Author Archives: gdurgaprasad

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA

ప్రపంచ దేశాల సారస్వతం 18-సింహళీ(శ్రీలంక ) సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 18-సింహళీ(శ్రీలంక ) సాహిత్యం భాష –సింహలీ భాష ఇండో –యూరోపియన్ భాషా కుటుంబానికి  చెందిన పాళీ భాషనుంచి పుట్టింది .సింహలి లిపి కూడా బ్రాహ్మీ లిపి నుంచే వచ్చింది.    సాహిత్యం –క్రీ పూ .3వ శతాబ్దం నాటికే సాహిత్య రచన ఉన్నా మొదటి రచనమాత్రం సీగిరియా దుర్గం లోని ఒక … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం-13

కిరాతార్జునీయం-13 అర్జునుడు ఇంద్రకీలాద్రిపై  తపస్సు చేయటానికి వెళ్ళబోగా దుఖం భరించలేని ద్రౌపదీ దేవి కన్నీరు నిండగా  ,నల్లకలవలపై మంచు బిందువుల సమూహం ఉన్నట్లు ,నేత్రాలు విప్పటానికి ప్రతిబంధకమై ,మూసుకొంటే కన్నీరు రాలి అమంగళకరం అవుతుందనే సందేహంతో మూసుకోలేకపోయింది .నిర్మామైన సహజప్రేమకల ఆమె చూపు ను దారిబత్తెంగా అర్జునుడు గ్రహించాడు .అర్జునుని చేరి  గద్గద కంఠం తో … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | Tagged | వ్యాఖ్యానించండి

5-2-20 బుధవారం ఉదయం మా ఇంట్లో మా కజిన్ సూరి రాధాకృష్ణమూర్తి కోడలు శ్రీమతి లీల ,వంగలసుబ్బయ్యగారి కూతురు శ్రీమతి మనోహరి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

ప్రవచన ప్రభావం

ప్రవచన ప్రభావం  భీమేశం -ఒరే  కాముడూ .నెలక్రితం మీ అబ్బాయి పిలక ,పంచెకట్టు ఉత్తరీయం ,బొట్టు తో కనిపించాడు .ఆతర్వార వారంలో పాంట్ షర్ట్ నల్లద్దాలుమెడలో మోకాళ్ళదాకా ఖండువా ,మా0చి  హెయిర్ స్టైల్ లో బే ర్వాగా  కనిపించాడు .మళ్ళీ  ఆ తర్వాత కనబడలేదు ఏమిట్రా విశేషం !కామేశం) -అవునురా భీముడూ .నువ్వు చెప్పింది రెండూ నిజాలే .మొదట ఒకవారం చాగంటి వారి ప్రవచనాలు విని … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సాహిత్యం 15-బర్మీస్ సాహిత్యం

ప్రపంచ దేశాల సాహిత్యం 15-బర్మీస్ సాహిత్యం భాష –చీనో-టిబెట్ భాషాకుటుంబానికి చెందింది .పదాలు దాదాపు ఏకాక్షరాలే. స్వరాన్ని బట్టి ఒకే పదానికి వేర్వేరు అర్ధాలు వస్తాయి .దీనిలోని మాండలీకాలు –అరకానీజ్ ,దాను ,ఇంథా,అ త్సి,లాషి ,మారు మొదలైనవి .భారతీయ పాళీబాష బర్మీయులకు పరమ పవిత్రభాషకనుక లిపిగా దానినేఉపయొగిస్తారు.   సాహిత్యం –ప్రాచీన సాహిత్యం శిలాఫలకాలలో దొరుకుతుంది … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం-11

కిరాతార్జునీయం-11 ఈ విధంగా శత్రువులచే పొందిన అపకారం, అవమానాలకు క్షుభితుడైన భీమసేనుడిని పరమ శాంత, రాజనీతి విషయాలతో యుధిష్టిరుడు ఊరడిస్తున్న సమయంలో కోరిన మనోరధం మూర్తీభవించి తనంత తానె వచ్చినట్లు  వేదవ్యాసమహర్షి అరుదెంచాడు .పరస్పర విరోధం కల పశు పక్ష్యాదులను తన శాంత దృష్టితో విరోధం పోగొట్టి ,ప్రేమకలిగిస్తూ ,సమస్త పాపక్షయ కర తేజస్సు వెదజల్లుతూ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం-10

కిరాతార్జునీయం10 ధర్మరాజు’’ శాంతరసం’’ తో భీముని ‘’తలంటుతున్నాడు ‘’-‘’మనం శాంతంగా ఉంటె దుర్యోధనుడు రాజులందర్నీ తనవైపు త్రిప్పుకో కుండా ఉంటాడని అనుకో రాదు .యాదవులకు మనపై ఆదరం ఎక్కువ .మనకూ వారిపై ప్రేముంది .వాళ్ళు మానవంతులలో అగ్రేసరులు .వాళ్ళు మనల్ని వదలి దుర్యోధనుడిని ఆశ్రయించరు.వాళ్ళు ఖచ్చితంగా మన పక్షమే సందేహం లేదు .వారివలన మనకు అసాధ్యం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వత౦ 14-పారశీక సాహిత్యం 3

ప్రపంచ దేశాల సారస్వత౦ 14-పారశీక సాహిత్యం 3 సెల్జూకులు –వీరికాలం లో సుప్రసిద్ధ సాహిత్యోపాసకుడు వజీర్ అబుల్ హసన్ అనే నిజాముల్ ముల్క్ .ఈయన పాలనా కళా వైభవాన్ని ‘’సత్ నామా ‘’గ్రంథం లో వివరించాడు .పారశీ సాహిత్యమంతా సూఫీ సిద్ధాంతం పైనే ఆధార పడి ఉంది .ఈ ఉద్యమ మొదటికవి అబూ సయీద్ ఖైర్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం-9

కిరాతార్జునీయం-9 భీముడు ధర్మరాజుతో ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’ఈ పాటికి నువ్వు ప్రయత్నం చేసి ఉ౦ టే శత్రువు ఆపదలపాలై ఉండే వాడు .నువ్వుకదిలితే నాలుగు దిక్కులా నాలుగు మహాసుద్రాలులాగా నీ సోదరులం సిద్ధంగా ఉన్నాం .నిన్నూ , మమ్మల్ని ఎదిరించేవాడులేడు.చివరగా ఒక్కమాట –బహుకాలం గా బాధలు భరించి విసిగి వేసారి  ఉండటం వలన నీలో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

మహా మనీషి సాహితీ సేవా దురంధరుడు శ్రీ బి హనుమా రెడ్డి గారి వ్యక్తిత్వం ,ఒంగోలు సభలు -రమ్యభారతి జనవరి

మహా మనీషి సాహితీ సేవా దురంధరుడు శ్రీ బి హనుమా రెడ్డి గారి వ్యక్తిత్వం ,ఒంగోలు సభలు -రమ్యభారతి జనవరి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి