Leave a comment

రెండూ ఉద్యమాలు కావు – దాశరథి రంగాచార్య

రెండూ ఉద్యమాలు కావు – దాశరథి రంగాచార్య September 11, 2013 తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు దాశరథి రంగాచార్య. రామాయణ, మహాభారత, భాగవత, వేద గ్రంథాల రచయితగా, చిల్లర దేవుళ్ల నవలా రచయితగా బహుముఖ ప్రజ్ఞ కనబరిచిన రంగాచార్య- ఇటు మతాన్ని, అటు మార్క్సిజాన్ని కూడా క్షుణ్ణంగా చదివారు. అతి సామాన్యుడికి … Continue reading →

Posted in రాజకీయం | Tagged | 1 Comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు – 11

మరుగున పడిన మతాలు –మతా చార్యులు –  11    అచింత్య భేదా భేద మతం బెంగాల్ రాష్ట్రం లో  శ్రీకృష్ణుని మహా భక్తుడైన చైతన్య ప్రభువు సాక్షాత్తు శ్రీ కృష్ణావతారం గా భావిస్తారు ఈయన 1465 లో జన్మించి 1532 లో తనువు చాలించాడు .చైతన్యుడు ఒక గొప్ప భక్తి సాంప్రదాయానికి పునాది వేశాడు .ఈయన, ఈయన శిష్యులు ‘’బ్ర హ్మ సూత్రాల’’ మీద ఎలాంటి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -10

              మరుగున పడిన మతాలు –మతా చార్యులు -10 సెయింట్ థామస్ ఆక్వినాస్ సెయింట్ తామస్ ఆక్వినాస్ క్రైస్తవ మతం లో డొమినికన్ శాఖ కు చెందినా వాడు .ఐరోపా లోని మధ్యయుగ  దార్శనికులలో గొప్ప వాడు .ఆయన బో ధించింది సంపూర్ణం  సమగ్రం అంటారు .తనకు పూర్వం ఉన్న దార్శనికుల … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆత్మాశ్రయ సామాజికుడు, ఏకాంత కోలాహలుడు

ఆత్మాశ్రయ సామాజికుడు, ఏకాంత కోలాహలుడు September 09, 2013 ఫార్ములాకు లొంగని ప్రత్యేకతలను అర్థం చేసుకునే ఉద్దేశ్యం కానీ, శక్తి కానీ లేకపోవడం వల్ల అనేక ప్రాంతీయ, స్థానిక, సామాజిక సాహిత్యాలు ‘ప్రధాన స్రవంతి’కి వెలుపల మిగిలిపోయాయి. అస్తిత్వ చైతన్యాలు వేసిన ప్రశ్నలు, గత చరిత్రను తిరిగి అవలోకించడానికి, పక్కన ఉండిపోయిన వాటి గుణగణాలను అన్వేషించడానికి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘నా గొడవ’కు నూరేళ్లు!

‘నా గొడవ’కు నూరేళ్లు! September 09, 2013    ‘ప్రభుత్వాల మోసాలను ప్రతిభ అనకు/తిరగబడిన ప్రజలపైన విరగబడకు’.. ‘శాంతి భక్షక శాసనాన్ని సౌమ్యమనకు ప్రజామతము గప్పిపుచ్చ పాటుపడకు’ -(కలం గారడీ కైతల వలలల్లకు 1969) అని సాటి కవులను హెచ్చరించినా కాళోజిలోని ప్రజాస్వామిక చైతన్యమే అందుకు కారణం. ప్రజాస్వామిక చేతన మేల్కొన్న కవి సంస్కారి, సాహసి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వినాయక చవితి – మా ఇంట్లో

This gallery contains 24 photos.

More Galleries | Tagged | Leave a comment

శ్రీ వినాయక పూజా విధానం

శ్రీ గణేశ పంచరత్నమాల శ్రీ గణేశ పంచరత్నమాల September 08, 2013 (శ్రీ శంకరాచార్య విరచితమ్) ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాస లోక రక్షకం అనాయ కైకనాయకం వినాశి తేభ దైతకం నతాశుభాశు నాయకం నమామి తం వినాయకం నతేతరాతి భీకరం నవోది తార్క భాస్వరం నమత్సురారి నిర్ఘరం నతాధి కాప … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | 2 Comments

ఈశ్వర్ …. రంగుల కళాకోవిదుడు

Posted in సేకరణలు | Tagged | Leave a comment

నా దారి తీరు -41 ఉయ్యూరు లో కొల్లూరి కి సన్మానం

    నా దారి తీరు -41 ఉయ్యూరు లో కొల్లూరి కి సన్మానం కొల్లూరి ని గెలిపించిన మేము మంచి ఊపు లో ఉన్నాం .శాసన మండలికి కృష్ణా జిల్లా ఉపాధ్యాయుల నుండి ఎన్నికైన  సభ్యుడు శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు గారికి ఉయ్యూరు లో ఘన సన్మానం చేయాలని మేము నిర్నయిన్చుకోన్నాం .దానికి ఖర్చు మేమే … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -9

       మరుగున పడిన మతాలు –మతా చార్యులు -9 ఆదిమ జాతులలో దైవీ భావం ఆఫ్రికా ,ఆస్ట్రేలియా ,ఉత్తర అమెరికా ,యూరప్ ఆసియా దేశాలలో ఆదిమ వాసులందరికీ దైవం మీద వేరు వేరు అభిప్రాయాలున్నాయి .వాటిని క్రోడీకరిస్తే కొన్ని విషయాలు మనకు తెలియ వస్తాయి ఈ ప్రపంచాన్ని ,కనీ పించే వాటి నన్నిటిని నిర్మించటానికి ఒక … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -8

                  మరుగున పడిన మతాలు –మతా చార్యులు -8 ఫాచియా మతం ఫాచియా అంటే రాజ శాసన సంప్రదాయం .ధర్మం తో నీతి తో శాసనలతో ప్రభుత్వం పని చేయాలనేది వీరి సిద్ధాంతం .ప్రభుత్వం ప్రపంచం లో ఉన్న వస్తు స్తితి మీద ఆధారపడాలి కాని పరంపరా గతం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

నా దారి తీరు -40 పదవ బదిలీ నాల్గవ సారి ఉయ్యూరు

                                     నా దారి తీరు -40   పదవ బదిలీ నాల్గవ సారి ఉయ్యూరు నా బది’’లీల’’లో ఇది పదవది నాల్గో సారి ఉయ్యూరు వచ్చాను .18-8-79 ఉదయం ఉయ్యూరు హైస్కూల్ లో విధులలో చేరాను … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -7

   మరుగున పడిన మతాలు –మతా చార్యులు -7 మహమ్మద్ ఇక్బాల్ మతం మహమ్మద్ ఇక్బాల్ తత్వ ,న్యాయ శాస్త్రాలను జర్మని గ్లాండ్ దేశాలలో చదివి అధ్యయనం చేశాడు .మంచి కవి.ఆధునిక యుగం లో మహామ్మదీయులలో గొప్ప దార్శనికు డని ప్రసిద్ధి చెందాడు ఇక్బాల్1877నవంబర్ తొమ్మిది న జన్మించి 1931  ఏప్రిల్21 న మరణించాడు ఆయన్ను ”అల్లామా ఇక్బాల్ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రేక్షకుల్ని పుట్టించుకోవాల్సిందే!

ప్రేక్షకుల్ని పుట్టించుకోవాల్సిందే! September 06, 2013 తొలి సినిమా నుంచే తనదైన పంథాలో పయనించిన యువదర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘గ్రహణం’ సినిమాతో తొలిదర్శకుడిగా జాతీయ స్థాయి అవార్డు అందుకున్నా, ఆ తర్వాత తీసిన ‘మాయాబజార్’తో పరాజయం చవిచూశారు. విమర్శలే కాదు పలురకాల ఆత్మవిమర్శలతో రాటు తేలిన పిదప ఆయన తీసిన ‘అష్టాచమ్మా’ సంచలనాత్మక విజయాన్ని సాధించింది. … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

‘’తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు – 8 (చివరిభాగం)

   ‘’తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు – 8 (చివరిభాగం)      భారతి సంజీవ దేవ్ పెద తండ్రి కూతురు భారతి .తుమ్మ పూడి లో ఆమె కు పాఠాలు చెప్పే వాడు .స్నేహం ఎక్కువ .మద్రాస్ నుంచి ఈ అన్న గారు తిరిగి వచ్చి నందుకు ఆమె ఏంతో సంతోషించింది .’’మద్రాస్ నుంచి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాధికారులు -6

మరుగున పడిన మతాలు –మతాధికారులు -6 శూన్య వాదం ప్రజ్ఞా పారమితం ఆధారం గా   ఆచార్య నాగార్జునుడు క్రీ శ175 లో శూన్య వాదాన్ని వ్యాప్తి చేశాడు .విగ్రహ వ్యావర్తిని ,మాధ్యమికా కారిక మొదలైన గ్రంధాలు రాశాడు .మొదటి దానిలో 72 కారికలు ,రెండవ దానిలో400 కారికలు ఉన్నాయి .వీటి వ్యాఖ్యానాలు కూడా ఆచార్యుడే రాశాడు ..క్రీ.శ.200-224 కాలం లో ఉన్న ఆర్య దేవుడు ‘’    చ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గురు పూజోత్సవం అమరవాణి స్కూల్ ఉయ్యూరు

This gallery contains 48 photos.

More Galleries | Tagged | Leave a comment

‘పునశ్చరణ లేని కళకు పురోగతి లేదు’

‘పునశ్చరణ లేని కళకు పురోగతి లేదు’ September 05, 2013 తెలుగు జాతీయ సంపద కూచిపూడి నాట్యం. వృక్షం ఎంత ఎత్తుకు ఎదిగినా దాని మూలాలు భూమి లోపలే ఉంటాయి. ఈ నాట్యానికి తల్లి వేరు కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామంలో ఉంది. తరతరాలుగా ఆ నేలలో వేళ్లూనుకున్న కూచిపూడి 13వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి కృషితో … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Leave a comment

30 మందికి అమ్మానాన్న ఈ టీచర్

30 మందికి అమ్మానాన్న ఈ టీచర్ September 05, 2013 టీచర్లంటే – బడిలో పాఠం చెబుతారు. ఇంటికి హోమ్‌వర్క్ ఇస్తారు. కాని పుస్తకాల్లోని పాఠాలే కాకుండా బతుకు పాఠాలనూ నేర్పిస్తే? హోమ్‌వర్క్ ఒక్కటే కాకుండా, చిన్న బుర్రలకింత ఆలోచన ఇస్తే? అనాథ ఆడపిల్లల జీవితాల్లో కాస్తంత వెలుగు నింపితే? అటువంటి వ్యక్తిని ఏమంటాం? కొల్లా … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జ్ఞాన – విజ్ఞాన భాస్కరుడు – గోటేటి రామచంద్రరావు

జ్ఞాన – విజ్ఞాన భాస్కరుడు – గోటేటి రామచంద్రరావు September 05, 2013 మన దేశ రాజకీయ చరిత్రలో రాధాకృష్ణన్ నిర్వహించిన పాత్ర క్షణికమైన మెరుపునిచ్చే విద్యుల్లత వంటిది. విద్యా, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఆయనది ఒక స్థిరమైన వెలుగు. ‘కుంభగత ప్రదీప కళిక’ దేశికుడుగా ఆయన మహోన్నతుడు. ఆ మహా మహోపాధ్యాయుని జన్మదినం సెప్టెంబరు … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఉత్తమ దేశికుడు,ఆదర్శ ప్రదానోపాధ్యాయుడు – డాక్టర్ థామస్ ఆర్నోల్డ్

    ఉత్తమ దేశికుడు,ఆదర్శ ప్రదానోపాధ్యాయుడు  –  డాక్టర్ థామస్ ఆర్నోల్డ్ రేపు గురు పూజోత్సవం ,దీనినే   ఉపాధ్యాయ దినోత్సవం గా మనం జరుపు కొంటాం మన ద్వితీయ రాష్ట్ర పతి ,మహా పండితుడు ,దార్శనికుడు అయిన డాక్టర్ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మ దినమైన సెప్టెంబర్ అయిదు ను ఈ మహోత్సవం గా జరుపుకోవటం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -5

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -5 సర్వాస్తి వాదం బుద్ధుడు చని పోయిన తర్వాత మూడొందల ఏళ్ళకు కాత్యాయనేఎ పుత్రుడనే ఆయన ‘’అభి ధర్మ జ్ఞాన ప్రస్తాన శాస్త్రం ‘’రాశాడు .కనిష్కుడి కాలం లో దీనికి‘’విభాష ‘’అనే వ్యాఖ్యానం వచ్చింది .రెండూ గీర్వాణ భాషలో ఉన్నవే .మొదటిది బుద్ధుని వచనం అయిన ‘’అభి దమ్మ పిటకం ‘’ఆదారం గా కాత్యాయనీ పుత్రుడు తన జ్ఞాన … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కథ కంచికి

       కథ కంచికి పడుతూ లేస్తూ హడావిడిగా ‘’అందాల రాముడు సినిమాలో ‘’రాజ బాబు లాగా మా బావ మరిది బ్రహ్మం ఆపసోపాలతో వచ్చి టి.వి.చూస్తున్న నా పక్కన కూర్చున్నాడు .నేను ‘’కామెడీ చానెల్ ‘’లో మునిగి ఉన్నాను .కాసేపాగి ‘’ఏంటి బావా !దేశం అంతా తగల బడి పోతుంటే ,ఉడికి పోతుంటే ఏమీ పట్టకుండా  కామెడీ ఎంజాయ్ చేస్తున్నావ్ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -7

తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -7   సేనా ఫాస్ డిక్ అమెరికా లోని రచయిత్రి శ్రీమతి ‘’సేనా ఫాస్ డిక్ ‘’తో సంజీవ్ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. ఆ జాబులూ జవాబులూ లలో ఏంతో  ఆనందం ఉన్నట్లు భావించాడు అన్నపూర్ణ గుంటూర్ లో ఇంటర్ విద్యార్ధిని అన్న పూర్ణ ను దండమూడి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment