Monthly Archives: October 2014

శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు –రమణ ‘’ల స్మారక నగదు పురస్కారప్రదాన మహోత్సవం

శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు –రమణ ‘’ల స్మారక నగదు పురస్కారప్రదాన మహోత్సవం Posted on 01/10/2014 by గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా)గారి సౌజన్యం తో –సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు –రమణ ‘’ల  స్మారక నగదు పురస్కారప్రదాన మహోత్సవం   సరస భారతి ఆధ్వర్యం లో … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పాలగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభ

పాలగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభ Posted on 01/10/2014 by గబ్బిట దుర్గాప్రసాద్       విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో ఈ రోజు 14-9-14ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఉయ్యూరులోని సరసభారతి ,స్థానిక రమ్య భారతి మల్లెతీగ సాహిత్య సంస్థల సంయుక్త ఆధ్వర్యం లో గాలివాన కధానిక ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత స్వర్గీయ పాల … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

తొలి జంట కవ యిత్రి- సాంఘిక సేవా దీక్షా దక్షురాలు -శ్రీమతి పొనకా కనకమ్మ

తొలి జంట కవ యిత్రి- సాంఘిక సేవా దీక్షా దక్షురాలు -శ్రీమతి పొనకా కనకమ్మ  Posted on 01/10/2014 by గబ్బిట దుర్గాప్రసాద్                   సాంఘిక సేవా రంగంలోనూ భారత స్వాతంత్రోద్యమంలోను చురుకుగా పాల్గొని విద్యా రంగానికి ,మహిళా సంక్షేమానికియేన లేని సేవలందించి, తొలి జంట కవయిత్రిగా పేరొందిన … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

నా దారి తీరు -77 గారెల హెడ్మాస్టారు

నా దారి తీరు -77 గారెల హెడ్మాస్టారు పామర్రు లో మా హెడ్ మాస్టారు హయగ్రీవం గారు .తెల్లని మల్లు పంచె ,పైన తెల్ల చొక్కా ఉత్తరీయం తో కుదిమట్టం గా లావుగా మధ్యరకం భారీ పర్సనాలిటి. అంతపడవూకాదు పొట్టీ కాదు .లావుకు తగినట్లు ఉంటారు .కొంచెం గండ్ర ముఖం .వెడల్పు ముఖం .త్వర త్వరగా … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

దసరా జోకు కేకులు

1-‘’నీ బంధువుల్లో బీద వారెవరైనా  ఉన్నారా?’’ ‘’నాకు తెలిసిన వారెవరూ లేరు ‘’ ‘’పోనీ డబ్బున్నవారున్నారా ?’’ ‘’వారికి నేనెవరో తెలీదు ‘’ 2’’-నా జేబులో పైసా లేకుండా నా జీవితం ప్రారంభించాను ‘’తండ్రి   ‘’అదేం గొప్ప ! నేను పాకెట్ కూడా లేకుండా జీవితం ప్రారంభించా ‘’కొడుకు . 3-ప్రతి ఇంట్లో ఒక … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

విజయ దశమి శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు విజయదశమి శుభా కాంక్షలు -శ్రీ రాజ రాజేశ్వరి దేవి శుభాశీస్సులతో అందరి జీవితాలు శుభప్రదం కావాలని కోరుతూ -దుర్గా ప్రసాద్  

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కార్య శిద్ధికి శమీపూజ

హిందువులు చేసుకునే ప్రతి పండగ వెనుక శాస్త్రపరమైన, సంప్రదాయపరమైన కారణాలు ముడిపడి ఉంటాయి. అలాంటి పండగల్లో విజయదశమి ఒకటి. ఈ పండగనాడు శ్రీవైష్ణవ దేవాలయాలలో సకల కార్యసిద్ధికై శమీపూజను ఆచరించటం అనాదిగా వస్తోంది. అంతటి విశిష్టత కలిగిన శమీపూజ వెనుక పురాణాలు, ఇతిహాసాలతో ముడిపడిన కథనం ఉంది.. దేవదానవుల భీకరమైన పోరులో భాగంగా వాసుకిని త్రాడుగా … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవరాత్రులపై శ్రీ అరవింద రావు

శ్రీదేవీ నవరాత్రులు పవిత్రమైన రోజులు అంటే మనిషి తనను తాను పవిత్రం చేసుకోవడానికి, అనగా మనస్సును శుద్ధి చేసుకోవడానికి కేటాయించిన సమయమని అర్ధం. శరీరాన్ని అశ్రద్ధగా ఉంచితే ఎలా మాలిన్యం పెరుగుతుందో మనస్సును కూడా అశ్రద్ధగా ఉంచితే అలాంటి మాలిన్యమే పెరుగుతుంది. చక్కగా వ్యాయామం చేయడం వల్ల, స్నానం వల్ల శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకుంటామో … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రహ్మోత్సవాలు -అన్నమయ్య –

శ్రీ వెంకటేశ్వరస్వామికి నిర్వహించే బ్రహ్మోత్సవాల విశేషాలను తన సంకీర్తనలలో అత్యద్భుతంగా వర్ణించాడు అన్నమయ్య. ఆయన కుమారుడైన పెద తిరుమలయ్య, మనుమడు చినతిరుమలయ్య ప్రభృతులు కూడా పరమ భాగవతోత్తములై ఈ వాజ్ఞ్మయ కైంకర్యాన్ని నిర్వహించారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నమయ్య సంకీర్తనల విశేషాలు… కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాలలో ఏయే రోజు ఏయే వాహనాలలో విహరిస్తాడో, ఈ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జన జాగృతి లక్ష్యం గా -వద్దే విజయ సారధి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”బాపు ”పై నండూరి” చినుకు ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గాంధి మాటకు ఆలం చెల్లిందా?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ

మాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్ని కుండా సంభూతా దేవకార్య సముదద్యతా ‘శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభం అయిన లలితా సహస్రంతో శ్రీమాతా లలిత యొక్క గొప్పదనం అంతా వర్ణించబడింది. లలితా మాత ఎందుకు ఉద్భవించింది అది శోధిస్తే ఒకప్పుడు భండాసురుడు అనే రాక్షసుని ద్వారా లోకాలన్నీ పీడింపబడసాగాయి. ఇంద్రాదులు వారి వారి రాజ్యములు కోల్పోయారు. … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వుయ్యూరు , బెజవాడ, చీరాల పట్టణాలలో గాంధి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు- బాల మూడవ సంపుటి (1947) లో కొన్ని బొమ్మలు

BALA VOLUME 03

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బందరు రామ లింగడు –కే .వై ఎల్ .యెన్

బందరు రామ లింగడు –కే .వై ఎల్ .యెన్ . ఆయన సన్నగా కుదిమట్టం గా నుదుట ఒకే యెర్ర నిలువుబొట్టు ,తెల్ల పైజా లాల్చీ తో నవ్వుముఖం తో ఎప్పుడూ బందరులో ఏ సభలోనైనా కనిపించి మనుష్యులకు సన్నిహితం అయ్యే వ్యక్తీ .ఆయన హాజరుకాని బందరు సభ దాదాపు ఉండదు .కారణం ఆయన అందరికి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

జయా పజయ (దసరా ద్విపదలు )

జయా పజయ (దసరా ద్విపదలు ) 1-కారం ,అహంకారం అధికారం’’ రొంబా ‘’నిండిన ‘’జయ ‘’  బెంగుళూర్ కోర్టులో నిందితయై సెల్ లో ‘’అపజయ ‘’. 2- వీర విదేయతకు ఇందిర పట్టం కట్టినట్లు జయ నేడు సెల్వానికి చల్లింది   ‘’పన్నీరు ‘’  అమ్మ కనిపించక దిక్కు తోచని పిల్లాడిలా కార్చాడు ఆయన  కాలువలుగా ‘’కన్నీరు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment